ఫీల్ అవ్వకండి నిజం అదే కదా తిరుమల - Don't feel like the truth is the same at Tirumala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • ఫీల్ అవ్వకండి నిజం అదే కదా తిరుమల - Don't feel like the truth is the same at Tirumala
    హరే కృష్ణ.
    హిందూ బంధువు ల్లారా, సర్వేజనా సుఖినోభవంతు.
    ఇవే మన నినాదాలు , ఇవే మన విధానాలు
    మన దేశం , మన ధర్మం , మన సంప్రదాయాలు ,మన సంస్కృతి , వీటిని కాపాడుకుందాం . వచ్చేతరాలకు వాటిని అందిద్దాం. ప్రపంచానికి యోగాన్ని ఇచ్చింది మనం , ఆయుర్వేదాన్ని ఇచ్చింది మనం , లెక్కలు నేర్పింది మనం . బట్టలు కట్టుకోవటం , ఆహరం వండుకోవటం ,వైద్యశాలలు ,విశ్వవిద్యాలయాలు ,ఆధ్యాత్మికత ,వ్యవసాయం ,పాడి పంటలు ,సిరి సంపదలు సంవృద్ధి గా వున్నా మన దేశం ఎందుకు ఎందుకు ముక్కలైంది . కేవలం హిందువులలో ఐక్యత లేకపోవటం చేత మాత్రమే దేశం ముక్కలైంది . కాబట్టి అందరి హిందువులలో ఐక్యత కొరకు ,అఖండ భరత్ పునర్వైభవం కొరకు , అఖండ భరత్ దిశగా మన పూర్వికులు చేసిన త్యాగాలను ,భలి దానాలను ,స్మరిస్తూ ముందుకు వెళదాం.
    మీకు ఈ వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేసుకోండి. -- bit.ly/2SrNH4H
    ----------------------------------------------------------------------------
    Subscribe to our Channel: bit.ly/2SrNH4H
    Subscribe to our music channel: • ఏంత మాత్రమున ఎవ్వరు తలచిన
    follow me on Facebook / radhamanohardas108
    ----------------------------------------------------------------------------
    Chant Hare Krishna Maha Mantra at least 1 mala [108 times] and be happy
    హరే క్రిష్ణా హరే క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    ----------------------------------------------------------------------------
    Our Top Videos
    Radha Manohar Das Tirumala Speech: bit.ly/3vENbPf
    Radha Manohar Das Tirupathi Videos: bit.ly/3c6vkJo
    Radha Manohar Das Pitapuram Speech: bit.ly/3uKKHxL
    Vijayawada Speech: bit.ly/3yPF6sW
    Banglore Videos: bit.ly/3p79Ilp
    Penugonda Videos: bit.ly/3yOVEkN
    The world Heritage Hampi videos: bit.ly/3yL1a8l
    Dharma Sandeham videos bit.ly/3uBlKEL
    Radha Manohar Das Ahobilam Video : bit.ly/2RWSeMo
    Radha Manohar Das Nalgonda District Speech: bit.ly/3vDZ4Vx
    Warangal Videos: bit.ly/2RbbNQO
    Kurnool speeches: bit.ly/2RQ9m6E
    Mahanandi Yatra: bit.ly/3c4D4f1
    Annavaram Videos: bit.ly/3yOTmlU
    Radha Manohar Das -Srisailam videos : bit.ly/3fVJ6zI
    ----------------------------------------------------------------------------
    #radhamanohardas #tirumala #tirupathi
    #radhamanohardas_youtubechannel
    #radhamanohardas_tirumalavideos
    #radhamanohardas_videos
    #radhamanohardas_latest_videos
    ----------------------------------------------------------------------------
    Disclaimer: This channel is only for educational purposes only. and also kindly Notice Downloading, Editing, and Re-uploading our videos in any format Strictly is Not allowed without our Proper Permission.

