బ్రదర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సిరిసిల్ల నుండి కొత్తపల్లి 5th face lo వర్క్స్ జరుగుతున్నాయి అని ఈ.మధ్య వేరే వాళ్ళ వీడియో లు చూసాను. ఇది వాస్తవమేనా
Thank you so much bro for your updates there is no other TV channel that gives this much updates on the same line you please need not worry about the comments by made the viewers please do concentrate on the line till it completes I have been watching your videos since you started this channel thank you so much for your efforts and and your interest
ఈ రోజు 🎉🎉 నేను హైదరాబాద్ వెళుతూ చూసాను సిద్దిపేట రైల్వే స్టేషన్ కూ దారి (రైల్వే మార్గం) అని ఏక్కడ సూచిక బోర్డు లు ఏర్పాటు చేయలేదు 🎉🎉 స్వచ్ఛంద సంస్థలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లేదా రైల్వే అధికారులు లేదా ఆటో డ్రైవర్ లు రైల్వే స్టేషన్ దారి చూపే బోర్డు లు ఏర్పాటు చేయాలి 🎉🎉
Bro e video realise day naa whatsapp status pettina super Response & Gurala gondhi from sirisilla varaki matti panulu 3months avthundi once check chesi adhey place lo sleepers vesaro chusi video realise cheyandi
మంచి సమాచారం ఇచ్చే వారిని గుర్తించాలి. ప్రోత్సహించాలి. మంచి మనసు గల మీరు గిట్టని వాళ్లు చేసిన పిచ్చి కామెంట్స్ పట్టించుకోవద్దు. మీరు ఇచ్చే సమాచారం మాకు అమూల్యమైనది.
నెక్స్ట్ వీడియో లొ మానేర్ బ్రిడ్జి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కొత్తపల్లి నుండి సిరిసిల్ల వైపు పనులు జరుగుతున్నాయని విన్నాను, దాని గురించి కూడ వివరాలు కనుక్కోండి.
సిరిసిల్ల - వేములవాడ మధ్య , (రోడ్ కమ్ రైల్వే బిడ్జి) రాబోతుంది.. వీలైతే, ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి.. పనులు ప్రారంభం అయ్యాయా లేదా.. ఆ అప్డేట్ ఇవ్వండి బ్రదర్...
కొత్తపల్లి ( కరింనగర్) 🎉🎉 నుండి సిద్దిపేట రైల్వే మార్గం పూర్తి అయితే సిరిసిల్ల & వేములవాడ ముఖచిత్రం మారిపోతుంది 🎉🎉❤❤
correct
సూపర్
Good information
Good 👍
very nice video bro
Nice information bro
Excellent information bro
Thank u bro
When is Next part coming
మన మోదీ వచ్చాక రైల్వ్ చాలా డెవలప్ అయ్యింది
So excellent video. We support you ❤❤❤
🥰 thank u so much bro
కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా కూడా వస్తాయి అలాంటి విషయాలను కూడా మర్చిపోవాలి
@@kamaluddinmohd5079 😊 Ok bro Thank u
You are giving good information about present status of the on going railway line works pertaining to siddipeta to siricilla. Happy to note.
😊Thank u sir
బ్రదర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సిరిసిల్ల నుండి కొత్తపల్లి 5th face lo వర్క్స్ జరుగుతున్నాయి అని ఈ.మధ్య వేరే వాళ్ళ వీడియో లు చూసాను. ఇది వాస్తవమేనా
Yes broo
@@seenusrinivas9364 avnu anna andhuke work chala speedup avthundhi 2026 varaku vemulavada line complete kavalani annaru.
చాలా బాగుంది. సిద్దిపేట to లక్ష్మిపూర్ .వరకు .ఈ పనులు జరుగుతున్నాయి .నేను మొత్తం చూసాను .తమ్ముడు
@@chettithirupathi8664 thank u bro
Good update bro
Thank u bro
Thank you so much bro for your updates there is no other TV channel that gives this much updates on the same line you please need not worry about the comments by made the viewers please do concentrate on the line till it completes I have been watching your videos since you started this channel thank you so much for your efforts and and your interest
🥰Thank u for ur supporting bro
Good information bro 😊👍
😊Thank u bro
Good effort great job
Thank u bro
Bro gurralagondhi railway station works update
శుభమధ్యాహ్నం 🙏సర్ వీడియో చాలా బాగుంది వివరించిన తీరు కూడా చాలా బాగుంది సర్.
@@gangarajamgajengi.8649 😊 thank u sir
మంచి సమాచారం 🎉🎉 ఇచ్చే వారిని గుర్తించాలి ప్రొత్సహించాలి 🎉🎉 మంచి మనసు గల మీరు కామెంట్స్ పట్టీంచుకోకండి 🎉🎉
@@srinivaskamani2585 😊 Ok sir thank u
Great job brother 🎉❤
@@cheralaramesh6 😊 thank u bro
Kothapalli station nundi SIRICILLA side work start ayindi annar
Adi kuda oka sari cheyandi
😊Ok bro thank u for ur information aa video cover chesthanu
గ్రేట్ విశ్లేషణ 🎉🎉 మంచి సమాచారం ఇచ్చిన మీకు ధన్యవాదాలు 🎉🎉
@@srinivaskamani2585 thank u sir 😊
Pranay garu good job.
