ఆడ అలా అంటాం.. ఈడ ఇలా అంటాం.. || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 231

  • @gnm4558
    @gnm4558 20 วันที่ผ่านมา +160

    అజ్ఞాతవాసి ఆ సినిమా తియ్యడానికి అయిన కర్చు 10 కోట్లు..హీరోకి 100 కోట్లు .అంటే హీరో ను మేపడానికి టికెట్ రేట్లు పెంచాలా ఆ రోజు జగన్ చేసినపని కరెక్ట్

    • @ShivaV-rw6dg
      @ShivaV-rw6dg 20 วันที่ผ่านมา

      Sollu vadiki 100kotlu iste producer adukkovala sollu antha cinema span ni batte hero remunaretion

  • @rstar3397
    @rstar3397 20 วันที่ผ่านมา +194

    కిరాణా కొట్టు నాని ఇప్పుడు చెప్పరా...రేవంత్ మాటలు నీ ఖండిస్తవ ,స్వాగతిస్తావా..

    • @Freebirdvarma
      @Freebirdvarma 20 วันที่ผ่านมา

      GO tho benguthaadu 😂😂😂😂 revanth anna

    • @gnm4558
      @gnm4558 20 วันที่ผ่านมา +32

      రెండు సినిమాలు వాడివి హిట్ అయినంత మాత్రానా అసలు నాని అనేవాడు హీరోనా..వాడికి అంత సీన్ లేదు

    • @amarnathareddy2532
      @amarnathareddy2532 20 วันที่ผ่านมา

      సార్ అక్కడ ఉన్నది మానవతావాది జగన్ కాదు, డబ్బు, అధికార మదం ఉన్న అసలు సిసలు psycho gang....ఏమైనా మాట్లాడాలన్టే ఎకరం తడుస్తుంది బ్యాచ్ కి

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 19 วันที่ผ่านมา

      ఇప్పుడు మాట్లాడితే ఈ సెనిమగాళ్లకు
      గునపం దింపుతాడు రేవంత్ 😂😂😂

    • @yourmuralikrishnaa
      @yourmuralikrishnaa 18 วันที่ผ่านมา +1

      వాడు నోట్లో యేదో పెట్టుకున్నాడు అంటా

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 20 วันที่ผ่านมา +83

    జగన్ ఏం చేసినా మేము జగడం వేయాల్సిందే. రేవంత్ మా వాడే. ఆయన ఏం చేసినా కరెక్టే. ఇది వారి వరుస.

  • @rstar3397
    @rstar3397 20 วันที่ผ่านมา +131

    TS లో బాబు లేడు..ఇక్కడ వున్నాడు అందుకే ఈ యెల్లో మీడియా రాజకీయం ...బాబు ఒక దరిద్రం ఏపీ కి...

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 20 วันที่ผ่านมา

      నో నేను ఒప్పుకోను వాడు ఒక్క ఆంధ్రకే కాదు ప్రపంచానికి పట్టిన దరిద్రం

    • @srinivasreddy5340
      @srinivasreddy5340 20 วันที่ผ่านมา

      ప్రపంచ. దరిద్రుడు. ఈ. Chi. B. N. గాడు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 20 วันที่ผ่านมา +145

    జగన్ కీ జన్మ దిన శుభాకాంక్షలు 🌹🌹🌹

    • @Dthyagraj
      @Dthyagraj 20 วันที่ผ่านมา +11

      Ramanathgaru meru chala correctga.matladutaru hats of sir

  • @lakshmayyaKambidi
    @lakshmayyaKambidi 20 วันที่ผ่านมา +67

    మీడియా రాష్ట్రాన్ని అని విధాలుగా సర్వనాశనం చేస్తున్నాను

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 20 วันที่ผ่านมา +92

    జగన్ గారు అంతా గౌరవం ఇస్తే చెత్త వాగుడు వగారు.eppudu తెలంగాణలో ముద్దిమీద వాయిస్తే ఎవ్వడు నోరు మెదపలేదు

