KCR కొడితే… రేవంత్ కు ఏమవుతుంది? || If KCR… What happens to Revanth? ||
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#kcr
#brs
#revanthreddy
KCR కొడితే… రేవంత్ కు ఏమవుతుంది? || If KCR… What happens to Revanth? ||
I am watching patiently and would hit back strongly: KCR warns Congress govt in Telangana
He asked the people to get ready for a fight against the government and its promises
Former Chief Minister of Telangana and Bharat Rashtra Samiti (BRS) chief, K Chandrasekhar Rao has said he was keenly watching the Telangana government’s performance with patience and would hit back strongly at the right time on the failures.
Accusing the government of failing Telangana on all fronts, KCR said no section was happy and his warning to people during the election campaign proved right. “I cautioned people not to fall for fake promises of the Congress but people fell for the 10 grams gold (assurance) and voted for Congress,” he claimed.
Similarly, he had cautioned people about Congress diluting the Rythu Bandhu and Dalita Bandhu during the State Assembly election 2023campaign itself, he said addressing the BRS activists and leaders from Kohir, Zaheerabad, Jharasangham and Mogudampally mandals of Zaheerabad constituency at his farmhouse in Erravalli on Friday (January 31, 2025). Former Minister Harish Rao was among present.
www.thehindu.c...
ట్విట్టర్ కీ టిక్ టాక్ కి కూడా తేడా తెల్వని నువ్ మా ముఖ్యమంత్రి 😢😢😢😢
మూతి పళ్ళు రాలి మూలాన కూర్చుంటాడు అంతకు మించి ఏమీ ఉండదు...ఆయన అనుభవం లో సగం ఉండదు ఈయన రాజకీయ జీవితం ఆయనతో దేనికి
Telangana GOD KCR 🙏... KCR vasthe iga pralayame..❤❤
వ్యక్తిగత విమర్శలు బలహీనులు ఎంచుకుంటారు
Jai kcr
రేవంత్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో ఉన్న గ్రామాలలో వచ్చి పబ్లిక్ తో డైరెక్ట్ గా మాట్లాడు తెలుస్తుంది నీ పరిపాలన ఎంత బాగుందో తెలుస్తాడి quation అడిగే అవకాశం ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్లు స్పీచ్ లు దంచి పొతే ఎట్లా
Kcr vachinda
మీరు కూడా ఒకసారి పోలింగ్ పెట్టండి. ఫార్మ్ హౌస్ పాలనే కావాలని అంటారో చూద్దాం.
Ayana daani gurinchi already video pettadu.... Oka vela poll pedithe, Congress ki ekkuva vachina takkuva vachina bokka Congress ke.... So eeyana aa poll pettadu😂🤣😂
Leakage palana kavali 😂😂
ప్రజాపాలన 1 సంవత్సరం చూస్తే ఇలా ఇద్దరు పడుతున్నాం.. కాంగ్రెస్ కి దండం 😂😂😂
రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధంగా మాట్లాడండి. కెసిఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు మీరు పాల్గొనలేదు ఆయన రాజకీయ అనుభవం అంత లేదు మీ వయస్సు. ఆ వయసులో ఎవరికైనా కొంచెం శారీరక బలహీనత ఉంటుంది. అతను ఒక తండ్రి లాంటి వయసులో ఉన్న వ్యక్తి అలా మాట్లాడాడు అంటే అతని శక్తి అతనికి తెల్సు కాబట్టి. పెరలసిస్ ఉన్న stephen hawking oka famous scientist. Atanu శారీరకంగా వీక్ కానీ మెంటల్లి కాదు.