@@Ashok-vs4jd thank u bro 😊
కొత్త వీడియో ఎప్పుడు పెడతారు
Great efforts, bro upto siricilla railway track update video chey
😊Ok chesthanu bro Thank u
Video superb bro👌👌
@@nandamurisrinath4172 thank u bro
ఈ రోజు 🎉🎉 నేను హైదరాబాద్ వెళుతూ చూసాను సిద్దిపేట రైల్వే స్టేషన్ కూ దారి (రైల్వే మార్గం) అని ఏక్కడ సూచిక బోర్డు లు ఏర్పాటు చేయలేదు 🎉🎉 స్వచ్ఛంద సంస్థలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లేదా రైల్వే అధికారులు లేదా ఆటో డ్రైవర్ లు రైల్వే స్టేషన్ దారి చూపే బోర్డు లు ఏర్పాటు చేయాలి 🎉🎉
Nice videoo
thank u bro 😊
Nice video 🎉
@@Rudhranshkmg thank u bro
@nanipranayvlogs3226 wel come
అన్నగారు మీరు చేసే మంచి పని
Central govt...chupettinanduku meeru 👌
😊 thank u bro
Bro e video realise day naa whatsapp status pettina super Response & Gurala gondhi from sirisilla varaki matti panulu 3months avthundi once check chesi adhey place lo sleepers vesaro chusi video realise cheyandi
@@ChanduYadav-vg5yu 😊thank u bro ok thappakuda oka video chesthanu
Nice vedio bro
@@morlamorali4177 thank u bro
No problem
❤❤❤
మంచి సమాచారం ఇచ్చే వారిని గుర్తించాలి. ప్రోత్సహించాలి. మంచి మనసు గల మీరు గిట్టని వాళ్లు చేసిన పిచ్చి కామెంట్స్ పట్టించుకోవద్దు. మీరు ఇచ్చే సమాచారం మాకు అమూల్యమైనది.
@@satyanarayanachintala9462 😊 Ok sir thank u
సిద్దిపేట నుండి చిన్నకోడూరు ఎంత డిస్టెన్స్
@@seenusrinivas9364 confirm ga thelidhu 3to 4 lope undhi anna
సూపర్ వీడియో
@@NELLUTLASATHYANARAYANA-tb2nl thank u Anna
ప్రతి వారం ఒక వీడియో అప్లోడ్ చేయండి, మీ ఛానల్ ని ఇంకా మంచిగ ఆదరిస్తారు, మీ వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా వున్నారు.
@@ArunKumar-zx5ss ok bro confirm ga chesthanu thank u 😊
No problem avani pattichkovadu contnew k
@@sukarisrinivas 😊 Ok bro Thank u
Mid మానేర్ మీద బ్రిడ్జి వర్క్స్.స్టార్ట్ అయ్యాయా
@@seenusrinivas9364 confirm ga thelidhu bro nen kanukoni update esthanu
Every week video pettu Pranay bro
Humble request
@@theraildynasty Ok bro
నెక్స్ట్ వీడియో లొ మానేర్ బ్రిడ్జి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కొత్తపల్లి నుండి సిరిసిల్ల వైపు పనులు జరుగుతున్నాయని విన్నాను, దాని గురించి కూడ వివరాలు కనుక్కోండి.
@@ArunKumar-zx5ss ok anna oka video chesthanu confirm ga
అన్న part 11 ఎప్పుడు వస్తుంది.@@nanipranayvlogs3226
next video appudu bro
@@challarakesh9424 may be next week lo try chesthanu bro
Tq bro
సిరిసిల్ల - వేములవాడ మధ్య , (రోడ్ కమ్ రైల్వే బిడ్జి) రాబోతుంది.. వీలైతే, ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి.. పనులు ప్రారంభం అయ్యాయా లేదా.. ఆ అప్డేట్ ఇవ్వండి బ్రదర్...
@l.t.m9090 sure anna thappakuda oka video chesthanu
Okasari kothapalli and karimnagar station ki randi
Ok bro
Motham single line track aa bro vemulawada varku ?
@@srk7570 avnu bro
Good morning brother siddipet to Tirupati train epadu staite aaite brother
@@MrRajubhati time paduthundhi bro vemulavada station tharvatha start avthayi.
@@MrRajubhati time paduthundhi bro vemulavada station tharvatha start avthayi.
After completion of full length line upto kothapally then Karimnagar to Tirupati train expect cheyochu
Next time naku cheppu bro nenu vasta netho
@@mounishkumar3856 ok bro akkada miru
@@nanipranayvlogs3226 vemulawada
Hi Anna motham siddipet nundi kothapally varaku apudu ithadi anna oka sari clarity ga chepandi
@@Ramrock.1437 2027 varaku annaru bro next video lo full details chepthanu
@nanipranayvlogs3226 ok Anna thank u
Vemulawada railway station updates pettandhi please
@@NISWARDHBALA-on5pt ok anna oka video chesthanu
Please reply
Ok thank you bro
Comments చూసి బాధ పడకు అన్న , వాళ్లకు ఏం తెలుసు నీ కష్టం .హెవీ వెహికల్స్ వస్తున్నాయి కొంచెం చూస్కుని వెళ్ళు
@@bunny5409-d7d 😊ok bro thank u