  • @ramamurthy4731
    @ramamurthy4731 20 วันที่ผ่านมา +118

    జగన్ గారు ఏం చేసినా మీడియా అంతా hyd లో కూర్చుని ఏదో ఘోరం జరిగినట్టు ap మీద దుమ్మెత్తిపోశారు టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు గురించి జగన్ గార్ని కలిస్తే ఏదో అమర్యాద జరిగినట్టు దుమ్మెత్తి పోశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దూల తీరుస్తున్నాడు ఇప్పుడు మీడియా పవన్ కళ్యాణ్ దమ్ముంటే మాట్లాడండి మేధావులు ఎన్ని డిబెట్లు పెట్టారు రేవంత్ రెడ్డి చంక నాకుతున్నారా అడిగే దమ్మూ లేదా

  • @rstar3397
    @rstar3397 20 วันที่ผ่านมา +142

    పిల్ల పిత్రేస్...అప్పుడు తెగ రెచ్చి పోయారు కదరా...పికె గాడు జవాన్ సినిమా ఫంక్షన్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు...ఇప్పుడు రేవంత్ మాటలకు ఏమి చెప్తారు...అప్పుడు జగనన్న చెప్పింది కూడా ఇదే కదా...

    • @Sristikanth71
      @Sristikanth71 20 วันที่ผ่านมา +15

      Ap lo matladee maghallu ikkada matladaghalara antha dhammu ledhuleee😂😂😂😂😂

    • @Baba-y4v
      @Baba-y4v 19 วันที่ผ่านมา +4

      గతాన్ని వాళ్ళు మర్చిపోయి, అందరూ మర్చిపోతారు అనుకుంటారు.

  • @CVoice-l6b
    @CVoice-l6b 20 วันที่ผ่านมา +44

    తెలంగాణ నుండి పరిశ్రమ ని అమరావతి కి తరిమేయాలి.... అమరావతి లో ఫిల్మ్ స్టూడియో లు కట్టుకోవాలి చంద్రబాబు ముందు అడుక్కోవాలి

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 20 วันที่ผ่านมา +52

    మిడియది నరం లేని నాలుక!

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 20 วันที่ผ่านมา +48

    జగన్ అన్న హ్యాపీ బర్త్ డే అన్న ❤🎉
    🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🙏
    🌹🌹🌹🌹💐💐💐💐💐❤❤

    • @venkateswarareddy5811
      @venkateswarareddy5811 20 วันที่ผ่านมา +4

      Happy Birthday to Jagan Mohan Reddy Anna 🎉🎉🎉🎉❤❤❤❤

  • @babujayanandamtheetla381
    @babujayanandamtheetla381 20 วันที่ผ่านมา +53

    Jagan sir birthday highlight కాకుండా ఉండేందుకు రేవంత్ గారు అసెంబ్లీలో మాట్లాడాడు అని అనుకోవచ్చు.

  • @Devil_gamer789
    @Devil_gamer789 20 วันที่ผ่านมา +53

    Happy Birthday to my beloved leader Jagan ❤❤❤❤❤,..

  • @m.r.prasad
    @m.r.prasad 20 วันที่ผ่านมา +9

    జగన్ మోహన్ రెడ్డి టైములో సినిమా ఫ్యాన్స్ గానీ , మీడియా గానీ చేసిన విమర్శలు , ఆయా హీరోలు నిర్మాతలు వెనక నుండి చేయించినవే .

  • @GIRIGuduru
    @GIRIGuduru 20 วันที่ผ่านมา +73

    Hero Naani GA ippudu chinchukora Gonthu. Revanth di TIYYAGUNDA.

    • @mariadasmanti9773
      @mariadasmanti9773 20 วันที่ผ่านมา +4

      Mi comment naku baga nachindi
      Vadiki nijamgane Revanth di tiyyagundemo

  • @itsmeramsuni9902
    @itsmeramsuni9902 20 วันที่ผ่านมา +37

    వాళ్ళు అన్నం తింటం లేదేమో. నరం లేని నాలుక. ఏం చేద్దాం

  • @teamyogendra8358
    @teamyogendra8358 20 วันที่ผ่านมา +31

    ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.....

