▶అపవాదిలోనికి పాపం ఎలా ప్రవేశించింది? Part-2 ▶How Entered sin in Lucifer ||BibleUnknownFactsTelugu||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 317

  • @raasideepthiaa
    @raasideepthiaa 3 ปีที่แล้ว +3

    Nenu miru pette Anni vedios chustanu ...yenta bavuntayo .yeppudu church ki vellaledu kani .roju nenu mi vedios ma intlo vintanu ..tqqqqq

  • @RamAnjai-g5w
    @RamAnjai-g5w 2 หลายเดือนก่อน +1

    సూపర్ మెసేజ్ అన్నయ్య. థాంక్స్

  • @harigurrla2442
    @harigurrla2442 3 ปีที่แล้ว

    ఆమేన్ థ్యాంక్స్ అండి god bless you andi

  • @geethaazmeera6973
    @geethaazmeera6973 4 ปีที่แล้ว +1

    ప్రైస్ లార్డ్ అన్నయ్య దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను దీవించును గాక దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక

  • @gorintasukumar7160
    @gorintasukumar7160 4 ปีที่แล้ว +11

    Sir really really great information ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోస్ చెయ్యండి సార్ ప్లీజ్

  • @gorintasukumar7160
    @gorintasukumar7160 2 ปีที่แล้ว +1

    దేవుడే వాడిని అపవిత్రపరిచాడు, వాడి వెలుగు వాడియొద్ద నుండి తీసివేశాడు దేవుడు

  • @gaddamnathanu7943
    @gaddamnathanu7943 3 ปีที่แล้ว

    Vandanalu ayyagaru

  • @ఆత్మరక్షణ
    @ఆత్మరక్షణ 3 ปีที่แล้ว

    దేవుని కి పరీక్షించే హక్కు ఉంది

  • @rajun8654
    @rajun8654 2 ปีที่แล้ว

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏 nice Explain Pastor Garu

  • @pmanohar1579
    @pmanohar1579 4 ปีที่แล้ว +1

    Thank you bradar santosham Manchi Message

  • @chenduk5607
    @chenduk5607 3 ปีที่แล้ว

    Super xplein message Brother God bless you

  • @PASTORVARAPRASAD
    @PASTORVARAPRASAD 4 ปีที่แล้ว

    Good

  • @pulukurikings9471
    @pulukurikings9471 2 ปีที่แล้ว +1

    PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!! 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JohnJohn-rt2nn
    @JohnJohn-rt2nn 4 ปีที่แล้ว

    Chala dhanyavadhamalu
    Naku chala artham aiendhi
    mi sevanu dhevudu asrivadhinchani
    Dhevunike mahima kalugunu

  • @Jesusoneandonlygod
    @Jesusoneandonlygod ปีที่แล้ว

    Thank you

  • @satyannarayana1435
    @satyannarayana1435 4 ปีที่แล้ว +1

    Supper Anna chalabaga vivarichavanna

  • @johnabraham4026
    @johnabraham4026 4 ปีที่แล้ว +7

    Tq u great mystery tq u brother God bless you abundantly in the name of Jesus

  • @kadalinanijyothinanijyothi2143
    @kadalinanijyothinanijyothi2143 4 ปีที่แล้ว +2

    మంచి వివరణ థాంక్యూ సో మచ్ బ్రదర్ 🙏🙏

  • @chaitanyabobby7556
    @chaitanyabobby7556 4 ปีที่แล้ว +1

    God given good voice praise the lord amen

  • @prabhavathi5309
    @prabhavathi5309 4 ปีที่แล้ว +1

    Vandanlu annayya nijangga mee videos chusthe yantha lothayina matalu telisukunnanu thank u god for this tyep of pasters in this world thank u annayya love u

  • @babubandela6731
    @babubandela6731 4 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అపవాది డిపార్ట్మెంట్లో పది ఆత్మలు గురించి బాగా చెప్పారు

  • @kothapallisuresh6769
    @kothapallisuresh6769 4 ปีที่แล้ว +3

    మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనములు బ్రదర్

  • @ksrinivasarao1197
    @ksrinivasarao1197 4 ปีที่แล้ว

    Shalom brother meeru devuni biddalani balaparachadaniki padutunna kastam ni batti devuni mahimaparustunnam .Thank u brother

