అన్న అనకాపల్లి డిస్టిక్ లొ ఎలమంచిలి Janasena ఎమ్మెల్యే టాక్టర్ ఓనర్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఒక నెలకి 33,000 నాకు ఇవ్వండి మీరు ఇసుక కంకర్ తోలుకొండి అన్నారు ఎమ్మెల్యే టాక్టర్ ఓనర్స్ సైలెంట్ గా వచ్చిచారు టాక్టర్ ఇప్పుడు అని వన్ వీక్ జైలు ఉంటున్నాయి
గంజాయి గురించి కన్నడలో సినిమా వచ్చింది సార్ భీమా అని తెలుగులో డబ్బింగ్ సాంగ్ చాలా బాగుంది మీరు కూడా చూడండి సార్ చూసి మన గంజాయి బ్యచ్ కి చెప్పండి కొంచెం
శ్రీను గారు, అవినీతి MLA ల పేర్లు బయటపెట్టండి. ఎందుకంటే పేర్లు బయట పెడితే కనీసము ఆ అవినీతి MLAs కి సిగ్గొస్తుంది. మరి అతిగా ప్రవర్తించి మాట వినకపోతే వినకపోతే సస్పెండ్ చేసి కొత్త ఇంచార్జులను నియమించడము మంచిది. ఎందుకంటే ఇదేవిధంగా కంటిన్యూ అయితే ప్రభుత్వము చేస్తున్న మంచి పనులకు విలువ లేకుండా పోతుంది.
Ila jarugudhani andhariki thelusu...sand reaches auction vesi....money govt exchequer ku velthundhi kadha...dhanitho..e capitalo..polavaram benifit avudhi...free sand is not correct
Em kaadhu srinivas gaaru eligibility leni vallu mla ayna manthri ayna leader control lo peduthunte kachithmaga change vasthundhi, manam kone Dettol lo kuda 99% maathrame germs pothaayi 😂😂,anni perfect ga undavu manam chesukovaali ,so main leaders cbn and pk correct ga unte eligibility leni vallu update avuthaaru lekapothey suspension a
100 రోజుల వైఫల్యాలలో అతి ముఖ్యమైనది ఇసుక దందా. బదిలీలు, ఇతరత్రా అంశాలు పక్కన పెట్టినా ఇసుక అందరికీ సంబంధించినది. ఎవరైనా అప్పుడు ఎలా, ఎంతకు దొరికింది ఇప్పుడు ఎంత అనే చూస్తారు
మీరు చెప్పిన విషయం చాలా బాగుంది కానీ వాటి గురించి సాక్షాలు కుడా మీరు చూపిస్తే బాగుంటుంది అవినీతి గురించి వార్తల్లో చెప్పిన వాస్తవాలు అనగా పేపర్ లేదా వీడియో లో సాక్షిగా చూపండి ప్రజలు, ప్రభుత్వ లు తెలుసుకోగలరు వారి పై తగు చర్యలు తీసుకొనే అవకసం ఉంటుంది కదా
నీకు ఒక మెయిల్ చేసి దాదాపు 15 రోజులైంది, దాని గురించి మీరేం చేయక పోయిన పర్లేదు, మీరు ఏదో ఒక రిప్లై ఇవ్వటం ఒక సంస్కారం, అందరికీ ఇవ్వమని కాదు కనీసం నేను మెయిల్ చేసిన విషయం valid point, కనీసం మీరేం చెయ్యలేరు అనైనా reply ఇవ్వటం మంచి పద్ధతి
Yes bro this tdp sand mafiya ga Marini.. 53 metric sand ycp istey mottam tdp vallu 10 days loo mayam chesaru... bjp this 2 years loo election ki ready avutundi ballet election appudu tdp .pk ki uchaa padudi
Super Six గురించి ఏమి చెప్పావా ఎప్పుడైనా నీవు నిజమైన జర్నలిస్ట్ ఐతే ఇన్ని చెప్పుతావు హామీలగురించి ఎందుకు చెప్పవు లేకపోయాతే నిన్ను అనుమానించాల్సివస్తుంది
@@AP175Channel srinu garu... sachivalayam lo 9 members vere vere departments untayi..andhulo particularly revenue, health, engineering department vallani kuda volunteers ni chesesaru kotha circular tho... Unna houses ni divide chesi... Staff ki icchi volunteers work cheyyamantunaru... Oorantha unna maa works memu cheyyali...malli ee welfare scheme work cheyyali.. adhikaka kontha mandhi sachivalayam staff ni collectorate lo vesukunnaru dhanivalla pakkavallaki additional work isthunnaru..local leaders ottidi, adikarula ottidi chala ekkuva aipoyindhi.. sachivalayam lo engineering assistant pani darunam..