  • @kasuj1381
    @kasuj1381 20 วันที่ผ่านมา +40

    Rip yellow media save AP

  • @kishankandagatla5242
    @kishankandagatla5242 20 วันที่ผ่านมา +21

    Happy birthday ySJAGAN Anna 🙏🙏🙏

  • @ARTHYD222
    @ARTHYD222 20 วันที่ผ่านมา +22

    వాళ్ళు హీరోలు కాదు. కేవలం వ్యాపారాలు చూసుకుంటారు!!

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 20 วันที่ผ่านมา +13

    ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని...
    నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు...
    ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం...
    ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి...
    అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!
    నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!!
    యిలాగే వానలు లే!ని వరదలతో...
    జలాలు లే!ని బావులతో...
    పంటలు లే!ని వంటలతో...
    పథకాలు లే!ని పతనాలతో...
    వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు...
    కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...

  • @prasadg789
    @prasadg789 20 วันที่ผ่านมา +21

    తమ కులం బాగు కోసం మాత్రమే పనిచేస్తూ మిగతా ప్రజలందర్నీ తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ భవిష్యత్తు ని తమ తప్పుడు ప్రసారాల ద్వారా నాశనం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, abn, టీవీ 5,మహాన్యూస్ లాంటి పచ్చమీడియా ని ఏపీ నుంచి తరిమేసినప్పుడే ఏపీ ప్రజలు బాగు పడతారు ఈ విషయం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఏపీ ప్రజలకు

    • @venkataramana6190
      @venkataramana6190 20 วันที่ผ่านมา

      కరెక్ట్ గా చెప్పారు, జనం గొర్రెలు... వీళ్ళు ఇంతే...

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 20 วันที่ผ่านมา

      Bongemkadu ra

    • @raob121
      @raob121 19 วันที่ผ่านมา

      సాక్షి?

  • @KennedyJohnineti
    @KennedyJohnineti 20 วันที่ผ่านมา +19

    తెలంగాణ ప్రభుత్వం ఎదో ఇంటెన్సన్ తో చేస్తున్న అభిప్రాయం ప్రజలలో ఉంది చెక్ చేసుకోవాలి ...

  • @mallapuharitha2622
    @mallapuharitha2622 20 วันที่ผ่านมา +41

    Emo sir maku kanapadadu...vinapadadu.... yellow media...

  • @murthy7470
    @murthy7470 20 วันที่ผ่านมา +22

    Happy birthday our beloved daring and dashing and dynamic leader YS Jagan Mohan Reddy Sir many more happy returns of the day

  • @babafakruddin2629
    @babafakruddin2629 20 วันที่ผ่านมา +33

    Happy birthday jagan anna ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @mallikusam5465
    @mallikusam5465 20 วันที่ผ่านมา +16

    కూలీ, నాసిరకం మీడియా సంస్థలు అంతే...

  • @manikyareddy9799
    @manikyareddy9799 20 วันที่ผ่านมา +8

    వీరందరూ ఎంత పరుగెత్తిన అన్ని విషయాలో చివరికి జగన్ ను అనుసరించాలసిందె అది విజనంటె.

  • @ambati60able
    @ambati60able 20 วันที่ผ่านมา +26

    Jai jagan. Jai revanth. Rangulu pusukoni adevadiki importance thagginchali

  • @dvramakriishna544
    @dvramakriishna544 20 วันที่ผ่านมา +19

    Jai Jagan Anna 🎉

  • @myfeel657
    @myfeel657 20 วันที่ผ่านมา +5

    సినిమా బడ్జెట్ 200 కోట్లు. అందులో హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు. బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి టిక్కెట్ రేట్స్ పెంచాలంట. అంటే.... హీరో రెమ్యునరేషన్ ప్రేక్షకులు ఇచ్చుకోవాలన్నమాట

