రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించండి | సొంత ట్రస్ట్ నుంచి ఆర్ధిక సాయం |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 62

  • @krishnamraghu2966
    @krishnamraghu2966 3 วันที่ผ่านมา +52

    మీలాంటి నాయకులు రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరం మిమ్మల్ని చూసి మిగిలిన రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది భవిష్యత్తు మీదే

  • @arunakumar8783
    @arunakumar8783 3 วันที่ผ่านมา +27

    పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనసున్న గొప్ప వ్యక్తి. యిటువంటి వారికి పూర్తి రాజ్యాధికారం ఉంటే చాలా మంది ప్రజలకు మేలు జరు గుతుంది. యిటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలలో ఉండాలి. సమాజం బాగుపడాలి అంటే యిటువంటి వారిని ప్రజలు ఎన్నుకోవాలి. అధికార పార్టీలో ఉండి ప్రజలకు జరుగుచున్న అన్యా యాలను ఎత్తి చూపే రాజకీయానాయకుణ్ణి చూడడం యిదే మొదటిసారి.

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka9894 3 วันที่ผ่านมา +38

    అసలు మీలాంటి గొప్ప లీడర్ ను nenu ఇప్పటివరకు చూడలేదు sir

  • @Krishna10909
    @Krishna10909 3 วันที่ผ่านมา +14

    Sir మిమ్మల్ని ఎలా పొగాడాలో మాటలు దొరకడం లేదు అన్న,,,ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది..
    Your a great leader sir.🎉🎉🎉🎉🎉
    చిత్తశుద్ధి కలిగిన నాయకుడు అన్న మీరు..
    మంచి మనసు కలిగిన నాయకుడు అన్న మీరు.
    ధర్మం గా ఉండటం లో ధర్మరాజు లాగ,
    యుద్ధం చేయడం లో భీమార్జునులు లాగ,
    అన్నను గౌరవించడం లో నకుల,సహదేవులు లాగ,
    దాన గుణం లో కర్ణుడి లాగ,
    ధర్మాన్ని గెలిపించడం లో చక్రం తిప్పిన శ్రీ కృష్ణడీ లాగ ఉన్నారు అన్న మీరు.
    మీలో గుణాలను పోల్చడానికి ఇంకా పదాలు సరిపోవడం లేదు అన్న.జై జనసేనా.🎉🎉🎉

  • @Sunilkumargandimani-fo1sq
    @Sunilkumargandimani-fo1sq 3 วันที่ผ่านมา +28

    Pavan kalyan is the real hero
    I call him Indian che guvera
    The fighting our fighting leader

  • @edukondaluchavvakula4226
    @edukondaluchavvakula4226 3 วันที่ผ่านมา +16

    నిజమైన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ❤

  • @swaroopsai7400
    @swaroopsai7400 3 วันที่ผ่านมา +16

    Deputy cm Pawan Kalyan garu words about awareness programs implementation is important 🎉🎉🎉🎉🎉 good 👍👍👍 response positive words

  • @pandu-p9z
    @pandu-p9z 3 วันที่ผ่านมา +27

    Alanti police vallaki suspend cheyyandi sir

  • @sriyedukondalumasimukkala1943
    @sriyedukondalumasimukkala1943 3 วันที่ผ่านมา +13

    జై జనసేన ఇలాంటి చాలా జరుగుతున్న నాయి అయ్యాగారు

  • @Become_a_soldier123
    @Become_a_soldier123 3 วันที่ผ่านมา +15

    Jai janasena

  • @suryaprakash7375
    @suryaprakash7375 2 วันที่ผ่านมา +1

    Pawan Kalyan garu ❤

  • @sainaiduundapalli8008
    @sainaiduundapalli8008 2 วันที่ผ่านมา +1

    Jai janasena always with you annayya ❤

  • @nimmathotaramarao8914
    @nimmathotaramarao8914 2 วันที่ผ่านมา +1

    PK SIR GOD MEE KUTUMBAM CHALLAGA VUNDALI

  • @shivajigantla5490
    @shivajigantla5490 3 วันที่ผ่านมา +5

    Devudu saamy meeru👏👏👏👏

  • @venkisurepalli
    @venkisurepalli 3 วันที่ผ่านมา +3

    True లీడర్ ✊🤝

  • @laxminarasimhaduggaraju2671
    @laxminarasimhaduggaraju2671 3 วันที่ผ่านมา +1