ఇప్పుడు బుద్ధిమంతుడు AYIPOYAVA CHANDRA BSBU NAIDU ,2014 నుండి 2019 వరకు ఎంత అవినీతి CHESAVU ,నీకు తెలుసా ,ఇప్పుడు ఎదుట వారికి చెబుతున్నాడు, నువ్వు నేర్పిన VIDYEE .
Super gaa చెప్పారు గాలిలో గెలిచారు మరి కొంతమంది అయితే మంత్రి గా ఉన్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్ పాడవుతుంది
చాలా మంచి example తొ చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు..
మా ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ ఫుల్ గా సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ప్రతి గ్రామం రౌడీలు ఫుల్ గా ప్రోత్సహిస్తున్నాడు.
Evaru bro athanu
జై సీబీన్
ఈ సారి ఓడిపోతే మీ పరిస్థితి ఏమిటో... వల్లు దగ్గర పెట్టుకొని పనిచేయండి..😂😂😂😂
Avunu YCP ni chustu unnam kada vaalla paristhiti emiti anedi TDP ki kuda anthe kada vodipothe
@@cinefan123 yes
Ycp elagu gelavadu inka
CBN garu chala varaku matladaru , konni vattillo warnings kuda icharu....
Good comparison... sir
అన్న అనకాపల్లి డిస్టిక్ లొ ఎలమంచిలి Janasena ఎమ్మెల్యే టాక్టర్ ఓనర్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఒక నెలకి 33,000 నాకు ఇవ్వండి మీరు ఇసుక కంకర్ తోలుకొండి అన్నారు ఎమ్మెల్యే టాక్టర్ ఓనర్స్ సైలెంట్ గా వచ్చిచారు టాక్టర్ ఇప్పుడు అని వన్ వీక్ జైలు ఉంటున్నాయి
సార్ నిత్యావసర సరుకులు ధరలు బాగా పెరిగి పోతున్నాయి... మీరు ఒక వీడియో చేయండి శ్రీనివాస్ గారు..
Babu andaru konatam alavatu paddaru. Agriculture chese vadu eri. Demond ekkuva iee supply thakkuva appudu rates peruguthai.
@@Rajini-c1bMari last 05 years lo evari gadda notlo pettukuntav
Konchem time paduthundi rates taggadaniki
Chala chakkaga chepparu Seenu garu meeru eppudu ilage unnadi unnatlu cheppali Seenu garu Thank you
Avunu
ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పెయ్యి బ్రదర్
గంజాయి గురించి కన్నడలో సినిమా వచ్చింది సార్ భీమా అని తెలుగులో డబ్బింగ్ సాంగ్ చాలా బాగుంది మీరు కూడా చూడండి సార్ చూసి మన గంజాయి బ్యచ్ కి చెప్పండి కొంచెం
బలే కంపేర్ చేసేరు శ్రీను గారు
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
Good example
Ok sr
Hats off to your dare bro
సూపర్ అన్లసిస్
Mla names kuda cheppandi, vallaku siggu vastundi prajalaki telustundi
Super brother
Corona example morning news paper analysis lo chepparu sreenivas garu
Excellent analysis 👍🏼
శ్రీను గారు,
అవినీతి MLA ల పేర్లు బయటపెట్టండి. ఎందుకంటే పేర్లు బయట పెడితే కనీసము ఆ అవినీతి MLAs కి సిగ్గొస్తుంది.
మరి అతిగా ప్రవర్తించి మాట వినకపోతే వినకపోతే సస్పెండ్ చేసి కొత్త ఇంచార్జులను నియమించడము మంచిది.
ఎందుకంటే ఇదేవిధంగా కంటిన్యూ అయితే ప్రభుత్వము చేస్తున్న మంచి పనులకు విలువ లేకుండా పోతుంది.
మీ హెచ్చరికలు ప్రభుత్వం స్వీకరించాలి
Namaste 🎉
శ్రీను అన్నా ఈసక్క దొరకడం లేదు......
100% correct gaa cheppadu kachitanga nijam
Seenu garu pungunure constitution lo collection chala ekkuva ga jarugu thundi
చివరి మాటలు పక్కా నిజం.
