ఐ ప్యాక్ తో అర్జంట్ మీటింగ్ వెనుక రహస్యం ఇదే | Reason Behind YS Jagan Meet With I-PAC Team | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • Watch ఐ ప్యాక్ తో అర్జంట్ మీటింగ్ వెనుక రహస్యం ఇదే.. Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Interacting with the members of the I-PAC team at its office in Benz Circle in Vijayawada, said no one believed that the YSRCP would get 151 Assembly seats in the 2019 elections and this time it would surpass the number. He confidently said that the party would get 22 MPs seats.
    #ysjagan #ysrcp #ipac #andhrapradesh #apnews #apelections2024 #election2024 #telugunews #vijayawada #marokonamkishormay2024 #aadhan #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe to Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
    Aadhan Talkies: / @aadhantalkies
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank You For Watching

ความคิดเห็น • 451

  • @pawananand7742
    @pawananand7742 21 วันที่ผ่านมา +80

    ఇది 2019 కాదు 2024 జై కూటమి

  • @veeragollapalli8274
    @veeragollapalli8274 21 วันที่ผ่านมา +127

    ఓటమి భయంతో లండన్ పారిపోయాడు అని జనాలు అనుకోకుండా మేకపోతు గాంభీర్యం చూపించి లండన్ వెళ్ళిపోతే పోలా అని గగన్ గారి అతి తెలివి

    • @RavikumarreddyN-pg5kc
      @RavikumarreddyN-pg5kc 20 วันที่ผ่านมา

      Orey yadava jagan June 1st ki vastadu appudey exit poll vastadi and appudu AP lo untadu June 4th result

    • @pavansundaraneedi6089
      @pavansundaraneedi6089 20 วันที่ผ่านมา +2

      Naa doubt eeyana ipudu London velli ikkada yemina high tension environment create chestada like attacks on cadre

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 21 วันที่ผ่านมา +191

    ఈ కామెంట్స్ నమ్మి వైసీపీ వీరాభిమానులు గుడ్డిగా నమ్మి బెట్టింగ్ పెట్టారంటే డబ్బులు పోతాయి అని నా నమ్మకం

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 20 วันที่ผ่านมา +12

    కనీసం ఈ దాడులు సరికాదు, సంయమనం పాటించాలని కూడా చెప్పలేదు...... ఈయనేం సీఎం 😮😮

  • @user-cc9rw8xz3r
    @user-cc9rw8xz3r 21 วันที่ผ่านมา +127

    నాయకుడు అనే వాడు అలాగే చెప్పాలి లెదంటే కార్యకర్తలు పరిపొతారు ఒటమి భయం నుండి కార్యకర్తలకు భరొష తప్పా ఇంకెం లేదు కూటమిదే విజయం

    • @kurregovindu8520
      @kurregovindu8520 21 วันที่ผ่านมา +2

      నాయకుడు అలాగే మాట్లాడాలి కాదనను....కానీ వీడు కాన్ఫిడెంట్ మాటలు వినీ బెట్టింగ్ లు వేసే... వైసీపీ కార్యకర్తలు సంకనాకిపోతారు..

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 21 วันที่ผ่านมา +125

    ఈ సారి జగన్ బుర్ర స్తంభించే విధంగా రిజల్ట్స్ వస్తాయి.

    • @mohammadanwar7583
      @mohammadanwar7583 21 วันที่ผ่านมา +4

      👍👍👍

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 20 วันที่ผ่านมา

      Vallu kuda ade antunnaru😂

    • @prasadpamaraju1985
      @prasadpamaraju1985 20 วันที่ผ่านมา +2

      రావాలి ,వైఎస్ఆర్సీపీ భూస్థాపితం కావాలి

    • @chennupatinagesawararao1640
      @chennupatinagesawararao1640 20 วันที่ผ่านมา

      ​😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @balakrishnapalle6195
      @balakrishnapalle6195 20 วันที่ผ่านมา

      Aa results tho desham shock avutundi endukante jagan ki 20 seats vasthayi

  • @user-uf4wv8jr8n
    @user-uf4wv8jr8n 21 วันที่ผ่านมา +129

    ఆయనకు వచ్చే ససీట్లు 35 కు మించవు....

