బద్దలవనున్న వివేక్ కంచుకోట పెద్దపల్లిలో ఓటమి అంచున కాంగ్రెస్ | Peddapalli Political News | Kaloji TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • #kalojitv #peddapalli #vivekvenkataswamy
    బద్దలవనున్న వివేక్ కంచుకోట పెద్దపల్లిలో ఓటమి అంచున కాంగ్రెస్ | Peddapalli Political News | Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc16JqTZHcZAES16
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 ​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..
    Kaloji TV,kaloji tv live,kaloji tv videos,kaloji tv updates,kaloji tv latest,telugu news,telangana latest news,telangana pariament elections,political heat in telangana mp elections,mp elections 2024,parliament elections 2024,telangana mp elections 2024,Post Poll Detailed Analysis by Dasari Srinivas,telangana exit polls,exit polls analysis,kaloji tv exit polls,బద్దలవనున్న వివేక్ కంచుకోట పెద్దపల్లిలో ఓటమి అంచున కాంగ్రెస్ | Peddapalli Political News | Kaloji TV

ความคิดเห็น • 344

  • @madasumogili9971
    @madasumogili9971 15 วันที่ผ่านมา +198

    జైశ్రీరామ్ బీజేపీకి 12 సీట్లు వస్తున్నాయి

    • @ramakrishnaneeli1
      @ramakrishnaneeli1 15 วันที่ผ่านมา +11

      Yes bro

    • @ravich4464
      @ravich4464 14 วันที่ผ่านมา +1

      Yess😂currect 10 to 12 seets to బీజేపీ

  • @mahendardharani1895
    @mahendardharani1895 15 วันที่ผ่านมา +205

    రామగుండం నుంచి కూడా బాగానే పడాయి యువత ఎక్కువగా మొత్తం బీజేపీ కి వేసినారు

  • @bonaganidhamodar6711
    @bonaganidhamodar6711 15 วันที่ผ่านมา +87

    పెద్దపెల్లి బీజేపీ దే ఈసారి 🚩

  • @vikramchalla7881
    @vikramchalla7881 15 วันที่ผ่านมา +53

    హనుమాన్ భక్తులు లకి. కోటి వందనాలు 🙏🙏🙏

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 15 วันที่ผ่านมา +84

    Bjp హావ modi chrishma ముందు బలాదూర్

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 15 วันที่ผ่านมา +78

    Jai హనుమాన్ jai శ్రీరామ్ modiji znb

  • @narsinghrao5757
    @narsinghrao5757 15 วันที่ผ่านมา +100

    జై శ్రీ రామ్. అన్నా వెంకటస్వామి తాపీ మేస్త్రి ఈనాడు వేలకోట్ల వేల కోట్ల ఆస్తిపరుడు ఎలా అయ్యాడు. 🕉️🌿🏹

  • @ashwinyadav2122
    @ashwinyadav2122 15 วันที่ผ่านมา +94

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్ జై బీజేపీ

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 15 วันที่ผ่านมา +62

    చెన్నూరు లో మా ఉమ్మడి కుటుంబం లోని పది ఓట్లు బిజెపి కే వేసినం
    ఇతరులను కనుక్కుంటే చాలా మంది బిజెపి అని చెప్పారు

    • @ajayveeragoni2465
      @ajayveeragoni2465 15 วันที่ผ่านมา +12

      Jai sri ram

    • @thirupathimerugu768
      @thirupathimerugu768 15 วันที่ผ่านมา +3

      @@ajayveeragoni2465 జై శ్రీరామ్

    • @pallesai3739
      @pallesai3739 14 วันที่ผ่านมา +2

      TQ 🤝

    • @kottethirupathi3683
      @kottethirupathi3683 13 วันที่ผ่านมา +1

      ,🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂

  • @somalathayella9669
    @somalathayella9669 15 วันที่ผ่านมา +10

    My name is anand mancherial పెద్దపెల్లి ఎంపీ స్థానం 99% బీజేపీ గెలుస్తుంది

  • @sujithm1901
    @sujithm1901 15 วันที่ผ่านมา +63

    Mancherial aythe chaha varaki silent voting BJP ku padindi... Except Singareni

    • @darling1070
      @darling1070 15 วันที่ผ่านมา +13

      Dharmpuri lo kuda chala paddayi . 30 to 40 k majority vastundi bjp ki dharmapuri nundi

