goverment valla chanipoyina vallandariki ivvali kada amount..... edi high profile case kabatti...... enta hangamma chestunaru.... they are getting huge amount from all because of high profile case....... using pokitically......
Cinemalu choodaku aayithe valu katte tax lu theesukokandi .varadhalu vipathulu vachinappudu vala sahahaham theesukokandi.. akkada failure mothem government and police vyavasta.mari cbn valla jagan valla Inka chala meetings lo bridge lu koolipovatama valla chala mandhi chanipotharu appudu meerantha dhaniki sambandinchina political leaders ni bokka lo veaimani yendhuku aadagaro😂😂😂😂
Guys Why are you not appreciating Komatireddy garu, becoz he gave his own money on behalf of prateek trust (his own son’s trust). That’s not government money
నా మైండ్ అంత తప్పు తప్పు గా ఆలోచిస్తోంది సిద్ధాంత పరంగా ఏది తప్పో ఎవరిది తప్పో అర్థం కావటం లేదు ఏది ఏమైనా ఒక మహిళ చనిపోయింది చిన్న పిల్ల వాడు హాస్పిటల్లో ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు మానవతా కోణం లో ఆలోచిస్తే బాదే కదా ఆ ఘటన ఎంత డబ్బు ఇచ్చిన పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకొని రాలేరు . హీరో సైలెంట్ గా సినిమా చూసి వెళ్లి ఉండి ఉంటే ఇలా జరగకపోవచ్చు .
Tickets book chesukuni chinna pillavani happy cheytadam kosam cinemaki velkaru. Andulo thappemundi. AA chetta vedhava . Over action gadu.. lucha gadi valla akkada godavaindi. Anyayamga oka family bali ayipyindi. AA raskel valla.
@@dkiranrayadu1599 manaku undali konetapudu edi churuvulo undi flat, varadalu vaste, rain padithe house lo ki water vastundi ani , takavaki vastundi, Lakeview undi ani konte elaga untadi
Edi unfortunate accident but kavalane telangana government Alluarjun garini target chesindi yenduku ??? Reventh reddy ki link ayina inkendho news cover cheyyandiki divert cheyyandaniki alluarjun theater accident news ani highlight cheystharu ani Naku anipisthundi 😏😏😏😏
Why 25 lakhs?!Is it because AA said he would give 25 lakhs? Govt should have given at least 50 lakhs. Further AA is bearing the medical expenses of the child. Govt should also pitch in.
@ That’s good. More politicians should follow led by RR. Why should taxpayers’s hard earned money be used, when we know neither of the parties? Especially when it’s the fault of the father to expose his wife and children to harm? Was it necessary for the “ pedodu earning 30,000/ per month “ ( CM’s words in the Assembly), to blow up 12,000/ on tickets for a movie? I, though earn more than him, cannot afford to waste money like that. He could have waited for a few days. When we were young, college going, our parents wouldn’t allow us to see first day morning show, though this tradition of main stars coming to the theatre and huge crowds were unheard of.
@@opop5697help anty andriki equal ga undali..ekkada publicity unty akkada unatru e politucians..Gukulalo chanipoyee na family em eduko patinchukoru e media anna cover chesinda
Why government giving money already allu arjun anounced 25lakhs .mundhu government hostel lo students food bagaleka chanipothunaru akkada e money use cheyavachu kadha.mundu thapu Revathu Husband di asallu pilalani chiskoni povadam avasaram .
ఆవిడ మృతికి చింతిస్తూన్నాము 💐 AA Correct 💯❤🎉⁉️ అధికారుల నిర్లక్షం కారణం వల్లే థియేటర్ లో ఆవిడ మృతికి కారణమా ⁉️ దానికి గాను ప్రభుత్వం మూల్యం చెల్లించిదా ⁉️ హీరో థియేటర్కు వచ్చేందు పర్మిషన్ ఇవ్వకపోతే పోలీసులే ఎందుకు రూట్ క్లియరన్స్ చేసారా ⁉️ పర్మిషన్ లేదని వెనక్కి పంపవచ్చు కదా ⁉️ అధికారుల వెనక్కి పంపించేస్తే ఈ ఘోరం జరిగేది కాదు ⁉️ ఆవిడ ఈ రోజు బ్రతికే ఉండేది.. రాజకీయ నాయకుల కార్యకర్త లకు ఒక న్యాయమా ⁉️ వాళ్ళ మీటింగుల్లో ఎంతో మంది చనిపోతున్నారు వాళ్ళని శిక్షించాలి కదా⁉️ న్యాయం అందరకి ఒకేలా ఉండాలి ⁉️💯 కక్ష సాధింపు రాజకీయాలను స్వస్తి పలకండి.. సామాన్య ప్రజలకు మంచి చేయండి 👏💐😢
ఋణ మాఫీ చేయండి గురుకుల చనిపోయిన విద్యార్థిని కూడా 250000 లాక్షలు ఇవండీ పబ్లిసిటీ అయినవారికి సాయం చేస్తారా west లీడర్స్ ఎదుకంటే నేను కాంగ్రెస్ అభిమానిని
Case nadusthu undaga Allu family dabbu pampadam illegal, idhi advantage ga tiskuni dabbu pampistunnaru CM, cheap politics. Antha karuna unte hydra victims kosam em chesaru?
