గురువు గారీ కి పాదాభివందనం. గురువు గారు మీరు చేసిన ప్రతి వీడియో చాలా విలువైనవి.జోతిష్యం పై అవగాహనా లేని వారికీ కూడా ఎంతో సులభంగా అర్థం అయ్యో విధంగా వీడియోs చేశారు. మీ జ్ఞానం విలువైనది. మీరు నిస్వార్థం చేసిన వీడియోస్ మాల నేర్చుకోవాలన్న మాలాంటి వారికీ ఒక వరం లాంటివి. కావున ఏ వీడియోస్ ని playlist నుండి తొలగించరాదని మా మనవి. అడ్వాన్స్ కోర్స్ 2 వీడియోస్ playlist లేవు. మేము అడ్వాన్స్ కోర్స్ 2 నువ్వు చూడడం ఇప్పుడే మొదులుపెట్టాము. కావున మీరు మా దయవుంచి వీడియోస్ పెట్టగలరు. విలువ కట్టలేని వీడియోస్ చేసిన మీకు మరొక్క సారి పాదాభివందనం అండి గురువు గారు. 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు నమస్కారం నాది మీన లగ్నం , లగ్నం నుంచి 4వ స్థానం అయినా మిధునంలో శుక్రుడు మరియు కేతువు కలయిక జరిగింది. శుక్రుడు with 09° 27' degrees and కేతువు with 05° 31' degrees lo ఉన్నారు! ఈ కలయికలో ఏ ఇది బలమైనది శుక్రుడా లేదా కేతువా???
గురువుగారు నమస్కారం నాది కన్యా లగ్నం బండి dete birth 28 2 1981 time' 9.5mints pm ఆ ఫస్ట్ మ్యారేజ్ కలిసి రాలేదండి రీసెంట్గా విడాకులు తీసుకున్న ఇప్పుడు వివాహం గురించి ప్రయత్నాలలో ఉన్నానండి ఏదైనా కళ్యాణం చేయించాలని అంటున్నారని దేవుడిది నాకు పరిష్కారం తెలపండి గురువుగారు
Sir, i want to get Cataract surgery in August Month, Ashwini Nakshtra, Mesha Rashi, Kumbha lagna Kaala sarpa Dosha Plz suggest good dates from 15th August to get eye's Cataract surgery done
గురువుగారికి పదాభివందనం అయ్యా నేను మీ జ్యోతిష్య విద్యార్ధిని నాకు జన్మ తేది లేదు కావునా నాకు నేను ప్రశ్న లగ్నం వేసుకొని ప్రశ్న లగ్నం జాతకం ను పరిశీలించవచ్చు నా?
Respect sir, i very glad to hear your predictions, iam working in Ather electrical vechile, my question is when I will do my own business my DOB 23-08-1979 time 11-19 pm night place Bellary Karnataka, please kindly reply
1974 November 14 ,Anuradha Nakshatra, vruschika lagna.8th lo Sani unnadu,4th lo guruvu unndu .husband maranicharu 7years back reason emiti guruvu garu.sani ni guruvu chastanudu ga
గురువు గారు నాది ధనుసు లం గురువు నాలుగు గో భావంలో 29 డిగ్రీ లో మీనం లో వున్నాడు పంచమం లో శని 16 డిగ్రీ లో మేషం లో ఉన్నాడు చిన్న సందేహమండి గురువు నీ నాలుగో భావం కింద తీసుకోవాలా లేక 5 భావంగానా? అలా తీసుకుంటే గురు, శని యూదాం లో ఎవరు గెలిచారాని తీసుకోవాలి ఇలాగే కొని నా ఫ్రెండ్స్ చూసాను అందుకే అడుగుతున్నాను గురువుగారు 🙏 దయచేసి సమాధానం తెలపగలరని విన్నపం 🙏
గురువుగారు నమస్కారం మిధున లగ్నానికి పంచమంలో గురువు ఉండి ఆ గురువుని లాభ స్థానం నుంచి శుక్రుడు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు పాప గ్రహమైన గురువు యోగి ఇస్తాడా గురుదశ ప్రయోగించగా శుక్రుని బలము ఎక్కువగా ఉంది
నమస్కారం గురువు గారు
మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. Thank u very much.