  • @manavishnuvlogs411
    @manavishnuvlogs411 15 วันที่ผ่านมา +59

    బీజేపీ కి పడ్డాయి... మా ఊరిలో చాలా పడాయి 🚩

  • @lakshmil9427
    @lakshmil9427 15 วันที่ผ่านมา +58

    జై బిజెపి జై మోడీజీ

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 15 วันที่ผ่านมา +37

    Yes నేను పెద్దపల్లినే హనుమాన్ మాలదారుడినే ముమ్మాటికీ పెద్దపల్లిలో బీజేపీ నే గెలిచే ఛాన్స్ ఉంది

  • @amarganipradeepkumarmptcbj9810
    @amarganipradeepkumarmptcbj9810 15 วันที่ผ่านมา +58

    బీజేపీ గెలుస్తుంది

  • @kumargamer1189
    @kumargamer1189 15 วันที่ผ่านมา +47

    వివేక్ కంచు కోట ఏముంది అసలు అక్కడ ఆయన 2014 లో BRS ఎంపీ అభ్యర్థి సుమన్ చేతి లో ఓడిపోయాడు..అయిన విల్ల దగ్గర నచ్చనిది ఏమిటి అంటే 3 తరాలు విల్లే పరిపలిస్తే మిగిలిన వాళ్ళు ఏం కావాలి అసలు,వెంకటస్వామి అయిపొయింది,తరువాత వివేక్ అయిపొయింది,ఇప్పుడు మళ్ళీ వల్ల కొడుకు వంశి కృష్ణ వచ్చిండు,తరువాత మళ్ళీ విల్ల కొడుకు ..పెద్దపల్లి లో రాజరికం అనడం లో ఎలాంటి సందేహం లేదు,అయిన వంశి కృష్ణ కాంగ్రెస్ లోకి వచ్చి ఎన్ని రోజులు అయింది అని ఎంపీ సీటు ఇచ్చారు కేవలం డబ్బు ఉంటేనే రాజకీయాలు..వ్యక్తుల పరంగా కాక కుటుంబం మంచిదే కానీ రాజరికం బాగాలేదు

  • @darling1070
    @darling1070 15 วันที่ผ่านมา +33

    Dharmpuri nundi ekkuva paddayi BJP ki ❤

  • @brsakademibhupathireddydev2307
    @brsakademibhupathireddydev2307 15 วันที่ผ่านมา +29

    మీరు చెప్పింది 100% correct. బిజెపి కి చాలా సైలెంట్ వోటింగ్ జరిగింది. 15 సీట్స్ గెలిచిన గెలవచ్చు.
    జై శ్రీరామ్. జై బిజెపి.

  • @kveereshsurekakvs2717
    @kveereshsurekakvs2717 14 วันที่ผ่านมา +9

    ఈసారి మార్పు కాయం జై b j p జై భారత్ జై మోడీ

  • @Nanirs1425
    @Nanirs1425 15 วันที่ผ่านมา +49

    Jai BJP Jai sree Ram 🚩✊ ma peddapalli lo pakka gelichedi BJP ne✊🚩

  • @venugopalrao2509
    @venugopalrao2509 15 วันที่ผ่านมา +38

    I am also voter of peddapally constituency I am come from hyderbad with my family to vote for country ❤❤strong Nation, 4 votes for country

    • @sukendarneelam6042
      @sukendarneelam6042 15 วันที่ผ่านมา +6

      u r great brother

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 15 วันที่ผ่านมา +5

      Yes bro , 👍

    • @nikhileshkodumuru995
      @nikhileshkodumuru995 15 วันที่ผ่านมา +3

      Gr8 brother, plz continue to vote bjp nxt time also

    • @venugopalrao2509
      @venugopalrao2509 14 วันที่ผ่านมา +1

      @@nikhileshkodumuru995 since 30 years voted for BJP ❤️❤️❤️

    • @kottethirupathi3683
      @kottethirupathi3683 13 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasare2490
    @srinivasare2490 15 วันที่ผ่านมา +17

    ఒక వేళ మీరు చెప్పింది నిజమే అయితే మొత్తం స్టేట్ అంతా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాదు.

