Make sure whether they would come or not means వారు వస్తారో లేదో నిర్ధారించుకోండి I want to make sure that are they coming or not means వారు వస్తున్నారో లేదా అని నేను నిర్ధారించుకోవాలనుకుంటున్నాను
ఆమె రాస్తదా లేదా అని నిర్ధారించుకోండి make sure that will she wrote or not అని చెప్పినప్పుడు, ఆమె రాస్తుందా లేదో నిర్ధారించుకోండి make sure that will she writing or not. అలాగే ఆమె ప్రతిరోజు రాస్తున్నదా లేదా నిర్ధారించుకోండి ? make sure that will she writes or not అని ప్రయోగించవచ్చా..? అలాగే మరికొన్ని " నేను డోర్ లాక్ చేసాననిపిస్తుంది, కాని మరొకసారి మనం నిర్ధారించుకోవడం మంచిది " అనే ఈ మాటను I think locked the door, but we had better to make sure that I locked " ( I locked అనే చోట we locked అని రాకూడదా..?? 🎉🎉❤❤
First of all.. there are a lot of mistakes. (అన్ని తప్పులు చెప్తున్నారు.) ఆమె రాస్తదా లేదా అని నిర్ధారించుకోండి. Make sure whether she will write or not. ఆమె రాస్తుందా లేదో నిర్ధారించుకోండి. Make sure whether she is writing or not. ఆమె ప్రతిరోజు రాస్తున్నదా లేదా నిర్ధారించుకోండి. Make sure whether she writes daily or not. నేను డోర్ లాక్ చేసాననిపిస్తుంది, కాని మరొకసారి మనం నిర్ధారించుకోవడం మంచిది. I think I locked the door. but it's better to make sure once again. or I think I locked the door. but I had better make sure once again whether I locked it or not. ( had better తర్వాత "to" రాకూడదు. )
❤❤❤
Madam sentences chala bagunnae. Thank you. Enka e lanti videos chala cheyandi.
Ok definitely
Madam nice explanation. Athanni kottalsi vacchi kottinanu or adhi thinalsi vacchi thinnanu.. could you please translate above sentences in english
Nice explanation Mam!❤🎉 What shouldn't be done , had to do ( done ani pronounce chesaru meru, By mistake anukunta )
Yes by mistake it has been done 😊
The sentence you said should be like,, " make sure whether they would come or not" I think. Am I?
Please explain mam.
Make sure whether they would come or not means వారు వస్తారో లేదో నిర్ధారించుకోండి
I want to make sure that are they coming or not means వారు వస్తున్నారో లేదా అని నేను నిర్ధారించుకోవాలనుకుంటున్నాను
Your correct.. But we have to use will instead of would.
ఆమె రాస్తదా లేదా అని నిర్ధారించుకోండి make sure that will she wrote or not అని చెప్పినప్పుడు, ఆమె రాస్తుందా లేదో నిర్ధారించుకోండి make sure that will she writing or not. అలాగే ఆమె ప్రతిరోజు రాస్తున్నదా లేదా నిర్ధారించుకోండి ? make sure that will she writes or not అని ప్రయోగించవచ్చా..?
అలాగే మరికొన్ని " నేను డోర్ లాక్ చేసాననిపిస్తుంది, కాని మరొకసారి మనం నిర్ధారించుకోవడం మంచిది " అనే ఈ మాటను I think locked the door, but we had better to make sure that I locked " ( I locked అనే చోట we locked అని రాకూడదా..?? 🎉🎉❤❤
First of all.. there are a lot of mistakes.
(అన్ని తప్పులు చెప్తున్నారు.)
ఆమె రాస్తదా లేదా అని నిర్ధారించుకోండి. Make sure whether she will write or not.
ఆమె రాస్తుందా లేదో నిర్ధారించుకోండి. Make sure whether she is writing or not.
ఆమె ప్రతిరోజు రాస్తున్నదా లేదా నిర్ధారించుకోండి. Make sure whether she writes daily or not.
నేను డోర్ లాక్ చేసాననిపిస్తుంది, కాని మరొకసారి మనం నిర్ధారించుకోవడం మంచిది. I think I locked the door. but it's better to make sure once again.
or
I think I locked the door. but I had better make sure once again whether I locked it or not. ( had better తర్వాత "to" రాకూడదు. )
@@Dorasaigaming thanks for correction andi, హడావుడి మీద రాసా...
We had better tarvata "to" radhu, it would come like this "we had better make sure". Pls reply?
No problem we can use we had better to make sure or we had better make sure
We should not be heared, had to hear
Is it correct mam