KCR గారిని అసెంబ్లీకి రమ్మంటున్నారు కానీ ఆ ఒక్కడు వస్తే ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీకి రారు అతని ప్రస్నలకు సమాదానం ఎవరు చెప్పలేరు కాంగ్రెస్ లీడర్లు జాగ్రత్త
Ohh question paper prepare chestunada aithey sir epudu aithadho paper prepare cheyadaniki one year aipoy
Yes
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు పక్క రేవంత్ రెడ్డి సైడ్ గానే మాట్లాడుతున్నారు
కేసీఆర్ మానసిక పరిస్థితిని పక్కన పెడితే --మొదట నీ మానసిక పరిస్థితి సరిచేసుకోండి ముఖ్య మంత్రిగారు
నీ మానసిక పరిస్థితి చూసుకో ముందు
రిప్లై ఇచ్చిన వ్యక్తి ముందు నీ మనసుకు పరిస్థితి బాలేదు
😂😂@@KonamoniNaresh
😂
జైశ్రీరామ్ కెసిఆర్ గారు నిలబడితే రేవంత్ రెడ్డి మోకాలు ఎత్తు కూడా లేడు రేవంత్ రెడ్డి కెసిఆర్ ని విమర్శించే స్థాయి ఉందా గుంపు మేస్త్రి కి
హౌలే అడ్మినస్ట్రేషన్ రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ది 😩😩
ట్విట్టర్ కు టిక్ టాక్ తేడా తెలియదా గుంపు మేస్త్రి
Chaduvukunte telustunde addimaar guddidebba yedho sla ayyadu cm
Nijanga Revanth reddy ki saduvu radu..
Arey pinkys revanthreddy annadi social media gurunchi tiktalk antidira social media kaadara pinkys
Avnu Pinky laku time akkuva undi kabatti social media gurinchi baaga telusu kaani revanth prajapalana andinchatam kosam busy ga unnadu akka subject mukyam kaani tika talk aithe endi twitter aithe endi
తేడా తెలిస్తే పాలన తెలుస్తుందా. కేటీఆర్ కి అన్ని తెలిసి ఏం పీకాడు
ప్రజాపాలన 1 సంవత్సరం చూసి చాలా . కష్టం పడుతున్నాం.. కాంగ్రెస్ కి దండం 😂😂😂.. hydra,ఉచిత హామీ యేమి వద్దు.. అభివృద్ధి ఒక్కటి చేయండి రా నాయనా.. ఇప్పటికే రియల్ ఎస్టేట్ అన్నీ పడిపోయాయి..
10 years dhorala palana kante idhi chala better
@madhub6h Appudu iena ippudu iena only Reddy le ruling.. nuvvu matram kavu.. vallaki sulpichesukuntu undu .
@@PavanKumar-yj8ex BRS is all about velamala rajyam but not reddy rajyam remember
జైపాల్ రెడ్డి విల్ చెర్లో వున్న చక్రం తిప్పారు,
ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలువదా,
ప్రోపేసర్ సర్ మీరు రేవంత్ రెడ్డి సేడ్ అని స్పష్టంగా కనిపిస్తుంది...కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గురించి మీరు మాట్లాడారు...ఒక గుంట భూమి ఉంటే భూస్వాములు అంట, దీని గురించి మాట్లాడారు
Dear sir,
You are impartial and Unbiased in your analysis
😮
నాగేశ్వరావు సార్ రేవంత్ రెడ్డి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన్ని ఒక్క మాట కూడా అననీయ డూ
Jai kcr. Next CM sure
💐జై తెలంగాణ జై కెసిఆర్ 💐
కెసిఆర్ గారు మాట్లాడిన ఒక చిన్న మాట కె కాంగ్రెస్ నాయకులు మొత్తం ఆగమాగం అయితారు
Nageshwar Rao 🥃 90ml fellow 🍼🍼🍼🍺🍼🍺🍼👨🏻
నాగేశ్వరరావు గారు ఇంకా మీకు రేవంత్ రెడ్డి నిషా దిగనట్టుంది.