Srinivas garu mirey cheptunnaru avineeti meeda pakka information vundi ani mari enduku vallani party nundi suspend chesi arrest cheyyatledu
CBN to take immediate action against those MLAs
చీరాల లో గెలవలేని కొండయ్య ఎలా గెలిచాడో వాడికే తెలీదు లుచ గాdu ఇసుక దందా చేస్తున్నాడు అలా చేయటం వల్లే కరణం వాళ్ళు షెడ్ కి వెళ్ళిపోయారు.😅
Amanichi Krishna Mohan gadu oka aviniti konda
Corruption king amanchi
Mm kondaiah garu 100 times better
@@nagarjunreddy1771 but ayana development chesaru ga
@@nagarjunreddy1771 kondaiah inka prove chesukoledhu chirala develop avvali ante amanchi lanti local vallu undali kondaiah lanti pappu gallu kadhu
Well said ann
Most of the MLa from Jansen are corona Mla
Thank you సార్ అడిగినందుకు2పార్టీల 100 డేస్ వీడియో chestunnanduku
శ్రీనివాస్ గారు ఇప్పుడు కూటమిలో ఉన్న MLA, MP, MLC, లు ఎంత మంది , నిజాయితీగా ఉన్నారు,
Good 👍
మా మదనపల్లి TDP ఎమ్మెల్యే కనీసం నియోజకవర్గంలో ప్రచారం చేయలేదు అడ గ కనే ఓట్లు వేశా ము ఇప్పుడు ప్రజలని మరిచిపోయాడు నీకు 🙏
అన్ని నదులు నుడి ఎస్సుక తీసుకొని వెల్లడి అంటే ఎస్సుక మాఫీ య ఉండేదేము
✋✋
TDP MLA jagartha undalii 😢😢
I hope your vedios are watched by top leaders and they will try to contral their members
This information must go to CM/Dy Cm/Home Minister please
Incharge, MLA oka tai povachu
Avunu konthamandi M L A ku anarhulu vunnaru vallanu control cheyyakapote prabhutwani bad vacche avakasam vundi
Gajapathinagaram lo kuda same
Srinivas garu thappu chesthe evvaraina okkate sikshinchali anduke kada vallaku adhikaram ichindi angurthu pettukovali lekunte valla laga potharu
can u mentin few names of MlA/S who are doing Corruption seenu garu
Mp
Nirudyogam
Valanteers
tdp should have given tickets to good people ...
otherwise tdp should expel those mlas ..
Sir ప్రస్తుతం పుంగనూరు లో టిడిపి పార్టీ లో ఓక వర్గం ప్రజరాజికంగా పనిచేస్తుంది.
మరి కొందరు జస్ట్ లైక్ Ysrcp లా . Pls make a review on it
ఇసుక విషయంలో టిడిపి వైసిపి సేమ్ టు సేమ్
Sachivalayam staff ni volunteers chesaru.... Volunteers ni teesukoledhu...
మా tdp ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ ఫుల్ గా సెటిల్మెంట్లు , ప్రతి గ్రామం రౌడీలు ఫుల్ గా ప్రోత్సహిస్తున్నాడు.
Total dochukuntunnaru andaru mla lu
Ila jarugudhani andhariki thelusu...sand reaches auction vesi....money govt exchequer ku velthundhi kadha...dhanitho..e capitalo..polavaram benifit avudhi...free sand is not correct
Srinivas garu mannan epudu ayyethe vote ki amount tesukovadam epudu undado apudu ee corruption aggutundhi
Em kaadhu srinivas gaaru eligibility leni vallu mla ayna manthri ayna leader control lo peduthunte kachithmaga change vasthundhi, manam kone Dettol lo kuda 99% maathrame germs pothaayi 😂😂,anni perfect ga undavu manam chesukovaali ,so main leaders cbn and pk correct ga unte eligibility leni vallu update avuthaaru lekapothey suspension a
Bro fertilizers dorakadam ledhu vzm dist lo..cheepurupalli constituency kala gaaru meeku telusu kadha konchem inform cheyyandi brother..alage ganjai visayam lo maatram meeru lokesh gaariki aa info pass cheyyandi thank you
2020 pass cheyatam avatam valla, POSTAL JOBS ki bhaga effect padayee
100 రోజుల వైఫల్యాలలో అతి ముఖ్యమైనది ఇసుక దందా.
బదిలీలు, ఇతరత్రా అంశాలు పక్కన పెట్టినా ఇసుక అందరికీ సంబంధించినది.