ความคิดเห็น • 505

  • @nsrkiran5769
    @nsrkiran5769 3 ปีที่แล้ว +35

    గురువుగారు.. ఒక్కొక్కరి నుంచి లక్ష మంది అభిమానులు ని సంపాదించారు.. మీ ప్రస్థానం కోటి మంది కి చేరు కోవాలని కోరుకుంటున్నాను...

  • @kodandaraomylapilli4814
    @kodandaraomylapilli4814 ปีที่แล้ว +1

    హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే జైశ్రీరామ్ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 3 ปีที่แล้ว +60

    హరేకృష్ణ జై శ్రీకృష్ణ
    జై సనాతనం జైభారత్
    జై రాధామనోహర్ దాసు గురుజీ💜🙏👏

    • @udyognagartbc5793
      @udyognagartbc5793 3 ปีที่แล้ว +1

      ఈ జోక్ మొదట చెప్పింది రవి జెకారియస్ అని ఒక క్రిస్థవుడు. ఆ ఎంగిలి మీరు చాలా గొప్పగా ఆస్వాదిస్తున్నారు.

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 3 ปีที่แล้ว +1

      @@udyognagartbc5793 ఈ జోక్ రవి బెకారియస్ కు ముందు సోమశేఖర్ శాస్త్రి చెప్పారు. ఆయన ఎంగిలిని మీకు రవి బెకారి యస్ చెప్తే మీరంతా ఆస్వాదించారు పాపం. 🤣🤣🤣

  • @chandra9441
    @chandra9441 3 ปีที่แล้ว +10

    గురువు గారూ.. తగ్గేదేలే.. రెచ్చిపోవాలీ.. నిజం..ధర్మం.. గొప్పది.... మీ పోరాటంలో , ఆక్రోశంలో దేవుడు కనిపిస్తున్నాడు

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 3 ปีที่แล้ว +11

    Raddhamanohar garu.
    You have been struggling for the solidarity of Hinduism.
    Great job, all of us are with you.
    God bless you

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 ปีที่แล้ว +3

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @Gireesh-V
    @Gireesh-V 3 ปีที่แล้ว +45

    నమస్తే గురువుగారు,
    చాలా మంచి విషయాలు చెప్పారు
    జై హరే కృష్ణ

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +1

    గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🪔🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍯💐💐💐🍓🍓🍓🌷🌷🌷🌺🌺🌹🌹🌹🍒🍒🍒🍇🍇🍇🥭🥭🥭🌾🌾🥀🥀🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍎🍎🍎🍏🍏🍏🍑🍑🍑🥰🥰

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 2 ปีที่แล้ว +1

    పాదాభివందనం గురువు గారు.🙏🙏🙏

  • @sitabhargavi460
    @sitabhargavi460 3 ปีที่แล้ว +12

    స్వామి మీకు 🙏🙏👏 ఈ దేశం యువత లో మార్పు రావాలి. వివేకానందు లు కావాలి. హిందూయిజం గురించి ఏవరైనా విమర్శ చేస్తే సమాధానం చెప్పే ధైర్యం కొరవడింది. మాకెందుకులే అనుకునేది కొందరైతే, పిరికి తనం తో తప్పుకునేది కొందరు. ఇదే అలుసై పోయింది అందరికి.

  • @cameron9094
    @cameron9094 3 ปีที่แล้ว +6

    గురువు గారు మీకు పాదాభివందనం

  • @arunmaheshwaram1234
    @arunmaheshwaram1234 3 ปีที่แล้ว +24

    Such a great rational preacher you are ❤️

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 3 ปีที่แล้ว +26

    చాలా బాగా చెప్పారు . మొత్తం కవర్ చేసేది ఒకటి , ఒకటి మొత్తం వదిలేసేది, ఒకటి సక్రమంగా ఉండేది. 😂😂😂🙏🙏🙏

