Alitho Saradaga Journeylo Jollygaa | Sunitha (Singer) | 23rd August 2021 | Full Episode

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2021
  • #AlithoSaradagaJourneyloJollygaa #TeluguShow #ETVWin #AlithoSaradaga
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • บันเทิง

ความคิดเห็น • 335

  • @BalenoBabu93
    @BalenoBabu93 2 ปีที่แล้ว +395

    Ali entry ni skip chesina Varu antha mandhi unnaru👍

  • @prabhavathi4090
    @prabhavathi4090 2 ปีที่แล้ว +9

    At 8:48 Sunitha gari expression was priceless, super cute andi meeru. Always evergreen Andi

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 2 ปีที่แล้ว +10

    మధురమైన గాత్రం ఉన్న గాయని సునీత గారు, అభినందనలు, ధన్యవాదాలు ఆలీ గారు

  • @UdayKumar-7013
    @UdayKumar-7013 2 ปีที่แล้ว +153

    బ్రహ్మానందం గారి పిలిపించండి 🙏

  • @s.rathnababu4782
    @s.rathnababu4782 2 ปีที่แล้ว +8

    Naaki estamaina singer sunitha meeru supar medam👌💐💐👌

  • @raghuramasastry
    @raghuramasastry 2 ปีที่แล้ว +77

    బ్రహ్మానందం గారి పిలిపించండి....

    • @saigiridhar786
      @saigiridhar786 2 ปีที่แล้ว +1

      Hhnk'

    • @sathishpagilla837
      @sathishpagilla837 2 ปีที่แล้ว

      అల్రెడీ ఉంది బ్రో బ్రహ్మానందం గారిది

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +79

    బ్రహ్మీ గారి తో ఇంటర్వ్యూ చేయండి ఆలీ గారు...🦚🦚🦚💐💐🦚🦚🦚

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 2 ปีที่แล้ว +67

    సునీత మేడం గారు మీరు చివరిలో చెప్పిన మాటలు చాలా విలువైనవి.

  • @babji2646
    @babji2646 2 ปีที่แล้ว +1

    సునీతా,
    మనుష్యులలో, ముఖ్యంగా మన తెలుగు ఆడవాళ్ళలో ఒక జాడ్యం వుంది. దానికి మందులేదు. ఏ డాక్తరుగానీ దాన్నికి చికిత్స చేయలేడు.
    దాన్ని కీర్థి కండూతి అంటారు
    అది మనుష్యులని అపభ్రంశం చేసి నాశనం చేస్తుంది. నువ్వు ఆ దిశలో పయనిస్తున్నావు నిన్ను ఇక ఆ దేవుడుకూడా కాపాడలేడు

  • @gayatrikhasnavis6104
    @gayatrikhasnavis6104 2 ปีที่แล้ว +6

    Chala baga chepparu Sunita garu👏

  • @amarcsh1036
    @amarcsh1036 2 ปีที่แล้ว +6

    ಸುನೀತಾ ರವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಹಾಡಿದ ಹಾಡುಗಳು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ

  • @priyankasuneel2096
    @priyankasuneel2096 2 ปีที่แล้ว +3

    Old episode ne repeat cheasena kuda 2 dys lo 5 laks views that is Sunitha garu.....

  • @rasamallaswarupa9429
    @rasamallaswarupa9429 2 ปีที่แล้ว +1

    Nenu e program chudakundane like chesanu my feverekt singar Sunitha garu

  • @nbanu7764
    @nbanu7764 2 ปีที่แล้ว +12

    అయ్యా సారు జర గా వడ్డే నవీన్ సారు గారిని పిలవండి

  • @shaikmoulali5547
    @shaikmoulali5547 2 ปีที่แล้ว +2

    సునీత
    మీ
    Smile
    Super

  • @chandrakalabonela2316
    @chandrakalabonela2316 2 ปีที่แล้ว +9

    Love you sunitalli. Be happy. Enjoy with your Ram garu.. I like your stylish smile. And saree dressing style