ఆస్పత్రిలో శ్రీతేజ (అభిమాని) తల్లిని కూడా పోగొట్టుకున్నాడు , ఇతన్ని పరామర్శించడం విడిచిపెట్టండి కనీసం ఎవరూ ఇతని గురించి కనీసం ఒక్క ట్వీట్ ఐనా పెట్టలేదు.!! ఇంకో పక్క చూడండి, కేవలం ఒక్క రాత్రి జైలు లో ఉండి వస్తేనే ఎంత మంది వచ్చారు, ఎన్ని పోస్టు లు పెట్టారు, ఎన్ని మీడియా సంస్థలు వచ్చాయి..పైగా నవ్వులు, ఆలింగనాలు, స్టార్స్ అనే టీ షర్ట్స్ ఈరోజు ఈ శ్రీతేజనే కాదు, రేపు అతని స్థానంలో ఎవరు ఉన్నా, ఏ హీరో అభిమాని అయిన అంతే, ఏ హీరో కూడా అభిమానుల ను పట్టించుకోరు.. వాళ్ళు జస్ట్ నటులు హీరోలు కాదు వాళ్లు సినిమాలతో చేస్తుంది వ్యాపారం మాత్రమే సేవ కాదని అని అందరూ తెలుసుకోవాలి మారాలి. శ్రీ తేజ క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుందాం... అలాగే ఈ సంఘటనకు, ఆ కుటుంబంలో రెండు నిండు ప్రాణాలను బలిగొన్న నిందితుడిని(సదరు హీరోని) కఠినంగా శిక్షించాలి .
చాలా మంచి సహాయం చేశారు గవర్నమెంట్ వారికి కృతజ్ఞతలు
ఆయన సొంత డబ్బులు..ప్రతిక్ ట్రస్ట్ ఆయనదే...
It's not government money babu adhi Komatireddy venkat Reddy help chesindu
@@PeruChepanuBey Trust ante ne bhayamestundi. Trust ye sevalu andistundo?
మీరు అందించిన సాయం మరువలేనిది సర్ ✍️
అల్లు గన్ని జైలు లో వెయ్యాలి ముందు రేవంత్ రెడ్డి చెపింది 100% కరెక్ట్
Yes 🙌 sure malli velthadu jail ✅
రేవంత్ రెడ్డి నాట్ ఎ సీఎం రియల్ హీరో sir❤👏🙏
కొండగల్ సర్పంచి చనిపోతే ఏం చేశారు రేవంత్ రెడ్డి ని తమ్ముడు వల్ల
KVR OWN MONEY
Rajakeeyam Clear gaa Kanabaduthundhi
Yaa but edho kodiga ayithe chesadu @@addurisrinivasarao7791
goverment valla chanipoyina vallandariki ivvali kada amount..... edi high profile case kabatti...... enta hangamma chestunaru....
they are getting huge amount from all because of high profile case....... using pokitically......
మీరు ఇచ్చిన అమౌంటు పిల్లల స్టడీస్ కైనా హెల్ప్ అవుతుంది మీరు చాలా గ్రేట్ అన్న
Good work govenament
Sir మీరు నిజమైన హీరో
వాళ్ళు సినిమాలోనే హీరోస్ నిజజీవితంలో రాక్షసులు
Cinemalu choodaku aayithe valu katte tax lu theesukokandi .varadhalu vipathulu vachinappudu vala sahahaham theesukokandi.. akkada failure mothem government and police vyavasta.mari cbn valla jagan valla Inka chala meetings lo bridge lu koolipovatama valla chala mandhi chanipotharu appudu meerantha dhaniki sambandinchina political leaders ni bokka lo veaimani yendhuku aadagaro😂😂😂😂
Great sir 💯
Guys Why are you not appreciating Komatireddy garu, becoz he gave his own money on behalf of prateek trust (his own son’s trust). That’s not government money
goverment kuda ekkada blame game chestundhi
You are a fool. That is tax payers money. They are fooling us.
