హరిగారు టీమ్ అందురు డాక్టర్స్ & నర్సులు అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది చాలా హార్డ్ వర్క్ జెస్ట్ వాళ్ళ జాబ్ వర్క్ నుండి రిలీఫ్ అవడానికి & మనకి ఆనందం పచడాని గ్రేట్ డాక్టర్ ఒక రోగిని మెడిసిన్ కాపాడదు కానీ కామిడి ద్వారా రోగన్ని తగ్గించగలం అని నిరూపించారు డాక్టర్ థాంక్యూ సర్
హలో మీసాల సర్పంచ్ గారు సూపరే సూపర్। గత సన్నివేశాలకంటే మీసాల సర్పంచ్ గా కామెడీ చాలా చాలా బాగుంది సార్। ఆ మీసాలు ఆ ఖద్దర్ చొక్క నిజంగా పల్లెటూరు సర్పంచ్ గా ఉన్నారు సార్। కథకు కారణం చిన్నదైన ఆ హోటల్ లో బిర్యాని హాస్యం బహు బాగున్నది ప్రాణదాత। చివరలో మీసాల సర్పంచ్ గారు పట్టుబడ్డాడే అనుకున్నా కాని చివరకి దబాయించి అక్కడనుండి తప్పించుకున్నారు। మరియు డైలాగులు కూడా కామెడీ గా ఉన్నాయి సార్।
మీనల్లా మీసం లో మోసం లేదు నల్లా కోడి బిర్యాని లో మోసం లేదు నల్లా హొటల్ శ్రీను గరు లోమోసం లేదు మీ అనంత్ actors కమీడి లో మోసం లేదు సూపర్ సర్ మీ అందరికి మా దన్యవాదలు లో మోసం లేదు మీ అందరికి గణేశ్ ను ఆశీరవ్యదలు ఎప్పుడు ఉంటాయ్ సర్ 🙏
Hi sir your comedy 😀 😀 awesome your every videos full happy 😂😂meku me family 👪 members andariki alagey aabba TV members andariki vinyaka charuthi 💐 💐 shubakankshalu 🙏 🙏
సర్ వీడియో చాలా బాగుంది , నాదో చిన్న రిక్వెస్ట్... మన సమాజంలో చాలా మంది పేదవాళ్ళు చాలా సమస్యలతో బాధపడుతున్నారు... అలా సమాజానికి ఉపయోగపడేలా, సామాన్య పేద మధ్యతరగతి పేదవాళ్ళు పడుతున్న కష్టాల పై ఒక వీడియో తీస్తే బాగుంటది సర్, అలాంటి వీడియోలు ఈ పరిస్థితుల్లో చాలా అవసరం సర్ ఒక్క సారి ఆలోచించండి Please...
Hi Sir, mee acting chala bagundi. Realistic ga undi. Meeru movies lo unte inka chala mandini navinchagalaru. Meku cinima avakasham ravalani korukuntunnanu. Pls keep doing more scripts.
సార్ మీరు మా జిల్లా మనిషివి అని చెప్పుకొనేకి మా నార్పల మనిషి వి అని చెప్పుకోడానికి ఇంకా ఆనందం గా ఉంది సార్
.🎉🎉
హరిగారు టీమ్ అందురు డాక్టర్స్ & నర్సులు అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది చాలా హార్డ్ వర్క్ జెస్ట్ వాళ్ళ జాబ్ వర్క్ నుండి రిలీఫ్ అవడానికి & మనకి ఆనందం పచడాని గ్రేట్ డాక్టర్ ఒక రోగిని మెడిసిన్ కాపాడదు కానీ కామిడి ద్వారా రోగన్ని తగ్గించగలం అని నిరూపించారు డాక్టర్ థాంక్యూ సర్
Nice bro
మీ స్కిట్ లు చాలా సరదాగా ఉంటాయి సర్. ఎలా ఉన్నా కూడా సరదా పంచడంలో మాత్రం సూపర్
😆😆😆😆😆😆 భలే point లాగారు డాక్టర్ గారు. కోడి పుంజు ఎక్కడైనా గుడ్డు పెడుతుందా. భలే ఉంది sir పౌరుషం skit.