    • @sarahman4935
      @sarahman4935 3 ปีที่แล้ว

      He would have consulted the pastors to get correct answer for your argument

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 ปีที่แล้ว +53

    మనదేశం చాలా గొప్పది. జై శ్రీరామ్ 🇮🇳

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +17

    ఇంకా బాగా తిట్టండి స్వామీ గురుదేవా,మూడు పూటలా తింటారు,ఒక్క పూట స్నానం చేయరు,అందుకే కరోనా వచ్చింది అయినా మార్పు లేదు 🥰🥰🙏🙏🙏🙏🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 ปีที่แล้ว +1

    😊...Bhagavanthudu kalchina (sarigga kalina rotteylu) manam. what a beautiful👏👏👏

  • @sanatana4498
    @sanatana4498 3 ปีที่แล้ว +22

    ಧನ್ಯವಾದಗಳು, ನಾವು ನಮ್ಮ ಧರ್ಮವನ್ನು ರಕ್ಷಿಸುತ್ತೇವೆ 🙏
    Thank you we will protect our culture 🚩🙏

  • @lakshminarasimha648
    @lakshminarasimha648 3 ปีที่แล้ว +8

    Feeling very happy Guruji thank you so much for your good words, Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @agrvarma2506
    @agrvarma2506 3 ปีที่แล้ว +39

    గురువు గారు చాలా కష్ట పడుతున్నారు. హిందూ ధర్మలగురించి చాల సంతోషం. ముందు కుటుంభ లో మార్పు రావాలి.

  • @jyothiundela7320
    @jyothiundela7320 2 ปีที่แล้ว

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏🙏🙏🙏🌹🌹

  • @radhakrishna4428
    @radhakrishna4428 3 ปีที่แล้ว +17

    First of all treat all people as equal... All Hindus should unite... There should not be any ill treatment to Harijans, OBC, etc..
    This will make Hinduism a strong one...

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 3 ปีที่แล้ว +15

    🙏స్వామీజీ! చాలా జ్ఞాన- విజ్ఞన సంభందించిన విషయాలు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారు . మీ క్రుషి కి నా పాదాభివందనంలు🙏🙏🙏

  • @chateshbabu585
    @chateshbabu585 3 ปีที่แล้ว +16

    I would forget everything when you're on the screen. My sincere prostrations to you sir.
    Jai sree Ram .

  • @ramakrishnabattula207
    @ramakrishnabattula207 3 ปีที่แล้ว +18

    నమస్కారం గురువుగారు 🚩🚩🚩🙏🙏🙏🥰

  • @gandra1729
    @gandra1729 3 ปีที่แล้ว +8

    గురువు గారు నమస్కారం, నేను శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ఆశువుగా ప్రవచించబడిన శ్రీ సంపూర్ణ రామాయణము 42రోజులు విన్నాను, విన్న తర్వాత తిరుమల వచ్చి తలనీలాలు సమర్పిస్తూ శ్రీ రాముడు పాటించిన శిఖ ధర్మం పాటించాను స్వామి, ఇది శ్రీ రామాయణం వినడం వల్ల పాటించగలిగాను

  • @babllureddys2457
    @babllureddys2457 3 ปีที่แล้ว +7

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @c.n.reddy1
    @c.n.reddy1 3 ปีที่แล้ว +7

    నమస్తే గురువు గారూ ! చాలా జ్ఞానబోధ చేశారు. జై శ్రీరామ్ !

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures 3 ปีที่แล้ว +14

    నేను చూసాను స్వామి బృహదీశ్వర ఆలయాన్ని. నేను రామప్ప ను కూడా దర్శనం చేసాను స్వామి

  • @kannakj9386
    @kannakj9386 3 ปีที่แล้ว +6

    మీరు చెప్పేది అక్షరాల సత్యం గురూజీ.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +2

    జంప్ అయ్యావండీ తరువాత కంపు అయ్యావండీ 😀😀😀😀😀😀🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤣🤣

  • @pmahesh9208
    @pmahesh9208 3 ปีที่แล้ว +1

    Feeling very happy Gurujii ,,, about ur words
    Thanks for your support....