  • @rakeshjanu4442
    @rakeshjanu4442 2 ปีที่แล้ว +13

    Sunitha is very good dubbing artist 👌👌👌👌👌👌👌

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 ปีที่แล้ว +25

    నేను చాలా చాలా అందంగా ఉన్నాను, నేను చాలా బాగా పాడుతున్నాను, నాకు హీరోయిన్ అయ్యే అర్హత, అందం ఉంది. అందరూ నా అందం గురించి, గాత్రం గురించే ఎక్కువగా మాట్లాడు కుంటారు. అన్ని డ్యూయెట్స్ లో, హీరో నా కోసమే పాడుతున్నాడు, అందరూ నా అందం గురించి మాట్లాడుకుంటారు. నా అందం గురించి పొగుడుతూ ఉంటారని, ఎప్పుడు ఊహించుకుంటూ సిగ్గుపడుతూ, పాట పాడుతున్నప్పుడు కూడా పనిగట్టుకొని గుర్తుతెచ్చుకొని మరి నవ్వుతూ, సిగ్గుపడుతూ ఉండే వారు ఎలా ఉంటారు అంటే, అచ్చం సింగర్ సునీత లాగా ఉంటారు. అయ్య బాబోయ్ కొడుకు వయసులో ఉన్న వాళ్ళని పట్టుకుని ఖర్చీఫ్ కట్టుకొని నిలబడ్డాడు అంటది ఏంటి? భలేవారే వాళ్ళందరూ నా పిల్లలతో సమానం అని అనవచ్చు కదా, నిజమా అని అనుకుంటారు అంటదెంటి, పైగా సిగ్గు.... బాబోయ్ 🙄🙄🙄🙄🙄🙄

    • @divakarkuchibotla2964
      @divakarkuchibotla2964 2 ปีที่แล้ว +3

      అమ్మో ఈవిడ ఓవరాక్షనో

    • @rav9897
      @rav9897 2 ปีที่แล้ว +3

      Definitely over action

    • @virupakshadarbha585
      @virupakshadarbha585 2 ปีที่แล้ว +1

      హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పి తాను కూడా హీరోయిన్ అనుకుంటోంది కాబోలు. మొదటి భర్తని డబ్బులు లేవు అని వదిలేసి, రామ్ వీరపనేని ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుని ఎదో ప్రపంచాన్ని గెలిచినట్టు ప్రవర్తిస్తోంది సునీత...

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 2 ปีที่แล้ว +3

      @@virupakshadarbha585 definitely అలాగే ఫీల్ అవుతుంది. కానీ ఆమె విడాకులు, పెళ్ళి మాత్రం పూర్తిగా ఆమె వ్యక్తిగతం బ్రో, అది మనం judge చేయకూడదు, ఎందుకంటే భార్యను వదిలేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకునే మగవాళ్ళు, భార్య చనిపోయిన 6 నెలలకే ఇంకో పెళ్లి చేసుకునే ముసలి వాళ్ళను చూస్తున్నాం, కాబట్టి ఆడవాళ్ళను ఆ విషయం లో తప్పు పట్టకూడదని, మగవారిని, ఆడవారిని ఒకే దృష్టి తో చూడాలన్నది నా అబిప్రాయం. నరేష్ గారూ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ముగ్గురిని వదిలేశారు. దిల్ రాజు గారు పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలను పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. మరి ఒక వేల దిల్ రాజు గారి భార్య అదే పని చేస్తే సమాజం ఊరుకుంటుందా, ఊరుకోదు పిల్లల్ని చూస్తూ బ్రతికేయవచ్చు కదా, తోడు అవసరమా అంటుంది. ఆలోచించండి బ్రో. ఇక సునీత గారు ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియదు కానీ అలా ప్రతి దానికి పెళ్లి కూతురిగా సిగ్గు పడడం, చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంకా ఆమె మాటలను బట్టి ఆమె తాను చాలా అందగత్తే ను అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అందుకు కే ఆమె co singers కూడా ఆమెను imitate చేస్తుంటారు. శ్రీదేవి గారు చాలా పెద్ద అందగత్తే కానీ ఆమె ప్రవర్తన down to earth ఉండేది. అప్పుడు వాళ్ల పట్ల గౌరవం, ఆరాధన భావన కలుగుతుంది, పెరుగుతుంది. So our behaviour indicates our వ్యక్తిత్వం (ఇంగ్లీష్ word బాగుండదని వ్యక్తిత్వం word వడాను😁) పైగా ఈమెకి సుమ, ఝాన్సీ, అనిత లతో తప్ప inkevaritho కూడా పడదు. Kousalya, ఉష, ఉదయ భాను అందరితో problem. Super singers లో ఏమీ judge చేసిన విధానం🙄🙄 ఎప్పటికీ మర్చి పోలేము. ఏదో program లో కొందరు singers ఆమెను imitate ఇలా చేశారు. (చాలా చాలా అద్భుతంగా, శ్రుతి బద్దంగా, expression తో పాడారు, wonderful, keep it up, god bless you) అని 6/10 marks ఇచ్చేదట 😁