గురువు గారీ కి పాదాభివందనం. గురువు గారు మీరు చేసిన ప్రతి వీడియో చాలా విలువైనవి.జోతిష్యం పై అవగాహనా లేని వారికీ కూడా ఎంతో సులభంగా అర్థం అయ్యో విధంగా వీడియోs చేశారు. మీ జ్ఞానం విలువైనది. మీరు నిస్వార్థం చేసిన వీడియోస్ మాల నేర్చుకోవాలన్న మాలాంటి వారికీ ఒక వరం లాంటివి.
కావున ఏ వీడియోస్ ని playlist నుండి తొలగించరాదని మా మనవి. అడ్వాన్స్ కోర్స్ 2 వీడియోస్ playlist లేవు. మేము అడ్వాన్స్ కోర్స్ 2 నువ్వు చూడడం ఇప్పుడే మొదులుపెట్టాము. కావున మీరు మా దయవుంచి వీడియోస్ పెట్టగలరు. విలువ కట్టలేని వీడియోస్ చేసిన మీకు మరొక్క సారి పాదాభివందనం అండి గురువు గారు. 🙏🏻🙏🏻🙏🏻
Please WhatsApp the above message to 9949045086
Thank you for uploading masapahalalu jai gurudatta
Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏
Namaste sir thank you for your valuable suggestions
ధన్యవాదములు
Good Evening Guruvu garu.
Makara rashi vallu mithuna raahi vallani chesukovachaa cheppandy plz....
Matru Jyothi link not opening and some of the videos are not available in the play list like celebrity charts etc. Please check sir.
Dhanyavadhalu guruvu garu
నమస్తే గురువు గారు
🙏ome Srimatre namah 🙏Sri Gurubyonnamah 🙏
Thanks a lot sir💐💐💐🙏
గురువుగారు నమస్కారం నాది మీన లగ్నం , లగ్నం నుంచి 4వ స్థానం అయినా మిధునంలో శుక్రుడు మరియు కేతువు కలయిక జరిగింది. శుక్రుడు with 09° 27' degrees and కేతువు with 05° 31' degrees lo ఉన్నారు! ఈ కలయికలో ఏ ఇది బలమైనది శుక్రుడా లేదా కేతువా???
శుక్రుడు బలవంతుడు
గురువుగారు నమస్కారం నాది కన్యా లగ్నం బండి dete birth 28 2 1981 time' 9.5mints pm ఆ ఫస్ట్ మ్యారేజ్ కలిసి రాలేదండి రీసెంట్గా విడాకులు తీసుకున్న ఇప్పుడు వివాహం గురించి ప్రయత్నాలలో ఉన్నానండి ఏదైనా కళ్యాణం చేయించాలని అంటున్నారని దేవుడిది నాకు పరిష్కారం తెలపండి గురువుగారు
Please contact 9949045086 for clarity regarding horoscope
🙏🙏🙏🙏🙏
Disthi thesey mundhu bathing cheyala iddaru kuda
Radheyshyaam...