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s 21 วันที่ผ่านมา +17

    Jai TDP

  • @ballisettyvenkataiah4616
    @ballisettyvenkataiah4616 21 วันที่ผ่านมา +20

    It's truelly correct sir

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 21 วันที่ผ่านมา +23

    Super sir.. correct 💯 calculation. ఏదైనా ఏపీ బాగుండాలి.

  • @lakshmidevidevi6326
    @lakshmidevidevi6326 21 วันที่ผ่านมา +38

    కౌటింగ్ రోజు ఏజెంట్లు ఉండరని భయము అంతే

  • @vamsikaran2734
    @vamsikaran2734 21 วันที่ผ่านมา +9

    ఇంకా కేవలం 18 రోజులు....ఆనందపడని...19వ రోజు ఉదయం పోస్టల్ బాలట్ లెక్క మొదలెట్టినపుడే నుండే ఆనందం ఆవిరి అయిపోతాది...

  • @satyas7004
    @satyas7004 21 วันที่ผ่านมา +21

    By by jagan
    Welcome Babu

  • @Misterandhara
    @Misterandhara 21 วันที่ผ่านมา +72

    పక్క రాష్ట్రము లోని ఉన్నా కెసిఆర్ ఇలా అన్నాడు ఏమైయ్యింది ఇంట్లో కూర్చున్నాడు
    Press meet పెట్టి మాటలు ఆడలేడు ఎందుకు అంటే స్క్రిప్ట్ ఎవరు రాసి ఇవ్వాలి

  • @bujji9931
    @bujji9931 21 วันที่ผ่านมา +65

    కౌంటింగ్ కి ఏజెంట్ లు కాదు కాండిడేట్ లు కూడా కొన్నిచోట్ల రారు ఇది పక్కా

    • @guduru76
      @guduru76 21 วันที่ผ่านมา

      True , well said brother

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 20 วันที่ผ่านมา

      Mee maatalu reverse ayyi mee candidates raaremo😂 antha dheema paniki raadu vallu edo plan lo vunnaru👍ademito telusukoni jagratha padandi

  • @strao9933
    @strao9933 21 วันที่ผ่านมา +24

    Ur right

  • @ramarao8118
    @ramarao8118 21 วันที่ผ่านมา +36

    Sir,
    వీళ్ళు గెలుస్తామని ప్రచారం చేస్తున్నారంటే, 4 వ తారీఖున వోడిపోతే అయ్యో EVM లో తప్పుంది, CBN మేనిప్యులేషన్ చేసాడు, మేము ఓడిపోము అని ఆరోజు చెప్పబోతున్నారు.

    • @user-nk1gx9iy8y
      @user-nk1gx9iy8y 21 วันที่ผ่านมา +2

      సూపర్ బ్రో నువ్వు కరెక్ట్ గా చెప్పావు

    • @padma3414
      @padma3414 21 วันที่ผ่านมา

      Yes

    • @paletipapaiah8331
      @paletipapaiah8331 17 วันที่ผ่านมา

      4 gava taikh daka chudu bredher Dani Taravata eavaru pari poedhi telustadi ni lanti picchi na kodakulaku artamoutadhi anta varaku selau ok

  • @pediredlasatyavathi9834-fq8ob
    @pediredlasatyavathi9834-fq8ob 21 วันที่ผ่านมา +12

    Right analysis

  • @golla8985
    @golla8985 21 วันที่ผ่านมา +11

    జాగుభాయ్ లండన్ వెళ్ళతానికి ఏ ప్రోబ్లం లేకుండా అందరినీ నమిస్తున్నాడు అంతే

    • @kmg788
      @kmg788 20 วันที่ผ่านมา

      You have a point.