    • @virupakshadarbha585
      @virupakshadarbha585 2 ปีที่แล้ว

      @@srilakshmicreations7415 తాను రెండో పెళ్లి చేసుకోవడం తన స్వవిషయం. ఎవరికీ అభ్యంతరం లేదు కానీ మీరు అన్నట్టుగా అంత పబ్లిసిటీ, లైవ్ coverage & సిగ్గు అవసరం లేదు. సింపుల్ గా చేసుకుని ఉంటే చాలా గౌరవప్రదం గా ఉండేది అన్నది అందరి అభిప్రాయం. anyways, ఏంటో ఈవిడ స్లో మెలోడీస్ తప్ప వేరే ఈ genre పాడలేదు కానీ బాలు గారిలా monopoly కావాలి అంటుంది. అది మాత్రం అర్ధం కాదు.

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 ปีที่แล้ว +24

    నా favourite song... ఈ వేళలో.... 😍😍😍

  • @hearttouchingsongs7634
    @hearttouchingsongs7634 2 ปีที่แล้ว +12

    Super aligaru super sunitha garu

  • @garikapatisrinivasarao4073
    @garikapatisrinivasarao4073 ปีที่แล้ว +2

    Oka appudu chala garvam,ippudu chala marpu vacchi samajam ante telusukundi

  • @srinivasvangala3783
    @srinivasvangala3783 ปีที่แล้ว +3

    Sunitha Beautiful Voice

  • @badalachathurvedakiranmai982
    @badalachathurvedakiranmai982 2 ปีที่แล้ว +3

    Thank you Ali garu🙏🙏🙏

  • @vasundharavasu721
    @vasundharavasu721 2 ปีที่แล้ว +2

    Suuuuuper Sunitha garu Ali garu thanks

  • @haneefkiyaan
    @haneefkiyaan 2 ปีที่แล้ว +23

    Very old episode telecasted long before her marriage

  • @dhruva123full
    @dhruva123full 2 ปีที่แล้ว +5

    She was correct about marriage life... Awesome.. now I became fan

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 ปีที่แล้ว

    Thank you sir ali garu. Manchi progromme nirvahistunnanduku dhanyavadamulu sir. Smt.suneeta garitho saradaga chala baga vunnadi sir......suneeta madam garu eppudu navvutu kanapade meeku krutagnatalu. Meeru maa gunturu varu kavatamu maaku chala garva karanamu.old singers gontu meelo kanapadutundi madam. Chala santhosham.jummandi nadamlo Guntur varu smt. B.vasantha garitho meeru progromme chesaru.varidi kooda Guntur.b.vasantha garu oka vishayagulo badha paddaru madam.nannu gurtinchaledu ani. Adi 100percent correct madam.smt.savitri gariki akkayya,music director thaman gariki peddamma.intlo step mothor prabhutvam kooda nannu anthe choosindi annaru.aame manchi manchi patalu padaru madam. Mee matallo smt. Bhanumathi garu kanipincharu. Garvamu aatmavisvasamu. Difference chepparu. Enni aalochana lu vunna eduti variki navvutu kanipistaru. Kareer mundu marriage chala simple ga chepparu madam. Mimmulanu nenu aadarsanga teesukuntanu madam. Personnel life okokaridi oka vidhanga vuntundi madam. Old singers meelo vunnaru madam. Dhanyavadamulu madam. Good evening madam. Guntur.

