ఇవాళ మా ఇంట్లో మీరు చెప్పిన విధంగా జీరా రైస్ దాల్ తడ్కా చేసాం అద్భుతంగా వచ్చింది మొట్టమొదటిసారి లోనే చాలా అద్భుతంగా రుచి వచ్చింది భార్గవి గారికి ధన్యవాదాలు🎉🎉🎉🎉🙏🙏🙏🙏👌
హలో హాయ్ అండి భార్గవి గారు గుడ్ మార్నింగ్ జీరా రైస్ దాల్ పప్పు తయారు చేసే విధానాన్ని సింపుల్ గాను ఈజీగా చూపించారు థాంక్యూ వన్డే భార్గవి గారు మీ ద్వారా ప్రతి ఒక్కరు తయారు చేసుకునే విధంగా చూస్తున్నారండి భార్గవి గారు థాంక్యూ అండి వెల్కమ్ అండి భార్గవి గారు సో నైస్ రెసిపీ అండి💐😋💞😋💐
హాయ్ అక్క ఈ నేల 15నా మా పాపం బర్త్డే 20మెంబెర్స్ వరకు భోజనాలకి ఉంటారువెజిలో verites ఫుల్ మీల్స్ ఇవి కూడా ఈఇంత బాగా చెయ్యొచ్చా అనిపించేలా రెసిపీస్ వీడియో చెయ్యండి అక్క ప్లీజ్ ఒక వన్ వీక్ లో చేయగలరా ప్లీజ్ బర్త్ డే కి ముందు నేను ఒకసారి ఇంట్లో ట్రై చేస్తాను ప్లీజ్ అక్క అందరికీ కూడా ఉపయోగపడుతుంది వీడియో చేయండి
భార్గవి గారు మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మా అబ్బాయి హాస్టల్ లో ఉంటున్నాడు హాస్టల్లో స్టవ్ అవసరం లేకుండా ఓట్స్ ఎలా తయారు చేసుకోవాలి? కారంగా ఒక వీడియో చేయండి ప్లీజ్
Chala bavundi. Easy ga chesukovadam chupincheru. N healthy kuda kada. Thank you so much andi
Try cheyandi 😊
ఇవాళ మా ఇంట్లో మీరు చెప్పిన విధంగా జీరా రైస్ దాల్ తడ్కా చేసాం అద్భుతంగా వచ్చింది మొట్టమొదటిసారి లోనే చాలా అద్భుతంగా రుచి వచ్చింది భార్గవి గారికి ధన్యవాదాలు🎉🎉🎉🎉🙏🙏🙏🙏👌
Super sister.....i tried this today super tasty gaa undhi .....😋😋
చాలా బాగా చేసి చూపించారు mam 👍 నాకు చాలా ఇష్టమైన జీర రైస్ 😍😍❤️
Wowww jeera rice na fvt 😋😋😋
మీకు,మీ Voice కు నేను flat అండి...Miss you భార్గవి గారు..
Akka fish pickle chesi chupinchara please akka
Nice recepie sis
Super yummy yummy 😋😋😋 nenu kuda try chythannu akka superb ❤❤❤
Thank you
హలో హాయ్ అండి భార్గవి గారు గుడ్ మార్నింగ్ జీరా రైస్ దాల్ పప్పు తయారు చేసే విధానాన్ని సింపుల్ గాను ఈజీగా చూపించారు థాంక్యూ వన్డే భార్గవి గారు మీ ద్వారా ప్రతి ఒక్కరు తయారు చేసుకునే విధంగా చూస్తున్నారండి భార్గవి గారు థాంక్యూ అండి వెల్కమ్ అండి భార్గవి గారు సో నైస్ రెసిపీ అండి💐😋💞😋💐
హాయ్ శుభోదయం ఈ రోజు చేస్తున్న అండి ఇవి
Na పేరు సౌజన్య
Thank you 😊
Aanapakaya/ sorakaya halwa cheyandi plsssss waiting for that recipe
👍 sure
super super super❤❤❤❤
Thank you so much
Madam fish pachadi kosam chala waiting chestunnamu
Super recipe andi ..
Thank you
Rice cooker lo chesukochu kadha akka same method
Good afternoon sis. Wow very nice recipe
Thank you so much
Hi akka super recipe akka yummy yummy 🎉🎉🎉🎉🎊🎊🎊🥰🥰👌
Thank you
Andhra style poornam kajjikayalu evi kuda perfect ga vache laga perfect measurements tho chupinchandi mam
Yaaaa
Super sister ❤️ 😊
Thank you 😊
First like ❤
So yummy akka
Super recipe akka 🤗
Thank you 😊
My favourite ❤❤ chala bagundhi andi. Steel kadai link please andi.