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 20 วันที่ผ่านมา +3

    మీరు చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్.....

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 21 วันที่ผ่านมา +57

    నాకు తెలిసి ఏదైనా బెట్టింగ్ వైసీపీ పై వేల కోట్లు పెట్టాలి గెలుస్తుంది అని అప్పుడు వైసీపీ ఓడిపోతుంది వేల కోట్ల బిజినెస్ వస్తది ఇంకో విషయం ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని ipak టీం చెప్పాలి జగన్ కీ కానీ జగన్ చెబితే ipak టీం సభ్యులు కేరింతలు కొడుతున్నారు అంత reverse గ ఉండి

  • @vinay_ff_gaming
    @vinay_ff_gaming 21 วันที่ผ่านมา +7

    SuparAnna garu
    Jaichandrababugaru .
    C.M..Chandrababugaru
    Jailokeshanna garu

  • @arepalliravi8816
    @arepalliravi8816 20 วันที่ผ่านมา +2

    🎉🎉🎉🎉🎉

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 20 วันที่ผ่านมา +3

    100 percent you are correct.

  • @vasundhara48
    @vasundhara48 21 วันที่ผ่านมา +5

    మీరు చెప్పింది వాస్తవం.

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 21 วันที่ผ่านมา +13

    Ap shaking by this words.

  • @Seshagiri-ft5cw
    @Seshagiri-ft5cw 21 วันที่ผ่านมา +7

    Correct analysis

  • @pardhasaradhibharatham9649
    @pardhasaradhibharatham9649 21 วันที่ผ่านมา +7

    Your analysis is correct

  • @malleswarimaroju400
    @malleswarimaroju400 21 วันที่ผ่านมา +25

    వాడికి తెలుసు ఒక్క ఛాన్స్ టైం అయిపోయిందని. బయటికి మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నాడు.😂

  • @user-hp9bc5hz7u
    @user-hp9bc5hz7u 21 วันที่ผ่านมา +4

    Jai TDP Advance congratulation Nara Chandrababu Naidu Cm sir

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 21 วันที่ผ่านมา +15

    Correct only 3 seats

  • @yogi7454
    @yogi7454 21 วันที่ผ่านมา +32

    లండన్ మందులతో రిజల్ట్ బాగుంది..🤕

  • @ramireddysomaraju1977
    @ramireddysomaraju1977 21 วันที่ผ่านมา +21

    ఈవీఎం ల్లో ఏమైనా చిప్లు పెట్టాడేమో అని డౌట్

    • @sunny73555
      @sunny73555 21 วันที่ผ่านมา

      Hahah

  • @narasimhamurthy6491
    @narasimhamurthy6491 21 วันที่ผ่านมา +10

    You are correct message

  • @kishorekumar-of1jg
    @kishorekumar-of1jg 21 วันที่ผ่านมา +15

    100% correct

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 21 วันที่ผ่านมา +50

    లండన్ టూర్ మిస్సయిందా? నత్తాడు మీటింగ్ పెట్టాడు, వీడు ఐ పాక్ మీటింగ్ పెట్టటం, చూస్తే ఏమైనా గూడు పుఠానీ ఉందా?

  • @ganeswararaokandipalli8416
    @ganeswararaokandipalli8416 21 วันที่ผ่านมา +13

    ఎస్ యువర్ కరెక్ట్

    • @VVVENKATESHH
      @VVVENKATESHH 21 วันที่ผ่านมา

      He didn’t know Administration

  • @shaiksaida1858
    @shaiksaida1858 21 วันที่ผ่านมา +4

    💪✌️✌️✌️✌️✌️✌️✌️✌️💪💯

  • @muralaravikumar4349
    @muralaravikumar4349 20 วันที่ผ่านมา +3

    ఒరే జూన్ 4 తరువాత మీరంతా ఎక్కడికి వెళ్తారో అది చూసుకోండి, ap cm malli jagan అది ఎవరు కాదనలేరు