ఎవరైనా అప్పుడు ఎలా, ఎంతకు దొరికింది ఇప్పుడు ఎంత అనే చూస్తారు
మీరు చెప్పిన విషయం చాలా బాగుంది కానీ వాటి గురించి సాక్షాలు కుడా మీరు చూపిస్తే బాగుంటుంది అవినీతి గురించి వార్తల్లో చెప్పిన వాస్తవాలు అనగా పేపర్ లేదా వీడియో లో సాక్షిగా చూపండి ప్రజలు, ప్రభుత్వ లు తెలుసుకోగలరు వారి పై తగు చర్యలు తీసుకొనే అవకసం ఉంటుంది కదా
శ్రీ ను గారు వీూ స్టూడియో ఎక్కడ
Isuka tonne1400.
Kadiri MLA gurinchi cheppandi
రాష్ట్రంలో మీరు వచ్చిన తరువాత అవినీతి పెరిగి పోయింది, ఇసుక దోపిడీ పెరిగి పోయింది, పరిశ్రమలు DAGGARA అవినీతి పెరిగి పోయింది. ఇంత RATE అని PETTESARU .
😁😁😁😁😁😁😁Inka Nayam ,orey ippudu maku swecha vundhi raaa ,adhi chaalu mainly,Mee rowdism thattukoleka poyyaru gaa appudu
100 percent marks vachai corana batch ku
Avinithi Mla's kadhu,thappu,thappu,avinithi thimigalalu.avinithi Koda chilluvalu.
Jai kutami ✌️✊🔯🪷
Mla లు మెస్తున్నారు శ్రీనివాస్
Anna oka tractor load sand 4500 anna neni pay chasanu date vachai 9.9.2024
Kali setti appala Naidu alage gelisadu
100 rojula palana padaka vesind
నీకు ఒక మెయిల్ చేసి దాదాపు 15 రోజులైంది, దాని గురించి మీరేం చేయక పోయిన పర్లేదు, మీరు ఏదో ఒక రిప్లై ఇవ్వటం ఒక సంస్కారం, అందరికీ ఇవ్వమని కాదు కనీసం నేను మెయిల్ చేసిన విషయం valid point, కనీసం మీరేం చెయ్యలేరు అనైనా reply ఇవ్వటం మంచి పద్ధతి
YCP purely. jusus 🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🪔
Kandukur mla
Maa tdp mla prathi ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కోసం 10k నుండీ లోపించి తీస్తున్నారు
Mohini.14year lo cbngaru enta tinnaro meejaggadu antakannaekkuvetinnadu.vadu inkaradu
Free sand 1000000000000% failure
Yes bro this tdp sand mafiya ga Marini.. 53 metric sand ycp istey mottam tdp vallu 10 days loo mayam chesaru... bjp this 2 years loo election ki ready avutundi ballet election appudu tdp .pk ki uchaa padudi
Super Six గురించి ఏమి చెప్పావా ఎప్పుడైనా నీవు నిజమైన జర్నలిస్ట్ ఐతే ఇన్ని చెప్పుతావు హామీలగురించి ఎందుకు చెప్పవు లేకపోయాతే నిన్ను అనుమానించాల్సివస్తుంది
ఒక్క గంటలో చెప్తాను రా.. కంగారు పడకు!!
@@AP175Channel srinu garu... sachivalayam lo 9 members vere vere departments untayi..andhulo particularly revenue, health, engineering department vallani kuda volunteers ni chesesaru kotha circular tho... Unna houses ni divide chesi... Staff ki icchi volunteers work cheyyamantunaru... Oorantha unna maa works memu cheyyali...malli ee welfare scheme work cheyyali.. adhikaka kontha mandhi sachivalayam staff ni collectorate lo vesukunnaru dhanivalla pakkavallaki additional work isthunnaru..local leaders ottidi, adikarula ottidi chala ekkuva aipoyindhi.. sachivalayam lo engineering assistant pani darunam..
నువ్వు విషయం తక్కువు చెప్తున్నావ్.... లెంత్ కోసం. ఎందుకు అల...చెప్పాల్సింది ఏదో డైరెక్ట్ గా చెప్పచ్చు కదా...
శ్రీనివాసు! ఈ వార్నింగులన్ని మీడియా వరకే, నిజానికి చంద్రబాబు ఏమి చేయరు, చేయలేరు!ఎందుకీ కంఠశోష!
ఇప్పుడు బుద్ధిమంతుడు AYIPOYAVA CHANDRA BSBU NAIDU ,2014 నుండి 2019 వరకు ఎంత అవినీతి CHESAVU ,నీకు తెలుసా ,ఇప్పుడు ఎదుట వారికి చెబుతున్నాడు, నువ్వు నేర్పిన VIDYEE .
Speak concisely and directly. Lengthy videos can bore viewers.
Orey assalu State lo government undhaa