  • @ShivaShankar-dq6nh
    @ShivaShankar-dq6nh 3 ปีที่แล้ว

    Dhanyavadalu Swami idi sathyam

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 3 ปีที่แล้ว +9

    *ఈ మధ్యే జంప్ అయ్యాము మొత్తం కంపు అయ్యాము 😂😂*

  • @venkatalakshmi8712
    @venkatalakshmi8712 3 ปีที่แล้ว +57

    మన సంసృతి చాలా దేశాలు అనుసరిస్తుంటే మనం మాత్రం పొరుగింటి పుల్లకూరను ఆస్వాదించుచు ఆనందం వెతుక్కుంటూనాము so pity

    • @sai2vai374
      @sai2vai374 3 ปีที่แล้ว

      Reason is ngo's

    • @StepforDemocracy
      @StepforDemocracy 3 ปีที่แล้ว

      Avunu madam...పరదేశి చదువులు ఉద్యోగులు పెళ్ళి సంబంధాలు వల్ల ఈ problem

    • @phinehaschinni9487
      @phinehaschinni9487 3 ปีที่แล้ว

      Ekado 1,2 anthe mam adi kuda manam indians vale follow avuthunnaru ,
      Okka mata cheppali anukuntuna
      Mokshaniki margam Jesus Christ .

    • @sai2vai374
      @sai2vai374 3 ปีที่แล้ว

      @@phinehaschinni9487 jesus gadu tanani tane jews nunchi rakshinchukoleka poyindu inka vadu meeku mokshani etla istadu raa goreys

    • @sai2vai374
      @sai2vai374 3 ปีที่แล้ว

      @@phinehaschinni9487 according to vedas god ante shape,structure,image,emotions,body leni okka supreme eternal energy.mee jesus lanjakoduku okka manishi siggundali mee andariki okka manishini devudini chesinaru tu mee bathukula cheda.ramudu and krishnudu visnu(supreme eternal ) okka avatars.mee jesus okka manishi elanti adaram leni okka manishini devudu ani anukuntunaru.vadine vadu kapadukoleni yadava meemalemkapadutaru siggu leni sannasilara.inka mokshama marchipondi.asalu raktam toni papalu shudi ayitada bevakoof ayite evari raktam toni vadu vala papalanu shuddi chesukuntadu laudey.6liters raktam toni enta mandiki papalu shuddi chestadu.adanta okka missionary buisness valaku kuda telusu jesus devudu kadani kani nadapali ledante uniki undadu

  • @bhonagiribixapathi1042
    @bhonagiribixapathi1042 3 ปีที่แล้ว +5

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే హరేహరే హరేరామ హరేరామ హరేరామ రామ రామ హరేహరే

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 ปีที่แล้ว +14

    శ్రీ గురుభ్యోనమః జై శ్రీరామ్

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 5 หลายเดือนก่อน

    Swamiji.. mee kashtaniki phalitham ravali 🙏

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 3 ปีที่แล้ว +3

    చీరల గురించి ప్రస్తావన లేవికాండము 19:28 లోను మరియు 2సమూయేలు 13:18 లోను ప్రస్తావించబడింది. బైబిల్ లో చీరల ప్రస్తావన లేదు అంటారేంటి స్వామి?

    • @nagendranmadugu8433
      @nagendranmadugu8433 3 ปีที่แล้ว +1

      Maa dasu ki subject undadu sir.....alaa edo okati vaguthuntadu ......meelanti valla daggara matladamante matram matladadu

  • @kalpanarai1114
    @kalpanarai1114 3 ปีที่แล้ว +2

    Chala Baga cheparu thanks guruvugaru mee speach chala mandi reach avali Om Namo Narayana 🙏🙏🙏🙏

  • @durgagayatri1734
    @durgagayatri1734 2 ปีที่แล้ว +1

    Super guruvu garu namaste inchu minchu mana ap unnavallanta 50 50 galle gurvu garu ee kirastani anta daridram inkoti undadu guruvu garu ji sri ram bharat mata ki ji 🇮🇳