Professor garu congress laga unnadu
all our public representatives should talk decently
జై కెసిఆర్
జై రేవంత్ రెడ్డి
గాంధీ కాదు బ్రిటిష్ నీ గడ గడ లదించింది సుబోస్ చంద్ర బోస్. ఇది తెలవని ప్రొపెసర్ నీవు
దమ్ముంటే సిట్టింగ్ లాకు టిక్కెట్లు ఇయ్యి అని రేవంత్ రెచ్చగొట్టి కేసీఆర్ ను ఉచ్చలోకి లాగి ఒడించాడు. ఇప్పుడు అసెంబ్లీకి రా అంటే మళ్లీ ఆ వుచ్చులో పడతాను అని కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నాడు ఎంత చేసినా కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చెయ్యలేక తానా ఇమేజ్ పెంచుకోలేక సీఎం గారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు
CM Sir correct 🎉
ప్రజల గురించి ఆలోచన చేయి సార్ ఒకరిమిద ఒకరు ఆరుస్థారు
మాటలు మోసముతో గెలిచిన రేవంత్
తెలంగాణ ఉద్యమం లో మిమ్మల్ని నమ్మారు కానీ...ఇప్పుడు నమ్మటం కష్టం సర్....ఇప్పుడు తెలంగాణ వచ్చింది. చాలా రాజకీయ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి సర్.
KCR తో డైరెక్ట్ గా పోరాడి CM అయ్యారు... అసెంబ్లీలో డైరెక్ట్ గా KCR కి సమాధానం చెప్పాల్సివస్తే రేవంత్ కి మళ్ళీ ఎనర్జీ వస్తుంది....
Anduke andaru tiragapaduthunary
డైరెక్టర్ గ ఎక్కడ
OK.🙏👌👍
టిక్ టాక్ కాదు ట్విట్టర్ గుంపు మేస్త్రి గుత్తాధర్ మేస్త్రి కి తేడా తెల్వదు.
ప్లీజ్ కాక ఒకసారి అసెంబ్లీకి రా కాక
మన ముఖ్యమంత్రి సభల్లో ఇంత సంస్కారవంతమైన మాటలు మాట్లాడడం తెలంగాణ సమాజానికి సిగ్గు చేటు. సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్ camparison సీఎం స్థాయి కి అవసరం లేదు, ఆమె అవమానించాడని case పెడితే తెలంగాణ పరువు మొత్తం పాయె.
మరి మాజీ సంగతి?
Entha mandhi vunnaru meeru
Kottetappudu telusthadhi ❤❤❤ Jai kcr
Jai revanth Anna
KTR VERY INTILIGENT LEADER IN INDIA.
అందుకేనా ఆయన కట్టిన ప్రాజెక్టు 3 సంవత్సరాలలో కూలింది.
Congress katsina midmaneru kottukapoleda 3fillars crek vachinanta matrana poinatta
Jau kcr Jai brs
Jai రేవంత్ Anna
Very bad and derogatory comments by a person in respectable honorable position like CM.
Calling out and old man for using a stick??? Is this what our politics went to?
Someone should file a case that these comments hurt old people and differently abled citizens of India.
Very low level comments by the CM.
Yes
కాంగ్రెస్ పార్టీ..ఆ పార్టీ రూపం లో ఉన్న రెడ్డి లు గత 58 ఏళ్లు నుండీ ఎలా దోచుకొని తెలంగాణ ని సర్వనాశనం చేసారో..ఇపుడు మళ్లీ అధికారం లోకి రాగానే ఎలా దోచుకుంటున్నారో తెలంగాణకు..తెలంగాణ సమాజానికి అర్ధం అయింది కాని మీకు మాత్రమే అర్ధం కావటం లేదు..జాతకాలు చెప్పేటోడికి తానా జాతకం తెలియడు అన్నట్టుగా ఉండీ మీ విశ్లేషణ
58 ఏళ్ళలో రెడ్డి లు దోచుకున్నదానికంటే గత 10 ఏళ్ళలో దోరలు దోచుకున్నదే ఎక్కువరా బ్లడిఫూల్...😂😂😂
@VeNu54 ..అరేయ్ పగల్..సోషల్ మీడియా లో వచ్చినవి చూసి మాట్లాడటం కాదు..కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఏం బొక్కిందో చెప్పు..ఈ దేశం లో 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని అయినా అభివృద్ధి చేసిందో చెప్పు చూద్దాం..ఆర్బీఐ ప్రకారం కేసీఆర్ 3,86,000 కోట్లు 10 ఏళ్లలో అప్పు చేసి కాళేశ్వరం మిషన్ కాకతీయ మిషన్ బగీరాధ జిల్లా కలెక్టరేట్ భవనాలు..రోడ్లు ..గురుకులాలు ..ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే ..రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కే 1,36,000 కోట్లు అప్పు చేసి ఎం పీకరో ఒక్కటి చెప్పు..రియల్ ఎస్టేట్ గంగలో గాలిపారు..9 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వలేదు..కొంచెం ధీమాక్ పెట్టి ఆలోచించండి
Revanth is correct
LONG LONG LIVE KCR KCR
Fake Brs comments here
Na sulli real shekuthava
KCR thagadam thappa emi pikaledu😂
😂😂😂😂salman khan and rakhi sawanth😅😅😅
Because Rakhi Sawant customer reventh reddy anduke thani follow aithundu
Revanth.ku.bomma.kanabatundhi
Salman khan rakhi savanth poll example super😂
Good sir
టిక్కు టాకు కాదురా అది ట్విట్టర్
బి ఆర్ ఎస్ ది కేవలం శునకనందం
KCR If You have guts You just Reveal Whatever Assets You had While You were ZPTC Member & After You became the CM.You & Your Family Robbed NRIs on the Pretext of Telangana Agitation.
