తప్పు తప్పు మన వేసేది ముష్టి రాజకీయ నాయకులకు ఓటు హక్కు మాత్రమే సినిమా అనేది నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే చూడమాకు అది నీ ఇష్టం అది ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతారో ఒకసారి చూస్తే తెలుస్తుంది నీకు నువ్వు ఏమైనా మాట్లాడు తలుచుకుంటే నువ్వు ఓటేసి గెలిపించిన వాళ్ళు మాట్లాడు సినిమా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సంగతి గుర్తు పెట్టుకో సినిమా వాళ్ళు కట్టే టాక్స్ తో ప్రజలందరూ బతుకుతున్నారు సంగతి గుర్తు పెట్టుకుని మాట్లాడు
రేవంత్ గారు చాలా మందికి మొగుడు అని proove చేసుకున్నారు...కొందరికైతే మొగుడున్నర....Caste, creed, community and party ని పక్కకు పెట్టినా.... Minimum 20 సంవత్సరములు ఇతని పేరు... At the helm of political affairs of Telangana ఉండడం ఖాయం...... అది ఎలాగో మీరు చూస్తారు..... You will witness it .
double 420 CBN స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయి అలాగే ఓటుకి నోటు 50 లక్షలు తో రేవంత్ రెడ్డి అడ్డంగా గా దొరికి జైలుకి పోయి వచ్చి ఏడుస్తారు అనుకున్నావా...Rip double 420 CBN Rip Revanth reddy 😀😀😀
స్వామి ఎంత బాగా చెప్పారు..... Mother of wisdom అయిన commonsense అనే వెన్న ముద్ద తినిపించినట్లు....... Sense మరియు common sense ఎక్కువ ఉన్నవారు ఏ రంగంలో అయినా రాణిస్తారు....... ఆయన గారికీ అది ఎక్కువ.... అందుకే cake walk CM అయ్యాడు..... ముందు.... ముందు... ఇరువది ఏండ్లు..... చూస్తారు
సుకుమార్ మీద మంచి అభిప్రాయం వుంది కానీ పుష్ప మూవీ నుంచి పోయింది. సినిమా ఇండస్ట్రీ లో టీచర్ అంటే సుకుమార్ మరి అతనే దొంగతనం చేయడం, ఈజీ మనీ ఎలా సంపాదించలో, చెప్పుతుంటే ఇంకేంచేస్తం సో వరేస్ట్ డైరెక్టర్
జై శ్రీ రామ్ గురువుగారు అతనేమీ హీరో అండీ ఎర్ర చందనం ఎలా స్మగిలింగ్ చేయాలో అని చెప్పేవాడు హీరో నా అలాంటి వాడికి మళ్ళీ నేషనల్ అవార్డు అసలు ప్రజలు సినిమా చూడకుంటే ఎవరు అతను ఆయనగారు పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయల కే కొంటాడంట వందరూపాయలు పెట్టి కొనడంట మరి ఆయన సినిమా మాత్రం వంద రూపాయలు వున్న టికెట్ వెయ్యి పెట్టి చూడాలంట ఇ దెక్కడి న్యాయం గురువుగారు
Ade krishna garu cheppedi kulapitchi sagam heroism ani feeling sagam janale valla ni nettina pettukunadi. Smaggling cheytam,daridram ga tiragatam em nerchukovali danilo nundi
so u mean 1000 children died of food poison and Auto drivers committed suicide that is why ur saying real hero Revanth..u r very intelligent ..how did u get this much of Intelligence ...
Shall I answer to ur Question..Not all movies I never been movie but I went 3 times for Pushpa 3 ...again I may not go game changer etc...for ur Quetion...it is onetime for their satisfaction not every time they go or afford ..Hope u will understand my answer ..think in all directions
ప్రజలు భగవంతున్ని మరిచిపోయి సినిమా వాళ్ళను ఆరాధ్య దైవాలుగా పూజించడం ఎంత తారాస్థాయి కి వెళ్లిందంటే ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తెర మీద కనిపించే ఉత్తుత్తి విన్యాసాలు నిజమని బ్రమపడుతూ ఆత్మాభిమానం చంపుకొని సినిమా నటులకు బ్రహ్మరథం పడుతున్నారు.అభిమానులు ఎంత దరిద్రులు, నికృష్టులు అంటే బౌన్సర్ వెధవలతో గెంటించు కోవడానికి తన్నించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు అది వాళ్ళ జీవిత పరమావధి అనుకొంటున్నారు. సమాజం కూడా అదే నేర్పింది...సినిమా వారి నుంచి కనీసం గ్లాసెడు మంచి నీళ్ళు కూడా ప్రయోజనం ఉండదు అని అర్థమయ్యేసరికి వాళ్లజీవితం చివరి దశకు చేరుకుంటుంది.