    • @prashanthpingili7521
      @prashanthpingili7521 15 วันที่ผ่านมา +2

      Congress will win, I am supporter of BJP

  • @kshorts4k
    @kshorts4k 15 วันที่ผ่านมา +39

    Jai bjp❤❤❤

  • @borigamsomesh430
    @borigamsomesh430 15 วันที่ผ่านมา +24

    జై బీజేపీ

  • @gopagonirakesh6245
    @gopagonirakesh6245 15 วันที่ผ่านมา +36

    Ramagundam kuda chala silent voting jarigindi... Bjp lead in ramagundam

  • @gandladevender4344
    @gandladevender4344 15 วันที่ผ่านมา +42

    Jai shree Ram

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 15 วันที่ผ่านมา +22

    Very Good BJP will shine in Telangana

  • @thirupathigopathi9450
    @thirupathigopathi9450 15 วันที่ผ่านมา +27

    Every village silent vote for BJP

  • @user-to6ld1bp5e
    @user-to6ld1bp5e 15 วันที่ผ่านมา +27

    Jai bjp

  • @prabhakarraoakula8237
    @prabhakarraoakula8237 15 วันที่ผ่านมา +26

    U r correct. 100% sure Peddapalli will goes in favour of BJP. This is pakka

  • @aaaaaaaaaaaa000
    @aaaaaaaaaaaa000 15 วันที่ผ่านมา +22

    Jai sriram

  • @praveenpranrpv7132
    @praveenpranrpv7132 15 วันที่ผ่านมา +15

    Chennur lo kuda bjp ki votes paddyai

  • @user-zf5zy5dj4d
    @user-zf5zy5dj4d 15 วันที่ผ่านมา +7

    ఎమ్మెల్యేల సొంత మండలాల్లో బీజేపీ లీడ్ ఉంటుంది

  • @satyambaddapuri7091
    @satyambaddapuri7091 15 วันที่ผ่านมา +6

    మీరు చెప్పింది కరక్ట్ బీజేపీ కీ కేంద్రం లో మోడీ ఉండాలని పార్టీ కీ సంబంధం లేకుండా ఎక్కువ ఓట్లు పడ్డాయి