  • @premaraandrews4542
    @premaraandrews4542 3 ปีที่แล้ว +1

    Powerful anna

  • @t.sharathchandra9242
    @t.sharathchandra9242 4 ปีที่แล้ว

    Praise the lord sir

  • @abelelijah4081
    @abelelijah4081 4 ปีที่แล้ว

    Thankq Brother for the useful information

  • @పాలెంప్రేమ్కుమార్

    Praise the lord

  • @anugods7686
    @anugods7686 4 ปีที่แล้ว

    Praise the Lord thanks brother

  • @prakashma3323
    @prakashma3323 4 ปีที่แล้ว

    Very nice presentation

  • @akkidasariyuvibabukirann4246
    @akkidasariyuvibabukirann4246 2 ปีที่แล้ว

    Amen

  • @shinynandeti2642
    @shinynandeti2642 4 ปีที่แล้ว +1

    Thank you brother! Your teachings are very helpful.....

  • @akkepallyparamesh2422
    @akkepallyparamesh2422 4 ปีที่แล้ว

    Praise the lord brother

  • @devieramna1587
    @devieramna1587 4 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య వందనాలు

  • @tadiglory2652
    @tadiglory2652 4 ปีที่แล้ว

    వందనాలు అన్న
    Tq

  • @gudabhanu5866
    @gudabhanu5866 4 ปีที่แล้ว

    Chala baga chepparu bro. Excellent. Christians ku ee subject meeda unna doubts clear avutayi. Good

  • @gokulakumar5619
    @gokulakumar5619 4 ปีที่แล้ว +5

    Brother your chosen the right topic kindly continue this series.
    & ## thanks for developing Bible knowledge it's might need to everyone

    • @gudiwadatownbaptistchurch2149
      @gudiwadatownbaptistchurch2149 4 ปีที่แล้ว

      మీరు ముందు బైబిలు సరిగ్గా చదవండి

  • @mludiya8028
    @mludiya8028 3 ปีที่แล้ว +1

    Hlo sir praise the Lord 🙏 sir and lam asking one question in bibble Adam and hava Tina fruit ??? Chapandi sir please

  • @ranisam2017
    @ranisam2017 4 ปีที่แล้ว +1

    Thq brother for upload 2nd video

  • @jayramfromindia8418
    @jayramfromindia8418 4 ปีที่แล้ว +1

    Annayya ♥️♥️naperu jairam nakosam ma family kosam prayar cheyyandi plz.... amen

  • @bujjibujji2520
    @bujjibujji2520 4 ปีที่แล้ว +1

    Prise the Lord brother..

  • @peacelife798
    @peacelife798 4 ปีที่แล้ว

    thanks brother😊😇😊

  • @priyagaaru1306
    @priyagaaru1306 3 ปีที่แล้ว

    Good msg brother

  • @ramakrishnathati6478
    @ramakrishnathati6478 4 ปีที่แล้ว +1

    I LOVE you jesus

  • @josephdanielhukumpeta2422
    @josephdanielhukumpeta2422 ปีที่แล้ว

    స్వేచ్ఛ valana పాపం చేశారు తప్ప . నేను కూడా ఉండ li anukunnadu . Ade papamu

  • @nanidevulurikumar891
    @nanidevulurikumar891 4 ปีที่แล้ว

    God bless you ..chala baga chepparu ....

  • @palurichristina5736
    @palurichristina5736 4 ปีที่แล้ว +3

    Blessed message Brother... revealed many hidden truths.. Blessings 🎊🎊🎊

  • @nalliiesther2415
    @nalliiesther2415 4 ปีที่แล้ว

    Tq anna
    Praise the lord sir

  • @veerrajukondepudi2343
    @veerrajukondepudi2343 3 ปีที่แล้ว

    బ్రదర్ జన్మ పాపమున్నదా!ఉంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వండి
    .