పాత రోజులు పోయాయి. ఇప్పుడు-రోజుల్లో కేవలం అభిమానుల సైన్యంతో డబ్బు సంపాదించండి. ఇది దోపిడీ అభిమానులకు డబ్బు ఎందుకు తగ్గించలేకపోతున్నారు అభిమానులు వీలకి టిష్యూ పేపర్ లాగా
@sudhamanohar1 miru udesham dance chestaru kabati chudalani mi opinion. Danikisam aithe miru entertainment cheyandi. Ala chese varini miru support cheyandi. Andariki me opinion andariki ruddakani.
@@BijjiAni Meru ban chesthei dabbulu ala vasthayi annaru...me question wrong adi nenu chepedhi...ban untei..tax kattakuntei govt ki dabbulu ala vasthayi...Inka chala unnayi chepandi
@@sudhamanohar1 wow, aithe government ki money movie vallu kaduthunaru ani me opinion. Mari mona collection money government ki icharu. Currect. Hero 300 crores sagam government ki donate chesaru kada, mona varada badhithula koraku allu garu yeni crores ichi unaru, I don't know Idea, please tell me. First of all, listen my opinion carefully, manam movie lu chudatam thagiste vallu kuda mana lagane commen people ani cheppa. Andulo thapuga nakemi thocha ledu. Miru feel ainaru.
@@BijjiAniadei bro nenu chepedhi...apple phone avaru konukopothei apple no 1 company ala avuthundhi...I can tell u lot of examples..becoz I realized in this world people shld grow as age grows...consider all the scenarios..if u prove AA is wrong ..am the first person to take action or criticize surely...
వాళ్ళ జీవనోపాధికి సినిమాల్లో నటిస్తారు. అది నటన మాత్రమే వాళ్ళను నటులు గానే చూడాలి. అసలైన హీరోలు దేశ బర్దర్లో ఉన్న సైనికులు, వ్యవసాయ దారులు, డాక్టర్లు. సీని హీరోలు పిట్టల దొరలు .( తెలంగాణలో లాత్లోర్ సాబ్) మన కలక్షేపణకు మన డబ్బుల కొరకు పనిచేసే వాళ్ళు. వ్యక్తిత్వము వున్న వాళ్ళకే విలువ ఇవ్వాలి.
ఎవ్వరినీ నమ్మడానికి వీలు లేదు. అంతా కలసి పోతారు. నాలుగు రోజులు పోయిన తరువాత వీళ్ళ ప్రయోజనాలు వాళ్ళు, వాళ్ళ ప్రయోజనాలు వీళ్ళు కాపాడుకొంటారు. రాజకీయనాయకులకు రాజకీయ లబ్ధి, సినిమా వాళ్లకు ప్రచారము, ధనము లబ్ధి.
ప్రయారిటీలు మర్చిపోయారు ఆడవాళ్లు కంట్రోల్లొ లేరు 4 వెళ్లారు సినిమాకు పాపను సేఫ్ ప్లేసులో ఉంచారు, హాల్లోకి ఎవరు వెళ్లారు, మనుషులు పొరపాటు చేస్తారు కానీ దేముడు కాదు, విన్నవాళ్ళు సేఫ్ విననివాళ్ళు డేంజర్
బన్నీ గాదు వరస్ట్ ఫెలో అని ఈ సంఘటనతో తెలిసింది.Oka life ni 25 లక్షలు డిసైడ్ చేసాడు.ఇలాంటి వరస్ట్ ఫెలో ఉన్నంతవరకు సొసైటీ బాగు పడదు మీ జీవితం ముఖ్యం, సినిమాలు చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి
ilanti kovvu hero cinema lu theater lo chudavaddu, 10 days tarvata ott lo vastundi chudandi, ilanti hero laku dabbulu icchi cinemalu chudavaddu prajalara melukondi ipudyna.