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 20 วันที่ผ่านมา +2

    అందుకే = మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.😅😅😅

  • @vijaykoneru1892
    @vijaykoneru1892 21 วันที่ผ่านมา +9

    inka vache 5 Years mee paristhiti Bp, Sugar , Heart attack rakunda choosukondi....God bless you

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 21 วันที่ผ่านมา

      ఈ కిషోర్, ఆ pdtv జాని ఇద్దరు ఒకే రకం చిల్లర గాళ్ళు

  • @srinivasrao2790
    @srinivasrao2790 21 วันที่ผ่านมา +2

    Correct sir🙏

  • @ganeshlopinti5656
    @ganeshlopinti5656 21 วันที่ผ่านมา

    Wait and see

  • @GaneshPentakota-yd1ys
    @GaneshPentakota-yd1ys 21 วันที่ผ่านมา +2

    Good

  • @prasadbt707
    @prasadbt707 21 วันที่ผ่านมา +2

    ఐ ప్యాక్ టీం జగన్ మెహన్ రెడ్డి కి రిపొర్టు ఇవ్వాలి గాని ఈయన గారు రిపోర్ట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది

    • @hanumamylife6510
      @hanumamylife6510 20 วันที่ผ่านมา

      మందులు ఐపోయి ఇబ్బంది పడుతున్నట్లు వున్నారు అర్థం చేసుకోరూ

  • @ramgunnepalli
    @ramgunnepalli 21 วันที่ผ่านมา +3

    Good analysis bro

  • @srikanthreddynaredla7007
    @srikanthreddynaredla7007 20 วันที่ผ่านมา +1

    కౌంటింగ్ వరకు నాయకులు కౌంటింగ్ ఏజెంట్ లు అప్రమత్తంగా ఉండడానికి అబద్దాలు చెప్పాడు.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 21 วันที่ผ่านมา +14

    వరై సైకో ఇంకా కలలు కంటున్నావా

    • @ramkrishnanallamsetti6126
      @ramkrishnanallamsetti6126 21 วันที่ผ่านมา

      Siko Evaro thelesendhe saar

    • @NareshKumar-wz5cc
      @NareshKumar-wz5cc 21 วันที่ผ่านมา

      Super

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 21 วันที่ผ่านมา

      ఈ కిషోర్, ఆ pdtv జాని ఇద్దరు ఒకే రకం చిల్లర గాళ్ళు

    • @pvssarma7833
      @pvssarma7833 21 วันที่ผ่านมา +1

      Andhra sycho yevaro andariki telusu

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 21 วันที่ผ่านมา +1

    Your analysis is absolutely correct Sir.

  • @nambibrothers609
    @nambibrothers609 21 วันที่ผ่านมา +16

    He is planning to jump, evariki doubt rakunda vundadaniki eeeee performance

  • @yaradieswararao
    @yaradieswararao 20 วันที่ผ่านมา

    Yes

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 21 วันที่ผ่านมา +4

    జై కూటమి గెలుపు

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 21 วันที่ผ่านมา +3

    పాపం. బిడ్డ పరిస్థితి చూస్తే చాలా బాధగా వుంది. ఎవరికైనా చూపించండి రా.

  • @user-dx8lv3oh4k
    @user-dx8lv3oh4k 20 วันที่ผ่านมา

    👍🙏

  • @user-gp8sb6vz8o
    @user-gp8sb6vz8o 21 วันที่ผ่านมา +10

    2024 CM Cbn Sir

  • @user-go9xu8ox5w
    @user-go9xu8ox5w 21 วันที่ผ่านมา

    ✌️✌️✌️✌️👌

  • @mohannaaidu4749
    @mohannaaidu4749 17 วันที่ผ่านมา

    Correct Points

  • @chanduare9440
    @chanduare9440 21 วันที่ผ่านมา +2

    Super bro

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 21 วันที่ผ่านมา +1

    Correcte 100%

  • @sureshbabu-kb6vc
    @sureshbabu-kb6vc 21 วันที่ผ่านมา

    Good report

  • @user-ns4xv6wh8y
    @user-ns4xv6wh8y 20 วันที่ผ่านมา

    super gaa chepparu

  • @shaikjameer1728
    @shaikjameer1728 20 วันที่ผ่านมา

    Yes your 100% right brother

  • @sivajibalabolu3251
    @sivajibalabolu3251 20 วันที่ผ่านมา

    What a wonder.