  • @badugurajakumari29
    @badugurajakumari29 4 ปีที่แล้ว

    Anna you did a great job

  • @MarkRajuYT
    @MarkRajuYT 4 ปีที่แล้ว +1

    Love you bro god bless you

  • @jayraj7340
    @jayraj7340 4 ปีที่แล้ว +2

    Thank you anna

  • @raviedits9713
    @raviedits9713 3 ปีที่แล้ว

    Thank you for the amazing content ,really helpful

  • @pandu760
    @pandu760 4 ปีที่แล้ว

    Thank you jesus

  • @kalyaniderangula9849
    @kalyaniderangula9849 4 ปีที่แล้ว

    God bless you brother

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 ปีที่แล้ว

    Chala baga chepparu brother.yehova sakshulu gurchi video cheyyandi brother

  • @ashayaaashayaa4555
    @ashayaaashayaa4555 4 ปีที่แล้ว

    సాతాను దేవుని క్షమించమని అడుగుతే దేవుడు సాతాను క్షమిస్తాడు

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 4 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. కాలుచున్న రాళ్ల గురించి వివరించగలరు

  • @maddalarajakumari5379
    @maddalarajakumari5379 4 ปีที่แล้ว

    Excellent ga cheparu brother

  • @vanthalasuman6871
    @vanthalasuman6871 4 ปีที่แล้ว

    Wonder full anna

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 4 ปีที่แล้ว +1

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @subbaraodhanala8826
    @subbaraodhanala8826 4 ปีที่แล้ว +1

    Amen 🙏🙏🙏

  • @nikhilyalla2507
    @nikhilyalla2507 3 ปีที่แล้ว

    Anna Nagurinchi. Pradhana cheyand Naa Peru priskilla🙏🙏🙏🙏

  • @kirankepha1189
    @kirankepha1189 4 ปีที่แล้ว +2

    అన్నయ్య సూపర్ చాలా చాలా బాగుంది

  • @gorintasukumar7160
    @gorintasukumar7160 4 ปีที่แล้ว

    అక్కడ వచనంలో జరిగి పోయిన వాక్యంల ఉంది సార్ అందుకే అడుగుతున్నాను

  • @srikanthb7541
    @srikanthb7541 4 ปีที่แล้ว

    Thank you brother 🙏

  • @undurthikiran5240
    @undurthikiran5240 4 ปีที่แล้ว +2

    Part 3 cheyandi sir......

  • @luckyjesus9736
    @luckyjesus9736 4 ปีที่แล้ว

    Tq good message

  • @prataprc1150
    @prataprc1150 3 ปีที่แล้ว

    దేవునికి స్తోత్రం!!!
    చీకటి & వెలుగు...రెండు తలుపులు ఎక్కడ, దేవుడు తాయారు చేశాడు?
    ఎందుకు చేశాడు?
    దయచేసి చెప్పండి అన్నయ్య🙏🏽

  • @gorintasukumar7160
    @gorintasukumar7160 4 ปีที่แล้ว +4

    Sir you must anser my question please ఈ క్యూస్షన్స్ మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నానంటే మీరు బాగా స్పందించి బిబ్లికల్ ఆధారాలతో మాకు ఆన్సర్ చెబుతున్నారు అందుకే సార్ sorry for the disturbunce sir

  • @PrabhuDeva2346
    @PrabhuDeva2346 4 ปีที่แล้ว

    Maaku theliyani chaala vishayaalu mee videos dvaara thelusukuntunnam.. chaala vandhanalu annayya.. inkaa ilanti videos chaala cheyandi.. may God help you 🙏🙏🙏

  • @psalmgtg3067
    @psalmgtg3067 4 ปีที่แล้ว

    Tq... Bro... I received ... Good knowledge ..

  • @manirajukote2012
    @manirajukote2012 4 ปีที่แล้ว

    Good explain

  • @pegadapallymanoha4668
    @pegadapallymanoha4668 4 ปีที่แล้ว

    Super

  • @kindintianjalli1786
    @kindintianjalli1786 4 ปีที่แล้ว

    tq anayya good information

  • @gorresandeepsonofjesuschri4320
    @gorresandeepsonofjesuschri4320 4 ปีที่แล้ว +3

    Praise the Lord brother miru edit chesina movie link pampandi bro

  • @JCGodsKingdom
    @JCGodsKingdom 4 ปีที่แล้ว

    Super Anna..