  • @kukumar6181
    @kukumar6181 2 ปีที่แล้ว +16

    సునీతకు పెళ్ళి జరగాలి మళ్లీ మళ్ళీ

    • @vijaynirmala7638
      @vijaynirmala7638 2 ปีที่แล้ว +1

      Neku vadda Malli pelli

    • @kukumar6181
      @kukumar6181 2 ปีที่แล้ว +2

      @@vijaynirmala7638 రెండో పెళ్లి అయిన సునీతను మళ్లీ పెళ్ళిగురించి అడిగాడు 19 మినిట్స్ వద్ద, ఆలీ చూడండి

    • @kukumar6181
      @kukumar6181 2 ปีที่แล้ว +1

      19 minutes వద్ద చూడంది సిస్టర్

    • @vijaynirmala7638
      @vijaynirmala7638 2 ปีที่แล้ว

      Ok bro

  • @SantoshKumar-bw1hp
    @SantoshKumar-bw1hp 2 ปีที่แล้ว +1

    ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @shivarajg.t.r.8663
    @shivarajg.t.r.8663 ปีที่แล้ว

    Madam na fevret singar

  • @athurupreethi6819
    @athurupreethi6819 2 ปีที่แล้ว +2

    I love you❤ u sunitha dear god bless you😍

  • @sindhu5412
    @sindhu5412 2 ปีที่แล้ว +11

    edi oka 3 years back malli upload chesaru
    but Sunitha is❤️

  • @narasimhap5938
    @narasimhap5938 2 ปีที่แล้ว +1

    Super dances alli bhai

  • @mohammadjahangeer8242
    @mohammadjahangeer8242 2 ปีที่แล้ว +1

    I am waiting...

  • @shivajimaharaj4985
    @shivajimaharaj4985 2 ปีที่แล้ว +25

    Idi 23rd august 2021 episode aa! Idi old episode.evadra upload chesindi.
    repeat gaani veshara enti?
    Sunitha gariki recent gane marriage ayndi kada.

  • @premanathanv8568
    @premanathanv8568 2 ปีที่แล้ว +6

    சுனிதா சகோதரி பேட்டி மிகவும் அருமையான பதிவு சூப்பர்ங்க வாழ்த்துக்கள் 👍❤️

  • @ashalatha9816
    @ashalatha9816 2 ปีที่แล้ว +7

    Plz Udaya Bhanu garini pilavandi.....v r waiting......Ali garu

  • @firstnews140
    @firstnews140 2 ปีที่แล้ว +1

    సూపర్బ్

  • @bhoomeshdivvi4775
    @bhoomeshdivvi4775 2 ปีที่แล้ว +1

    I am a very big fan to Sunitha madam

  • @sunilbabuponuku3033
    @sunilbabuponuku3033 2 ปีที่แล้ว +1

    Your a great mam
    God bless you 🙏

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 5 หลายเดือนก่อน

    very funny programme. thanks.

  • @Raju-gundla
    @Raju-gundla 2 ปีที่แล้ว +1

    Nice voice

  • @Sri-ol6sc
    @Sri-ol6sc 2 ปีที่แล้ว

    Super programme

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 5 หลายเดือนก่อน

    fantastic melody congratulations sunita gaaru.

  • @rojamanichitrapu8139
    @rojamanichitrapu8139 2 ปีที่แล้ว +83

    పిలిచినవారినే పదేపదే పిలుస్తారేంటి సార్.

    • @sailajaranijudicialpamiset3441
      @sailajaranijudicialpamiset3441 2 ปีที่แล้ว +7

      E paniki malinadanini enni sarlu pilustaruu....Edo oka over acting fallthu mohamdi

    • @senapathigowthami3320
      @senapathigowthami3320 2 ปีที่แล้ว +4

      Old video

    • @venuturupallimurthy
      @venuturupallimurthy 2 ปีที่แล้ว +1

      @@sailajaranijudicialpamiset3441 meet kanna panikamalinadha..