gurukul lo chanipoinavallaki iste bagundedi. ikkada already allu arjun icharu . endo govt publicity fame kosam vadukuntundi . adi trust money vadi money kaadu
True… ayna trust lo ninchi money isrhunaru… yentha mandi chestaru… he truly must be appreciated
Khammam varadallo chanipovallaki em ichado cheppi kastha prrofs pettara nuvvu
పార్టీ ల గురించి పక్కన పెడితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న చాలా మంచివారు ఎప్పుడు ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో వుండే అన్న తముళ్లు 🙏🥳🥳🥳🥳🥳🥳🥳
అసలు veedini అరెస్ట్ చేయాలి. చిన్న పిల్లలు తో, వైఫ్ తో, బెనిఫిట్ షో కి వెళ్లడం అవసరం కాదు.
Adi anavasaram vallaki .. Danni rajakiyanga vadukuntunnaru
Aa rakapote ala ayadhi kadhu vastadu ani thalusi valthaa thapu
నా మైండ్ అంత తప్పు తప్పు గా ఆలోచిస్తోంది సిద్ధాంత పరంగా ఏది తప్పో ఎవరిది తప్పో అర్థం కావటం లేదు ఏది ఏమైనా ఒక మహిళ చనిపోయింది చిన్న పిల్ల వాడు హాస్పిటల్లో ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు మానవతా కోణం లో ఆలోచిస్తే బాదే కదా ఆ ఘటన ఎంత డబ్బు ఇచ్చిన పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకొని రాలేరు . హీరో సైలెంట్ గా సినిమా చూసి వెళ్లి ఉండి ఉంటే ఇలా జరగకపోవచ్చు .
Tickets book chesukuni chinna pillavani happy cheytadam kosam cinemaki velkaru. Andulo thappemundi. AA chetta vedhava . Over action gadu.. lucha gadi valla akkada godavaindi. Anyayamga oka family bali ayipyindi. AA raskel valla.
మంచి పని, మంచి రాజకీయాలు కూడా
Great sar
Hat's off Revanth sir
jaiii cm sir
Ur great cm revanth reddy garu🎉🎉🎉🎉
Eduku great kocham cheputhara kocham mind peti thimk chee..mari gorrla media edo vasthy daniki thala adinchn kandi
Good cm✅
But hydra victims ki em help velindi and why wasnt that discussed in assembly.
Adi divert cheyataniki idi
Yes
Enduku evali, evaru katukoni cheparu house in bufferzone andariki telusu adi wrong ani evaru emi cheru le ani 😅😅😅😅 floods vachi munuguthe telusthadi
@@gopalreddy8754 evada ra registration cheyeu mandaura
@@dkiranrayadu1599 manaku undali konetapudu edi churuvulo undi flat, varadalu vaste, rain padithe house lo ki water vastundi ani , takavaki vastundi, Lakeview undi ani konte elaga untadi
Very Good decision sir epatikaina youth Ki artam avali a hero raadu in family Ki Nuv a hero edi artam cheskunte manchedi
dabbulu istanu annadhu ga bhAAi inka legal conditions valla visit cheyaledhu enduku antha hatred asla
Allu Arjun echadu money
Revanth Anna 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌
Correct sir.god bless you sir
Super, sir
It should not stop with this. Government must enact capacity or crowd assembly and stricter laws to prevent such incidents from repeating.
Great initiative by the government. Big thanks to CM & KM Reddy garu 🎉🎉❤❤
Edi unfortunate accident but kavalane telangana government Alluarjun garini target chesindi yenduku ??? Reventh reddy ki link ayina inkendho news cover cheyyandiki divert cheyyandaniki alluarjun theater accident news ani highlight cheystharu ani Naku anipisthundi 😏😏😏😏
Gurukul lo chanipoina pillalaki matram emi ivvani ee govt intha tondarga react avvadam adi kuda 25 lakhs icharu ? asalu govt tappu lekapote 25 lakhs enduku icharu nak ardam aitale
Good design 👌 thank you so much 🎉
Nijanga miru great Sir.. love you sir
Great రేవంత్ రెడ్డి sir 👍
Great sir
Suparrrrr suparrrrr suparrrrr ji cngs
Tq sir 🙏🙏🙏
Thank you sir
Very good atleast some politicians of telangana are doing good service helping people in need 😊😊❤
Super sir
Chala manchi pani chesaru mana government respect on u sir komatreddy venkat reddy sir and cm revanth reddy sir❤🙏🙏🙏
Why 25 lakhs?!Is it because AA said he would give 25 lakhs? Govt should have given at least 50 lakhs. Further AA is bearing the medical expenses of the child.