Guys..Politicans are ready to degrade their character for their govt am seeing since 40 years it has been there since 100 years..After loosing the character only usually people come into Politics...Common people will not degrade the character like that ...I would request People to think like this...Swamiji's before public only they behave normally we don't know other side of the coin...They largely depend on devotees ..devotees donate chestenei kada swamiji's kuda money vachedi
మనం వేసే ముష్టితో బ్రతికే ఈ సినిమా వాళ్ళు హీరో ఏంటిరా బాబు. జీరోస్.
Ninnu avaru chudamtunaru.
మనము వేసిన ముష్టి ఓటే కదా
They are not heros only actors
తప్పు తప్పు మన వేసేది ముష్టి రాజకీయ నాయకులకు ఓటు హక్కు మాత్రమే సినిమా అనేది నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే చూడమాకు అది నీ ఇష్టం అది ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతారో ఒకసారి చూస్తే తెలుస్తుంది నీకు నువ్వు ఏమైనా మాట్లాడు తలుచుకుంటే నువ్వు ఓటేసి గెలిపించిన వాళ్ళు మాట్లాడు సినిమా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సంగతి గుర్తు పెట్టుకో సినిమా వాళ్ళు కట్టే టాక్స్ తో ప్రజలందరూ బతుకుతున్నారు సంగతి గుర్తు పెట్టుకుని మాట్లాడు
Correct
మీరండి సరిగ్గా చెప్పారు గురువుగారు
Hare Krishna hare Krishna
రేవంత్ గారు చాలా మందికి మొగుడు అని proove చేసుకున్నారు...కొందరికైతే మొగుడున్నర....Caste, creed, community and party ని పక్కకు పెట్టినా.... Minimum 20 సంవత్సరములు ఇతని పేరు... At the helm of political affairs of Telangana ఉండడం ఖాయం...... అది ఎలాగో మీరు చూస్తారు..... You will witness it
.
double 420 CBN స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయి అలాగే ఓటుకి నోటు 50 లక్షలు తో రేవంత్ రెడ్డి అడ్డంగా గా దొరికి జైలుకి పోయి వచ్చి ఏడుస్తారు అనుకున్నావా...Rip double 420 CBN Rip Revanth reddy 😀😀😀
Bjp dwara revanth garu ముందుకు రావాలి
కానీ వాడు ఒకడికి ముండ అని ప్రజలకి తెలియడము లేదు..🤔
100 percent correct chepparu Swamy garu
స్వామి ఎంత బాగా చెప్పారు..... Mother of wisdom అయిన commonsense అనే వెన్న ముద్ద తినిపించినట్లు....... Sense మరియు common sense ఎక్కువ ఉన్నవారు ఏ రంగంలో అయినా రాణిస్తారు....... ఆయన గారికీ అది ఎక్కువ.... అందుకే cake walk CM అయ్యాడు..... ముందు.... ముందు... ఇరువది ఏండ్లు..... చూస్తారు
సుకుమార్ మీద మంచి అభిప్రాయం వుంది కానీ పుష్ప మూవీ నుంచి పోయింది. సినిమా ఇండస్ట్రీ లో టీచర్ అంటే సుకుమార్ మరి అతనే దొంగతనం చేయడం, ఈజీ మనీ ఎలా సంపాదించలో, చెప్పుతుంటే ఇంకేంచేస్తం సో వరేస్ట్ డైరెక్టర్
Naku kuda hindu matam mida good openion undedi. Eppudu ithe paniki malina boku gallani encourage chesunnaroo panikochhevi vadilestunnaro appude matanni vadilesa
అది సినిమా రా అంతా ఊహ నీ నీ
@@sreenunagireddy343 antha brain ee battayi laki ekkadadi
సూపర్ స్వామి బాగా చెప్పారు🙏
Superb Guruvu gaaru . Chala Bhaaga chepparu
బాగా చెప్పారు గురువు గారు
జై శ్రీ రామ్ గురువుగారు అతనేమీ హీరో అండీ ఎర్ర చందనం ఎలా స్మగిలింగ్ చేయాలో అని చెప్పేవాడు హీరో నా అలాంటి వాడికి మళ్ళీ నేషనల్ అవార్డు అసలు ప్రజలు సినిమా చూడకుంటే ఎవరు అతను ఆయనగారు పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయల కే కొంటాడంట వందరూపాయలు పెట్టి కొనడంట మరి ఆయన సినిమా మాత్రం వంద రూపాయలు వున్న టికెట్ వెయ్యి పెట్టి చూడాలంట ఇ దెక్కడి న్యాయం గురువుగారు
Ade krishna garu cheppedi kulapitchi sagam heroism ani feeling sagam janale valla ni nettina pettukunadi.
