1.కాడర్ సంఖ్య 33 పోస్టులు 2.SC adequacy 15 శాతం 5 పోస్టులు 3.పనిచేయు వారి సంఖ్య 4 పోస్టులు (1 మహిళ, 3 పురుషులు) 4.గ్రూప్ 2 notified 1 (మహిళ) 5.మొత్తం 5 పోస్టులు (2 మహిళ + 3 పురుషులు) 6.Adequacy reached 7.new zonal system 2 posts araised 8. in the roaster1 st post General 2 nd post SC women 9.Next promotion evariki evali sc women ka general ka
Sir Ap loo jab chestunnanu nenu 11 years nundi attender gaa chestunnanu pramotion ki Eligibility ayyanu but Eppudu rostor lo sc gani st gani vundivuntee naku pramotion evvavachaa sc and st nakantee juniors aenaa valaku evvavachaa plz reply sir
Sir నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ బెటాలియన్ ద్వారా రిక్రూట్ 1995 బ్యాచ్ అయినవారికి .ఎలాంటి ఏపీపీఎస్సీ వ్రాత పరీక్ష లేని వారికి ఏ రకంగా సీనియారిటీ నిబంధనలు వర్తిస్తాయి దయచేసి చెప్పగలరు
Sc st లు అన్ని విధాలుగా మిగిలిన కులాల కంటే వెనుకబడి ఉన్నారు. వారికంటూ భూములు, వ్యాపారాలు, సినిమా యాక్టర్ లు లేరు. కాబట్టి ఉన్న ఉద్యోగాలే ఆధారం. కాబట్టి వారికి న్యాయం జరగాలంటే ప్రమోషన్ లలో రిజర్వేషన్స్ ఉండాలి 🙏
Gd evenning sir iam nursing officer sir 34 years service I got 3 Macp not give the any promotions but 1 question sir already appointed in St category one promotion as taken as merit . As per promotion as seniority Ec no or merit please give a charity sir
Sir 5 postlu vunnapudu, krindhi cadre lo 15 mandhini dhatukini roster lo promotion vacchina vaaru seniority lo one number gaa vunte vaariki 5 postulalo promotion vasthundhaa lekapotho radhaa. Please teliyacheyandi sir
2018 లో నిజామాబాద్ జిల్లాలో సీనియర్ అసి్టెంట్స్ to JAO ప్రమోషన్స్ జూన్ నెలలో జరిగాయి Sir.. ఇందులో 32 సీనియర్ అసిస్టెంట్లు JAO గ ప్రమోషన్స్ పొందినారు కానీ జూన్ నెలలోనే పోస్టింగ్స్ పొందకుండా అక్టోబర్ 2018 లో పోస్టింగ్స్ పొందినారు sir. ఇది ఇలా వుండగా.. జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం లో ప్రమోషన్ లిస్ట్ లో 11 వ సీరియల్ గా వున్న ఒక యూనియన్ లీడర్ కు (EPF to GPF కి వ్యతిరేక భావాలు కల వ్యక్తి) జూన్ 30 వ తారీకున మిగతా 31 promotees ని వదిలి పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. ఇలా సీరియల్ తప్పి ఎవరికి పడితే వారికి పోస్టింగ్స్ ఇవ్వటానికి మన విద్యుత్ సంస్థల లో ఏమైనా వెసులుబాటు వుందా Sir..? ఇలాంటి ప్రమోషన్స్ కూడా review అవుతాయా Sir..? మిగిలిన promotees అక్టోబర్ నెలలో పోస్టింగ్స్ పొందినారు, వీరికి SGP, SPP, seniority లలో జరిగిన నష్టాన్ని పూరించటం ఎలా Sir..?? ThanQ Sir.. well explained the seniority issue and adoption of catch up rule while promoting an incumbent and fixation of his seniority sir.. 🙏🙏
All promotions will be reviewed which are given on or after 2 June 2014 as per Hon’ble High Court Orders and Government of Telangana Orders. We would like inform the employees, to come forward on this issue irrespective of Unions/Associations and more over this issue pertains to all our employees- Thank you
అందరు ఈ విడియోను తప్పకుండా షేర్ చెయ్యగలరు.sir మంచి విశ్లేషణతో అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా తెలియజేశారు.
కృతజ్ఞతలు సార్
Thank you 🙏
Valuable information to all Govt.Sector employees.Thanking you Sir.
Thank you
మంచి విశ్లేషణ సర్..చాలామందికి ఇది రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటం అనే అపోహ ఉంది...దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు..అభినందనలు
Thank you
నమస్తే సార్
మీ సెల్ ఫోన్ నెంబర్
9490959625
Chaala baaga chepparu ,mee పోరాటం స్ఫూర్తి దాయకం, వెనకబడిన కులాల telugu వారి అన్నా దూరై
Thank you
Chala detailed ga chepparu sir hoping good days will come in future sir
Thank you
Very good explanation sir
Thank you
Good explaination
sir 💐
This is Rajender
high court advocate...
Thank you Rajender Garu
Thank you
Superb ga clarity ga cheparu sir.