Execlent said
జై రేవంత్ రెడ్డి 😊
KABJA REVANTH VADDU KTR CM KAVALI.
How does he know raki sawanth😅😅😅
Nageshwar gari tone lone Pro congress vuntadhi
The best CM in india revanthreddy
😂
Chip dobbinda ra baliga 😂😂
Would be PM of India - Revanth. This language suits
Revanth Baga pettinattu unnadu niku lopala
Vadi sully chiku
టిక్ టాక్ కాదు నయనా ట్విట్టర్
ఇంత ముచ్చట్లు చెప్తున్నా tv ఛానలస్ రేవంత్ నీ అడగానిక చేతనైతదా రైతు బంద్.. రుణ మాఫీ మహిళా కు 2500...4000 పింఛన్... తులం బంగారం...6గ్యారంటీ లు....చేతకాని cm tv ఛానల్స్
వయసు చిన్న గా ఉన్నంత మాత్రాన సిఎం స్థాయిలో ఉన్నవారిని #వాడు #వీడు వేరే పదజాలం వాడటం మంచిది కాదు.... ఆ స్థానం లో ఎవరు ఉన్న
Very bad and derogatory comments by a person in respectable honorable position like CM.
Calling out and old man for using a stick??? Is this what our politics went to?
Someone should file a case that these comments hurt old people and differently abled citizens of India.
next time revanth mla avvatam kashtame
ప్రజాస్వామ్యయుతంగా జరిగే అసెంబ్లీకి రాని KCR నీ సమర్ధించే మూర్కులను ఏమనాలి.
India la Tik Tok ekadidhi 🤔
కేసీఆర్ గట్టిగా మందు కొడతా అంటున్నాడు..దానికి ఏదో వూహించుకుంటున్నారు పింకీలు
Jai kcr 🎉❤
Tiktok Unnapudu Nidrapoinodu Adi Bane Ayina Inka Nidra Lone Unnadu Revanth Reddy Inko Comedy Entante Nidralone CM Ayadu
ఆయన పార్టీ వాళ్లకు గొప్ప, కానీ మిగిలిన వాళ్లకు జోకర్ మాటలు అనిపిస్తాయి.
పాంహౌజ్ లో ఉండే ఎలుకను పోగ బెట్టి గుంజిన రెవంత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
పాయే పాయే అయిపయె
జనాలకు ఎప్పుడు పనికి మాలిన పుక్కడ్ పథకాలే కావాలి. అబివృద్ధి వద్దు. అప్పుల కుప్పగా ఐనా పర్వాలే. అకౌంట్లో డబ్బులు వేస్తే చాలు.
కచరా పై దర్యాప్తు లన్ని నత్తనడకన సాగుతున్నాయి... త్వరితగతిన పూర్తిచేయాలి..
బొక్కలొకి తొయించాలి... రేవంత్ రెడ్డి గారు కఠినంగా వ్యవహరించాలి... ప్రతీకారం తీర్చుకొవాలి...
Abbo vachindayya mogodu
Public given clear verdict so pleased try to give good administration and make Telangana a better state.