Jay gurudev 🙏
Jay jagannath
Thank you sir
గురువు గారి పాదాలకు నమస్కారములు
సూపర్ గురూజీ
జల వాస్తు గురించి చిప్పండి గురువుగారు
namaskaram swamy garu 🎉🎉🎉🎉
Gurujii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir...గంటలను ఘడియలు లోకి ఎలొ మార్చాలో చేప్పారా
నమస్కారం గురువు గారు న్యూమారాలజీ ప్రకారం పేరు లో మార్పు చేసుకుంటే జీవితంలో మార్పు వస్తుందా దయచేసి చెప్పండి గురువు గారు
Nadhi midhunalagnam
Guru mahadhashalo
Budha anthar dhasha
Arogyam prablam
Leges prablam
Remindi chepandi
please follow the gocharam remedies mentioned in the below link 👇:
drive.google.com/drive/folders/15Fb25b9La1tqtmVigxrSHPpqq7Epnkek?usp=share_link
Tanks 🙏
🙏
Dhanista nakshatram vallaki house yeh facing baguntundi sir
Sir,is lagna lord in 8th house good for buying vehicles scorpio
yes, it's good
నమస్కారం గురువు గారు ఏప్రిల్ 30 1992,గురువారం 2.30 ,3 గంటల మధ్యలో పుట్టాను, రేవతి నక్షత్రము . పేరు రేణుక ,నా జాతకం చెప్పగలరా.దయచేసి
గురువుగారికి పాదాభివందనం
Sir, i want to get Cataract surgery in August Month,
Ashwini Nakshtra,
Mesha Rashi,
Kumbha lagna
Kaala sarpa Dosha
Plz suggest good dates from 15th August to get eye's Cataract surgery done
24th & 25th are good dates
@@Gopals_Astrology tnq soo much guruji
Husbend jathakum lo wife ki govt udyogum undhi anaru edi entha varaku nijum
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురుదేవోభవః
నమస్కారం సార్.... కదళీ వివాహ, అర్క వివాహ గురించి మీ గురువు గారు చర్చించారా?? మీరు ఏ భాగంలో. వివరించారు...
Please consider my question
ధన్యోస్మి
ఓం శ్రీ గురుభ్యోన్నమః
Dhanista nakshatram sir business lo appulu aepoyaa elinati shani nadustundi konchem elinatishani ki solution cheppandi sir
please contact 9949045086 for consultation regarding your horoscope
గురు గారు playlist లో అడ్వాన్స్ కోర్స్ 2 వీడియోస్ కనపడలేదు. మేము ఇంకా నేర్చుకొంటున్నాము దయచేసి వీడియోస్ వెట్టగలరు 🙏🏻🙏🏻🙏🏻
Please WhatsApp message to 9949045086
2-6-2006 time 3:28 pm abbai di rasi name naxtram laganam name dhasa cheppindi plz ippude betech chestunadu job vundha
తుల లగ్నం
సింహ రాశి
మఖ-1
కేతు దశ లో పుట్టారు, శుక్ర దశ జరుగుతుంది
గురు గారు కుజుడు పాపి గా 12 భావం ఉండి అష్టమా దృష్టితో సప్తమాన్ని చుస్తే కూజాదోషం మా కాదా చెప్పాను గలరు
yes kuja dosham
🙏🏻🙏🏻🙏🏻
Videshalo vunna pillalaku dishti yela theyali. Pillala gurunchi thalli ikkada dishti theyocha kodhiga chepandi
yes pillala gurinchi thalli ikkada dishti tevocchu. వారిని ఎదురుగా ఉన్నారని మనసులో తలుచుకొని దిష్టి తీసివేయొచ్చు
గురువు గారు 8th తారీఖ ఉత్తర nakshtram వున్నది కర్కటక, Meena Lagnam లకి manchirojulu పట్టికలో choopincharu ela vivarinchagalarani
ఆశిస్తూ 🙏
గురువు చంద్రుడిని పంచమ దృష్టి తో చూస్తున్నాడు, పాప గ్రహం ఏది చంద్రుడిని చూడటం లేదు
9-1-2003 3.55 AM, Naa Chart Sani 7th lo consider cheyala, 8th lo consider cheyala. Sani Guru okka 2 houses Chustunnada..Plz Clarify Sir.
శని 7th house లో consider చేయాలి
Sir,my husband dob 27-10-82. Time 6.30 mesha lagnam ippudu sani mahadasa surya anthardasha nadustundhi
Evariki remedy cheyali
శని కి remedy చేయాలి
Gurumurthy Gary
Where can I get remedies description for Sani & Rahu
drive.google.com/drive/folders/15Fb25b9La1tqtmVigxrSHPpqq7Epnkek?usp=share_link
30-3-1996 4:40 pm karkatarashi ashlesha nakshtharam 4padham shimha lagnam job problem
shani sukrulaku remedy chesukovali
Guruvugaru.....raasi ki lagnaniki difference enti sir?