Smaggling cheytam,daridram ga tiragatam em nerchukovali danilo nundi
Hero smuggling nerpisthadu
Aa cinema theesinavadu pillalaki chaduvu cheppe master. Adi mana kharma
Barathiyudu tagore cinema lu chusi meeru entha mandhiki sahayam chendra endhuku pichi comments cinema ni cinema laga chuste evvadiki nastam ledu.10 ropayala biskut nuvvu 20 rupayalu estava istam vachinodu velatadu istam leni vadu taruvatha chustadu
గురువు గారు బాగా మాట్లాడారు
mari opposite Person chependhi crt..e world lo Avaru crt kadu bro..Avaridhi valadhi crt..don't just go by single person like this..
Real Hero Revanth Reddy correct ✅✅✅✅✅✅✅✅✅💯💯
so u mean 1000 children died of food poison and Auto drivers committed suicide that is why ur saying real hero Revanth..u r very intelligent ..how did u get this much of Intelligence ...
@sudhamanohar1 super bro.
.. correct ga chepav
Super guruji
12,000/- spent out of 30,000/- salary. People are either crazy or completely brainless. What a foolishness
Shall I answer to ur Question..Not all movies I never been movie but I went 3 times for Pushpa 3 ...again I may not go game changer etc...for ur Quetion...it is onetime for their satisfaction not every time they go or afford ..Hope u will understand my answer ..think in all directions
kaadu adhi abbadham 3k oka ticket anedhi wrong 2k max tickets price thappu chepaaru
@@sudhamanohar1was Pushpa 2 a good experience
I Sault sir👌👌🙏🙏
Swami ji correct
Meru curect ga chepparu guruvu garu...
Allu arjun ni malli lopala veyyale
ప్రజలు భగవంతున్ని మరిచిపోయి సినిమా వాళ్ళను ఆరాధ్య దైవాలుగా పూజించడం ఎంత తారాస్థాయి కి వెళ్లిందంటే ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తెర మీద కనిపించే ఉత్తుత్తి విన్యాసాలు నిజమని బ్రమపడుతూ ఆత్మాభిమానం చంపుకొని సినిమా నటులకు బ్రహ్మరథం పడుతున్నారు.అభిమానులు ఎంత దరిద్రులు, నికృష్టులు అంటే బౌన్సర్ వెధవలతో గెంటించు కోవడానికి తన్నించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు అది వాళ్ళ జీవిత పరమావధి అనుకొంటున్నారు. సమాజం కూడా అదే నేర్పింది...సినిమా వారి నుంచి కనీసం గ్లాసెడు మంచి నీళ్ళు కూడా ప్రయోజనం ఉండదు అని అర్థమయ్యేసరికి వాళ్లజీవితం చివరి దశకు చేరుకుంటుంది.
పాత రోజులు పోయాయి. ఇప్పుడు-రోజుల్లో కేవలం అభిమానుల సైన్యంతో డబ్బు సంపాదించండి. ఇది దోపిడీ అభిమానులకు డబ్బు ఎందుకు తగ్గించలేకపోతున్నారు అభిమానులు వీలకి టిష్యూ పేపర్ లాగా
They are not heros They are Actors and entertainers thats it.
Supar sar
i am an Atheist , but i agree all your statements
ధన్యవాదాలు అండి❤❤
Chala baaga cheparu
Super Sir
కరెక్ట్ అండి కానీ రేవంత్ గారు మిగతా వాటి మీద కూడా ఇలా respond ఐతే సూపర్ అంటారు కదా!
Excellent Swami
మనం కానుక, విల్లా సినిమా లు చూడటం బ్యాండ్ చేస్తే విల్లు మనలాగే బాక్స్ కాటుకొని జాబ్ కి వెళ్ళాలి
then who will dance ..Will u dance for the public??
@sudhamanohar1 miru udesham dance chestaru kabati chudalani mi opinion. Danikisam aithe miru entertainment cheyandi. Ala chese varini miru support cheyandi. Andariki me opinion andariki ruddakani.