  • @sreenivasmarka0702
    @sreenivasmarka0702 15 วันที่ผ่านมา +22

    జై seetharam 😮❤

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 15 วันที่ผ่านมา +13

    *నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు కమలానికి దక్కనుంది*
    *-బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి*
    *పోలింగ్ మరురోజు ఒక వృద్దదంపతుల జంట నాకు ఫోన్ చేసి "సుధాకర్ మొదటిసారి మాచేత బిజేపీకి ఓటేపిస్తివి" అన్నారు. నిజానికి వారిచేత ఓటేపించింది నేనుకాదు, మోడీయే వారిచేత ఓటేపించాడు. కోట్లకొలది మోడీ సైన్యంలో వీరూ ఉన్నారు, మనమూ ఉన్నాము. అందుకని నాలుగువందల సీట్లలో నాగర్ కర్నూలు కూడా ఉండటం ఖాయమైంది*.
    *ఇక నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో ఖాంగ్రేస్ కు కొల్లాపూర్ పైనే అత్యధిక ఆశలున్నాయి. మిగతా ఆరుపై గుటుకుమిటుకే ఉంది. ఒక్కో సెగ్మెంటు వారీగా పరిశీలిస్తే అలంఫూర్ లో మూడుపార్టీలకు స్వల్పతేడాలతో సమానంగ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. గద్వాలలో బిజెపి కి పదివేల వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి సెగ్మెంట్లలో బిజెపి మొదటిస్థానంలో ఉంటుంది. అచ్చంపేటలో కూడా ఒకటిరెండు వేలతేడాతో బిజెపి మొదటి స్థానంలో ఉంటుంది. కొల్లాపూర్ లో మాత్రం బిజెపి రెండోస్థానంతో ఉంటుంది కానీ ఖాంగ్రేస్ వారు ఊహించినట్లు భారీ అంతరం ఉండదు. కారణమేమంటే వలస ఓటర్లను తెప్పించలేదు పైగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా తక్కువగా ఉంది. స్వచ్ఛందంగ వచ్చిన వారు కమలానికి ఓటేశారు. ఏడు అసెబ్లీ సెగ్మెంట్లకు స్వచ్ఛందంగ కదిలివచ్చినవారందరూ కమలవికాసానికి తోడ్పడ్డారు*.
    *దేశవ్యాప్తంగ గల ఆధ్యాత్మిక టెంపో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో కూడా ప్రభలంగ ఉంది. అందుకని రామభక్తులంత కమలానికి ఓటేశారు. బాబ్రీని కోరే ముస్లీంలు కారును కాదని గంపగుత్తగ హస్తానికి ఓటేశారు*
    *మతమార్పిడి చేయడం తమ హక్కనుకున్న కిరస్తానీలు సోనియాననుసరించే రివాజును వీడలేదు. పైగా మల్లు తమవాడని వారికి బాగాతెలుసు*
    *చదువుకున్న యువజనం మోడీపట్ల ఆకర్షితులై ఉన్నారు. మహిళలు చాలామటుకు కమలంపువ్వుకు ఓటేశారు. బ్రాహ్మణులు మొదటిసారి ఖాంగ్రేసును వీడి మొత్తానికి మొత్తం మోడి వెంటనడిచారు.*
    *అసెంబ్లీ ఎన్నికలలో రెడ్లలో తొంబై శాతం రేవంత్ వెంట ఉండటం వల్లనే ప్రభుత్వమార్పు సంభవమైంది. ఈసారి రేవంత్ ఏదో చేసి అధిష్టాణంతో మార్కులు కొట్టేయాలని రిజర్వేషన్లపై ఫేక్ వీడియో నరేటీవ్ వల్ల వాళ్లలో చాలామంది ఆయనను వీడి బిజేపీకి మద్ధతు ఇచ్చారు లేదా మౌనంగ ఉన్నారు. ఒకరిద్దరి సక్రియత గణనకు రాదు.*
    *వెనుకబడిన వర్గాలవారిలో మెజారిటీ ఓట్లు బిజెపి వైపుకు టర్న్ అయ్యాయి. గిరిజనులలో ఎక్కువ మంది కమలానికి చేరువ అయ్యారు. వర్గీకరణను వ్యతిరేకించే మాలలు ఖాంగ్రేస్ వెంట నడిచారు. మాదిగలు మూడు భాగాలయ్యి మూడు పార్టీల వెనుక నడిచారు.*
    *ఉద్యోగులు వారి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబాలు, వ్యాపారవర్గాలు, రైతులు , కార్మికులు,కూలీలు,వృత్తిపనివారు బిజేపిపట్ల మున్నెన్నడూ లేనంత సానుకూలత కనబరిచారు. బిజేపిపట్ల ఇంతటి ప్రభల సానుకూలతలకు కారణం ప్రజలకు మోడీపట్లఉన్న ఆదరణ, ఆకర్షణ,గౌరవం మోడీని తమ కుటుంబ సభ్యుడుగ ఎంచడమే!*
    *ఇంతేగాక మార్చి 16న, మోడీ నాగర్ కర్నూల్ రావడం, అన్నామలై కల్వకుర్తికి రావడం చివరి రోజు అమిత్ షా వనపర్తికి రావడం బిజెపీకి బాగా కలిసొచ్చింది. కేంద్రమంత్రి మురుగన్ పక్షం రోజులు చేసిన శ్రమ సత్ఫలితాలనిస్తుంది. యంపి గుండూరు రాములుగారి సచ్చీలతతోకూడిన వినమ్రతను పాతతరం కొనియాడడం, ఆయన కుమారుడు బిజెపి అభ్యర్థిగా భరత్ ప్రసాద్ యువకులను బాగా ఆకర్షించడం చేత గెలుపు సాధ్యమౌతున్నది.*
    *అసెంబ్లీ ఎన్నికలలో కందనూలులో పార్టీ అభ్యర్థిని నిలబెట్టక పోవడం వల్ల క్యాడర్ చిన్నాభిన్నమైంది. ప్రతి బూతులో పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడానికి దిలీపాచారి నేతృత్వంలో మేమంత జట్టుగ అహోరాత్రులు పరిశ్రమించాము. కాబట్టి గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నాము*
    *ఈ ఎన్నికలలో మోడీ గాలి సునామిలా ఉంది. గతంలో 1978న, ఇందిర పక్షాణ హస్తం గుర్తుతో అనామకులు గెలిచారు, 1982 లో ఎన్టీఆర్ పక్షాణ పిల్లలు నిలిచినా గెలుపు సాధ్యమైంది. 2024 ఎన్నికలలో తెలంగాణలో అన్ని హంగులతో తలపడుతున్న బిజెపి భీమబలంతో 12 కు పైబడిన స్థానాలను సాధిస్తుంది. ఇందులో నాగర్ కర్నూల్ ఉండితీరుతుంది.*
    *-బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి*
    *నాగర్ కర్నూల్*
    9490324522

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 15 วันที่ผ่านมา +17

    లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిదిలోని మంథిని అసెంబ్లీ నియోజకవర్గం పెద్దంపెట పోలింగ్ స్టేషన్ లో నేను ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వర్తించాను.