watch the below video :
th-cam.com/video/quMausANV68/w-d-xo.html
12-7-2004 time 8:20 pm ammai di vrusha rasi kruthika naxtram makara lagnam Surya dhasa coching ipondi job vundha eppudu vastadi cheppandi plz
ఇప్పుడు coming october వరకు అనుకూలంగా ఉంది
@@Gopals_Astrology e month vastadha life lo setel auvrtundha
E month job vastadha cheppandi plz job lo setel auvrtundha
Sir consultation ela whatsup lo chesthara fee cheptara
Please contact 9949045086 for consultation
Namaste guruvu garu thanks about August results 🎉
🙏
Simha lagnam, lagnam lo sun,rahu, budha unnaru .ketu dasa ayyindi. Rahu powerful ga untada or sun control lo untada sir
sun control lo untadu
@@Gopals_Astrology Thank you very much sir 🙏
గురువుగారికి పదాభివందనం అయ్యా నేను మీ జ్యోతిష్య విద్యార్ధిని నాకు జన్మ తేది లేదు కావునా నాకు నేను ప్రశ్న లగ్నం వేసుకొని ప్రశ్న లగ్నం జాతకం ను పరిశీలించవచ్చు నా?
yes, please contact 9949045086 and take appointment
2-6-2000 tine 3:28 pm rashi name naxtram langanam cheppandi abbai di e jatakudujki job vundha
తుల లగ్నం
వృషభ రాశి
రోహిణి-3
job department 50-50, job lo kontha ibbandi untundi. kethu ki remedy chesukunte better
@@Gopals_Astrology 2000 kadhandi 2006
తుల లగ్నం
సింహ రాశి
ఇక్కడ కుజుడు కి remedy చేసుకోవాలి
1995 january 1,afternoon 12.24minutes. GUDIVADA PLACE .Ap Lagnam telupagalaru guruvu garu
మీన లగ్నం
🙏🙏🙏🙏🙏🙏
Respect sir, i very glad to hear your predictions, iam working in Ather electrical vechile, my question is when I will do my own business my DOB 23-08-1979 time 11-19 pm night place Bellary Karnataka, please kindly reply
please contact 9949045086 and take appointment for such predictions
Disthi thesey mundhu iddaru bath cheyala
yes
29.,9,2001 place vuyyuru.Ap birth time 10.05PM lagnam telapagalaru guruvu garu
వృషభ లగ్నం
Gold purchase cheyochha makara lagnam people eppudu purchase cheyali 15/06/1999 9:15pm vizianagaram
24th & 25th మకర లగ్నం వారికి మంచి రోజులు
Guruvugariki namaskaralu .mee videos tho jyothishyam nerchukumtunnanu maa pillala kosam. Ma babu 2016 dec 18 4:30pm ki puttadu..vrushabha lagnam,ketu dasa. 8 va bhavam lo bhudadu suryudu kalisi unnaru..ee grahalu choodatam ledu..surya dasa 27yrs ki vasthundi...idi yogamena..cheppagalaru pls
yes, yogame avthundi
Dhanyavadalu guruvugaru. Eppatiki runapadi untamu.🙏
గురువుగారికి పాధాభి వందనం.delivery ముహూర్తాలు కూడా పెట్టండి sir
please contact 9949045086 and take appointment, overall delivery muhurthas are not soo satisfactory
Nadhi simhalagnam na jathakum shani vakri ponddhii unadu.. epudu gochrum lo shani vakri lo undu manchi jarugythundha ,bad ekuva jarugundha!
శని పాప గ్రహం అవుతాడు కాబట్టి, శని negative results ఇస్తాడు
Present shani 3 va entlo unadu(vakri) kada.. (kumbbarasi). Kanisam e 2 and 3 months manchi rojulu unna ya!leka badgane untudha
bad అని చెప్పలేము, neutral గా ఉంటుంది
Namaste guruvugaru
Dob 30/7/1980 3to3:30pm
Lagnam telupagalaru
వృశ్చిక లగ్నం
@@Gopals_Astrology thank you guruvugaru
Kumbha lagna vallu new house atu side face tesukovali,Guruvu garu
north or west or southeast
@@Gopals_Astrology Thanks alot sir
My date of birth 25-8-1986;8:02AM GOVN JOB vastunda leda telapagalaru please
కన్య లగ్నం
govt job కి అనుకూలత లేదు
గురూజీ నేను ఫిబ్రవరి 2023లో నా ఉద్యోగాన్ని కోల్పోయాను. నా పుట్టిన తేదీ 14-07-1978 సమయం సాయంత్రం 4:45
place of birth?