@@BijjiAni Meru ban chesthei dabbulu ala vasthayi annaru...me question wrong adi nenu chepedhi...ban untei..tax kattakuntei govt ki dabbulu ala vasthayi...Inka chala unnayi chepandi
@@sudhamanohar1 wow, aithe government ki money movie vallu kaduthunaru ani me opinion. Mari mona collection money government ki icharu. Currect. Hero 300 crores sagam government ki donate chesaru kada, mona varada badhithula koraku allu garu yeni crores ichi unaru, I don't know Idea, please tell me. First of all, listen my opinion carefully, manam movie lu chudatam thagiste vallu kuda mana lagane commen people ani cheppa. Andulo thapuga nakemi thocha ledu. Miru feel ainaru.
@@BijjiAniadei bro nenu chepedhi...apple phone avaru konukopothei apple no 1 company ala avuthundhi...I can tell u lot of examples..becoz I realized in this world people shld grow as age grows...consider all the scenarios..if u prove AA is wrong ..am the first person to take action or criticize surely...
Radha mabohar dass garu 100% correct
Good swami
Correct chepinaru guruji
Jai javan jai kisan
Good speech Swami garu🎉🎉🎉
Guruvaru Baga chetro
Waw👏👏👏👏 gurujii🙏🙏
వాళ్ళ జీవనోపాధికి సినిమాల్లో నటిస్తారు. అది నటన మాత్రమే వాళ్ళను నటులు గానే చూడాలి. అసలైన హీరోలు దేశ బర్దర్లో ఉన్న సైనికులు, వ్యవసాయ దారులు, డాక్టర్లు. సీని హీరోలు పిట్టల దొరలు .( తెలంగాణలో లాత్లోర్ సాబ్) మన కలక్షేపణకు మన డబ్బుల కొరకు పనిచేసే వాళ్ళు. వ్యక్తిత్వము వున్న వాళ్ళకే విలువ ఇవ్వాలి.
అయ్య మీ నోట ఈ మాటలు వద్దూ.. మీరు ఇప్పుడు చాల పెద్ద హిందూ ఐకాన్...plz sir... that's movie.....sir....... only cinema.............
Super gurugaru.
Guruji meeku namaskaram meeru chepindi one side avutundi
Correct ga chepparu sir ❤
Well said guruji
Swamy very realaity
100percent correct ga cheparu
excellent.
ఎవ్వరినీ నమ్మడానికి వీలు లేదు. అంతా కలసి పోతారు. నాలుగు రోజులు పోయిన తరువాత వీళ్ళ ప్రయోజనాలు వాళ్ళు, వాళ్ళ ప్రయోజనాలు వీళ్ళు కాపాడుకొంటారు.
రాజకీయనాయకులకు రాజకీయ లబ్ధి, సినిమా వాళ్లకు ప్రచారము, ధనము లబ్ధి.
అమ్మ ! దేవాలయంలో ఈ డిస్కషన్ అవసరమా ! ఆలోచించండి.
Gukesh దొమ్మరాజు.... 👌🏻👌🏻👌🏻👌🏻praagnanda 👌🏻👌🏻👌🏻
Good government 🎉
Avuna..meru chala intelligent bro.. superb u people are needed
Harekrishna Harekrishna krishna krishna hare hare ,manaki enduku prabhu heroes gurunchi think about krishna
Your correct sir
What is crt bro...repeat here
Correct sir
Jai revanth reddy ❤❤❤🔥🔥🔥👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good explanation
Jai Allu Arjun 💐🥰😇😎
Good
Very nice swamiji.
S correct revanth sir is boss to them
ప్రయారిటీలు మర్చిపోయారు ఆడవాళ్లు కంట్రోల్లొ లేరు 4 వెళ్లారు సినిమాకు పాపను సేఫ్ ప్లేసులో ఉంచారు, హాల్లోకి ఎవరు వెళ్లారు, మనుషులు పొరపాటు చేస్తారు కానీ దేముడు కాదు, విన్నవాళ్ళు సేఫ్ విననివాళ్ళు డేంజర్
100 '/.sir
బన్నీ గాదు వరస్ట్ ఫెలో అని ఈ సంఘటనతో తెలిసింది.Oka life ni 25 లక్షలు డిసైడ్ చేసాడు.ఇలాంటి వరస్ట్ ఫెలో ఉన్నంతవరకు సొసైటీ బాగు పడదు మీ జీవితం ముఖ్యం, సినిమాలు చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి
Super
Hare krishna
swami garu you also don't know the sports players name same the public also don't know the name
👍👍👍👍👍👍👍🙏👏🙏👏👍👍
Super swamy
Guruvu gaari ,ee lakshala mandi gorrelu unnaru entha cheppina ee gorrekali buddi raadu ,panikimaalina vaatiki importance isthaaru
.heros kotlu dandukuntante ,veellu jobulu pettukuntunnaru
ilanti kovvu hero cinema lu theater lo chudavaddu, 10 days tarvata ott lo vastundi chudandi, ilanti hero laku dabbulu icchi cinemalu chudavaddu prajalara melukondi ipudyna.