    • @venuturupallimurthy
      @venuturupallimurthy 2 ปีที่แล้ว +1

      Bhanu kiran garu.. Adhi old video.. Assalu first ayana entha mandhi artists pilicharo meeku telusa.. Enni episodes chusaru... Entha mandhi artists pilicharu.. One more thing he's only the anchor.. He's not the one to decide who's going to be his guest.. He revealed that during show with charan raj.. Don't just throw statements.. Have some sense and talk.. I have been watching this show for past three years. Before that I never had any intrest on his show.. But the way he interviews guests changed my perception once in for all.

  • @marriswathi151
    @marriswathi151 2 ปีที่แล้ว +1

    Sweet voice Sunita Garu shukriya Baba

  • @venkateswarlusajja6367
    @venkateswarlusajja6367 2 ปีที่แล้ว +1

    Good program continued

  • @shivaprasadtirumalashetty6060
    @shivaprasadtirumalashetty6060 2 ปีที่แล้ว

    Super words cheparu Sunitha garu

  • @kvswathi9494
    @kvswathi9494 2 ปีที่แล้ว +3

    Eevada over action chudalem
    Chitramma, janaki garu down to earth
    Eevida chala feel aipotadi entooo em chusukunoo

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 2 ปีที่แล้ว

    Super

  • @PsE8
    @PsE8 2 ปีที่แล้ว +1

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @mukhaparupudi9405
    @mukhaparupudi9405 9 หลายเดือนก่อน

    My favourite singer Sunitha Maam

  • @harinigajja7121
    @harinigajja7121 2 ปีที่แล้ว

    Sunitha garu chala baga chepparandi

  • @somaraju1376
    @somaraju1376 2 ปีที่แล้ว +3

    My favorite singer
    But
    Old episode

  • @meghana9392
    @meghana9392 2 ปีที่แล้ว +3

    My favorite singer 😍

  • @vijayaisaacvijayaisaac3363
    @vijayaisaacvijayaisaac3363 2 ปีที่แล้ว +7

    How many times Wil you bring her to show bring old manage to show thank you

  • @thanujadukkipati5071
    @thanujadukkipati5071 2 ปีที่แล้ว

    HAPPY birthday Suneethaa

  • @luckyshruthi4525
    @luckyshruthi4525 2 ปีที่แล้ว

    You nurture the words akka

  • @subbusubbu5660
    @subbusubbu5660 2 ปีที่แล้ว

    Super Sunitha Andala anni avidike swantam

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 ปีที่แล้ว +70

    కనుమరుగవుతున్న నటులను తీసుకురా అలి గారు

    • @ramanisaminathan5994
      @ramanisaminathan5994 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌

    • @jamunad6678
      @jamunad6678 2 ปีที่แล้ว

      Old episode

    • @venuturupallimurthy
      @venuturupallimurthy 2 ปีที่แล้ว

      Ayana chesedhi adhe... Meeru ayana episodes regular ga chuste telustundhi

  • @venkat3728
    @venkat3728 2 ปีที่แล้ว +37

    Beauty with a beautiful voice

  • @gangamoyya8237
    @gangamoyya8237 2 ปีที่แล้ว

    Super suneetha garu

  • @mynakanthmynakanth7523
    @mynakanthmynakanth7523 2 ปีที่แล้ว +8

    Suneetha gari voice kante udayabhanu voice Chala exlent ga untundi.andamlo kuda udayabhanu Supper untundi.

