Mamidikaya orugulu | Vorugulu Vadiylu | 11th June 2018 | ETV Abhiruchi

แชร์
ฝัง

ความคิดเห็น • 15

  • @allamnageswari3942
    @allamnageswari3942 4 ปีที่แล้ว +2

    Nice medam

  • @totakuraparisodhanarao5688
    @totakuraparisodhanarao5688 4 ปีที่แล้ว +4

    మేము చేసే ఒరుగులు తెలుపుగా ఉంటాయి. పీలర్ తో పలుచగా పీల్ చేసి మంచి ఎండకు పెడితే రెండో రోజుకే గలగలా డుతూ తెల్లగాఉంటాయి. మేము ఉప్పు, పసుపు వేయము. ఈ విధంగా చేసిన ఒరుగులను పొడి చేయటం తేలిక మరియు ఈ ఒరుగులు, పొడి చాల కాలం నిల్వ ఉంటుంది.

    • @prassanaprashanth2995
      @prassanaprashanth2995 3 ปีที่แล้ว +2

      Mari booju lantivi raadha Andi?
      Plz knchm clear ga cheptara. Chala video's chusanu but I'm confused.

    • @totakuraparisodhanarao5688
      @totakuraparisodhanarao5688 3 ปีที่แล้ว +1

      @@prassanaprashanth2995 పచ్చివి,బాగా పుల్లటి తాజా కాయలు, పెద్ద రసాలు లేదా చిన్న రసాలు బాగుంటాయి.లోపలి కండ తెల్లగా ఉండాలి.పైన తొడిమ,తోలు తీసి వేయాలి.తరువాత పలుచగా పీల్ చేయండి.ఎంత పలుచగా అంటే ఉల్లి పై పొట్టా అనిపించాలి.ఎండ ముఖ్యం.ఎండలో వేడి బాగా ఉంటే త్వరగా ఎండుతాయి.ముందు ఒక కాయతో ప్రయత్నం చేయండి.పలుచటి వస్త్రం (చున్నీ ) మీద ఆరవేయండి

    • @prassanaprashanth2995
      @prassanaprashanth2995 3 ปีที่แล้ว

      @@totakuraparisodhanarao5688 jeedi kaya veyachha Andi. Kaya Mari gattiga undama.
      Salt, pasupu veyaka poina Em kada?

    • @totakuraparisodhanarao5688
      @totakuraparisodhanarao5688 3 ปีที่แล้ว

      @@prassanaprashanth2995 జీడి కాయ అంటే కాయలలో ఒక రకమా, నాకర్ధం కాలేదు.కాయ గట్టిగా ఉండాలి.లోపల కండ తెల్లగా ఉండాలి.ఉప్పు, పసుపు అక్కర్లేదు.

    • @prassanaprashanth2995
      @prassanaprashanth2995 3 ปีที่แล้ว

      @@totakuraparisodhanarao5688 jeedi kaya ante lopala tenka ledhu. Avi use cheyachq

  • @sharathbutti9639
    @sharathbutti9639 4 ปีที่แล้ว +1

    Nice but why the colour got changed

  • @bagayatsolutions931
    @bagayatsolutions931 4 ปีที่แล้ว +1

    Pasupu for antiseptic not for colour

  • @bagayatsolutions931
    @bagayatsolutions931 4 ปีที่แล้ว

    Anchor use for jabardust useless anchor

  • @nagbus5580
    @nagbus5580 4 ปีที่แล้ว +1

    చెత్త యాంకర్

    • @srilaxmimylavarapu6669
      @srilaxmimylavarapu6669 2 ปีที่แล้ว

      He is behaving like a girl. I don't understand why men are appointed as anchors for cooking videos. We don't like to watch male anchors for cooking videos. They don't know anything and behave like parrots talking back what the presenter says and that too in a funny manner. Even young girls don't know what questions they need to ask and all in recipes videos. It's always better to appoint elderly and middle aged women as anchors for cooking programme videos.