మల్లేపల్లి సుబ్రహ్మణ్యం -దొరవారిసత్రం మండలం యువత ప్రధాన కార్యదర్శి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025
  • తోగారాముడి పంచాయతీ లో గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన సందర్బంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రామక్రిష్ణమ నాయుడు, దొరవారిసత్రం మండలం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీగా టపాకాయలు, కేకు కట్ చేసి సీఎం గారికి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో తోగారాముడి, మాజీ సర్పంచ్ మల్లేపల్లి అమరజీవి, ఉపసర్పంచ్ మునివేలు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తోగారాముడి యువత పాల్గొన్నారు.
  • เกม

ความคิดเห็น •