Thank you
Nice explanation sir 👍
Thank you
Excellent analysis
Thank you
1.కాడర్ సంఖ్య 33 పోస్టులు
2.SC adequacy 15 శాతం 5 పోస్టులు
3.పనిచేయు వారి సంఖ్య 4 పోస్టులు (1 మహిళ, 3 పురుషులు)
4.గ్రూప్ 2 notified 1 (మహిళ)
5.మొత్తం 5 పోస్టులు (2 మహిళ + 3 పురుషులు)
6.Adequacy reached
7.new zonal system 2 posts araised
8.
in the roaster1 st post General 2 nd post SC women
9.Next promotion evariki evali sc women ka general ka
General
Great efforts sir,
Clearly explained...
We should fight until revision of promotion orders at least from 2014 in our TS state...
Thank you
Sir Ap loo jab chestunnanu nenu 11 years nundi attender gaa chestunnanu pramotion ki Eligibility ayyanu but Eppudu rostor lo sc gani st gani vundivuntee naku pramotion evvavachaa sc and st nakantee juniors aenaa valaku evvavachaa plz reply sir
noted
Tq sir.@@kodepakakumaraswamy
Clearly explained about the issue
Thank you
సార్.. నేను జూనియర్ లైన్ మెన్ ని 2019బ్యాచ్.. 40%వికలాంగుడుని ఇప్పుడు వచ్చే ప్రమోషన్ లో నాకు రిజర్వేషన్ ఉంటుందా సార్.. చెప్పగలరు.
Yes, as you said and as per rules.
Sir నమస్తే సార్
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ బెటాలియన్ ద్వారా రిక్రూట్ 1995 బ్యాచ్ అయినవారికి .ఎలాంటి ఏపీపీఎస్సీ వ్రాత పరీక్ష లేని వారికి ఏ రకంగా సీనియారిటీ నిబంధనలు వర్తిస్తాయి దయచేసి చెప్పగలరు
date of join and date of birth
Sc st లు అన్ని విధాలుగా మిగిలిన కులాల కంటే వెనుకబడి ఉన్నారు. వారికంటూ భూములు, వ్యాపారాలు, సినిమా యాక్టర్ లు లేరు. కాబట్టి ఉన్న ఉద్యోగాలే ఆధారం. కాబట్టి వారికి న్యాయం జరగాలంటే ప్రమోషన్ లలో రిజర్వేషన్స్ ఉండాలి 🙏
ప్రమోషన్లు తీసివెయ్యాలని ఎవరూ కోరడంలేదు. చట్ట ప్రకారం అమలు చేయ్యాలని కోరుతున్నాము.
Gd evenning sir iam nursing officer sir 34 years service I got 3 Macp not give the any promotions but 1 question sir already appointed in St category one promotion as taken as merit . As per promotion as seniority Ec no or merit please give a charity sir
please give full details madam
Sir 5 postlu vunnapudu, krindhi cadre lo 15 mandhini dhatukini roster lo promotion vacchina vaaru seniority lo one number gaa vunte vaariki 5 postulalo promotion vasthundhaa lekapotho radhaa. Please teliyacheyandi sir
please call me 9490959625
2018 లో నిజామాబాద్ జిల్లాలో సీనియర్ అసి్టెంట్స్ to JAO ప్రమోషన్స్ జూన్ నెలలో జరిగాయి Sir.. ఇందులో 32 సీనియర్ అసిస్టెంట్లు JAO గ ప్రమోషన్స్ పొందినారు కానీ జూన్ నెలలోనే పోస్టింగ్స్ పొందకుండా అక్టోబర్ 2018 లో పోస్టింగ్స్ పొందినారు sir. ఇది ఇలా వుండగా.. జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం లో ప్రమోషన్ లిస్ట్ లో 11 వ సీరియల్ గా వున్న ఒక యూనియన్ లీడర్ కు (EPF to GPF కి వ్యతిరేక భావాలు కల వ్యక్తి) జూన్ 30 వ తారీకున మిగతా 31 promotees ని వదిలి పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. ఇలా సీరియల్ తప్పి ఎవరికి పడితే వారికి పోస్టింగ్స్ ఇవ్వటానికి మన విద్యుత్ సంస్థల లో ఏమైనా వెసులుబాటు వుందా Sir..? ఇలాంటి ప్రమోషన్స్ కూడా review అవుతాయా Sir..? మిగిలిన promotees అక్టోబర్ నెలలో పోస్టింగ్స్ పొందినారు, వీరికి SGP, SPP, seniority లలో జరిగిన నష్టాన్ని పూరించటం ఎలా Sir..??
ThanQ Sir.. well explained the seniority issue and adoption of catch up rule while promoting an incumbent and fixation of his seniority sir.. 🙏🙏
All promotions will be reviewed which are given on or after 2 June 2014 as per Hon’ble High Court Orders and Government of Telangana Orders. We would like inform the employees, to come forward on this issue irrespective of Unions/Associations and more over this issue pertains to all our employees- Thank you
sri 2020 spdcl jlm's ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారు సార్
మన సంఘం నుండి అడుగుతున్నాము, మీరు కూడా అందరు యాజ మన్యాన్ని అడిగితే ఇస్తారు.
Thanku sir
For pwd candidates is reservation applicable in promotions sir
Yes
Yes
Sir genco new recruitment Ae eppudu undochu?
May be this year
Wrong analysis adequacy counts for next level only
Noted