  • @shaiksharayalaseemaking7188
    @shaiksharayalaseemaking7188 2 ปีที่แล้ว +1

    Please please invite Manoj Anna.he is more entertainment person ..jai NTR JAI NTR ..JAI MANOJ ANNA

  • @shivaprasadtirumalashetty6060
    @shivaprasadtirumalashetty6060 2 ปีที่แล้ว

    Sunitha garu meru ante chala abhimanam andi

  • @panthangidurgarao6012
    @panthangidurgarao6012 2 ปีที่แล้ว +7

    S janaki amma singer ద గ్రేట్ సింగర్ ఇంకొకసారి మీకు వార్నింగ్ ఇస్తున్న పిలవండి సార్ జానకి amma 😭😭😭😭😭 pelese sir

  • @draviravi843
    @draviravi843 2 ปีที่แล้ว +12

    My favorite singer sunitha garu .iam so happy ,sunitha garu after marriage so happy ...

  • @korrapatinarayanaswamy5272
    @korrapatinarayanaswamy5272 2 ปีที่แล้ว

    పర్సనల్ గా ఇది చాలా దేశముదురు

  • @bhoomeshdivvi4775
    @bhoomeshdivvi4775 2 ปีที่แล้ว

    Jhansi & Sunitha madam not only suffering girls

  • @youtubemuchatlu
    @youtubemuchatlu 2 ปีที่แล้ว +7

    Best of jabardast laga..alitho saradaga show ki extension alitho Joly joleega ani chestunattunaru...idi ayite old episode

  • @skbasha852
    @skbasha852 2 ปีที่แล้ว

    Supar

  • @gangadhararamireddy2922
    @gangadhararamireddy2922 2 ปีที่แล้ว +4

    Very happy to see u my favourite singer Sunitha garu

  • @harithagoud4750
    @harithagoud4750 2 ปีที่แล้ว

    Edhi past episode la anipisthundhi I remember it because Y,same sary also past episode lo

  • @leonardotorres7961
    @leonardotorres7961 ปีที่แล้ว

    SUNITHA TE QUIERO MUCHO SIEMPRE FOREVER MY QUEEN OF THE SONGS BEATYFUL WOMAN ME VOY PARA NO INTERRUMPIR TUS VÍDEOS, LOVE FOREVER.

  • @subramanyampagadala8514
    @subramanyampagadala8514 ปีที่แล้ว

    Akka nuvu super

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 ปีที่แล้ว +23

    వేణు తొట్టెంపూడి
    అర్జున్

  • @manjunathmupperi3440
    @manjunathmupperi3440 2 ปีที่แล้ว +6

    Sunithagaru meeru chala manchi singer. God bless you mam.🙂🙂

  • @CG-cn1cc
    @CG-cn1cc 2 ปีที่แล้ว +1

    Happy SI

  • @afzalshaik7253
    @afzalshaik7253 2 ปีที่แล้ว +3

    వడ్డే నవీన్ గారి నీ పిలవండి

  • @geethad205
    @geethad205 2 ปีที่แล้ว

    Manchi msg echaru madam

  • @yuganderjetty
    @yuganderjetty 2 ปีที่แล้ว +8

    Ali gaaru dayachesi emani Malli eppudu piluvakandi

  • @mari.hicallmebro.plsmuthu7966
    @mari.hicallmebro.plsmuthu7966 2 ปีที่แล้ว +2

    I ❤️ this song s

  • @gogula.chandini2655
    @gogula.chandini2655 2 ปีที่แล้ว

    Suneetha mam madam sir madam ante 💖💖

  • @varaprasad5040
    @varaprasad5040 2 ปีที่แล้ว +4

    Telugu industry missed beautiful heroine ❤️👍🎉🙏

  • @dasarathguptha80dasarathgu5
    @dasarathguptha80dasarathgu5 2 ปีที่แล้ว

    Very beautiful ledy sunita madam

  • @chandrakalabonela2316
    @chandrakalabonela2316 2 ปีที่แล้ว +2

    Suni mee life meere design chesu kondi. Ram garni Happy ga vunchandi. Ram gari children ni kooda talli la sakandi. Plz. It's my special request.

