తాంబూలాలు తమలపాకులు మనకు ఎందుకు లే మహానటి సావిత్రి అన్నట్టు.. అలాగే అమ్మకు కెమెరాలో వీడియోలు ఎక్కువ Importance ఇవ్వరు.. 10మంది చూడాలి ఎదో Famous అవ్వాలి అని ఉండదు.. అమ్మ Main focus దేవుడు భక్తుల భాద.. 😊అమ్మకు.. బోనం చేయించే వాళ్ళు ఒక్కరు, దేవుడు ఒక్కడు ,ఉంటే చాలు ఏ vediographer photograher అట్లా పెట్టుకొని ప్రచారం చేస్కోరు🙏🌹 ఇవన్నీ ఈమధ్యలో వచ్చాయి అమ్మ బోనం చిన్నప్పటినుండి 30 ఏళ్లుగా ఎత్తుకుంటున్నారు.. ఎవరో పూజ చేయించుకునే భక్తులు పక్కన ఉంటే వాళ్ళు ఎవరో వీడియో తీసి పెడతారు.. చూడండి నిజంగా దేవుడు ఒచేవాళ్ళకి అదో రకం వైరాగ్యం అనుకోండి😊
@@DevunammaSunithagaru మీరు తప్పు గా భావించకండి. అమ్మ వారి మీద మాకు భక్తి ఉంది. కాని మేము వచ్చి అమ్మ వారి బోనం చూడలేము. ఎందుకంటే మాది నెల్లూరు.అందుకని వీడియో చూస్తున్నాము.
🙏🙏🙏
Amma 🌺🙏🙏🙏🙏
ಶುಭ ರಾತ್ರಿ ಸುನಿತ ನನ್ನ ಪ್ರಾಣ ದೇವಿ ಈ ಕಷ್ಟ 👣👋🤦♂🤦♂🤦♂🤦♂🤦♂
What happend why 🤦🏻♂️
@@DevunammaSunithagaru ನನ್ನ ನಮಸ್ಕಾರ ದೇವಿ ಸುನೀತ ಗೌರಿ ಶುಭ ಶುಕ್ರವಾರದಂದು ನನ್ನಗೆ ದೂರಶುನ ಬೇಕ 👣👋🕉🔥🙏🔱🚩🙋♂
Plz andi Sunitha amma ... number ivvandi Naku chala kastalu unnyiii...
🙏🙏🙏🙏
మీ నంబర్ ఇస్తే నేను కూడా మీ దగ్గరికి వస్తాను
@@DevunammaSunithagaru nn ala ananu nn meru ekkadunna mimmalni kalusukuntanu antha దూరం ఉన్న వస్తాను అమ్మ
దేవునమ్మా ఫోన్ నంబర్ దయచేసి చెప్పగలరు
Plz any contact number unte ivvandi
Anna rply plz
వీడియో క్లారిటీ లేదు
తాంబూలాలు తమలపాకులు మనకు ఎందుకు లే మహానటి సావిత్రి అన్నట్టు.. అలాగే అమ్మకు కెమెరాలో వీడియోలు ఎక్కువ Importance ఇవ్వరు.. 10మంది చూడాలి ఎదో Famous అవ్వాలి అని ఉండదు.. అమ్మ Main focus దేవుడు భక్తుల భాద..
😊అమ్మకు.. బోనం చేయించే వాళ్ళు ఒక్కరు, దేవుడు ఒక్కడు ,ఉంటే చాలు ఏ vediographer photograher అట్లా పెట్టుకొని ప్రచారం చేస్కోరు🙏🌹 ఇవన్నీ ఈమధ్యలో వచ్చాయి అమ్మ బోనం చిన్నప్పటినుండి 30 ఏళ్లుగా ఎత్తుకుంటున్నారు..
ఎవరో పూజ చేయించుకునే భక్తులు పక్కన ఉంటే వాళ్ళు ఎవరో వీడియో తీసి పెడతారు.. చూడండి నిజంగా దేవుడు ఒచేవాళ్ళకి అదో రకం వైరాగ్యం అనుకోండి😊
@@DevunammaSunithagaru మీరు తప్పు గా భావించకండి. అమ్మ వారి మీద మాకు భక్తి ఉంది. కాని మేము వచ్చి అమ్మ వారి బోనం చూడలేము. ఎందుకంటే మాది నెల్లూరు.అందుకని వీడియో చూస్తున్నాము.
@@ashokkuncham820
వీడియో క్లారిటీ గా లేకపోయినా భక్తీతో చూస్తే దేవుడే కనబడతాడు😊 అలాగే ఎల్లప్పుడూ చూస్తూఉందండి.. నెల్లూరి నుండి ఆఅహ్😊💗