👏👏👏👏👏👏👏👏
Mukesh😂😂😂
🙏
Karekt guruvu garu
Swami dont involve in these dirty politics, don't decrease your status. Harekrishna
Abbabbabba.....emi language entha samskaram
Meekelaga matladdam kuda vacha...very good
Ithe Maarjaalam laaga nuvvu gooda meeda kurcho.
🙏🙏🙏🙏🙏
Celebrity heroes should not be treated as gods .. Such a shameless thing existed
Good CM Revanth Reddy garu
Temple lo interview is a very bad idea,never do that again
Enti thalli NV adige Question???Guruji time more valuable
❤🎉🎉🎉🎉
👏👏👏👏😀😀😀😀👏👏👏👏
మీ knowledge ని ప్రజా సమస్యలు గురించి మాట్లాడండి
Ameku budhi undalli antha public lo cinema ki povadam avsarama seggu undali chinna pellalu unnaru ane konchm kuda bhudi lekunda poindi antha public lo
Meku Namaskaram Swamy Garu
వీడు వీడికి ఎందుకు సినిమా రివ్యూ లు
Regarding big boss comment how can you say about it have you seen
హీరోస్ ఎవ్వరో మొన్న ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పేరు
Raithulu, karmikulu,army vallu, doctorlu veellu heroes
Malli engineers?
@kjaideep kashtapadi pani chesi desaniki upayogapade vallu andaroo heroes ye. Maa abbayi kooda engineering chaduvuthunnadu
@@user-lt9fl8xf8j Avunu 🙂
Enta baga chepparandi
Swamiji meeru politics gurinchi kakundaa bhakthi gurinchi dharma pracharaniki parimitam ayithe chala baaguntundi.. politics loki doorakandi..
Anavasaram gaa paruvu potundi.... Ee rozu matladina vallandariki mudupulu andrstaayi.. malli mamuley... Politicians cinema vallaki ofcourse konta mandi swamiji laki youtubers ki dabbey important.. nizaalu yevaru maatladaru... Meeru ye category naaku telidu kaani politics joliki vellakapovadame better option
Avunu correct meeru
Jai Sriram.
🤦 aakada vaalu permission ivvaledu velladaniki
CM REVANTH REDDY JI CURRECT.DONGANI HERO CHESARU PUSHPA CINIMALO.
Adi cinema akkadaki ikkadiki link entin🤦
Swamy said 100persent curret
Antha Tirumala forest loni sandal wood smuggling chesinattu chuppincharu
Telangana government teesukunna nirnayam Andhra lo kuda amalu cheyyali.
వీడెవడు ప్రతి దాని మీద స్పందించరు నీకు యూట్యూబ్ లో బాగానే సంపాదించింది ఒక సినిమా వల్ల ఒక హీరో బతకడు కొన్ని వేల కుటుంబాలు బతుకుతాయి
Monna bouncer Allu Arjun ki tagilite oka look ichadu Malli ipudu chain poyindi kuda pranam important ee kada
Guys..Politicans are ready to degrade their character for their govt am seeing since 40 years it has been there since 100 years..After loosing the character only usually people come into Politics...Common people will not degrade the character like that ...I would request People to think like this...Swamiji's before public only they behave normally we don't know other side of the coin...They largely depend on devotees ..devotees donate chestenei kada swamiji's kuda money vachedi
Avunu correct ga chepaaru meeru 💯
Swamiji gaaru thappuga anukokandi meeku thelisindi sagame ivvani nijalu telisthe ila undaru
Mis you tuber.... ask about devotion with swami Ji not like politics
Allu arju oka Mentalodu,,,over yakkava