శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సాక్షి పకోడీ పేపరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తుంది ఆరు సంవత్సరాల తర్వాత కళకళలాడుతున్న పండుగ ఏదైనా ఉందంటే ఇదే వైజాగ్ లో ఏ షాప్ చూసిన కిటకిట లాడుతుంది ఫుల్ ట్రాఫిక్
శ్రీను గారు మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అన్నారు కానీ మేము గత మూడు సంవత్సరాల నుండి ఇయర్స్ అప్లై చేసి వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఆ గవర్నమెంట్ కాని ఈ గవర్నమెంట్ గాని మా ఉపాధ్యాయులకు E L s పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికే చాలా నష్టపోయారు
బిజెపికి ఒక్క శాతం ఓట్లు కూడా పడవు,2019 ఎన్నికల్లో పవన్కళ్యాణ్ పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయాడు. నాలుగు దశాబ్దాల పాలనానుభవం గల చంద్రబాబు విజన్ తోనే కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నేతృత్వంలోనే పవన్కళ్యాణ్/బీజేపీ నేతలు పనిచేస్తే బాగుంటుంది. ఐకమత్యం లేకపోతే భవిష్యత్తులో టీడీపీ మాత్రమే ఉంటుంది.
శుక్రవారం అల్లురి జిల్లా పాడేరు లో శనివారం హుకుంపేట లో కిక్కిరిసిన జనం... ఎప్పుడు కూడ ట్రాఫిక్ వలన ఇబ్బంది లేదు కానీ శుక్రవారం, శనివారం పాడేరు, హుకుంపేట లో ఈసారి ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లేనందున పోలిసులు కూడ ఈ రెండు రోజులు వదిలేశారు.
మీరు కూడా రాజకీయ నాయకుడు అవతారం ఎత్తితే మీరు కూడా అలా అయిపోతారు. మి కర్మ కొద్ది జర్నలిస్టు అయినారు. ప్రపంచంలో ఏ గవర్నమెంట్ అయినా కార్పొరేట్లు మీద ఆధార పదవలసిందే అది స్టేట్ అయినా కంట్రీ అయినా. ఇవి మీరు కొత్తగా చెప్పవలసిన పని లేదు. బేసిక్ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న బుడ్డోడు కూడ తెలుసు. 😅😅😅😅
రెండు రోజులు మేము షాపింగ్ కి వెళ్ళాము అన్న జగదాంబ సెంటర్ అసలు కాళీ లేదు ఏ షాప్లోకి వెళ్దాం అన్నా పొట్లు పడుతున్నారు బట్టలు విషయాల్లో ఆఫర్లు ఉంటే అస్సలు ఆ షాపులు కలిగే కూడా కాళీ లేదు వీళ్ళు రాతలు వీళ్ళును ఇంకేమంటావ్ అన్న బయటికి రావడానికి గంటలకొల్లు పడుతుంది లోపలికి వెళ్ళడానికి కూడానా ఏదోటి రాయాలి కదా అలా ఆనందం
విద్య వ్యవస్థ లో మార్పులు ఎలా తెలుస్తాయి అన్ని దేశాలు,అన్ని విషయాలు మేధావులతో అధ్యయనం చేయాలి ఇంత మంది వలస వెళ్ళారు మన రాష్ట్రం నుంచి సిగ్గు లేని పరిపాలన రాష్ట్ర విభజన జరిగినా మారని వలసలు ఇక్కడ లేని ఉపాధి రాజకీయ క్రీడ తో రాష్ట్ర విభజన
ఆ శ్రీనివాస్ గారు అందరూ ఒకటంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒకటేనా. ఆ జగనసురుడు మళ్లీ వచ్చుంటే ఇవన్నీ జరిగేనా అభివృద్ధి గురించి మాట్లాడానా. మరల అధికారంలోకి జగనాసూర్ రాకూడదు దానికి ఏమన్నా సలహాలు చూసినట్లు ఉంటే అటు ఇవ్వండి రాష్ట్రానికి బాగుపడుద్ది. రాష్ట్రానికి ఎంతో కొంత మెల్ చేసుకోవాలి
శ్రీనివాస్ మీకు ఆరాటం ఎక్కువగా ఉంది ఆలోచన తక్కువగా ఉంది ఒకప్పుడు హైదరాబాదులో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి సైబరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు అందరు కూడా హేళన చేశారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు ఏదైతే పేపర్ మీద పెట్టారో ఇప్పుడు అది ప్రూవ్ అయింది సో గ్రీన్ ఎనర్జీ గురించి కూడా wait and see తొందరపడి మాట్లాడకు
సాక్షి పేపర్ గాని వైసీపీ పార్టీ గానీ ఆంధ్రప్రదేశ్ సంతోషంగా ఉన్నది అని రాయడానికి వాళ్లకు మనసొప్పదు ఎక్కడో చోట ఏయో కిల్లికజ్జాలు దెబ్బలాటలో గొడవలు పెట్టాలి. అదే వాళ్ళ ఉద్దేశం
Srinivas gadu mosam unnadu Projects kavala Vadda .chepu raa Cheppu June lo enquiry chesaru as per inputs Actually check chesakaa ...it's necessary for the State Real face of Srinivas Work for Andhra Work for the Nation 💪
Meru vyakti puja cheyakandi srinu garu bsy party ke 2 years nunchi. Nenu TDP e but vyakti pooja cheyanu. Naku na rastram mukyam. Fees reimbursement medha oka 5 videos chesaru negative ga oka 15 videos lo prasthavincharu. Mare kastha positive ga chepali government fees reimbursement chesinanduku piga patha government pending bill adi. Kani edho chepali anattu cheparu
అభివృద్ధిని చర్చించబడును మంచి సలహా శ్రీనివాస్ గారు
ఈ సంక్రాంతి తెలుగు(A.P)ప్రజలు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. మీకు & తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సాక్షి పకోడీ పేపరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తుంది ఆరు సంవత్సరాల తర్వాత కళకళలాడుతున్న పండుగ ఏదైనా ఉందంటే ఇదే వైజాగ్ లో ఏ షాప్ చూసిన కిటకిట లాడుతుంది ఫుల్ ట్రాఫిక్
Edi correct bro
అందరికి స్వామి వివేకానంద గారి జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉
శ్రీను గారు మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అన్నారు కానీ మేము గత మూడు సంవత్సరాల నుండి ఇయర్స్ అప్లై చేసి వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఆ గవర్నమెంట్ కాని ఈ గవర్నమెంట్ గాని మా ఉపాధ్యాయులకు E L s పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికే చాలా నష్టపోయారు
బిజెపికి ఒక్క శాతం ఓట్లు కూడా పడవు,2019 ఎన్నికల్లో పవన్కళ్యాణ్ పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయాడు. నాలుగు దశాబ్దాల పాలనానుభవం గల చంద్రబాబు విజన్ తోనే కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నేతృత్వంలోనే పవన్కళ్యాణ్/బీజేపీ నేతలు పనిచేస్తే బాగుంటుంది. ఐకమత్యం లేకపోతే భవిష్యత్తులో టీడీపీ మాత్రమే ఉంటుంది.
ఈ సాక్షి పేపర్ గాని వైసీపీ పార్టీ గానీ ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉంటే చూడలేరు వీళ్ళలో వీళ్ళ సైకో మనస్తత్వం కలిగినటువంటిది మనుషులు
ఈరోజు చాలా పద్ధతి గా వున్నదీ వున్నట్టు గా చెప్పారు శ్రీను గారు
కూటమి ఫ్యూచర్ దగ్గర్లోనే ఉన్నాహి అనుకుంటున్నా కరెక్ట్ చెప్పారు ఏపీ లో కొన్ని వ్యవస్తాలు అంత వెస్ట్ ...శ్రీను అన్న
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
శుభోదయం తమ్ముడూ ❤
Sankranthi festival mood is so much positive and enthusiastic. HAR HAR MAHADEV.
సంక్రాంతి పండుగ అదుర్స్
Pandaga pandem punju Balayya 🦁 jai Balayya 🦁
మూరుఖుడుకు మంచివాడు కు cm లు పని తేడా తెలుసుతుంది
శుభోదయం బ్రదర్ ❤❤
శుభోదయం శ్రీను గారు 💐💐💐
శుక్రవారం అల్లురి జిల్లా పాడేరు లో శనివారం హుకుంపేట లో కిక్కిరిసిన జనం...
ఎప్పుడు కూడ ట్రాఫిక్ వలన ఇబ్బంది లేదు కానీ శుక్రవారం, శనివారం పాడేరు, హుకుంపేట లో ఈసారి ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లేనందున పోలిసులు కూడ ఈ రెండు రోజులు వదిలేశారు.