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 20 วันที่ผ่านมา +6

    అసలు మన ఏపీ కి చెడపురుగు లాగా ఈ పచ్చమీడియా వాళ్ళు తయారయ్యారు

  • @prabhakar2911
    @prabhakar2911 20 วันที่ผ่านมา +6

    మనకు పట్టిన దరిద్రం ఈ మీడియా ..ఎప్పుడు వదులు తుందో ఇది

  • @radhimadhu611
    @radhimadhu611 20 วันที่ผ่านมา +7

    పీకే గానికి వాణి అన్న నాగబాబుకి ఇప్పుడు నోటి మాట రావట్లేదు ఏదైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి ముడ్డి పైన తన్ని తరుము తాడు

  • @D.s.vali3
    @D.s.vali3 20 วันที่ผ่านมา +3

    వ్యాపారస్తులు నిలపడటం కాదు ప్రజల శక్తి, ప్రజల ఇష్టం ప్రాధాన్యత ఇవ్వాలి

  • @papatlaprasad
    @papatlaprasad 20 วันที่ผ่านมา +8

    మాకు లేనివే అవి, ఆంధ్రాలో అలా తెలంగాణ లో ఇలానే మాట్లాడతాం.. ఎందుకంటే, మాకు అవి లేవుగా..కొంతమంది భూమికి భారంగా బ్రతుకుతున్నారు.. వాళ్ళరోజు దేవుడు వాళ్లకి ఎప్పుడిస్తాడా అని జనం ఎదురు చూస్తున్నారు.

  • @krishnajyothis5655
    @krishnajyothis5655 20 วันที่ผ่านมา +17

    Jai Jagan

  • @elisharao815
    @elisharao815 20 วันที่ผ่านมา +16

    ఇప్పుడు తెలంగాణాలో మాట్లాడే హీరో ఎవరు?

  • @baburaogorikapudi8102
    @baburaogorikapudi8102 20 วันที่ผ่านมา +2

    Your analysis is very correct sir

  • @Kishorer437
    @Kishorer437 20 วันที่ผ่านมา +24

    పతితులార ! భ్రష్టులార ! బాధాసర్పదష్టులార !
    ఏడువకం డేడవకండి ! వస్తున్నా యొస్తున్నాయి...
    జగన్నాథ, జగన్నాథ, జగన్నాథ రథచక్రాల్‌ !
    జన్నాథుని రథచక్రాల్‌ ! రథచక్రాల్‌, రథచక్రాల్‌,
    రథచక్రాల్‌, రథచక్రాలోస్తున్నా యొస్తున్నాయి !

  • @guravareddy2133
    @guravareddy2133 20 วันที่ผ่านมา +4

    వాళ్ళు మీడియా నడపటలేదు వెభీచేర గృహాలు నడుపు తున్నారు

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 20 วันที่ผ่านมา +5

    నరం లేని నాలుక అనే సామెత ఉంది...
    అలాగే--- లేని పత్రికలు అనే చెప్పాలి...

  • @balakrishnareddy9770
    @balakrishnareddy9770 20 วันที่ผ่านมา +17

    Diversion of YS Jagan birthday celebrations

  • @sivasankar7890
    @sivasankar7890 20 วันที่ผ่านมา +4

    TS సిఎం ను ఎమన్నా అంటే హైదరాబాద్ నుండి తరిమెత్సడనే భయ్యం

  • @rajasekharreddy2062
    @rajasekharreddy2062 20 วันที่ผ่านมา +2

    Super analysis

  • @raoGaru11
    @raoGaru11 20 วันที่ผ่านมา +4

    Power of Telangana CM

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 20 วันที่ผ่านมา +5

    అవునండీ మాకు నచ్చిన హీరోలగురించి అలా నచ్చని వారిగురించి ఇలా మా పద్దతే అదోలా

  • @jayaramgaddam2369
    @jayaramgaddam2369 20 วันที่ผ่านมา +4

    Revanth reddy gaaru ..🎉

  • @vijayalaxmi3351
    @vijayalaxmi3351 20 วันที่ผ่านมา +3

    పచ్చమిడియ శిఖండి తరహ !! వారికి ఎది నచ్చితే అదే ✅అంటు వితండ వాదన చేస్తు ఉంటారు !!