  • @srikanthbommakanti556
    @srikanthbommakanti556 2 ปีที่แล้ว

    We want Hindu fighters like you jai shree Ram

  • @Ramakrishna-journey
    @Ramakrishna-journey 3 ปีที่แล้ว +6

    Gurugi meru navestaru bakthi rasa pravaham lo olalu adistaru yraghya bodalato chitha santini kalegestaru meku mere sati 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🙏🙏

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 3 ปีที่แล้ว +9

    గురువు గారికి పాదాభివందనాలు . జై శ్రీ రామ్ . జై శ్రీ కృష్ణ . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipathinaidu7555
    @lakshmipathinaidu7555 3 ปีที่แล้ว +7

    హరేకృష్ణ

  • @harhindumerebandhu4266
    @harhindumerebandhu4266 3 ปีที่แล้ว

    నా హిందు ధర్మం ప్రపంచం లో కెల్లా గొప్ప ధర్మం , గొప్ప సంస్కృతి గలా నా దేశం నా పుణ్య దేశం అఖండ భారత దేశం జై సనాతన ధర్మం జై రాధమనోహర దాస్ గురూజీ మీరు నిండు నూరేళ్లు దీర్ఘ ఐయూష్హు తో 100 ఏళ్ళు చల్లగా ఉండి ప్రతి ఒక్కరిని ఇలానే మన సంస్కృతి తెలియ జేయండి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @padmajab2036
    @padmajab2036 ปีที่แล้ว

    హరే కృష్ణ హరే కృష్ణ

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 3 ปีที่แล้ว +5

    Jai Shri ram jai Shri Krishna

  • @srinutechtelugu4297
    @srinutechtelugu4297 3 ปีที่แล้ว +7

    Samayam ledu mitrama title video lo chepparu malli inni rojulaki ade topic chepparu but konni kottavi chepparu 🙏🙏 great speech guruji👌 harekrishna 🙏🙏🙏om namo venkateshaya

  • @venkataramanachintakula8786
    @venkataramanachintakula8786 3 ปีที่แล้ว +5

    Jai Bharath

  • @bhsrinivas2730
    @bhsrinivas2730 3 ปีที่แล้ว +3

    హరే కృష్ణ

  • @varadarajankl3431
    @varadarajankl3431 3 ปีที่แล้ว +4

    హరే కృష్ణ⛳⛳⛳🚩🚩🚩

  • @arjunreddy6010
    @arjunreddy6010 3 ปีที่แล้ว +3

    U r doing fantastic job Guruji

  • @harshiniservice
    @harshiniservice 2 ปีที่แล้ว +1

    Jai sri ram🙏

  • @muddasukumar4264
    @muddasukumar4264 2 ปีที่แล้ว +1

    God bless you

  • @nagakalyanikesani6654
    @nagakalyanikesani6654 3 ปีที่แล้ว +1

    Thanks you sir

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 3 ปีที่แล้ว +4

    🙏 హరే కృష్ణ గురువు గారు

  • @VarunCreations
    @VarunCreations 3 ปีที่แล้ว

    Jai Sri ram. Jai Sri krishna. Jai hindustan 🙏

  • @one100factsathyamshivamsun7
    @one100factsathyamshivamsun7 ปีที่แล้ว +1

    🙏❤🙏

  • @trinadharaomaddila662
    @trinadharaomaddila662 3 ปีที่แล้ว +8

    ఓం నమో నారాయణాయ

  • @sunitareddy6475
    @sunitareddy6475 3 ปีที่แล้ว +3

    Hare Rama Hare Krishna 🙏🙏

  • @srk6641
    @srk6641 3 ปีที่แล้ว +4

    గురువు గారు నా సమస్యకు పరిష్కారం చెప్పండి, మనము మన (హిందూ) సంస్కృతి సంప్రదాయాలు ప్రకారం పెళ్లికి వారం, తిథి, నక్షత్రం , ముహూర్తం చూసి పెళ్ళిళ్ళు జరుపుకుంటాము, మరి సంవత్సరం తర్వాత పెళ్లి రోజు జరుపుకునే సందర్భం లో కేవలం date ni మాత్రమే ఫాలో అవుతున్నారు, ఈ జాడ్యం మన సంప్రదయంలో ఎప్పటినుండి వుంది? ఈ వారం, తిథి నక్షత్రం ఎందుకు పటించము.?