1974 November 14 ,Anuradha Nakshatra, vruschika lagna.8th lo Sani unnadu,4th lo guruvu unndu .husband maranicharu 7years back reason emiti guruvu garu.sani ni guruvu chastanudu ga
రాహు సప్తమ స్థానం ని చూస్తున్నాడు. కేతు దశ అయిపోయిన రాహువు బలవంతుడు. అప్పుడు marriage break అయ్యే chance ఉంది
@@Gopals_Astrology astrology student ni nenu. Thanks for the information guruvu garu
🙏🙏
20_5_1986 morning 8 my laganamu chaapade sir my namu gagadthrao epudu adhasa jaruguthu the
Thallaravu
మిథున లగ్నం
ప్రస్తుతం గురు దశ జరుగుతుంది
Sir namasthe andi.13.8.74 .4.50..2020 lo husband kaalam chesaru. House sale cheddam anuku runnam andi .yeppudu avuthundandi
time taken 04:50am
karkataka lagnam vacchinde
October 21 nundi house sale ki anukulatha undi
@@Gopals_Astrology adentandi m9nnati varaku makara lagnam annaaru...we madhya okaru dhanurlagnam annaaru..
Meeru karkataka lagnam antunnaaru...asalu yedi chuusuk9vaali andi
Meeru 4:50 annaru am, pm clear @@sridevipasumarthi4882
Place birth
🙏🙏🙏🙏🙏🙏
Sr నేను ఒకటి మిమ్మల్నిaduguthuna meeku telisina nijum cheppzndi...భగవంతుని anugrhum వుంటే ఏ grahulu emi cheyyalevu kada nijamena
yes
Kanya lagnam ki rahu mahadasa baguntada
బాగుంటుంది. ఒకవేళ జన్మ జాతకంలో గురువుకు కానీ కుజుడుకి కానీ రాహువు దొరికితే రాహువు అనుకూలించడు .
@@Gopals_Astrology karkatam lo rahu vunadu kuja meenam lo guru sheni meesha lo vunaru Kanya lagnam
11th house lo rahu
కుజ గురువులు రాహువుని ఏమి పట్టుకోలేదు
@@Gopals_Astrology baguntada rahu mahadasa
17-11-1995,7:15am place birth vellore,any chances of government job
వృశ్చిక లగ్నం
govt job కి బలం తక్కువగా ఉంది
గురువు గారు నాది ధనుసు లం గురువు నాలుగు గో భావంలో 29 డిగ్రీ లో మీనం లో వున్నాడు పంచమం లో శని 16 డిగ్రీ లో మేషం లో ఉన్నాడు చిన్న సందేహమండి గురువు నీ నాలుగో భావం కింద తీసుకోవాలా లేక 5 భావంగానా? అలా తీసుకుంటే గురు, శని యూదాం లో ఎవరు గెలిచారాని తీసుకోవాలి ఇలాగే కొని నా ఫ్రెండ్స్ చూసాను అందుకే అడుగుతున్నాను గురువుగారు 🙏 దయచేసి సమాధానం తెలపగలరని విన్నపం 🙏
గురువుని 4వ భావం 50% తీసుకోవాలి, 5వ భావం లో 50%తీసుకోవాలి. overall గా పంచమం లో శని కి upper hand వస్తుంది
అయితే గురువును శని పటుకుంటా గురువు గారు 🙏 యింతకముందు సమాధానం తెలిపినందుకు కృతజ్ఞతలు 🙏
17.06.1988 Time 2.00PM Place Mumbai శుక్ర దశ ఎలా ఉంటుంది మరియు వివాహ అనుకూలత ఎప్పుడు ఉంటుంది గురువు గారు 🙏
kanya lagnam
శుక్ర దశ కలిసి రాక పోవచ్చు. శుక్రుడు మరియు శుక్రుడి రెండు గృహాలు పాప గ్రహాలకు పట్టుపడ్డాయి
వివాహ జీవితం ఎలా ఉంటుంది సార్ 🙏
ఏమైనా remedies చెప్పండి సార్
జన్మ జాతకంలో దశ జరుగుతున్న గ్రహం, గోచారంలో పాపులకు పట్టుబడితే వాటి శుభ ఫలితాలు ఇవ్వటం తగ్గుతాయా, తెలపండి sir.