    As Rana said in beemla Nayak pre release.....sir...yu are different and special...it's our proud that you are in telugu state....ni charitra...chala chala sudirga years cheppukuntaru.....janaluu...🙏🙏🙏

  • @75years55
    @75years55 2 วันที่ผ่านมา

    Jai Pawan Kalyan garu

  • @erraja7140
    @erraja7140 3 วันที่ผ่านมา +4

    Me party Janda mosthunanduku Challa garvam ga vundi ….. Jai Janasena

    • @satyavaskuri5122
      @satyavaskuri5122 3 วันที่ผ่านมา

      🎉👌👌

    • @gangadharnaik3237
      @gangadharnaik3237 3 วันที่ผ่านมา +2

      Bro mee party kadu mana party, mana anna bro pavan anna

  • @KamlaDhamam-dp2gp
    @KamlaDhamam-dp2gp วันที่ผ่านมา

    Good morning have a blessed day 🌹

  • @saigopigopi3151
    @saigopigopi3151 3 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏

  • @sankinenisanthosh6097
    @sankinenisanthosh6097 3 วันที่ผ่านมา +2

    Jau Jai janasena

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 3 วันที่ผ่านมา +4

    Jai janasena 🎉🎉🎉

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 วันที่ผ่านมา +1

    Proudly sir MAA SAKTHI bless you sir police men not change sir

  • @rameshc3490
    @rameshc3490 3 วันที่ผ่านมา +5

    Friendly police undali

  • @nimmakayalaumashankar8434
    @nimmakayalaumashankar8434 3 วันที่ผ่านมา +3

    🙏🙏🙏🙏

  • @rellisatyam5917
    @rellisatyam5917 3 วันที่ผ่านมา +2

    మీరు ever green సర్..మీకు సాటిలేరు ఎవరు

  • @KaizokuOuNaruto
    @KaizokuOuNaruto วันที่ผ่านมา

    my leader

  • @bvkash
    @bvkash 3 วันที่ผ่านมา +8

    పోలీస్ శాఖ మీరు తీసుకోండి సార్. మాకు మీ మీదనే నమ్మకం.
    ఈ టీడీపీ వాళ్ళు అసలు పట్టించుకోరు. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు పోలీసులు ఇపుడు.
    🙏

  • @phanikaligineedi288
    @phanikaligineedi288 3 วันที่ผ่านมา

    Jai Pawan Kalyan

  • @vamseemanohar
    @vamseemanohar 3 วันที่ผ่านมา

    This is called leadership, this is called politics, @pawan kalyan garu you are god in the form of human🙏

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina 3 วันที่ผ่านมา

    True లీడర్

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h 3 วันที่ผ่านมา

    Jai Deputy CM PSPK sir Jai janasena

  • @RamuRamu-qw9ih
    @RamuRamu-qw9ih 3 วันที่ผ่านมา

    Jai janesena jai Pawan Kalyan anna

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 2 วันที่ผ่านมา

    Elanti samasyalu kanam ke clear cheyali sir

  • @laddoda
    @laddoda 3 วันที่ผ่านมา

    sir you are great leader,,,

  • @sattibabuk1617
    @sattibabuk1617 3 วันที่ผ่านมา

    Jai janasena ✊✊✊✊✊✊

  • @nsbabu0408
    @nsbabu0408 3 วันที่ผ่านมา +1

    1st Hr is a golden hour for the accident cases Sir.