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 20 วันที่ผ่านมา +6

    ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం ఎంత అసూయా తో రగిలిపోతున్నాడు . మీడియా మొత్తం కుల మీడియా కదా అందుకే వాళ్ళే జగన్ మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తున్నారు , ఏడ్చి చేస్తున్నారు నాయాల్లు.

    • @raob121
      @raob121 19 วันที่ผ่านมา

      సాక్షి?

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 18 วันที่ผ่านมา

      ​@@raob121యెల్లో కాదా.

  • @ramanareddy357
    @ramanareddy357 20 วันที่ผ่านมา +12

    Eippudu sanka nakandi

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 19 วันที่ผ่านมา +1

    ఇదంతా చంద్రబాబు మీడియా చేసే ప్రచారం. ఆయన ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 20 วันที่ผ่านมา +12

    That is called fac news media factory 😂😂😂

  • @Macedonia2404
    @Macedonia2404 20 วันที่ผ่านมา +3

    ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏకి పదవేశాడు. ఇప్పుడు సినిమా పరిశ్రమ వాళ్ళు ఏమి మాట్లాడకుండా మూసుకుని కూర్చున్నారు

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 20 วันที่ผ่านมา +1

    Good 👍 job, Great Analysis 💯👍 Well Explained Gentleman 💯👏, Hatsof Sri Ram nath, Garu.

  • @srinivasvutla7322
    @srinivasvutla7322 19 วันที่ผ่านมา

    తెలుగు మీడియా ఇంత అథమస్థాయికి దిగజారడం చాలా బాధాకరం

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 20 วันที่ผ่านมา +3

    ప్రజలలో ఈ సినిమా పిచ్చి ఎంతవుంది అంటే కుటుంబాలను జీవితాలను రాష్ట్ర దేశ భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టేస్తున్నారు సిగ్గు వుండాలి
    కడుపుకు అన్నం తింటున్నారా గడ్డితింటున్నారో తెలువదు
    సినిమా వ్యక్తుల వల్ల రాష్ట్ర ప్రజల కుటుంబాలు జీవితాలు రాష్ట్రం ఎలాఅభివృది చేదుతాదో ప్రజలకు ఇంకిత జ్ఞానం కూడాలేదు

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 20 วันที่ผ่านมา +1

    ఒక కులం డామినేషన్ సినిమా ఫీల్డ్ లో తొలినుండి ఉన్నది. వాళ్ళు చెప్పిందే వేదం. అసలు వాళ్లకు వాళ్ళ మీడియా వాళ్లకు అల్లుఅర్జున్ సినిమా సూపర్ హిట్ కావడం ఇండియా లెవల్లో ఫస్ట్ ప్లేస్ రావడం వారికీ ఒప్పలేదు. అసూయతో రగిలిపోతున్నారు

  • @Zenith-g5h
    @Zenith-g5h 20 วันที่ผ่านมา +1

    That's the CBN Samrajyam (Aaripoye Deepam) Peculiar Altitude Ramnath gaaru

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 20 วันที่ผ่านมา +1

    సినిమాల వల్ల దేశానికి ఏ రకంగా గర్వకారణం? వందల కోట్లు పెట్టుబడి పెట్టి వేల కోట్ల వ్యాపారం చేస్తున్న సినిమా ల వల్ల దేశానికి ఏంటి ఉపయోగం? ఏంటి, గర్వకారణంట?