హలో మీసాల సర్పంచ్ గారు సూపరే సూపర్। గత సన్నివేశాలకంటే మీసాల సర్పంచ్ గా కామెడీ చాలా చాలా బాగుంది సార్। ఆ మీసాలు ఆ ఖద్దర్ చొక్క నిజంగా పల్లెటూరు సర్పంచ్ గా ఉన్నారు సార్। కథకు కారణం చిన్నదైన ఆ హోటల్ లో బిర్యాని హాస్యం బహు బాగున్నది ప్రాణదాత। చివరలో మీసాల సర్పంచ్ గారు పట్టుబడ్డాడే అనుకున్నా కాని చివరకి దబాయించి అక్కడనుండి తప్పించుకున్నారు। మరియు డైలాగులు కూడా కామెడీ గా ఉన్నాయి సార్।
Excellent
@@kasiviswanath5988 Tanq so much కాశీ విశ్వనాథ
హరి సర్ వీడియో చూడకుండానే లైక్ కొట్టాను
శ్రీను బాబాయ్ సూపర్ కాన్సెప్ట్ అండ్ కామెడీ..Dr హరి గారు ఎప్పటిలాగానే కామెడీ అండ్ డైలాగులు ఇరగదీసారు.. సూపర్ తో హోల్ టీం
హోల్ టీం కాదబ్బాయ్... టీం అంతా అను...వేరే అర్థం వస్తుంది 😁😁
@@MrMrsKarmalaComedies టీం అంత చాలా చక్కగా చేశారు
7.23 sec లొ నీ dialogue చెప్పు
👌😎🤣
Ma Brahmanandam. Video quality Bagundi
మన తెలుగోడు అని చెప్పుకుంటే ఇంకా బాగుంటాది కధా.....
మీనల్లా మీసం లో మోసం లేదు నల్లా కోడి బిర్యాని లో మోసం లేదు నల్లా హొటల్ శ్రీను గరు లోమోసం లేదు మీ అనంత్ actors కమీడి లో మోసం లేదు సూపర్ సర్ మీ అందరికి మా దన్యవాదలు లో మోసం లేదు మీ అందరికి గణేశ్ ను ఆశీరవ్యదలు ఎప్పుడు ఉంటాయ్ సర్ 🙏
Super hari sir $Team efforts
Doctor garu, mee action super .. meeku mere saati.. fully enjoyed this video.. 🙏
ఈ సారి నల్ల కోడి నల్ల గుడ్డు పెడుతుందిలెండి సర్ మీ మీసం జాగ్రత్త😂🤣
Aa మీసాలు జారకుండా try chesedhe,super😃😊😁
ఓగాసారి పది రూపాయలు ఇచ్చి అవమనిచినాను ఇంగో సారిచ్చి రెండో సారి అవమనిచలేను...😂😂 Hari sir...
Doctor Sir, super. Seenu gari concept highlight Sir.
Roopa restaurant 😍😍😍...
Very old & famous but very few people knows about it.
Bagundi bayya....!!!! 🤣
Dr.hari garu super super comedy draling ♥️🌹🙏
Meesaalu tho get up supper ga undi.. Chaalaa funny ga kuda undi Sir
Hi sir your comedy 😀 😀 awesome your every videos full happy 😂😂meku me family 👪 members andariki alagey aabba TV members andariki vinyaka charuthi 💐 💐 shubakankshalu 🙏 🙏
చాలా బాగుంది డాక్టర్ గారు
సర్ వీడియో చాలా బాగుంది , నాదో చిన్న రిక్వెస్ట్... మన సమాజంలో చాలా మంది పేదవాళ్ళు చాలా సమస్యలతో బాధపడుతున్నారు... అలా సమాజానికి ఉపయోగపడేలా, సామాన్య పేద మధ్యతరగతి పేదవాళ్ళు పడుతున్న కష్టాల పై ఒక వీడియో తీస్తే బాగుంటది సర్, అలాంటి వీడియోలు ఈ పరిస్థితుల్లో చాలా అవసరం సర్ ఒక్క సారి ఆలోచించండి Please...