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 3 วันที่ผ่านมา +4

    అసలు మీకు సాటి రారు ఎవరు మీకు ఆ భగవంతుడు ఎల్లవేళల ఆశీస్సులు ఉంటాయి

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw 3 วันที่ผ่านมา

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @MRani01.
    @MRani01. 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @updates_babu
    @updates_babu 3 วันที่ผ่านมา +4

    Nvu Devudu ayya

  • @pawankumar786
    @pawankumar786 3 วันที่ผ่านมา +7

    nvu chese manchi ninnu Desam lone top lo nilapedthadi❤

  • @pvg8661
    @pvg8661 3 วันที่ผ่านมา

    Dear @jenasenani, Please lecture & motivate crippled police department. Sad to hear the incident and many more not reached to you.

  • @p.pavani333
    @p.pavani333 วันที่ผ่านมา

    అన్నా నమస్కారం నా పేరు కృష్ణ భవాని దొమ్మేరు గ్రామం మా ఆయన గారికి ఆక్సిడెంట్ అయింది బైక్ పైన వచ్చిన ఒక వ్యక్తి చేయడం జరిగింది గాని ఆడవారికి ఇంకా తెలియదు పోలీసులు ఏ సమాధానం చెప్పట్లేదు అయితే బండి గుద్దిన వాహనం రెండు నెంబర్లు దొరకడం జరిగింది ఆ రెండు నెంబర్లు పోలీస్ స్టేషన్కు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు నా భర్తను గుద్దిన వాహనము ఇంకా తెలియట్లేదు దయచేసి ఈ మెసేజ్ మీరు విన్న తర్వాత నా భర్తకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా భర్త పేరు వచ్చి బల్ల రవి

  • @RiyanshikaAlpula
    @RiyanshikaAlpula 3 วันที่ผ่านมา

    అన్నా అస్సలు మీరు దైవం మానవ రూపంలో ఉంటే ఎలా ఉంటుందో అది ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాం అన్నయ్య ఎందుకంటే లక్షల కోట్ల ఉన్నవాళ్లు మన జగన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గారు గానీ ఇంకా చాలామంది ఎంతోమంది వేల లక్షల కోట్లు ఉన్నాయి కానీ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బును చెల్లి ఒక రూపాయి కూడా తీసి దానం చేస్తలేరు అన్న కఠినాత్మకులు కానీ మీరు సొంత సొంత డబ్బును కష్టపడి సంపాదించిన డబ్బును కష్టాలలో ఉన్న వారికి మీరు ఆదుకున్న తీరు ప్రజలందరూ మిమ్మల్ని మరువకూడదు మరువద్దు మీ రుణము మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న పెట్టాలని మనసారా కోరుకుంటున్నాం అన్న మీలాంటి మంచి మనసున్న వాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాస్తే రాష్ట్రం బాగుపడుతది ప్రజలు బాగుపడతారు దానివలన మిమ్మల్ని ఎప్పుడూ ప్రజానీకం ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా మేమందరం పనిచేస్తాం అన్నయ్య మీరు ఇంత మంచి హృదయం గలవారు అని అంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం అన్న లక్షల కోట్ల ఉన్న జగన్ రెడ్డి లక్షల కోట్లు ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మీ కింద ఒక వెంట్రుకల్స్ తోటి సమానం వాళ్ల దగ్గర అన్ని లక్షల కోట్లు కరెక్షన్ చేసి సంపాదించుకున్నారు కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా సాయం చేస్తాలేరన్న మీరు అధికారంలో ఉండి కూడా ఇంత డబ్బు పేద ప్రజల కోసం మీ సొంతంగా కష్టపడిన డబ్బు మీ పిల్లల కోసం దాచుకున్న డబ్బును కూడా నా అనుకున్న వాళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరు సొంత డబ్బు వాళ్లకు ఇచ్చి ఆదుకున్న తీరు రాష్ట్ర ప్రజానీకం అంత మీకు రుణపడి ఉంటాం అన్నయ్య 🙏