  • @raghuvamshi8762
    @raghuvamshi8762 3 ปีที่แล้ว +6

    మన మతాన్ని ప్రేమిద్దాం......అంతేకాని ఇతర మతాలను దూషించడం ఎంతవరకు సమంజసం.......

    • @supriya1958
      @supriya1958 3 ปีที่แล้ว +1

      Manaki manam velli yevarini dhushinchatam.....valu dhushinchi....dadulu chesi.....marandi....marandi....me devudu kampu.......ma devudu impu...... meru papapatmulu....narakani veltaru.....nija devudini telusukuni e devudini kolavandi .....medi sanatana dharma kadu.....sanasila dharma ani yegatali cheste...... matalo tho chepi..... vimarsadaka vachamu....e pani munde chesi vunte..... convert avandi antu....hinduvulanu.....ma dharma ni kinchaparustu matlade valu kadu.....mana samskruti ni kapadukuntu......paramata dharmani viluva estu bratukunte chetakani vala ga chustu.....helana chestunaru..... manaki matrame paramata sahanam vunte saripodu.....yeduta varilo kuda vundali...... oka church ki or oka pastor sabha ki velli chudandi or 4 Christians vunte .....hindu dharma ni vimarshinchatam.....helana cheyatame vala pani.....mimalini yevarana champataniki vaste yeduru tiragakunda.....champu antu alage vuntara???? Pranalanu kapadukuntaru....alage ma dharmani.....padatulañi......viluvani kapadukune bhadyata manade..... mirchi lo chepinatu...... nuv narakatam apeste avatala vadu alisipoyie dadulu apadu.....chetakani valaga lekavesi inka naramedam chestaru..... ade edi tapu ani chepite dariki vastaru.....Afghanistan lo taliban la meda yeduru tiragamantara??? Pranalu arachetilo petukuni bratakamantara??? Yevariki artham aye retilo variki chepali lekapote chavata kinda jamakadataru..... nenu chusi chusi convert avamane valaki samadanam chepatam modala petanu.....matalu raka chetalu leka venaki veltunaru....

    • @mahegulagula3307
      @mahegulagula3307 ปีที่แล้ว

      Vaadu mana inti meedhaki vasthe what to do???

  • @rammanojchauhan1776
    @rammanojchauhan1776 3 ปีที่แล้ว +1

    Jai shri Ram Hare krishn Hare Ram

  • @devenderadevendera5884
    @devenderadevendera5884 3 ปีที่แล้ว +3

    Harekrisna harerama

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayana 5 หลายเดือนก่อน

    Jai guruji

  • @-PavanKrishna
    @-PavanKrishna 3 ปีที่แล้ว +3

    🙏 guruji

  • @veeru4723
    @veeru4723 3 ปีที่แล้ว

    👏👏👏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +2

    Jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai

  • @behappy2891
    @behappy2891 3 ปีที่แล้ว +6

    1 lakh subscribers Congrats RMD🙏 Guruji

  • @MrAvinash5
    @MrAvinash5 2 ปีที่แล้ว +1

    swamy garu me videos anni half half ga vuntunnai, complete ga upload cheyandi

  • @DURGAPRASAD-og6cl
    @DURGAPRASAD-og6cl 3 ปีที่แล้ว

    Jai sriram

  • @DKaal2359
    @DKaal2359 3 ปีที่แล้ว +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare, hare rama hare rama rama rama hare hare 🙏

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 5 หลายเดือนก่อน

    Meeru jagrathaga swamiji.. intha dhiryanga nijalu matladuthunnaru
    Mimmalni yekkado chita ibbandi pettadaniki prayathnalu chestaru