  • @rajupeddada7238
    @rajupeddada7238 20 วันที่ผ่านมา

    Excellent sir
    Jai TDP

  • @srinivaspadavala8097
    @srinivaspadavala8097 21 วันที่ผ่านมา

    Absolutely right Sir 💯💯💯

  • @NirmalaDevi-fe8wc
    @NirmalaDevi-fe8wc 20 วันที่ผ่านมา

    You are correct

  • @sriramachandramurthynori
    @sriramachandramurthynori 20 วันที่ผ่านมา

    Good analysis

  • @rambabuk1980
    @rambabuk1980 21 วันที่ผ่านมา

    Correct ga chepparu

  • @venkatpalakollu4129
    @venkatpalakollu4129 21 วันที่ผ่านมา

    Ok

  • @nagamahesh6428
    @nagamahesh6428 20 วันที่ผ่านมา

    Yesss sirrr

  • @prasadshivaprasad4059
    @prasadshivaprasad4059 21 วันที่ผ่านมา

    100% correct sir

  • @failureboychinna134
    @failureboychinna134 20 วันที่ผ่านมา

    Last time
    [2019] political vare bayyaa esari vareee2024 NDA kutami gelestadi june 4 naaa rasukondiiiiiii❤❤❤❤##jai powerstar ##jai janasenaa

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 21 วันที่ผ่านมา +4

    కూటమి పక్క 140+

  • @chakravathich2279
    @chakravathich2279 20 วันที่ผ่านมา

    Sir- your comments are 100% true- *& Impartial.

  • @srinivasu3638
    @srinivasu3638 21 วันที่ผ่านมา +4

    I PAC script followed. Nothing more.

  • @dasarianji7133
    @dasarianji7133 21 วันที่ผ่านมา +4

    Jagan Kanna Ipack vallake baaga telusu kada enni seat's vasthayoo 😂

  • @Baaji456
    @Baaji456 21 วันที่ผ่านมา +12

    Kootami already gelupu.fix aindi raasukondi.

  • @kedarnatharyasomayajula8992
    @kedarnatharyasomayajula8992 19 วันที่ผ่านมา

    Sentiment kuda manchidegaaa....kalisiraavaali sir....miru baga cheppaaru...miruu dhairyam nimpaaru....

  • @sureshbabu-kb6vc
    @sureshbabu-kb6vc 21 วันที่ผ่านมา

    Good analysis sir. 100% win kutami sir🎉

  • @SavaraJohan
    @SavaraJohan 20 วันที่ผ่านมา

    Jai Janasena

  • @kedarnatharyasomayajula8992
    @kedarnatharyasomayajula8992 19 วันที่ผ่านมา

    Thappakunda adbhuthamaina results vastaayi

  • @parimivikas865
    @parimivikas865 20 วันที่ผ่านมา

    వై నాట్ వన్ షెవంటి ఫైవ్ కాదు. ఓన్లీ షెవంటీ ఫైవ్ కూడ కష్టమే

  • @naveenmadineni6566
    @naveenmadineni6566 20 วันที่ผ่านมา +1

    50 around expected ani Ipac result iccharu

  • @munirajareddyvepareddy9936
    @munirajareddyvepareddy9936 20 วันที่ผ่านมา

    Jai jagan

  • @ravikaminemi6213
    @ravikaminemi6213 21 วันที่ผ่านมา +15

    Ycp goranga votami kabothundhi

  • @suryanarayanagodavarthi5510
    @suryanarayanagodavarthi5510 21 วันที่ผ่านมา +9

    స్ట్రాంగ్ రూమ్ దగ్గర కాపుల మరవద్దు

  • @rajusirra8781
    @rajusirra8781 21 วันที่ผ่านมา +7

    I pack lo pani chesavallu mee jeetam kosam panichestunnaru kani rashtram enta nasanamipoyina meeku pattadu. Rashtrala vusuru meeku mee kutmbaniki tappaka tagulutundi nasanam ayi potaru ra.

