ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
హే ప్రభో గిరిజా రమణాప్రభో గిరిజా రమణాజయ జయ గిరిజా రమణాజయ జయ శంకర నాగాభరణాభక్తుల పాలిటి పెన్నిధి నీవేకరుణతో వరమోసగె వరదుడ నీవేమదిలో నిన్నే నమ్మితిమయ్యామము కాపాడగా రావా దేవా "జయమదిలో నిన్నే మరువము దేవామహిమలు చూపే ఓ మహా దేవాముల్లోకాలే నీ ఆలయాములే ప్రభో..ఓ.. గిరిజా రమణాముల్లోకాలే నీ ఆలయాములేమము కాపాడగా రావా దేవా "జయకోరిన కోర్కెలు తీర్చుము దేవాకనికరము గా మమ్ము కావుము దేవాకరుణాభరణా కాపాడు దేవాప్రభో....ఓ .,... ఆ... ఆ కరుణాభరణా కాపాడు దేవాభోళా శంకర బ్రోవగ రావాజయ జయ గిరిజా రమణాజయ జయ శంకర నాగాభరణాప్రభో ప్రభో
ధన్యవాదములు
రేవతి శివరంజని లో పాడితే భగవంతుని అనుగ్రహం కలుగుతుందేమో ఎంతకీ ఆ భగవంతు దర్శనం కావట్లేదు అని
జయ శంకర హర హర శంకర మహ దేవ
బేంపలాస్,రాగం,మీ ధురగానం🙏
ఈపాట,ప్రాంగణంలో,ఉంది👌
Good my fav. Song lord siva
Dhevuni,mundhu,paadi,natlugaa,undhi
AUM namah shivaya Jay shree sairama
Good devotional bakti song
Supar annaiah garu
చాలా మంచి పాఠం చక్కగా పాడుతున్నారు సంతోషం వేసింది
Tq
చల చక్కగా పాడారు
Very nice
Super
నేను భజన పాటలు పాడుతారు కానీ చాలా బాగా పాడారండి
మీరు పాడిన గిరిజా రమణా పాట చాలా
Good song
👌🙏లిరిక్స్ పెట్టండి. మేము కూడా పాడుకుంటాం.
Mee ceell no పెట్టండి పంపిస్తాను లిరిక్స్
th-cam.com/video/jc6RGOnKvUk/w-d-xo.htmlsi=v8WkqI8nHDtP2NX4
Very nice 👍
Thank you! Cheers!
భజన పాటలు నా కు చాలా ఇష్టం. Lyrics paditha rasukutamu kada
Tq ok
th-cam.com/video/jc6RGOnKvUk/w-d-xo.htmlsi=EQ7ZFT9WEoq9Gg5q
👌👌👌
Thanks
హే ప్రభో గిరిజా రమణా
ప్రభో గిరిజా రమణా
జయ జయ గిరిజా రమణా
జయ జయ శంకర నాగాభరణా
భక్తుల పాలిటి పెన్నిధి నీవే
కరుణతో వరమోసగె వరదుడ నీవే
మదిలో నిన్నే నమ్మితిమయ్యా
మము కాపాడగా రావా దేవా "జయ
మదిలో నిన్నే మరువము దేవా
మహిమలు చూపే ఓ మహా దేవా
ముల్లోకాలే నీ ఆలయాములే
ప్రభో..ఓ.. గిరిజా రమణా
ముల్లోకాలే నీ ఆలయాములే
మము కాపాడగా రావా దేవా "జయ
కోరిన కోర్కెలు తీర్చుము దేవా
కనికరము గా మమ్ము కావుము దేవా
కరుణాభరణా కాపాడు దేవా
ప్రభో....ఓ .,... ఆ... ఆ
కరుణాభరణా కాపాడు దేవా
భోళా శంకర బ్రోవగ రావా
జయ జయ గిరిజా రమణా
జయ జయ శంకర నాగాభరణా
ప్రభో ప్రభో