Govt should also pitch in.
If govt gives 50lakhs what AA will do beg and eat or what matters to him stupid fellow.
This is not govt money..his personal amount only
@ That’s good. More politicians should follow led by RR.
Why should taxpayers’s hard earned money be used, when we know neither of the parties? Especially when it’s the fault of the father to expose his wife and children to harm? Was it necessary for the “ pedodu earning 30,000/ per month “ ( CM’s words in the Assembly), to blow up 12,000/ on tickets for a movie?
I, though earn more than him, cannot afford to waste money like that. He could have waited for a few days.
When we were young, college going, our parents wouldn’t allow us to see first day morning show, though this tradition of main stars coming to the theatre and huge crowds were unheard of.
hats off👍🏻
Super
They are trying to bribe this guy. Will force him to talk against Allu Arjun in court.
Mightbe but help is help
Chala manchi pani chesaru sir
Mari hydra and gurukulam kids kanipestalera kallu Debbiya
Neeku kallu unte help cheyu k na help chese vaalani anaku neeku levu kallu
@@opop5697help anty andriki equal ga undali..ekkada publicity unty akkada unatru e politucians..Gukulalo chanipoyee na family em eduko patinchukoru e media anna cover chesinda
If someone died road traffic accident will government respond same way
appudu raadhu idhi antha publicity kosam anthe
Mi mohalakinisthe kuda thappe
Evari tappu ledu, theatre lo vachina janala tappu, janalu papam aa ammaini thokki champaaru. benefit show ki family ni teeskuni vellatam tappu
Great gesture by Komatreddy garu. Respect 🙏
good support sir.. good goverment🙏🙏🙏
Hatsoff Komatireddy garu
Good work in Telangana government❤
Gud work sir praja palana ani nirupincharu🎉
Hat's off revanth sir & government good Job 👍
Jai kvr.. Ur doing good job sir..
మనం లేకపోతే హీరో అనే వాడే లేడు న ఫేవరెట్ హీరో & న మెగాస్టార్ మాత్రం రేవంత్ రెడ్డి సార్ సూపర్ CM సార్
Govt security ivva leka 25 lacks waste chesindi.
Govt permission evaledhu
Good sir
Super sir ur real hero Sir
super sir Real Hero Revanth sir.
Super Anna jai congress
నీ మాటల్లో పొగరు చూస్తే తెలుస్తుంది నీకు ఎంత పొగరు ఉన్నది
ఒక పేదవాడు అంటే రాజకీయ నాయకులకు
సినిమా నటులకు చిన్న చూపే
Superb
Very good CM sir 👍
KVR
Meeru great sir
Ur the real hero
Super sir, manchi nirnayam theeskunnaru
Down down Tollywood
Jai Telangana
Komatreddi venktreddy garu thana koduku gnapakadram trust arptu chesi andhulonchi sahayam chesaru .... Salute sir
Jai revanth Reddy
Both politicians and cinema people are same.
Good 👍 cm
Why government giving money already allu arjun anounced 25lakhs .mundhu government hostel lo students food bagaleka chanipothunaru akkada e money use cheyavachu kadha.mundu thapu Revathu Husband di asallu pilalani chiskoni povadam avasaram .
కోమటిరెడ్డి అన్న అంటే అది నిజాయితీకి సహాయం చేయడానికి నిలువెత్తు నిదర్శనం
👌👌
Hero sir
Only 25 lakh congress government 😂 TRS government minimum 75 to 1cr this family ❤
Avvi govt karu ra babu thana koduku pranith reddy foundation nunchi esthunadu
Meeku mind undha komati reddy venkat reddy personal ga icharu atani son trust nunchi.
