ఎటువంటి పరిస్థితి అయినా మళ్ళీ మగవాడిని దారిలో పెట్టాలంటే అది ఆ భార్యకి తెలిసినంత ఎవ్వరికీ తెలియదేమో.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • కల్పన..శృంగార వీధి‪@teluguseriyalslibrary‬
    ఫ్రెండ్స్...మీ అందరికీ Telugu stories / novels library కి స్వాగతం... సుస్వాగతం...
    1000 సినిమాలు చూసినా రాని ఆనందం ఒక్క పుస్తకం చదివితే వస్తుంది. కానీ నేటి పరిస్థితులకు అనుగుణంగా ఏమాత్రం తీరికలేని జీవితాలలో ఉన్న ఆ కొద్దిసమయంలో బుక్స్ చదవలేకపోతున్నాము. కానీ మీ మనసు ని ఉల్లాసపరచడానికి మీకు నచ్చే కథలు, మీరు కోరే కథలు మీకు వినిపించడానికి మీ శ్రీనివాస్ తయారుగా ఉండి ఆ రకంగా ఈసరికే సుమారుగా 5500 కథలు ఈ ఛానల్ లో పొందుపరిచాం.
    అలసిపోయిన మనసులకు ఆనందాన్ని పంచటమే కాక మీరు పెట్టే మెసేజ్ లు చూస్తుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇలాగే ముందు ముందు మీరు నాకు ఇలాగే మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ..... మీ కుటుంబం లోని ఓ సభ్యుడు... మీ శ్రీనివాస్🙏🙏
    గమనిక : వాయిస్ నాదే సుమా.. అరువుది కాదు. 😊
    #audiobook
    #audionovel
    #audiostory
    #telugunavala
    #telugukathaluaudio
    #telugukadhaluaudio

ความคิดเห็น • 6

  • @nthulasireddy489
    @nthulasireddy489 ปีที่แล้ว +2

    కథ బాగుంది కానీ మీరు చెప్పే విధానం వాయిస్ బాగలేదు

    • @teluguseriyalslibrary
      @teluguseriyalslibrary  ปีที่แล้ว

      Tq అండి

    • @nthulasireddy489
      @nthulasireddy489 ปีที่แล้ว +1

      క్షమించాలి మీ విజ్ఞతకు నేను సెల్యూట్ చేస్తున్నాను.నా ఉద్దేశం మిమ్మల్ని తప్పు పట్టడం కాదు.మీ success కు దోహద పడడం .ఎందుకంటే నేను ఒక చిన్న లిరిక్ రైటర్ ని మర్యాద అవమానాలు తెలుసు కాబట్టి.తప్పు అయితే క్షమించాలి.

    • @teluguseriyalslibrary
      @teluguseriyalslibrary  ปีที่แล้ว

      Ayyo క్షమించడం అనే పదం వాడకండి. మనలో మనకు ఏముంది. ఏ మనిషి కూడా పూర్తిగా 100 💯 కాదు. అందరిలో ఏవో లోపాలు ఉంటాయి.. వాటిని జయించే ప్రయత్నంలో కొందరు త్వరగా సక్సెస్ అవుతారు. కొందరు చాలా టైం తీసుకుంటారు అంతే