  • @narlakrishnakishore6924
    @narlakrishnakishore6924 19 วันที่ผ่านมา

    It is correct
    Jagan anna 545/545 will win parliament seats next election.
    After that he will rule the world.
    All world he will give freebies

  • @BabjiNagireddi
    @BabjiNagireddi 20 วันที่ผ่านมา

    Nuvvu cheppedi nijam kavalani Venkateshwara swamini vedukuntnna Jai sriram

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 20 วันที่ผ่านมา

    కిషోర్ గారు మీరు పొరపాడుతున్నారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ipac తరపున వైసీపీ అధికారంలోకి వస్తుంది అని రిపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు జగన్ ipac team కి మనం నెగ్గుతాం అని రిపోర్ట్ చెప్పారు. రిపోర్ట్ చెప్పాల్సింది ipac team కదా. ఇక్కడే అర్థమైయ్యింది కదా సినిమా.

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 20 วันที่ผ่านมา

    సర్ అన్ని చోట్ల వొడిపోతారని వాళ్లకు తెలిసిపోయింది ఓటింగ్ అనంతరం నాయకులు బయటకు రాలేక మనో వ్యధతో బయటకు రాలేకపోతున్నారు జగన్ రెడ్డి తో సహా.....

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n 20 วันที่ผ่านมา

    ఏమి జరిగినద నాకు అంటకుండా నేను లేనప్పుడు జరిగిన విఅనిచెప్పటానికి నేను టూర్ ప్ ాన్ చేస్తాను అదే నానైజం

  • @nagarajupotnuru2592
    @nagarajupotnuru2592 20 วันที่ผ่านมา

    Other state people commenting that AP people are hardworking and innocent. In this comment we have experienced our innocence and now we have to do hard work in the coming time for making AP as a job provider for entire country citizens within the span of 10 years. Then only it is possible. No Babu can achieve within 5 years in this dirty condition but improves hope for entire country. AP people are not beggars and not drinkers. With our innocence, we have made our society like that. Don't worry my dear brothers and sisters. Let us hope good days for AP, welcome my dear Hardworking world leader to AP as CM

  • @edookati5770
    @edookati5770 20 วันที่ผ่านมา

    రేపు వైసీపీ గెలవకపోతే , బీజేపీ ఈవీఎం లు ట్యాంపర్ చేసింది అని చెప్పి సింపతీ తెచ్చుకోవచ్చు అని

  • @changalrayudujogineni6443
    @changalrayudujogineni6443 21 วันที่ผ่านมา +3

    Jai modi jai pawan Jai babu

  • @DRS-mn1fl
    @DRS-mn1fl 20 วันที่ผ่านมา

    Kamma Konam title is apt

  • @rajupeddada7238
    @rajupeddada7238 20 วันที่ผ่านมา

    ఇది 2019 కాదు 2024
    జై NDA కూటమి

  • @sriramkrishna-yq3dz
    @sriramkrishna-yq3dz 19 วันที่ผ่านมา

    లేదు బ్రో వైసీపీకి 95 నుంచి 105 వస్తున్నాయి

  • @kudumnagaraja6339
    @kudumnagaraja6339 20 วันที่ผ่านมา

    ఉత్తరుని ప్రగల్బాలు

  • @SrinuDasari14143
    @SrinuDasari14143 21 วันที่ผ่านมา +5

    Nenu marrii antha yedhavala kainipistunnanaaa....?
    Oo maadirigantnaaa kanipinchatledha......??😢😢😢😢