  • @goguilaiahgoguilaiah3693
    @goguilaiahgoguilaiah3693 15 วันที่ผ่านมา +14

    Bjpki silent voting jarigindi .

  • @shivakumarvarma7668
    @shivakumarvarma7668 15 วันที่ผ่านมา +6

    In Peddapalli Constituency Who are Studied & Knowledgeable Persons They VOTED For BJP 💯

  • @kottethirupathi3683
    @kottethirupathi3683 13 วันที่ผ่านมา +1

    దేశం కోసం మాత్రమే హిందువులు ఆలోచిస్తున్నారు హిందువులే కాదు నాకు తెలిసినటువంటి ముస్లింలు కాల్వ శ్రీరాంపూర్ లోని ముస్లిం కూడా నా దగ్గరికి వచ్చి అన్నా నేను బిజెపికి వేసిన నాకు మోడీ అంటే ఇష్టం దేశం మీద ప్రేమ కొద్ది నేను మోడీకి ఓటు వేసిన అన్నా అని సిరా మరక చూపిస్తున్నారు చాలా సంతోషంగా వుంది

  • @kiranpettam508
    @kiranpettam508 15 วันที่ผ่านมา +13

    💯 correct

  • @sreeharinadella6740
    @sreeharinadella6740 15 วันที่ผ่านมา +9

    Peddapalli geliste next 2028 lo assembly elections lo clean sweep chestadi

  • @pallesai3739
    @pallesai3739 14 วันที่ผ่านมา +4

    పెద్దపల్లి లోకల్ ఉన్నవాళ్ళు కామెంట్ ప్లీజ్

  • @chaketilasmanna3220
    @chaketilasmanna3220 15 วันที่ผ่านมา +9

    రిపోర్టర్ లు ఎప్పుడు సర్వే చేసి రిపోర్ట్🎉 ఇవ్వాలి. కానీ ఏ పార్టీకి బానిస కావద్దు.I am requesting you

  • @Ravindervarma
    @Ravindervarma 10 วันที่ผ่านมา +1

    కాంగ్రెస్ బూత్ ఏజెంట్ లు బీజేపీ కి ఓటు వేశారు

  • @saikrishna_mudhiraj_07
    @saikrishna_mudhiraj_07 15 วันที่ผ่านมา +6

    Peddapally Ground level lo chaalaa votes padday bjp ki without knowing candidate name only modi charishma...

  • @ravitejalucky6697
    @ravitejalucky6697 15 วันที่ผ่านมา +6

    Vamshi anna Mp Peddapalli

  • @marthakanakaiah9799
    @marthakanakaiah9799 15 วันที่ผ่านมา +17

    శుభాకాంక్షలు

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 11 วันที่ผ่านมา +1

    దేశంకోసం ధర్మంకోసం జై బిజేపి 🚩🚩✊

  • @rameshmass9619
    @rameshmass9619 15 วันที่ผ่านมา +10

    Yes good analysis annn bjp going to win in pdpl

  • @pallesai3739
    @pallesai3739 14 วันที่ผ่านมา +5

    జనాలు ఆలోచించాలి కుటుంబ పాలన చేస్తున్నరు ఒకసారి జనాలు చూపించే రుచి చూడాలి జై హింద్ జై భారత్ ❤

  • @burraparushuram1391
    @burraparushuram1391 11 วันที่ผ่านมา +1

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై కిజైశ్రీరామ్ భారత్ మాతాకీ జై కి

  • @subashsurabhi6280
    @subashsurabhi6280 15 วันที่ผ่านมา +7

    Super jai sriram jai bjp

  • @mukantieducationalacademy3990
    @mukantieducationalacademy3990 15 วันที่ผ่านมา +3