  • @ARY777-
    @ARY777- 4 ปีที่แล้ว

    Good massage bro God bless you bro

  • @yedallavamshi9943
    @yedallavamshi9943 4 ปีที่แล้ว

    All Glory to Jesus Christ

  • @Alex_14797
    @Alex_14797 4 ปีที่แล้ว +1

    If God created darkness then there is no shape to God and also God cannot destroy darkness , darkness exists by its own ,God is light , in him there is no darkness then how he can create darkness

  • @chaitanyabobby7556
    @chaitanyabobby7556 4 ปีที่แล้ว

    Nice video anna

  • @balaraju9788
    @balaraju9788 4 ปีที่แล้ว +1

    Anna paralokam eela velali plzz brother

  • @top9news312
    @top9news312 3 ปีที่แล้ว

    Annaya me movie 👌

  • @viswanathcreations
    @viswanathcreations 4 ปีที่แล้ว

    Nice bro...

  • @InfoBookR8
    @InfoBookR8 4 ปีที่แล้ว

    The way you explain and references are excellent brother praise the Lord 🔥

  • @emmanuelgospelchurchegc6500
    @emmanuelgospelchurchegc6500 4 ปีที่แล้ว

    Nice btother

  • @konapallivijay9798
    @konapallivijay9798 4 ปีที่แล้ว +5

    యూదా రాసిన పత్రిక లో దేవదూతలు తప్పు చేసినప్పుడు వాటిని విడిచిపెట్టక మహా దినమున జరుగు తీర్పు వరకు వాటిని కటిక చీకటి గల బీల౦ లో నిత్య పాత్రలతో అవి మరి ఎప్పుడు బయటకు రాకుండా అవి తప్పు చేసినప్పుడు వాటిని మాత్రమే మహా దినము జరుగు తీర్పు వరకు వాటిని బంధించి భద్రము చేశాడు
    దీనికి సాతాను పాపములో పడిపోవడానికి సంబంధం ఏమీ లేదు సాతాను చేసిన పాపము ఏమిటి అంటే సర్వసృష్టికర్త దేవుని యెదిరించి ఆయన సింహాసనం మీద కూర్చోవాలి అనుకోవడమే వాడు చేసిన పాపము

    • @BibleUnknownFactsTelugu
      @BibleUnknownFactsTelugu  4 ปีที่แล้ว

      ఎదిరించాలనే ఆ మనసు ఎలా వచ్చింది? పాపం నీయందు కనబడువరకు ప్రవర్తన విషయంలో నీవు యదార్థవతుడివి అంటున్నాడు అంటే పాపం తనలో కనబడింది అంటే పాపం పరలోకం లోకి ఎలా వచ్చింది? అది కూడా దూతలోనికి? పరలోకంలో ఉంటే అవకాశం పాపానికి లేదు. పరలోకములో పాపానికి అవకాశమే లేదు. అందరిని బందిస్తే ఎ పే సి. 6.12 లో వారు ఎలా వచ్చారు?

    • @swapnagsp7461
      @swapnagsp7461 4 ปีที่แล้ว

      @@teppaliradhakrishna7114 praise the Lord anna చీకటినీ ప్రభువే సృష్టించారు ....పై వీడియో లో అన్న చెప్పింది కరెక్టే కదా
      ప్రభువు దగ్గర నుండి పాతాళానికి త్రోసేషాక ...ఆ తరువాత సృష్టిని చేశారు.....వెలుగు వుంటే చీకటి వుండదు మనకీ కాని చీకటి వెలుగును attract చేసుకోలేదు .....సో మనం కూడా అంతే వెలుగులో అఃటే క్రీస్తు లో ఉంటే వెలుగుసంబధులు అంటారు.
      యోహాను 1: 5
      ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.
      అంటే ఎవడ్నైతో ...దేవుడు ముందే త్రోసేశాడు ....వాడు చీకటిలో పడద్రోయబడింది.అయితే యథార్థవంతుడును అయ్యుండి ...దేవుని దూతయై వుండి .....సభాపర్వతం మీద కంటే దేవుడుండే అతి శ్రేష్టమైన చోట వుండాలనుకుంటాడు.
      యెషయా 14: 14
      మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
      యెషయా 14: 15
      నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
      మీకు అర్థమైంది అనుకుంటున్నాను .....తప్పులుంటే క్షమించండి....మీరు సరిచేస్తే... నేను తెలుసుకుంటాను.