Meyer company
చాలా బాగా easy ga చెప్పారు...tq
Welcome 😊
Me vantalu anni 👌mam pan link pettandi mam
సూపర్ గా చేశారు
Thank you 😊
Easy ga testy jeera రైస్ chepparu....my favoret dal thadka 😋😋..... Tq అక్క ✨✨✨
Welcome 😊
Super 💖💖 Andi
Thank you
Hoo chala simple nice
Mi kadai bagundhi link plz naku kuda kavali
Try it
Normal rice tho cheyyaccha baaguntundha
Ha baguntadi andi
Chesukovachu
Yummy 😋 Bhargavi garu
Thank you
I like ur recipies & perfect measurements
Superb 👌
Thanks 🤗
Nice sis ❤❤❤
Thanks 🤗
Bhargyavi sister me resip nice super yummy❤😂🎉😢
Thank you so much 🙂
Excellent combo....
Thank you 😋
Super
Thanks
Pav bhaji recipe chupinchandi akka
Undi andi mana channel lo
Check once
Meru jeera rice ki use chesina pot name chapara
Carote company andi
I'm big fan of you Akka yedoka roju mimmalni direct ga meet avuthanu Naa life lo
🤗🤗
Hi akka nice recipe 😊
Thank you 😊
Cooker brand enti andi
Natu kodi pulusu, Garelu cheyandi akka me style lo chudalani undi
Thappakunda
👌akka
Thank you 😊
Super akka
Thank you
Hi akka first like nd first comment
Thank you so much 🙂
Thnq akka
Welcome
ఆశీర్వాద🎉🎉🎉
Miru use chese mic ఏ కంపెనీ అక్క చెప్పావా..
Dji
బాగుందమ్మా ఇష్టపడతారు పిల్లలు పెద్దోళ్ళు
Try cheyandi
హాయ్ అక్క ఈ నేల 15నా మా పాపం బర్త్డే 20మెంబెర్స్ వరకు భోజనాలకి ఉంటారువెజిలో verites ఫుల్ మీల్స్ ఇవి కూడా ఈఇంత బాగా చెయ్యొచ్చా అనిపించేలా రెసిపీస్ వీడియో చెయ్యండి అక్క ప్లీజ్ ఒక వన్ వీక్ లో చేయగలరా ప్లీజ్ బర్త్ డే కి ముందు నేను ఒకసారి ఇంట్లో ట్రై చేస్తాను ప్లీజ్ అక్క అందరికీ కూడా ఉపయోగపడుతుంది వీడియో చేయండి
Miriyala rasam cheyandi medam
Sure
Madam nenu bayata launch ki వెళ్ళినపుడు
జీర రైస్ తిన్న అందులో జీలకర్ర place lo shajeera వేశారు
చాలా బాగుంది అలా కూడా cheyaccha మేడం
Ingredientd Discription lo Isthe bavuntundi kada.
సూపర్ గ చేశారు
Thank you
భార్గవి గారు మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మా అబ్బాయి హాస్టల్ లో ఉంటున్నాడు హాస్టల్లో స్టవ్ అవసరం లేకుండా ఓట్స్ ఎలా తయారు చేసుకోవాలి? కారంగా ఒక వీడియో చేయండి ప్లీజ్
Hot water kettle untunda andi??
@@AmmaChethiVanta ledu but hot water dorukutayi Bhargavi
మేడం మీరు వండే పాత్ర ఎంత ప్రైస్
Which brand mam
Which one andi??
@@AmmaChethiVanta mam rice prepare chesaru ga హ పాత్ర ప్రైస్ అండ్ విచ్ బ్రాండ్ mam
Ha granite tho chesara ha పాత్ర Mam please reply me 🙂@@AmmaChethiVanta
Mouth watering
Thanks a lot
Chinta pandu vadda daal tadka lo
No need to
Super recipes chala bavuntundi sister 💖😊😍 today venkatagiri poleramma jatara sister meeru randi sister ❤❤❤
🤗🤗
Amma
Tamato pappu dal tadka Ani chupistunara 😮
Tomato Pappu ki dal tadka ki taste lo difference untundi please watch video completely
Hi
Wrong .....dal tadka means where is tadka.....tadka should be added in the end on dal ....u have put dal in tadka
You can add double tempering
😂😂😂😂😂
Super akka
Thank you