  • @varunkumar8698
    @varunkumar8698 ปีที่แล้ว

    Govindha Govindha

  • @GG-ss6uk
    @GG-ss6uk 3 ปีที่แล้ว +4

    ఆఫఘనిస్ధాన్ లో హిందూ ల పై zizya పన్ను ఇప్పుడు వేస్తారట, కానీ మన దగ్గర already endowment act ఎప్పడినుండో వుంది, endowment act kuda zizya పన్ను లాంటిదే

    • @GG-ss6uk
      @GG-ss6uk 3 ปีที่แล้ว

      అయ్యా మీరు మనపైన ప్రభుత్వం వేస్తున్న zizya పన్ను గురించి ప్రచారం విస్తృతంగా చేయాలని కోరుకుంటున్నాను.
      మీ మాటకి విలువ, గౌరం వున్నాయి కాబట్టి మిగతా సంగాలకి కూడ మీరు సందేశం ఇవ్వండి అని నా మనవి.
      ధన్య వాదాలు

  • @saivarunmapaati6399
    @saivarunmapaati6399 3 ปีที่แล้ว +2

    Hare Krishna prabuji 🙏

  • @mahesshbabu1142
    @mahesshbabu1142 3 ปีที่แล้ว +1

    హరేకృష్ణా హరికృష్ణ హరే కృష్ణ

  • @dev4rajan
    @dev4rajan 3 ปีที่แล้ว +3

    🕉 🕉 🕉 🕉
    🙏🙏🙏

  • @radhakrishnajahnavi2832
    @radhakrishnajahnavi2832 3 ปีที่แล้ว +2

    Aksharaala nijam andi

  • @bhanuteja179
    @bhanuteja179 3 ปีที่แล้ว +3

    ALL HUMANS ARE ONE!

  • @Gtt985
    @Gtt985 3 ปีที่แล้ว +4

    Congrts Das garu on 100K subscribers - Hare Krishna

  • @pedamralajyothi6676
    @pedamralajyothi6676 3 ปีที่แล้ว +2

    Baga cheperu sir

  • @gmanjula3467
    @gmanjula3467 3 ปีที่แล้ว +1

    Namaskharam.guruvugaru

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 3 ปีที่แล้ว +2

    Endharo mahanubhavulu.. Vare bharatheeyulu

  • @enjamurisrinivassrinivas4834
    @enjamurisrinivassrinivas4834 3 ปีที่แล้ว +2

    Jaiguruji 👍

  • @urlover3856
    @urlover3856 3 ปีที่แล้ว +1

    Great

  • @mourya1434
    @mourya1434 3 ปีที่แล้ว

    🤩😍🥰

  • @k.appannareddy5013
    @k.appannareddy5013 3 ปีที่แล้ว +3

    ఓం నమో భగవతే వాసుదేవయా

  • @prabhakararaoganji4865
    @prabhakararaoganji4865 3 ปีที่แล้ว +1

    జై హిందూ

  • @nsrkiran5769
    @nsrkiran5769 3 ปีที่แล้ว +24

    కంగ్రాట్స్ sir. We got one లక్ష subscribers... గురూజీ....

  • @jaganch9055
    @jaganch9055 3 ปีที่แล้ว +2

    Whaaaaa ami chepharu
    Setakoti vandhanalu

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 3 ปีที่แล้ว +1

    Jaihindu.

  • @tiruparhig2646
    @tiruparhig2646 3 ปีที่แล้ว +1

    Jai sree ram guruji

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +2

    Super

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +3

    Jai brath mata ki jai Jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai

  • @suryanarayanamatta9662
    @suryanarayanamatta9662 3 ปีที่แล้ว

    👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @evasantha2841
    @evasantha2841 3 ปีที่แล้ว +1

    Jai sri Krishna we support Radha Manohar Dass.

  • @kashinath5574
    @kashinath5574 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @kovurulaxmi6165
    @kovurulaxmi6165 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 jai sri Krishana jai sri rama

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +2

    Jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai