అక్షరాభ్యాసం భర్త చేస్తే మంచిదండి ఒకవేళ భర్త అందుబాటులో లేక వీలు కాకపోతే అప్పుడు మేనమామ గాని తాతగారు గాని గుడిలో పురోహితులు వారి చేతగాని చేయించండి. ఒకవేళ ఇవి కూడా వీలు కాకపోతే అప్పుడు తల్లిగా మీరు చేయండి పక్కన ఒక కండువా పెట్టుకోండి మీ భర్త స్థానంలో మెడలో కండువా వేసుకొని చేయించండి.
Manchi information echaru madam tqqq. Ma paapa 28-nov-2021 lo janminchindi... Feb 14 2024 lo veelu kakapothe. Malli Aksharaabysam appudu chepisthe manchidi akka.. dates cheppara. Panchami unnadi. Pls akka
maa paapa 2021 october 23rd na puttindhi , 3 years vachinatte na ???......feb14 2024 na vasantha panchami roju aksharabhyasam cheyinchocha andi......???? dhayachesi cheppagalaru
Hii Andi Memu ellu kattukovali anukuntunnam bhumi Pooja cheyali anukuntunnam vasantha panchami roju cheyavacha cheste a time lo Pooja cheyali cheppandi please 🙏
అమ్మ భూమి పూజ ముహూర్తము మీరు సిద్ధాంతి గారు కాని మీ ఇంటి పురోహితులు వారిని కనుక్కొని మీ జాతకరీత్యా మీకు ఏ ముహూర్తం బాగుంటుందో ఆ సమయంలో చేయించుకుంటే మంచిది. కింద ఇచ్చిన ఈ సమయాలలో ఉన్నాయి కేవలం మేము ఇస్తున్నాను కానీ ఈ సమయంలో మాత్రం మీరు సిద్ధాంతి గారికి చూపించుకోని సూట్ అయితేనే చేసుకోండి వసంత పంచమి రోజున ఉదయం 8.28 ని అలాగే ఉదయం 10.55 ని ముహూర్తాలు ఉన్నాయి
Tq so much andi well explanation.
😊🙏
Repu illu mharuthunamu Andi andhuke vhajaram time and manchi time cheppandi
ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యకాలం బాగుందండి ఈ సమయంలో పాలు పొంగించుకుని వెళ్ళండి
Akshara abyasam mother cheyinchava vacha madam
అక్షరాభ్యాసం భర్త చేస్తే మంచిదండి ఒకవేళ భర్త అందుబాటులో లేక వీలు కాకపోతే అప్పుడు మేనమామ గాని తాతగారు గాని గుడిలో పురోహితులు వారి చేతగాని చేయించండి.
ఒకవేళ ఇవి కూడా వీలు కాకపోతే అప్పుడు తల్లిగా మీరు చేయండి పక్కన ఒక కండువా పెట్టుకోండి మీ భర్త స్థానంలో మెడలో కండువా వేసుకొని చేయించండి.
Kani tata garu chaduvukoledu ,mena mama leru andi ma ayana garu vere place lo unaru
Thanks a lot
😊🙏
Hellow 2021 april 5th birthday my son aksharabyasam repu chepinchavachha
రేపు వసంత పంచమి కి అక్షరాభ్యాసం చేయించవచ్చండి
Well explained
🙏😊
Ma babu date of birth 1-9-2022.
Aksharabyasam appudu chepiste mannchidi cheppandi.
Dasara lo vache saraswati avataram rojuna Kani or vijayadashami rojuna Kani cheyyinchandama.
Aksharabhyasam ki vache Sep varaku time undi kabati meeru aagagaligite uttarayanam vachaka cheyyinchandi
Very nice
😊🙏
Mam e Year lo after May Month taruvatha akshara భాష్యం cheyyaiddamu అనుకుంటున్నాము మేము..
మీరు ఎప్పుడు చేస్తే బాగుంటదో చెప్పండి మేడం గారు
Very nice 👍
😊🙏
Good 👍👍👍
😊🙏
Very well said
😊🙏
Manchi information echaru madam tqqq.
Ma paapa 28-nov-2021 lo janminchindi...
Feb 14 2024 lo veelu kakapothe. Malli
Aksharaabysam appudu chepisthe manchidi akka.. dates cheppara.
Panchami unnadi. Pls akka
Same avunu cheppandi
మీకు ఒకవేళ వసంత పంచమి ఫిబ్రవరి 14న కుదరకపోతే కిందించిన తేదీలలో మీరు ఏ రోజైనా అక్షరాభ్యాసం చేయించవచ్చమ్మ
February 11th, 15th, 18th, 19th
@@sasurikavlogs tqqq
Good information
😊🙏
Nicely explained
😊🙏
Chakkaga chepparu
😊🙏
Thanks for sharing
😊🙏
Chakkaga teliparu thanks
😊🙏
Excellent narration
😊🙏
Very nicely informed
😊🙏
maa paapa 2021 october 23rd na puttindhi , 3 years vachinatte na ???......feb14 2024 na vasantha panchami roju aksharabhyasam cheyinchocha andi......???? dhayachesi cheppagalaru
ఇప్పుడు మీ పాపకి మూడో సంవత్సరం వచ్చిందమ్మా మీరు అక్షరాభ్యాసం రేపు వసంత పంచమి ఫిబ్రవరి 14న చేయవచ్చు
Hii Andi
Memu ellu kattukovali anukuntunnam bhumi Pooja cheyali anukuntunnam vasantha panchami roju cheyavacha cheste a time lo Pooja cheyali cheppandi please 🙏
అమ్మ భూమి పూజ ముహూర్తము మీరు సిద్ధాంతి గారు కాని మీ ఇంటి పురోహితులు వారిని కనుక్కొని మీ జాతకరీత్యా మీకు ఏ ముహూర్తం బాగుంటుందో ఆ సమయంలో చేయించుకుంటే మంచిది.
కింద ఇచ్చిన ఈ సమయాలలో ఉన్నాయి కేవలం మేము ఇస్తున్నాను కానీ ఈ సమయంలో మాత్రం మీరు సిద్ధాంతి గారికి చూపించుకోని సూట్ అయితేనే చేసుకోండి
వసంత పంచమి రోజున ఉదయం 8.28 ని అలాగే ఉదయం 10.55 ని ముహూర్తాలు ఉన్నాయి
Thank you 😊
Good day for aksharabhyasam
Yes
Ma papa 7 oct 2021 lo janminchindhi adhe roju chevulu kuttinchi aksharabhyasam cheyinchsvacha plz cheppandi.. Rendu okeroju cheyinchavacha
ముందు చెవులు కుట్టించేసిన తరువాత అక్షరాభ్యాసం చేయించండి.
Mam ma papa 2020 july lo puttindhi ma papaki akshara bhyasam chepinchavachaaa
ఇప్పుడు నాలుగు సంవత్సరం వచ్చింది కదండీ ఐదో సంవత్సరంలో చేయిస్తాను అనుకుంటే దసరాకి చేయించండి లేదు స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే వసంత పంచమికు చేయించండి.
Sunyam starting and ending date cheppu akka
Jan12 - feb 9th
Aksharabhyasaniki manchi muhurtam ani chepparu 🙏
😊🙏
nice sharing
😊🙏
Chakkagaa teliparu
😊🙏
Chakkaga vivarincharu
😊🙏