శుభోదయం శ్రీనివాస్ గారు 😊😊😊😊
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
Good morning sreenu garu,
గుడ్ మార్నింగ్ శీనుగాడు శుభోదయం
శుభోదయం అన్నగారు
చాలా బాగుంది ❤❤❤
Good morning Srinivas garu
Good morning srinu ga ru 🎉🎉❤
❤❤ good morning Sri garu ❤❤
Friest like అన్న
🇮🇳🍀 Jai bharata desam ✊️
🚩🕉🛕 Jai kanaka durga mata 🙏
🇮🇳🍀 Jai andhra pradesh ✊️
GOOD MORNING SIR
మీరు కూడా రాజకీయ నాయకుడు అవతారం ఎత్తితే మీరు కూడా అలా అయిపోతారు. మి కర్మ కొద్ది జర్నలిస్టు అయినారు. ప్రపంచంలో ఏ గవర్నమెంట్ అయినా కార్పొరేట్లు మీద ఆధార పదవలసిందే అది స్టేట్ అయినా కంట్రీ అయినా. ఇవి మీరు కొత్తగా చెప్పవలసిన పని లేదు. బేసిక్ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న బుడ్డోడు కూడ తెలుసు. 😅😅😅😅
Avasaram ledu bro ithanu already politician gunalu unnayi
Green co project nda vallane sadyam avtundhi
Cbn garu +Pawan garu chesi chupistaru dont worry Srinivas garu
Good morning శ్రీను గారు
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్నగారు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ❤️❤️
శుభోదయం శ్రీను గారు 🌄💐
శుభోదయం శ్రీను అన్న
ee roju analysis bagundi
Srinu garu Mee Riview kosam waiting ❤
Good morning srinivas 🎉
రెండు రోజులు మేము షాపింగ్ కి వెళ్ళాము అన్న జగదాంబ సెంటర్ అసలు కాళీ లేదు ఏ షాప్లోకి వెళ్దాం అన్నా పొట్లు పడుతున్నారు బట్టలు విషయాల్లో ఆఫర్లు ఉంటే అస్సలు ఆ షాపులు కలిగే కూడా కాళీ లేదు వీళ్ళు రాతలు వీళ్ళును ఇంకేమంటావ్ అన్న బయటికి రావడానికి గంటలకొల్లు పడుతుంది లోపలికి వెళ్ళడానికి కూడానా ఏదోటి రాయాలి కదా అలా ఆనందం
Goodmorning bro🎉🎉🎉
Radha Krishna garu cheptundhi 💯 percent correct officers administrator lo andaru act chestunaru
Good morning sir 🎉🎉🎉🎉
విద్య వ్యవస్థ లో మార్పులు ఎలా తెలుస్తాయి అన్ని దేశాలు,అన్ని విషయాలు మేధావులతో అధ్యయనం చేయాలి ఇంత మంది వలస వెళ్ళారు మన రాష్ట్రం నుంచి సిగ్గు లేని పరిపాలన రాష్ట్ర విభజన జరిగినా మారని వలసలు ఇక్కడ లేని ఉపాధి రాజకీయ క్రీడ తో రాష్ట్ర విభజన
Good morning Srinivas!
పండుగ అని కాదు దేశ వ్యాప్తం గ చాలా కాలం గ ప్రజల ఖర్చు తగ్గింది. మాంద్యం ఉంది ఇంకా పెరుగుతోంది అంటున్నారు. ఖర్చు తగ్గినా పండుగ లను జరుపుకుంటారు కదా!
Good to see you
జై హింద్ ⚔️⚔️
గత నిందితులని ఈ కూటమే కాపడుతుంది.. ఇంకా ఎప్పటికి పారారి లో ఉంటుంది
Vijayawada lo kuda IT hub ga tayaru cheyandi plzzz
Good morning bro 😊
Good morning anna🎉🎉🎉
Advance happy Pongal anna
Super sir
Super
In this 7 months roads improve ayyai,people confident ga opinions chebithunnaru Amaravati, polavaram restart ayyai, chala top MNC companies tho MOUs chesukonnaru,liquor marindhi, tirumala laddu marindhi. Pension perigindhi, Inka chala unnai bro
ఆకుపక్షి is personal😂😂😂
Bangalore lo Saturday bus Stop lo railway station lo yakkuv janam antha AP ki vachavare
సంక్రాంతి ఈసారి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం
కర్రోడికి ఎందుకు సెప్పడం ,సామాన్లు కొనిచ్చడా ఎండి , పిచ్చినిబ్బి
Always negative is not good
శుభోదయం శ్రీనివాస్ గారు
Meeting pettadugaa...journalists Q&A adagaka poyaraa? Adugina vatannitiki answer ichhaduga PK
ఆ శ్రీనివాస్ గారు అందరూ ఒకటంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒకటేనా. ఆ జగనసురుడు మళ్లీ వచ్చుంటే ఇవన్నీ జరిగేనా అభివృద్ధి గురించి మాట్లాడానా. మరల అధికారంలోకి జగనాసూర్ రాకూడదు దానికి ఏమన్నా సలహాలు చూసినట్లు ఉంటే అటు ఇవ్వండి రాష్ట్రానికి బాగుపడుద్ది. రాష్ట్రానికి ఎంతో కొంత మెల్ చేసుకోవాలి
శ్రీనివాస్ మీకు ఆరాటం ఎక్కువగా ఉంది
ఆలోచన తక్కువగా ఉంది
ఒకప్పుడు హైదరాబాదులో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి సైబరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు అందరు కూడా హేళన చేశారు
ఇప్పుడు పరిస్థితి ఏంటి
అప్పుడు ఏదైతే పేపర్ మీద పెట్టారో ఇప్పుడు అది ప్రూవ్ అయింది
సో గ్రీన్ ఎనర్జీ గురించి కూడా wait and see
తొందరపడి మాట్లాడకు
ఉద్యోగులు DA మాత్రం రిలీజ్ చేయలేదు బ్రదర్
బ్రహ్మ కుమారి ల గురించి చెప్పండి
Akku pakshi is correct word
On y. C. P
NTPC GREEN ఇటీవలే 10,000 కోట్లు షేర్ మార్కెట్ లో IPO ద్వారా సేకరించారు.