  • @Mahesh-rv9kw
    @Mahesh-rv9kw 3 วันที่ผ่านมา

    Sir అలాంటి వాళ్ళను డిస్మిస్ చేయాలి కళ్యాణ్ గారు చర్యలు తీసుకోండి

  • @CVasantha-n5q
    @CVasantha-n5q 3 วันที่ผ่านมา +3

    Rajakiyalaku panikiraadu part time la vachhi vellipoye vaadu ani ycp vallu cheepga matladaru ippudyna thelusukondi nikarsyna nayakudu mana pavan sir

  • @Rajesh-c8z9p
    @Rajesh-c8z9p 3 วันที่ผ่านมา +1

    నీలాంటి కమిట్మెంట్ ఉన్న లీడర్ ఎవరు లేరు... కనీసం నీ దరిదాపుల్లో కూడా లేరు.. స్టేట్ ఐన సెంటర్ అయిన... జాతీయ స్థాయిలో మిమ్మల్ని గుర్తిస్తారు త్వరలో.. పక్కా sir..

  • @babjibabji9505
    @babjibabji9505 วันที่ผ่านมา

    Good👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 day good day good day good day good day good day good day good day good day good day good day good day good day good day👍👍👍👍👍👍

  • @Koundinya87
    @Koundinya87 3 วันที่ผ่านมา

    Dear Pawan ji,
    ఓ మాఫియా!!
    హెల్త్ మాఫియా!!
    కర్షకులకీ, కార్మికులకీ, అసంఘటిత రంగంలో శ్రామికులకీ ESI సేవలకీ దూరం చేస్తున్నారు.
    చిన్న బడుగు మధ్య తరగతి ప్రజలకీ ESI hospital ఓ దేవాలయం, ఓ ముద్దుబిడ్డ.
    ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ సిండికేట్ మాఫియా!!
    హెల్త్ కార్డులిచ్చి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ వైపు నెట్టుతున్నారు.
    అసలు ఆరోగ్యం మా ప్రాధమిక హక్కు. ఉచిత వైద్య అందించాలి.
    తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం పై ఒత్తిడి తెచ్చి Industrial areas లో ESI super speciality hospitals ఏర్పాటు చేయాలి.
    నెలవారి ESI ప్రీమియం జీతంలో కట్ చేయండి. మెరుగైన ఆరోగ్య సేవలు సౌకర్యాలు అందించండి.

  • @-T-Shahid
    @-T-Shahid 2 วันที่ผ่านมา +1

    nuvvu hm thesuko

  • @srinivasulumadduri8956
    @srinivasulumadduri8956 3 วันที่ผ่านมา +1

    Aladin police ne apne suspension sir

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 วันที่ผ่านมา

    Gajapathingarm circle inspector before gvt... election duration sir they trusted power.. retention again?? over confidence sakthi not 🚫 support sir

  • @bokkisamsureshbabu4191
    @bokkisamsureshbabu4191 3 วันที่ผ่านมา

    Pawan Kalyan garu, RTC drivers chala rashga drive chestunnaru. Road meeda asalu rules RTC valle patinchatledu. APSRTC drivers are driving carelessly and honking like anything as if the roads are meant fir them and very aggressive in driving.

  • @babajinisar1234
    @babajinisar1234 3 วันที่ผ่านมา

    Karya kartala gurunchi kuda koncham alo chinchand anna some problem no responding jsp ledars

  • @babajinisar1234
    @babajinisar1234 3 วันที่ผ่านมา

    I'm two times come tow times janavani but not response eni von

  • @ammulu7826
    @ammulu7826 3 วันที่ผ่านมา +8

    Jai janasena

  • @mounipanda6310
    @mounipanda6310 3 วันที่ผ่านมา +1

    Jai janasena 🙏

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 2 วันที่ผ่านมา +1

    Jai janasena 🙏

  • @BhushanamNaga-n9x
    @BhushanamNaga-n9x 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