Tik tak ban indhigaa india lo😢
మీరు కొడితే శివలింగం కదుల్తాడి అది 😂
వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో మంచిది కాదు. సబ్జెక్టు పైన విమర్శలు చేయాలి మరియు రాజకీయాల్లో విలువలు కావాలి. బూతులు లేని రాజకీయం మళ్లీ రావాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా వ్యక్తిగత విమర్శలు ఎవరు ప్రారంభించిన దాన్ని ఎవరు కొనసాగించిన అది తప్పే. హైట్ మీద గాని వృద్ధాప్యం లేదా వయసు మీద పడిన వారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదు. యువతకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు మీ వ్యక్తిగత విమర్శించిన దాన్ని ప్రోత్సహించకూడదు మరియు మనం యువత సపోర్ట్ చేయకూడదు అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే.
Nageshwar roa garu kodtanantene twitter ku tik Tak ku teda telustaledu
TG,AP CM's Caste Politics,
Vest politicians.
Cast politics better than liquor politics...😂😂
Telangana bad luck
యం ఎల్ ఏ గా గెల్షినోడు అసెంబ్లీ కి రావాలి కదా, నువ్వు అసెంబ్లీ కి వచ్చి తప్పోప్పులను సరిదిద్దకపోతే నీ గుంత నువ్వు దొవ్వుకున్నట్లే.
Tik Tak mukya mantri pinayl saripodhu anukunta
Jai kcr 🎉
C m has no knowledge difference between twitter and tik Tak that is ur badlack
One more thing what about ex congress leader jaipal reddy
SIR.....💐
Jai congress...
BRS is unable to digest the popularity of Congress government schemes and the people will decide what to do with the Congress and not these small parties.
Atna alana
This is the biggest joke of the year I can say popularity CM comes to villages they will slap with chappals 😂😂
Having ruled for 10 years, the Telangana State is left with more than 7 lakh crore loans. Paying interest itself has become a burden to the government and you people have done great harm to the people and can't digest the democratic administration.
@@sanjeevareddy2880before elections the Congress party knew that telangana state in debt why they announced so many free schemes and guarantee s now unable to fulfill the promises now they are saying previous government done so many debts that's why we are unable to fulfill promises shameless cong
Fundamental point is talk about twitter polling by Congress
DUE TO PANCHYAT ELECTIONS KCR CAME OUT.
Farm house palana ante tagi pandu kovadama
కొట్టక రా బాబు అసలే నువ్వు చేసిన అప్పులతో రేవంత్ తన్నుకు చస్తున్నాడు
arey pooka eedochinanka em appulu cheyaledara.. _engaleka mangalaram annadanta neelantodu nee revi gaani lantodu
I think Negetive comment lu pettetollu antha
Pakka state vallu Anukunta
మొదటి సారి మీలో కొంత మార్పు కనబడింది... Good keep it up. అసెంబ్లీ కి కేసీఆర్ ను రమ్మని అడగడం ఎంతో సమంజసం...
మీ నుండి ఒక వీడియో కావాలి. ఆంధ్రలో బాబు అస్తమానం జగన్ ను తిడుతూ... జగన్ చేసిన పనులే ఆంధ్రాకి శాపం అంటూ ఉన్నప్పుడు మీరు బాబు ను ఏకేసారు. ఇంకా ఎన్ని రోజులు జగన్ ను తిడతావని... మరి ఇక్కడ రేవంత్ చేస్తున్న పని అదే కదా! చివరికి నిన్న ఒక స్కూల్ 150 వ వార్షికోత్సవం లో కూడా బూతులు మాట్లాడాడు... ఈ విషయం పై మీ విశ్లేషణ కావాలి.
REVANTH DOCHESTHUNNADU TS KU ARTHAM AVATLEDURA BABU.
Raaki sawanth 😂😂😂😂😂😂😂
తాగుబోతుల brand అంబాసిడర్ kcr
Miru mararu ra
Mee venkat reddy ni chuste telustundi
See ni intlo ni chittalo evadi tagina kojja gade
అందులో మీరు సభ్యులు కదా😂😂😂😂😂😂.
స్కాం లా గ్రాండ్ మాస్టర్ కదా ఈ అసమర్థ పాలన