అందువల్ల NTPC GREEN వైజాగ్ పురోగతి అద్భుతం గా ఉండొచ్చు!
Iam see the last from Tanuku
Srinivas vyakthi pooja gurinchi meere cheppali mammalanu nammali
Srinu garu negative mentality penchukovaddu. Be positive
Hi Srinu
Anna partha sarathi 🎉🎉🎉
Good morning anna
1st like & comment
శ్రీనివాస్ గారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి మీరు మాట్లాడలేదు కృష్ణ వాటర్ గురించి మాట్లాడటం
Anna Rishi konda Buildings software companies ki esthe valu theesukuntaru kadaaa
అధికారులు ఎవ్వరు అయినా తన్నే వాడును చూసేతే భయపడి పని చేస్త్తారు మంచి వాళ్ళు ను తో క ఊపు తారు
ఇంటర్ మీడియట్ ఎగ్జామ్స్ లేకపోతే నెగ్లెట్ పెరుగుతుంది (ఫస్టయర్ )
తెలుస్తుంది గా బ్రో షిరిడీసాయి విషయం కూడా అంతేగా
Good morning sir
ఇంటర్ మీడియ్యట్ పరీక్షలు ఉండాలి.
❤🎉 first
Anna daku maharaj review cheyyanna
పని లేదు శ్రీనివాసగారు
Good morning
Good morning 🎉
Sthulanga chusthe antha bagu
Sukshmanga chusthe entho melu
Sarvam narayanam
నిన్న chepparra చవట
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్ పెట్టారు అభిషేక్ రెడ్డి గారు మరణం గురించి తెలుసా?
శ్రీను గారు పద్ధతి చెప్పే పద్ధతి మారుతుంది ఏంటి
భలే పట్టవన్నా పాయింట్ సాక్షి లో
A mantrini ventaney Suspend cheyyali,
నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి మినిస్టర్...ఆంధ్ర జ్యోతి మెయిన్ హెడింగ్
ప్రాజెక్ట్ లో తప్పోప్పులు వున్నాయి అని చెప్పారు... అవి సరిదిద్దాలి అని చెప్పారు... ఒక్కసారి వీడియో చూండండి
కూటమి ప్రభుత్వం 0:43 సంక్రాంతి కనుక ప్రకటించినది,,
పేదప్రజలకి సంక్రాంతి 420పసుపు ముసలినక్క కానుక ఎక్కడ్రా సన్నాసి
సాక్షి పేపర్ గాని వైసీపీ పార్టీ గానీ ఆంధ్రప్రదేశ్ సంతోషంగా ఉన్నది అని రాయడానికి వాళ్లకు మనసొప్పదు ఎక్కడో చోట ఏయో కిల్లికజ్జాలు దెబ్బలాటలో గొడవలు పెట్టాలి. అదే వాళ్ళ ఉద్దేశం
Srinivas gadu mosam unnadu
Projects kavala Vadda .chepu raa Cheppu
June lo enquiry chesaru as per inputs
Actually check chesakaa ...it's necessary for the State
Real face of Srinivas
Work for Andhra
Work for the Nation 💪
Goodmorningsrinugaru❤
Meru vyakti puja cheyakandi srinu garu bsy party ke 2 years nunchi.
Nenu TDP e but vyakti pooja cheyanu. Naku na rastram mukyam.
Fees reimbursement medha oka 5 videos chesaru negative ga oka 15 videos lo prasthavincharu.
Mare kastha positive ga chepali government fees reimbursement chesinanduku piga patha government pending bill adi.
Kani edho chepali anattu cheparu