మనం ఈ విషయాల్ని తెలుసుకున్న వాళ్ళం అందరం కలిసి 10 ఏసి కుటుంబాలు కలిసి గ్రామాలకి తిరిగి వెళ్లి ప్రకృతి సేద్యం , చేనేత తో భారతీయ గ్రామాలను తిరిగి నిర్మించుకోవాలి. మన చేతుల్లోనే వుంది మార్పు. నగరాల్లో బాగా డబ్బు సంపాదించాము కదా వాటిని చేనేత మరియు ప్రకృతి సేద్యం లో పెట్టుబడి పెడుదాం.
Video ippude chusa kani nenu 2013 nunde acharisthunnna sir indhulo chala vishayalu telusukunna and PADI Mandi ni educate chestha
మనం ఈ విషయాల్ని తెలుసుకున్న వాళ్ళం అందరం కలిసి 10 ఏసి కుటుంబాలు కలిసి గ్రామాలకి తిరిగి వెళ్లి ప్రకృతి సేద్యం , చేనేత తో భారతీయ గ్రామాలను తిరిగి నిర్మించుకోవాలి. మన చేతుల్లోనే వుంది మార్పు. నగరాల్లో బాగా డబ్బు సంపాదించాము కదా వాటిని చేనేత మరియు ప్రకృతి సేద్యం లో పెట్టుబడి పెడుదాం.
Sailesh Babu T
గురువు గారు మీరు ఎప్పుడు బాగుండాలి 🎉❤️
Thanks again, I'll ge back life oldest lifestyle again
🙏🙏yevaru sir Meru....Devu da...nammakam kalagadam ledu🙏🙏
Sister. Don't Make him god ..ala chese heroes gods ayyaru . just get the point wht he said. He is a good future analasist. I hope u can understand. Tq
Ok
Present antha set avuthundi guruvu garu
Sir really you are a great person . .I will appreciate you sir.
మన భారతదేశం గొప్పది 😭.
కానీ మన ఆచార వ్యవహారాలు సంస్కృతి మర్చిపోతునం. ఇప్పుడైనా అందరం మారుద్దాం
Excellent, great, real humanity, true indian
nenu eesarinunchi gramallo thayaruchesina vasthuvulu matrame kontanu sir
జయ రాం గారి పషువులను చూసి నేర్చుకోవాలి ?మీరు పషు వైద్యశాస్త్రం చదువు కొండి.
😊 👍🙏🙏🙏
Meru devudayya..!
Eswara anugrahamchetha miru 1000 desi vangadala nu sekarinchandi.atharuvatha vatini pandinchi. lalitha sahasram loni.okokka namaniki okokkavarirakani prasadamga petandi. miru matrame cheyagalaru.yendukante sree.Rama Chandra murthiki vijayam thppa otamiledu. Alage vijay raam ane ra rajuki otamiledu.epani chesi vijayani pondali.e ramachandramurthiki tharinchadaniki EDI okamargam .swasthi.thappulu unte sorry.