డియర్ సిస్టర్, నువ్వు జీవించిన జీవితం కొద్దికాలం అయినా, ప్రభువు కొరకు జీవించావు, ఆయన గురించి చెప్పడానికి పరుగెత్తావు, మంచి పోరాటము పోరాడావు, నీ పరుగు కడముట్టించావు , కచ్చితంగా మన యేసయ్య నిన్ను సంతోషంగా ఆహ్వానించి వుంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఒకసారైనా నీతో ఎందుకు మాట్లాడలేకపోయాను అని చాలా బాధ గా వుంది , ఒకరోజు మనందరం ప్రభువు సన్నిధి లో కలుస్తాము అనే నిరీక్షణ వుంది. నీవు సజీవ సాక్ష్యం గా ఎప్పటికీ మా మనసులో వుంటావు .
Akka I Love you so much miss you 😢
😭😭😭
డియర్ సిస్టర్, నువ్వు జీవించిన జీవితం కొద్దికాలం అయినా, ప్రభువు కొరకు జీవించావు, ఆయన గురించి చెప్పడానికి పరుగెత్తావు, మంచి పోరాటము పోరాడావు, నీ పరుగు కడముట్టించావు , కచ్చితంగా మన యేసయ్య నిన్ను సంతోషంగా ఆహ్వానించి వుంటారు,
బ్రతికి ఉన్నప్పుడు ఒకసారైనా నీతో ఎందుకు మాట్లాడలేకపోయాను అని చాలా బాధ గా వుంది , ఒకరోజు మనందరం ప్రభువు సన్నిధి లో కలుస్తాము అనే నిరీక్షణ వుంది.
నీవు సజీవ సాక్ష్యం గా ఎప్పటికీ మా మనసులో వుంటావు .
మిస్ యు Sis 😢
Praise the lord..Amma
Jesus loves you...❤️
Ma brother ku blood cancer sister prayer cheyaddi pls