  • @bujjibabu7620
    @bujjibabu7620 20 วันที่ผ่านมา +2

    Wish you happy many many returns of the day jaganna

  • @NAMALASUBBAREDDY
    @NAMALASUBBAREDDY 20 วันที่ผ่านมา +8

    Bharath matha ki jai.party .ntr party donga party kalisi evm tho gelise kituku thelusukunnaru.ban evm.save democracy

  • @rishavidya4888
    @rishavidya4888 19 วันที่ผ่านมา

    అదే పచ్చ మీడియా లాజిక్

  • @NK-vy6gz
    @NK-vy6gz 20 วันที่ผ่านมา +6

    These cinema K gang bases are in Hyderabad. They cannot open their bad mouths over there

  • @raghunathreddy2038
    @raghunathreddy2038 20 วันที่ผ่านมา

    Excellent analysis Ram

  • @ChinappareddyVenkataramana-l1f
    @ChinappareddyVenkataramana-l1f 20 วันที่ผ่านมา +3

    Babu kaalu pattukuntai anei pareshkharum dhorukutundhei ,jaybhulu khalei , prajalu pranalu gurenchei alochenchukovalei

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763 19 วันที่ผ่านมา

    ఆ రెండు మీడియాలు తెలంగాణాలో వళ్ళు దగ్గర పెట్టుకొని రాయకపోతే పునాదులు హైడ్ర పాలవుతాయి. ఇక్కడ కుక్కిన పేను మాదిరిగా ఉండాలి.
    ఇక అక్కడ నిలువెల్లా ఎలుక చ్చచ్చిన వాసన, కాటికి వెళ్ళినా వదలడంలేదు.

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 20 วันที่ผ่านมา +3

    Media version understand aindi
    Social media undi KABATTI. Batiki poyamu

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 20 วันที่ผ่านมา +2

    JAGAN YEMI CHESINA GROUND REALTY CHUSI CHESTHARU YEVARAINA JAGAN ROUTE LOKI RAVALSINDHE, EXM. CARONA YEMI KADHU, PODHU ONLY PARACETMAL , SAHAJEEVANAM CHEYYALSINDHE THAT IS JAGAN KNOWLEDGE POWER

  • @gvrajchg2328
    @gvrajchg2328 19 วันที่ผ่านมา

    రామనాథన్ తమ్మి సినిమా వాళ్లకి వాతలు పెట్టాలి, వాళ్లని మంచిగా చూడకూడదు, మీ ఆంధ్ర సమాజం మొత్తం పాడవుతుంది

  • @Yelugethichepparaa
    @Yelugethichepparaa 19 วันที่ผ่านมา

    ముందు చూపు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, విద్యా, ఆరోగ్య, ఇళ్లు, కరెంట్, ఇండస్ట్రీస్, పోర్ట్, ప్రజల ముంగిట పాలన, medical college, హాస్పిటల్, పౌర సరఫరాల, ఈవిషయమైనా అన్నిటికీ ఆదర్శంగా నిలిచారు మన జగన్....ఇదీ కదా విజన్ అంటే

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 20 วันที่ผ่านมา

    రేవంత్ రెడ్డి చెప్పింది..3000 వేల టిక్కెట్ 12000 వేలు అట..

  • @ramanareddy4753
    @ramanareddy4753 19 วันที่ผ่านมา

    TG CM decision is correct, increasing ticket price is high looty from public.actor's and director should reduce their remmuniration,

  • @ThirupalappaMannila
    @ThirupalappaMannila 20 วันที่ผ่านมา +5

    Good decision by Telangaana Government

  • @GayathriSadam
    @GayathriSadam 20 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @d.rajasekharreddy9849
    @d.rajasekharreddy9849 20 วันที่ผ่านมา +3

    Bagulu mosevadu cm ithe elane untadi

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 19 วันที่ผ่านมา

    Good analysis

  • @pudurulakshmikanth4688
    @pudurulakshmikanth4688 20 วันที่ผ่านมา +5

    చేసిన పని చెప్పు కునే దమ్ము వుండాలి..
    జగన్ గారు ఒక national ప్రెస్ మీట్ పెట్టీ ఎక్సపోస్ చేసారా....
    ఆయన voice గట్టిగా వినపించ లేక పోయారు...