  • @mohanraokapilavayi78
    @mohanraokapilavayi78 2 ปีที่แล้ว

    Suntiha really great medam

  • @saimahigoud5746
    @saimahigoud5746 2 ปีที่แล้ว +2

    Madam iam in big fan 🙏🙏

  • @pillaharibabu145
    @pillaharibabu145 2 ปีที่แล้ว +48

    Evida baguntundi kaani ekkuva ovaraction chestundi

    • @cssk7341
      @cssk7341 2 ปีที่แล้ว +6

      Too much ego for the lady

    • @charanteja8148
      @charanteja8148 2 ปีที่แล้ว +6

      Musaldhi boss peda andagate ani pogaru
      Danikana andagantelu chala unaru industry
      Ex Ramya Behera garu simple gaa untaru a over action lekunda ...

    • @charanteja8148
      @charanteja8148 2 ปีที่แล้ว

      @@simsonlokamm9248 udaya Bhanu baguntadha eme better boss 😂😂 just kidding

    • @charmilakondayagunta584
      @charmilakondayagunta584 2 ปีที่แล้ว +6

      Avnu... Artificial ga anpisthai matalu navvu

    • @sandhyabonthala1840
      @sandhyabonthala1840 2 ปีที่แล้ว +4

      @@charmilakondayagunta584 మొహం మీద ముడతలు కనపడకుండా బొటాక్స్ injections వేయించుకుంటూ ఉంటుందని విన్నాము నిజమేనా?...ఆపి ఆపి మాట్లాడటం,అంతలోనే speed speed గా మాట్లాడటం...ఏదో వెరైటీ మాడ్యులేషన్ అనుకుంటది.చెప్పలేనంత ఓవరాక్షన్.మైమరచిపోయి, లీనమైపోయి పాడుతున్నట్టు,తాదాత్మ్యం చెందుతున్నట్టు everytime build up. stages మీదైతే singing ఎంతనో అంతకు double acting , triple glamour ప్రదర్శన...ఆ అతి చూడలేక చచ్చిపోవాల్సిందే వీక్షకులు...ఆమె తనకు తాను దేవకన్య, అతిలోకసుందరి లాగా ఫీలవుతదనిపిస్తుంది

  • @healthysamaiyal4418
    @healthysamaiyal4418 2 ปีที่แล้ว +1

    Super mam...guts...be happy always..

    • @marriswathi151
      @marriswathi151 2 ปีที่แล้ว

      Thank you sineetha garu your voice sweet. God bless you shukriya Baba

  • @DEVAPUDIABBAY801
    @DEVAPUDIABBAY801 2 ปีที่แล้ว +30

    పాత ఎపిసోడ్స్ పెటకండి

  • @venkatramana2025
    @venkatramana2025 2 ปีที่แล้ว +3

    Smile ❤️❤️❤️❤️

  • @bhukyaganesh9721
    @bhukyaganesh9721 2 ปีที่แล้ว +20

    Vadee naveen nu tiskarakapothe court lo case vestha

    • @SonuSonu-gt6ey
      @SonuSonu-gt6ey 2 ปีที่แล้ว

      Haha

    • @simsonlokamm9248
      @simsonlokamm9248 2 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @vasantha4906
      @vasantha4906 2 ปีที่แล้ว

      😁

    • @charmilakondayagunta584
      @charmilakondayagunta584 2 ปีที่แล้ว

      🤣🤣🤣🤣

  • @pittusivanagireddy3871
    @pittusivanagireddy3871 2 ปีที่แล้ว

    Na friest curesh

  • @gowri496
    @gowri496 2 ปีที่แล้ว

    its tru medam

  • @jeffbarkai3863
    @jeffbarkai3863 2 ปีที่แล้ว +24

    athiga feel aipodhi

  • @phanikumaryarramsetti7860
    @phanikumaryarramsetti7860 2 ปีที่แล้ว

    sunitha ammamma....

  • @padmasrinivas9072
    @padmasrinivas9072 2 ปีที่แล้ว +1

    Sir old episode new episode cheayande

  • @sucharithasadula5826
    @sucharithasadula5826 2 ปีที่แล้ว

    Alii garu whyy Sunitha Mam episode is only half nd hour??

  • @mdjaweed9702
    @mdjaweed9702 2 ปีที่แล้ว +2

    Bring wadde Naveen ALI BHAI