    Super.. Ana.
    JAI SREE RAM. 🙏🚩🚩

  • @cherukusatish
    @cherukusatish 15 วันที่ผ่านมา +6

    Mancherial nundi silent voting iyindi 60k votes poll iyayi

  • @vanjariramakrishna7796
    @vanjariramakrishna7796 15 วันที่ผ่านมา +8

    Jai BJP jahooo bharat ❤❤

  • @seshagirithirunagiri9988
    @seshagirithirunagiri9988 15 วันที่ผ่านมา +9

    Super

  • @doctorbhupesh7378
    @doctorbhupesh7378 15 วันที่ผ่านมา +7

    Jai Modiji

  • @shekar6676
    @shekar6676 15 วันที่ผ่านมา +22

    Congress win😢😢
    But
    Bjp❤❤❤❤
    Desam kosam bjp 💯

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 15 วันที่ผ่านมา +2

    ఖమ్మం లోకసభ స్థానం నుండి బీజేపీ గెలుపు తో రికార్డు సృష్టించబోతోంది ఇది నిజం.

  • @ananthleela4361
    @ananthleela4361 15 วันที่ผ่านมา +2

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @durgamyellaiahnetha9320
    @durgamyellaiahnetha9320 14 วันที่ผ่านมา +1

    శ్రీనివాస్ గోమాసే గారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు సబ్బండ వర్గాలు గెలిపించాలని కోరారు. ఏడు నియోజకవర్గాల నుంచి శ్రీనివాస్ గోమాసే గారికి టికెట్ ఇచ్చినందుకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ నాయకులు మాదిగ. నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం. తరపున ధన్యవాదాలు. జై భీములు. జైశ్రీరామ్ .తెలుపుతూ.... మీ దుర్గం ఎల్లయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్....

  • @srinivasramgiri6473
    @srinivasramgiri6473 15 วันที่ผ่านมา +13

    మొత్తం 17 కి 17 బీజేపీ అని చెప్తే సరిపోతుందిగా 😂😂😂😂

    • @Sathish6156
      @Sathish6156 15 วันที่ผ่านมา

      😂😂😂

  • @naveenreddydanda4089
    @naveenreddydanda4089 15 วันที่ผ่านมา +4

    Modi wave strong ga undi

  • @MSVTvTelugu
    @MSVTvTelugu 15 วันที่ผ่านมา +9

    Bjp Win

  • @eerlaravi1765
    @eerlaravi1765 13 วันที่ผ่านมา +1

    జై హనుమన్

  • @perukarajaiah.1659
    @perukarajaiah.1659 12 วันที่ผ่านมา +1

    హస్తం పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేశారు

  • @Satishkmrk
    @Satishkmrk 15 วันที่ผ่านมา +2

    ఆర్య సమాజ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇప్పటి కాంగ్రెస్స్ ఉంది. అయినా వివేక్ గారు ఎందుకు కాంగ్రెస్స్ లో జాయిన్ అయ్యారు ?

  • @srikanthvadlakondajgl2701
    @srikanthvadlakondajgl2701 15 วันที่ผ่านมา +2

    కాంగ్రెస్ పోవాలి.. లేకుంటే తండ్రి, బాబాయ్, అబ్బాయ్ ఇక వీల్లే నా కనీసం ప్రజల కు ఆలోచన లే నే లేదా 😅

  • @sandeep-yd6dw
    @sandeep-yd6dw 15 วันที่ผ่านมา +2

    Super news Anna garu

  • @prashanthgoudbalusani1574
    @prashanthgoudbalusani1574 15 วันที่ผ่านมา +1

    Ur right chans వున్నాయి.. im peddapelly con....

  • @prames3124
    @prames3124 8 วันที่ผ่านมา +1

    బీజేపీ ఓటర్స్ సైలెంట్గా ఉంటారు పోయినసారి కాంగ్రెస్ కి వేసినారు కానీ ఈ సారి మోడీ కి మొత్తం ఆక్ లు 100 percent + brs votes=BJp గెలుపు

