Secret Behind Telavarademo Swamy Song - K Viswanath || Viswanadhamrutham ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น •

  • @sivanagarajubezawada9217
    @sivanagarajubezawada9217 4 ปีที่แล้ว +12

    ఆ పక్క స్టూడియోలో ఏసుదాస్ గారు ఉండటం మనం చేసుకున్న అదృష్టం..

    • @satyanarayanach3038
      @satyanarayanach3038 2 ปีที่แล้ว +2

      మీ భావం నాకు అర్థం అయింది, లేకపోతే వేరే వాళ్ల గొంతులో వినాల్సి వచ్చేది అనే కదా😀

  • @tulasitharlada7187
    @tulasitharlada7187 7 ปีที่แล้ว +6

    Sir ee pata yasudasu garu padaru kabatti bagundhi thank you sir

  • @sv6964
    @sv6964 3 ปีที่แล้ว +2

    we are grateful to have chance to hear this song by yesudas sir voice.

  • @prudhvirajramagiri7601
    @prudhvirajramagiri7601 4 ปีที่แล้ว +3

    Completed 100likes ❤️ from my like

  • @RJ-oc7ok
    @RJ-oc7ok 5 ปีที่แล้ว +10

    YESUDAS..he is great

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว

    రచన సాహిత్యం సంగీతం సన్నివేశం
    పాడిన తీరు అభినయం అద్భుతం.
    డాక్టర్ కె.విశ్వనాథం గారి ఆలోచనా
    సరళి ఏసుదాస్ గారి గాన మాధుర్యం
    మరువలేనిది.

  • @gunasekhar1345
    @gunasekhar1345 7 ปีที่แล้ว +4

    me padhamulaki na vandhanamulu sirivennela gaaru

  • @ramakrishna5814
    @ramakrishna5814 2 ปีที่แล้ว +1

    Anna... Rajasekhar gaaru....
    Andhrapradesh.......
    Now all over world Lo....
    Telugu vaari sensational song...

  • @veerrajuvanapalli1391
    @veerrajuvanapalli1391 2 ปีที่แล้ว

    Abhinava Anamayya Garu Mana Sri Sirivenala sitaram Sastry Garu 🙏🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +1

    ❤️ बहुत-बहुत शुक्रिया ❤️🎉🙏👍*****+/*❤️/************🎉🙏👍

  • @svkrishna4976
    @svkrishna4976 3 ปีที่แล้ว +5

    తెలవారదేమో స్వామి
    తెలవారదేమో స్వామి
    తెలవారదేమో స్వామి
    నీ తలపుల మునుకలో
    అలసిన దేవెరి అలమేలు మంగకూ
    చెలువము నేలగ చెంగట లేవని
    కలతకు నెలవై నిలచిన నెలతకు
    చెలువము నేలగ చెంగట లేవని
    కలతకు నెలవై నిలచిన నెలతకు
    కలల అలజడికి నిద్దుర కరువై
    అలసిన దేవెరి అలసిన దేవెరి అలమేలు మంగకూ
    మక్కువ మీరగ అక్కున చేరిచి
    అంగజు కేలిని పొంగుచు తేల్చగ
    మక్కువ మీరగ అక్కున చేరిచి
    అంగజు కేలిని పొంగుచు తేల్చగ
    ఆ మత్తునె మది మరి మరి తలచగ
    మరి మరి తలచగ
    అలసిన దేవెరి అలమేలు మంగకు
    తెలవారదేమో స్వామి గ మ ప ని
    తెలవారదేమో
    స ని ద ప మ ప మ గ ని స గ మ
    తెలవారదేమో స్వామి
    ప ని ద ప మ గ మ
    ప స ని ద ప మ గ మ
    ప స ని రి స గ రి మ గ రి స రి ని స
    తెలవారదేమో స్వామి

  • @rajasekharreddyk
    @rajasekharreddyk 3 ปีที่แล้ว

    Jayalalitha dance is also super in this song.

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 ปีที่แล้ว

    7:10 👏👏👏👏👏

  • @pothakamuri.krishnaiah8525
    @pothakamuri.krishnaiah8525 4 ปีที่แล้ว +1

    🎵🎶🎼😀🙏👌

  • @ramu.krsna12
    @ramu.krsna12 20 วันที่ผ่านมา

    Telugu programs lo Telugu lo ne matladalani rule pettali

  • @mallugalamallikarjun9618
    @mallugalamallikarjun9618 7 ปีที่แล้ว +1

    telavarademo song is super

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    All excellent 3 Om Shanti Om Shanti Om Shanti divine soul veryvery verynice very very very good ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ All ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🙏🎉🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 thank you Om Shanti All peoples all the actions all perfectness positivity thinking and talking and reaction three faculty is very good all the best very good very very good all excellent beautiful peaceful powerful successful wonderful thank you very much ❤️🙏❤️
    I love my country India mother India all countries all world wonderful one country India mother India beautiful successful wonderful powerful peaceful and all language number one language Telugu and Telugu cine industry peoples number one the actors number one singers number one k viswanath all silly rachita number one all model తెలుగు సినిమా రచయితలు కావచ్చు కథానాయకుడు కావచ్చు ఇంకా గాయకులు కావచ్చు అందరూ కూడా చాలా నెంబర్ వన్ ఆత్మలు తెలుగులో పుట్టడం తెలుగుదేశంలో అనగా ఆంధ్ర రాష్ట్రంలో జన్మ తీసుకోవడం చాలా గొప్పగా ఉంది చాలా అదృష్టంగా కూడా ఉంది అనిపించింది ఈ శృతిలయలు అనే సినిమా రాజశేఖర్ అన్నయ్య ఆ.త్మ గారిదిఅని తెలియదు ఇప్పటివరకు నేను అనుకుంటున్నది కమలహాసన్ అన్నయ్య ఆ.త్మగారిది అనుకున్నాను అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను చూడలేదు తెలియదు జ్ఞాపకం రాలేదు ఎంపిత్రి పాటలు అయితే వింటున్నాను అప్పుడప్పుడు 👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఎక్సలెంట్ చాలా బాగుంది మంచిది మంచిది వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీ అందరికీ ప్రపంచం ఆత్మలు అందరికి కూడా ఎల్లవేళలా నిండుగా మెండుగా దండిగా నీడలా వెంటాడుతూ కనుపాప వలె కాపాడుతూ ఉండును గాక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదాశి * వస్మరామి 👍👍👍👍👍👍🙏❤️

  • @simhachalamgoli3560
    @simhachalamgoli3560 3 ปีที่แล้ว +1

    🙏

  • @papireddygobugari88
    @papireddygobugari88 7 ปีที่แล้ว +8

    తెలుగు లో మాట్లాడారు తెలుగు వచ్చినా ఎందుకో తెలియదు. అలా అని మొత్తానికి ఆంగ్లం లో మాట్లాడలేరు.

    • @ramu.krsna12
      @ramu.krsna12 20 วันที่ผ่านมา

      It happens only in India. Not in any European or other countries

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 6 หลายเดือนก่อน

    ఒక లిక్కర్ బార్ ఓపెనింగ్ కి దేవుడు మీద పాట. బాటిల్ నెత్తిమీద పెట్టుకుని డ్యాన్స్ . ఇలాంటి వన్నీ లేకుండా సినిమా తీయలేరా?
    సినిమా వాళ్ళు భగవంతుని కూడా తప్పుగా అంటే రాముడు, కృష్ణుడు సినిమా పాత్రలని వారి కథానుసారం చెడుగా చూపిస్తారు. వేరే మతం వాళ్లైతే చంపి పారేస్తారు. హిందువులు నిజం గా బుద్దిహీనులు.
    వారి మతం దైవం పట్ల వారికి భక్తి విశ్వాసాలు ఉండవు.