    • @swapnagsp7461
      @swapnagsp7461 4 ปีที่แล้ว

      @@teppaliradhakrishna7114 క్షమించాలి నాకు తెలిసినంతలో అర్థమయ్యెలా చెప్పాలనుకున్నాను ....అంతే కానీ నేను ఎదో ప్రసంగించాలి అనే ఉద్దేశంతో ఐతే కాదు.praise the Lord anna

  • @shyamsamuel4260
    @shyamsamuel4260 4 ปีที่แล้ว +1

    Thq u sir chala manchi vishayalu chepthuñaru......god blesses you more and more......
    I'm waiting for next video

  • @YTgle.
    @YTgle. 4 ปีที่แล้ว

    Godblesseyouanaya,elatevedieo'scheyande

  • @ramakrishna5696
    @ramakrishna5696 4 ปีที่แล้ว +2

    బ్రదర్ విశ్రాంతి దినమును గూర్చి చెప్పండి

    • @gorintasukumar7160
      @gorintasukumar7160 4 ปีที่แล้ว

      Actually విశ్రాంతి దినం ni సబ్బాత్ డే అంటారు అనే శనివారం ఆ రోజే ప్రేయర్ చెయ్యాలా కాకపోతే యూదులు శనివారం ఆచరిస్తారు మనం ఆదివారం ఆచరిస్తాం సార్

  • @suresh59444
    @suresh59444 4 ปีที่แล้ว

    Praise the lord Anna.RANJITH OPHIR garu raasina VISWA PRANALIKA chadavandi Anna.

    • @rathans3517
      @rathans3517 4 ปีที่แล้ว

      ఓఫిర్ గారు చెప్పినదానికి, ఈ వీడియో చేసిన అన్నగారు చెప్పినదానికి చాలా తేడా ఉంది ఏది నమ్మాలో, నమ్మకూడదో అర్థంకావడంలేదు?
      ఏంచేయాలి?

  • @praveennagadasu1571
    @praveennagadasu1571 4 ปีที่แล้ว

    god bless you brother.

  • @kishorekumarkancherla9451
    @kishorekumarkancherla9451 4 ปีที่แล้ว

    Sathanu chikatini muttukundi annadhaniki Bible reference petandi.

  • @babubandela6731
    @babubandela6731 4 ปีที่แล้ว

    9వ ఆత్మ పదవ ఆత్మ ఈ రెండు ఆత్మల గురించి లేదు సార్ వాటిని పంపించగలరు ప్రైస్ ది లార్డ్

  • @naguchittikana
    @naguchittikana 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @anuvihaa5761
    @anuvihaa5761 3 ปีที่แล้ว

    Brother miru cheppinadani prakaram edenu thotalo raakamunde apavadi kinda padadroyabaddadu kada?

  • @rajaraorouthu4435
    @rajaraorouthu4435 4 ปีที่แล้ว

    Sir nimrodu devuni yaduta balasali antarukadha danikikosam cheppandi

  • @Jamkalasu123
    @Jamkalasu123 4 ปีที่แล้ว

    Apostal Ranjith Ophir Garu Rasina Devuni Vishwa Pranalikha Book Chadwandi Miku Satyam Telusutadi

  • @harshavardhanreddychereddy2270
    @harshavardhanreddychereddy2270 4 ปีที่แล้ว

    Brother please explain what is the plan about human creation by God

  • @dvinod1041
    @dvinod1041 ปีที่แล้ว

  • @ravivarma5816
    @ravivarma5816 4 ปีที่แล้ว +1

    Brother pathalam ekkada undi
    Danini kuda devude create chesada plz oka videolo explain cheyandi bro