కొంత తగ్గుతుంది, but చాలా minor
Sir రాహు+చంద్రుడు ప్రతి నెల కలుస్తుంటారు కదా, ప్రతి నెల ఒక చంద్ర గ్రహణం జరగాలి కదా.
సూర్యుడు కూడా involve అవ్వాలి
Sir పురుషులకి శుక్రుడు భార్య కారకుడు, మరి స్త్రీలకి భర్త కారకుడుగా ఎవరిని తీసుకోవాలి.
శుక్రుడినే తీసుకోవాలి
గురువుగారు వృషభ లగ్నానికి ద్వితీయంలో శని భగవానుడు ఉంటే యోగ నిస్తాడు
యోగిస్తాడు
గురువుగారు మిధున లగ్నానికి పంచమంలో గురువు ఉండి లాభ స్థానంలో శుక్రుడు ఉంది శుక్రుని దృష్టి గురువు మీద ఉంటే విద్య యోగము బాగుంటదా తెలియజేయండి గురువుగారు
D10 lo suryudu thula lagnum lo suryudu unadu govt job success avthundha!
we consider only only d10 chart
@@Gopals_AstrologySir Edit to D1 only sir.
suryudu tula lagnaniki paapa graham kabatti govt job success avvadam kashtam. unnatha adikarulatho ibbandi untundi
గురువుగారు నమస్కారం మేష లగ్నము నుంచి లాభ స్థానంలో గురువు ఉంటే గురుదశ యోగం ఇస్తుందా లేదా తెలియజేయండి గురువుగారు
గురువు మేష లగ్నానికి శుభ గ్రహమే కాబట్టి గురు దశ యోగిస్తుంది
Dhanyvad Swami
గురువుగారు నమస్కారం మిధున లగ్నానికి పంచమంలో గురువు ఉండి ఆ గురువుని లాభ స్థానం నుంచి శుక్రుడు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు పాప గ్రహమైన గురువు యోగి ఇస్తాడా గురుదశ ప్రయోగించగా శుక్రుని బలము ఎక్కువగా ఉంది
14.04 1970 16.02 hrs remides cheppandi
సింహ లగ్నం
Follow remedies based on lagna
Mentioned in the description
Kanya lagnam ki ketu mahadasa anukulistunda 8 stanam lo undi ketu gurugaru
kethuvu kanya lagnaaniki papa graham kabatti anukulinchadhu
@@Gopals_Astrology pariharam emm cheyali
Guru drushi undi 8 va stanam pai
గురువుకు మరియు కేతువుకి పరిహారం చేయాలి
@@Gopals_Astrology dabyavadamulu guruvu garu
గురు దశ జరుగుతుంటే రెమిడీ చేసుకోవాలా
yes
17,6,2000,10,45,am, tirupati marege epudu
సింహ లగ్నం
2025 మార్చ్ నుండి అనుకూలత వస్తుంది
7,1,1978,,7,15,pm,,house epudu ammutanu
కర్కాటక లగ్నం
2025 మార్చ్ కి అవకాశం ఉంది
M. mohanth kumar21/7/2004 గుంటూరు జిల్లా Dachpalli3.30AM జన్మలగ్నం చెప్పండి ప్లీజ్
మిథున లగ్నం
ఇప్పుడు మా బాబుకి ఏ దశ నడుస్తుంది చెప్పండి గురువుగారు
కుజ దశ జరుగుతుంది
జనవరి 2025 నుండి రాహు దశ start అవుతుంది
🙏
నమస్తే గురువుగారు
నమస్తే గురువు garu
🙏🙏
🙏
🙏🙏🙏