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 20 วันที่ผ่านมา +6

      ప్రతిఒక్కరు చేసినపనిచెప్పుకోలేదు అంటున్నారు అవిఏమైన చిన్నచితకపనులా ఒకరుచెపితేకాని కనపడనిపనుల విద్యవైద్యం, రైతుభరోసాకేంద్రాలు మెడికల్ కాలేజిలు,హార్బర్ లు ఓడరేవులు,రుషికొండప్యాలెస్ చూచిచంద్రబాబే ఆశ్చర్యపొయాడు ఇది అమరావతిలో జగన్ కట్టితే ఎంతబాగుండు అన్నాడుచేసినపనిమనంచెప్పుకోకూడదు ఎదుటవారుచెప్పుకోవాలి

    • @చంద్రలోకపవనం
      @చంద్రలోకపవనం 20 วันที่ผ่านมา

      ​@@nbabypsprakash6106 💯correct bro

    • @pudurulakshmikanth4688
      @pudurulakshmikanth4688 20 วันที่ผ่านมา

      @@nbabypsprakash6106 ఎదుటి వారు చెప్పే లోపు పుణ్య కాలం గడిచింది....
      ఇపుడు చెప్పిన ఏమి ఉపయోగం

    • @pudurulakshmikanth4688
      @pudurulakshmikanth4688 15 วันที่ผ่านมา

      @nbabypsprakash6106 ఇంకా అలాంటి భ్రమ , ఆలోచనల నుండి బయటకు రా అన్న....
      ఇపుడు వున్న సమాజం లో చెప్పుకుంటే తప్ప గుర్తించరు

  • @ramabhadra1669
    @ramabhadra1669 20 วันที่ผ่านมา +1

    All kamma papers always have double standards.

  • @karivepaku
    @karivepaku 20 วันที่ผ่านมา

    రేవంత్ రెడ్డి సరే kcr ని విమర్శించే సాహసం ఎప్పుడైనా film industry చేసిందా అదే తెలంగాణ cm కుర్చీ కి వున్న పవర్ film industry మొత్తం తెలంగాణ మీదే అదరపడింది ap సిఎం టికెట్ రేట్లు తప్పితే దేన్ని కంట్రోల్ cheyyaledu అదే studios ఫిల్మ్ ఇండస్ట్రి ప్రముఖుల ఆస్తులు అన్నీ తెలంగాణ లో నే వున్నాయి అందుకే ఆంధ్ర కి కొంత మీడియా ని కొంత ఫిల్మ్ industry ని మార్చడం అవసరం అది ఒక్క vizag focus తో సాధ్యం కాదు ఎందుకంటే ఆంధ్ర లో 70% మందికి vizag కన్నా హైదరాబాద్ దగ్గర సొ vizag amaravahi తిరుపతి మూడు cities ని develop cheyyali

  • @Zenith-g5h
    @Zenith-g5h 20 วันที่ผ่านมา

    "VOTE ki NOTE " Case Emaindi Ramnath gaaru..?

  • @vazeerchennupati7682
    @vazeerchennupati7682 20 วันที่ผ่านมา

    చాలా కష్టపడుతున్నారుగా

  • @mangeshmattam6277
    @mangeshmattam6277 19 วันที่ผ่านมา

    సార్ మన మీడియయా దరిద్రం

  •  20 วันที่ผ่านมา +1

    Mee anna free ga government dabbulu tho VYUHAM cinema tiyyapinchadu

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 19 วันที่ผ่านมา

    మన తెలుగు సినిమా రంగం అంతా ఒక చెత్త మాఫియా లాంటి సంస్థ
    జగన్ గారు అంటే ఎప్పుడూ ఎడుపే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అని అమగలరా