Moggalo Trs vaaniki echina charitra ledu
Poi pink batch
Girajana baalika kalthi food tho School chanipoyinadi, valaku kani sam ellu guda led, gudesaloo untunaruu, valanu okka mla oka manthri kalva ledu okka rupai evva ledu. Valu manushulu kada tu... Intha goram 2 months ayyindi incident ayyi
❤
Nijanga cm gariki TQ🙏🙏🙏🙏chala help chesharu carrect ga matladaru
ఆవిడ మృతికి చింతిస్తూన్నాము 💐
AA Correct 💯❤🎉⁉️
అధికారుల నిర్లక్షం కారణం వల్లే థియేటర్ లో ఆవిడ మృతికి కారణమా ⁉️ దానికి గాను ప్రభుత్వం మూల్యం చెల్లించిదా ⁉️
హీరో థియేటర్కు వచ్చేందు పర్మిషన్ ఇవ్వకపోతే పోలీసులే ఎందుకు రూట్ క్లియరన్స్ చేసారా ⁉️ పర్మిషన్ లేదని వెనక్కి పంపవచ్చు కదా ⁉️
అధికారుల వెనక్కి పంపించేస్తే ఈ ఘోరం జరిగేది కాదు ⁉️ ఆవిడ ఈ రోజు బ్రతికే ఉండేది.. రాజకీయ నాయకుల కార్యకర్త లకు ఒక న్యాయమా ⁉️ వాళ్ళ మీటింగుల్లో ఎంతో మంది చనిపోతున్నారు వాళ్ళని శిక్షించాలి కదా⁉️
న్యాయం అందరకి ఒకేలా ఉండాలి ⁉️💯
కక్ష సాధింపు రాజకీయాలను స్వస్తి పలకండి.. సామాన్య ప్రజలకు మంచి చేయండి 👏💐😢
Asalu vadu rakapothe asalu problem unadedi kadhu kada
అలానే ఇంకా చాలా మందికి సహాయం చేయండి
ఋణ మాఫీ చేయండి గురుకుల చనిపోయిన విద్యార్థిని కూడా 250000 లాక్షలు ఇవండీ పబ్లిసిటీ అయినవారికి సాయం చేస్తారా west లీడర్స్ ఎదుకంటే నేను కాంగ్రెస్ అభిమానిని
KVR Sir is great...
Super minister garu ❤
🙏🙏
Cheque bounce pakka
Manthri gari ki 🙏🙏🙏
ఆయనని చూస్తే కంట్లో నీళ్లు వస్తున్నాయ్ అండి😢 మాట రావట్లేదు పిల్లవాడి కోసం బాధ భార్య కోసం బాధ😢
First case peti jail veyali..Cinema pichi tho family ni chapukunadu..
Hat's off REVANTH REDDY SIR
Jai revanth Reddy ✊🏻 true leader
Super cm sir
🙌
Cm sir super
❤❤
మిరు cm కావాలి...అన్న
Jai Congress 🎉❤
Gd sir
Case nadusthu undaga Allu family dabbu pampadam illegal, idhi advantage ga tiskuni dabbu pampistunnaru CM, cheap politics. Antha karuna unte hydra victims kosam em chesaru?
Kimati venkat reddy gari super sir
Great sir cm
Great real hero venkatreddy garu
సినిమాటికెట్లు పెంచి ప్రజలను పెదవారిగ మార్చిన వ్యాపారులు ఎక్కడ మిమ్ములను చూసి ప్రజలు చీకొడుతున్నారు
anna hydra valla chala families nastapoyaru vallaku ichara nasta pariharam....
C.m.sar.super
ఆస్పత్రిలో శ్రీతేజ (అభిమాని) తల్లిని కూడా పోగొట్టుకున్నాడు , ఇతన్ని పరామర్శించడం విడిచిపెట్టండి కనీసం ఎవరూ ఇతని గురించి కనీసం ఒక్క ట్వీట్ ఐనా పెట్టలేదు.!!
ఇంకో పక్క చూడండి, కేవలం ఒక్క రాత్రి జైలు లో ఉండి వస్తేనే ఎంత మంది వచ్చారు, ఎన్ని పోస్టు లు పెట్టారు, ఎన్ని మీడియా సంస్థలు వచ్చాయి..పైగా నవ్వులు, ఆలింగనాలు, స్టార్స్ అనే టీ షర్ట్స్
ఈరోజు ఈ శ్రీతేజనే కాదు, రేపు అతని స్థానంలో ఎవరు ఉన్నా, ఏ హీరో అభిమాని అయిన అంతే, ఏ హీరో కూడా అభిమానుల ను పట్టించుకోరు..
వాళ్ళు జస్ట్ నటులు హీరోలు కాదు వాళ్లు సినిమాలతో చేస్తుంది వ్యాపారం మాత్రమే సేవ కాదని అని అందరూ తెలుసుకోవాలి మారాలి.
శ్రీ తేజ క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుందాం...
అలాగే ఈ సంఘటనకు, ఆ కుటుంబంలో రెండు నిండు ప్రాణాలను బలిగొన్న
నిందితుడిని(సదరు హీరోని)
కఠినంగా శిక్షించాలి .
Jai komati reddy anna ❤