  • @vinodkallepalli8858
    @vinodkallepalli8858 15 วันที่ผ่านมา +4

    Jai Madiga Jai modi

  • @rajashekar8221
    @rajashekar8221 15 วันที่ผ่านมา +7

    BJP 12+

  • @user-vz8rm4ub2k
    @user-vz8rm4ub2k 14 วันที่ผ่านมา +2

    Beautiful words Hindius

  • @madammadhu8092
    @madammadhu8092 14 วันที่ผ่านมา +1

    Jai sreram Jai cangeres

  • @vijayk8422
    @vijayk8422 15 วันที่ผ่านมา +4

    I am also pdpl cross vote padindi... evaru anedi.... Epude decide cheyalemu

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 15 วันที่ผ่านมา +1

    జై బిజెపి జై మోడీ జీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vijjunani9603
    @vijjunani9603 15 วันที่ผ่านมา +2

    Naku thelsi peddapalli lo gelustharu silent votes baga vachay ani telusthundi

  • @chatrapatishivajimaharaj4349
    @chatrapatishivajimaharaj4349 15 วันที่ผ่านมา +2

    రామగుండం లో దాదాపు BJP కి వేశారు

  • @surendarchalla6127
    @surendarchalla6127 15 วันที่ผ่านมา +5

    100/ correct bjp win

  • @kurimillaanilkumar2746
    @kurimillaanilkumar2746 15 วันที่ผ่านมา +2

    జై బజరంగభలి

  • @srikanthyadav9507
    @srikanthyadav9507 9 วันที่ผ่านมา +1

    Yes in mancherial maximum votes for BJP I asked old people too voted to BJP

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 15 วันที่ผ่านมา +1

    జై బిజెపి 🙏

  • @kranthireddy9208
    @kranthireddy9208 13 วันที่ผ่านมา +2

    Pedda daddy - MLA
    Daddy kuda - MLA
    Kodku ki MP ticket em family politics ra nayana evi

  • @Bankinggarage
    @Bankinggarage 15 วันที่ผ่านมา +10

    Bjp17

    • @piduguravinder7713
      @piduguravinder7713 11 วันที่ผ่านมา

      Telangana lo BJP 30 sets gelustadi
      BJP bajana bach

  • @saidulua.802
    @saidulua.802 10 วันที่ผ่านมา +1

    Annamalai is a great patriot. He is the future chief minister and future prime minister too.
    Parties like DMK are dangerous to our nation. That family wants to continue in power even if the economy collapses, the safety of the nation is at jeopardy.
    Vote for BJP and drive out the antinational parties.
    Now Narendra Modi is the most respected person on earth.

  • @niranjannani1
    @niranjannani1 15 วันที่ผ่านมา +2

    Mancherial municipality lo 1ST place BJP 2nd Congress nd 3rd lo BRS undi..

  • @Chinnu9553
    @Chinnu9553 15 วันที่ผ่านมา +3

    Yes

  • @ffmax56224
    @ffmax56224 15 วันที่ผ่านมา +2

    Ledu. Anna. Paddaplli. Mi. Analasisi. Tappu. 💯

  • @markandeyauppula8014
    @markandeyauppula8014 15 วันที่ผ่านมา +2

    Mancherial maximum bjp ki vesaru

  • @msa8584
    @msa8584 14 วันที่ผ่านมา

    బిజెపి కి ఓటు వెసిన ప్రతి ఒక్కరి కి ధన్యావాదాలు 🙏

  • @1TravelEvents
    @1TravelEvents 15 วันที่ผ่านมา +3

    🎉🎉🎉

  • @telanganalemonmarket
    @telanganalemonmarket 14 วันที่ผ่านมา +1

    Yes nijame anna ma friends unaru telusukunam

  • @abhishekgurram537
    @abhishekgurram537 15 วันที่ผ่านมา +3

    nenu pakka peddapalli constituency .... meeru chepedi ground lo em kanapiyaledu

  • @anilknr1618
    @anilknr1618 15 วันที่ผ่านมา +2

    Brs voters also converted to BJP

  • @dasarisanthosh9556
    @dasarisanthosh9556 11 วันที่ผ่านมา

    Jai congress 100 vin

  • @KanakatlaShylender
    @KanakatlaShylender 15 วันที่ผ่านมา +2

    Correct

  • @ragavendraragavender3477
    @ragavendraragavender3477 15 วันที่ผ่านมา +1

    JaiBjp

  • @mallelahanu6846
    @mallelahanu6846 8 วันที่ผ่านมา

    ఒక్క పెద్ద పల్లి కాదు తెలంగాణ లో ఎక్కువ MP SEATS BJP విన్ అవుతుంది 100%