  • @williamsgundey2585
    @williamsgundey2585 20 วันที่ผ่านมา

    Good morning

  • @sayyadbajee2070
    @sayyadbajee2070 20 วันที่ผ่านมา

    Eye opener Ramakanth.. Konnaina bag a chepparu… there is a diff between Jagan and Reventh… Jagan vendetta politics during pavana movie release.. Revanth took a strategic and necessary based on the incident happened at Sanhya Teatre… last one but not lease sevala Meeda Pelala rajakiyam Odarpu ane Okaru.. Victim family gurinchi matladaka poga revenath meeda tweets and more total YCP party promoted the movie

  • @Anilba829
    @Anilba829 20 วันที่ผ่านมา

    There is huge difference . Now revant tartly reason is valid . He has not harassed industry . Where as in a.p it was wantedly targeted few

  • @narasareddychalamani9699
    @narasareddychalamani9699 20 วันที่ผ่านมา

    Manaki Appudu Adhiledhu Ippudu Idhiledhu

  •  20 วันที่ผ่านมา +1

    Mee anna Acharya cinema ki rates penchadu
    Daani producer- niranjan reddy - mee party MP and mee lawyer

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 19 วันที่ผ่านมา

    Pk గాడు ఇప్పుడు ఏం పికుతున్నాడు...కనీసం మాట్లాడ్డం లేదు.రేవంత్ అంటే బయమా

  • @justhuman3782
    @justhuman3782 20 วันที่ผ่านมา +5

    JAI JAGAN YSRCP

  • @bharathchandra7641
    @bharathchandra7641 20 วันที่ผ่านมา

    ,
    శాలువ కప్పి, మంచి భోజనం పెట్టి
    చిరంజీవి దంపతులకు, మర్యాద
    చేస్తె

  • @shankarchepuri3310
    @shankarchepuri3310 19 วันที่ผ่านมา

    అదే ఈ సినిమా కొడుకులు అయితే జగన్మోహన్రెడ్డి మీద దుమ్మెత్తి పోసు జగనన్న కూడా సినిమాకు ఎలాంటి అన్యాయం చేయలేదు వాళ్లకు😊😊

  • @visweswarraokhandavalli9505
    @visweswarraokhandavalli9505 20 วันที่ผ่านมา +1

    Dhaga Gali Batch ki Mental Bali gadi Batch, ki ma Vennupotu Evm jathi eppudu vennati untamu

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 19 วันที่ผ่านมา

    తెలుగు రాష్ట్రాల దరిద్రం ఈ, ఆ. జ్యో పత్రికలు అరాచకం శృతి మించి పోతుంది వాళ్ళకి నచ్చితే ప్రజలకు నచ్చినట్టు, నచ్చకపోతే నచ్చనట్టు ముద్ర వేసి ప్రచారంచేస్తారు. వాళ్లకు భూములు అనుమతులు ఇస్తే రాష్ట్రము అభివృద్ధి పథంలో లో ఉందంటారు, అదే ఇతర పరిశ్రమలకు ఇస్తే అన్యాయం జరిగిపోయింది ప్రభుత్వ భూములను దోచిపెట్టేస్తున్నారు అని గగ్గోలు పెట్టి చొక్కాలు చించుకుంటారు వార్తా ఛానల్ లో డిబేట్లు పెడతారు ఎప్పటికి పోతుందో ఈ దరిద్రం.

  • @Zenith-g5h
    @Zenith-g5h 20 วันที่ผ่านมา

    CBN Samrajyam Kadhaa Ramnath gaaru..

  • @Politricks899
    @Politricks899 20 วันที่ผ่านมา +2

    Ramnath, maree antha moyalsina avasaram ledu. Adi jarigina incident emotions nundi derive Ina decision. But mana Anna di different kada

    • @avina12341
      @avina12341 20 วันที่ผ่านมา +2

      Em different plz explain. Cinema vallu loafers only money no emotions

  • @sreenivas9880
    @sreenivas9880 19 วันที่ผ่านมา

    Ippudu Akkadiki Poyaru aa heros& Yellow Medias ,Ippudu debits levu?