పచ్చడ్లు అమ్మే స్థాయి నుండి రామోజీ రావు గా ఎలా ఎదిగాడు? Complete Biography Cr Voice

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • #1trending on yoube #unkownfactstelugu #intrestingfacts #ytshorts #shortsfeed #crvoicestories #crvoicevideos #ytshorts #trendingvideo
    ➽ Subscribe to TH-cam: / @crvoice
    ➽ FB: / curtainraisersnetwork
    ➽ Instagram: / curtain_raisers4
    ☛ CopyRights : CR VOICE
    Notice: This Content On This Channel is Inspired By True Events But It Is Not A Documentary/Biography Of Any Character Depicted..
    Hope You Will Enjoy Our Videos..
    For More Videos Like This Please Subscribe Our Channel.. Thank You.
    Team - CR VOICE
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for"fair use" for purposes such as criticism, comment,news reporting,teaching scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

ความคิดเห็น • 382

  • @DINESH-DARELLI

    గొప్ప వాళ్ళం అవ్వాలంటే ఎవరో ఒకర్ని ముంచాలి అన్నమాట. ..👏

  • @morrazzo4432
    @morrazzo4432 21 วันที่ผ่านมา +3

    అందర్నీ గడగడలాడించిన రామోజీ రావు కి మన జగనన్న ఒక సింహస్వప్నం

  • @ramuramulu8426

    నేను ఈ వీడియో చూడకముడు కస్టపడి పైకి వచ్చాడునుకున్న కానీ ఎప్పుడు ఒకని తోకి పైకి వచ్చాడా

  • @jayagopaltirupathi1479

    రామోజీ రావు గారి గురించి చేసిన వీడియో ఎంతో బాగుంది! కానీ ఆయన వెనుక ఆయన వైఖరి ఏమిటో వివరంగా ఉంది.ముఖ్యంగా ఆయన ఒక కులాభిమాని అనవచ్చు! ఆయన కమ్యూనిస్టు ఎంత మాత్రం కాదు అని చెప్పవచ్చు! అన్నగారు ఎన్టీఆర్ వారిని ఎంత ప్రోత్సహించారు అనేదాని కన్నా ఆయనకు చేసిన నష్టం ఎక్కువ ! పత్రికను అడ్డం పెట్టుకొని తనకు ఇష్టం లేని వ్యక్తుల పై బురద చల్లుకుంటూ వెళ్లారు! పత్రికను అడ్డం పెట్టుకొని కోట్లు ప్రజాధనం దండుకున్నాడు! సాక్షి పత్రిక ఎన్నో నిజాలు వెల్లడించింది! ఆయన పై వాడిన భాష ప్రపంచంలో మరొక పత్రికాది పతి పై మరెవరూ వాడి వుండరు! నిజానికి ఆయన కోర్టు కు వెళ్లి పరువు నష్టం దావవేసే వారు! కానీ ఆయన ఆ పని చేయలేదు! భూపరిమితి చట్టాన్ని ఉల్లంఘించి కొన్ని వేల ఎకరాల భూమిని తీసు కోవడం దేశం లో రాజకీయ నాయకుల దిగజారుడు తనానికి అతి పెద్ద నిదర్శనం! ప్రజా ప్రయోజన కారి అనడం కన్నా గొప్ప వ్యాపారి అనడం నిజం! అదే అసలు నిజం!😮

  • @naadawath1286

    మీ చానల్లో నీ కంటెంట్ నీ ఫిలింనగర్ బోగట్ట ,ఎస్వీఎస్ అనే రెండు చానళ్లు అన్ని వీడియోస్ ని కాపీ పేస్ట్ చేస్తున్నారు ఒకసారి చూడండి.

  • @mahikommathoti

    ఎంత డబ్బులు ఉంటే మాత్రం ఏమీ లాభం చివర్కి నాలుగు అడుగులు ఎన్ని మోసాలు వాటి ఫలితాలు అనుభవించాలి

  • @kiranmaianil9401
    @kiranmaianil9401 28 วันที่ผ่านมา +1

    ఇప్పుడైనా ఒకరి నుంచి లాక్కొని ఆనందంగా బ్రతికే వాళ్ళు ఆఖరికి దిక్కుమాలిన చావు చస్తారు.

  • @balugurukirang.k.1899
    @balugurukirang.k.1899 21 วันที่ผ่านมา

    అయితే ఇదంతా GJ రెడ్డి ని ముంచి పైకి వచ్చాడు అన్నమాట

  • @narasimharaokruttiventi8277

    1983 నుంచి తెలుగుదేశం పార్టీని మోసిన వారిని ఒక్కసారి మోయడం విశేషం ఏమికాదు.

  • @user-wm8il4gl6b
    @user-wm8il4gl6b 14 วันที่ผ่านมา

    పేపర్ తో బ్లాక్మెయిల్ చేసి 😂

  • @harim4672

    మీరు మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సర్....మీ ఛానల్ నాకు చాలా ఇష్టం.విషయం చాలా క్లియర్ గా చెపుతారు..

  • @marineniganeshsai2932

    Ramoji rao is a really big character in whole indian context, please make one more video including the other individual details showing his all shades ....its worth knowing to understand society better...hope u consider my request....love from Chicago ❤

  • @bharatjodofekuchodo1251

    GJ Reddy ni munchadu anna maata 😂

  • @RamyaSudhaaa

    చాలా బాగుంది video Gj పుణ్యమా అని ఇంత సంపాదించడన్నమాట

  • @sriramanpopuri4029

    Great narration and good voice. Appeared almost blemishless and very objective. Well reseaeched. Pl keep it up.

  • @venkatg1435

    చంద్రబాబు రామోజీ పాడే మోసారు అంటే తెలుగు దేశం పార్టీ తో ఏంత శానిహిత్యం ఉందొ అర్థం అవుతోంది but జిజే గారికి రామోజీ గారు చాలా అన్యాయం చేశారు అనిపించింది ఆయన వాళ్లనే చాలా ఆస్తులు పోగేసుకున్నాడు.రామోజీ గారు చేసిన సేవలు సెలబ్రిటీస్ కి పరిమితం అయ్యాయే కన్నీ సామాన్య ప్రజలకి మాత్రం చాలా తక్కువే చేశారు అన్ని చెప్పచు. ఏంత సంపాదించిన చివరికి పిడికెడు మట్టి పిడికెడు బూడిదే మిగిలేది.

  • @stonecold2997

    Even GJ Reddy... son came to India to fight for his shares in business 😅😅

  • @s.khadarbashabasha446

    నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు

  • @mohanreddyr375

    Super feedback thank u for given better information

  • @manuschool748

    I'm big fan of your channel