Sure తప్పకుండా చేస్తాం
@@UltimateAnilAbbaTV Thank You👍
Yes sir
Thank you doctor Garu
అబ్బా..బ్బా..Dr. Happy star & అందరు..Acting, Performance 👌👌👌👌👌👌 😄😆🤣😂👏👏👏👏👏అదూర్స్..funny jokes (🐷..🐔..🐓..🥚)ఇంకా ఇంకా నవ్వు వస్తుంది..🤣
Mana royalsima yasa super sar 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Really masth undandi Mee yaasa. Mee performance keka.. 😍😍👍👍😂😂
మర్డర్ చేసి తలకాయ ఎత్తుకొచ్చినట్టు ఉంది సార్ ఇంట్రడక్షన్ సీన్🤣🤩👌
😀😆😆😂😂
Ma intlo ledhu perugu ma hari sir ledhu thirugu
సూపర్ హిట్ కామిడీ
Superb skit hari sir👌👌👌👌👌👌👌👌
అమృతం సీరియల్ లో అప్పాజీ అంబుజనామం వీళ్లిద్దరి ఫేస్ చూస్తేనే నవ్వు వస్తది ఇపుడు మీ ఫేస్ చూస్తేనే నవ్వు వస్తుంది
తగ్గేదే లే
7:25 ni dialogue cheppu 🤣🤣🤣
Video bhavundi kaani chinna fite seane vuntechala bagundedi e shartfilmlo Balu vundivunte aakickkeverappa annattugavundu venu action saripoledu
Enjoyed a lot..nuv matladaddu vay
Me comedy chusthu navvalekapothi 😂😂😂😂😂😂😂😂
కంటెంట్ ఏమీ లేకపోయినా స్కిట్ చేయడం మీకే సాధ్యం.
All the Ananth actors batch is the best batch… simple & beautiful 🎭 comedy fantastic…. Great👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Sir climax
మారిస్తే బాగుంటుంది ఎలా అంటే
బావమరిది కి బిర్యాని తినిపించ కుండా హోటల్
వారితో గొడవపెట్టి కావాలని బిర్యాని కేన్సల్ చేసానని
చెబితే బాగుండేది
ఉండల్ల బలముండల్ల వై... 😀😀😀😀
Video Adhurs👌👌👌
బిర్యానీ లో మోసం
తిప్పుతా మీసం.
టైటిల్ మీలాగే ఫన్నీ గా ఉంది
Avuna
Bramhanandam+Babumohan= Dr.hari. meeru keka sir
Andarivadu..ma meesala rayudu..dr garu on mission to spread smiles and happiness
👌హరీ... మీసం లా లేదది.... మాడిపోయిన కాకరకాయ లా వుంది 😂🤣
Sir u r very special, energetic and timing was very nice and cute
Very entertaining doc excellent natural acting live long Godbless you
Super action sir super comody
Super Dr Garu super dance of camydy
అద్భుతంగా జీవించారు 🤣😂😍
బ్రహ్మానందం రేంజిలో ఉంది కామెడీ
Sir meeru chala baga act chesinaru sir
Hariprasad sir pakkana balu Gaaru unte baagundedhi skit
Sir,
I want నల్ల పుంజు బిర్యానీ ...... ❤️👍
సూపర్ కామెడీ👌👌👌👍
నమస్తే సర్ మీరు మీసం పెద్దగా కంటిన్యూ చేయండి కానీ జారీ పోకుండా చూడండి. మస్తాన్ భాయ్ అందరూ చక్కగా నటించారు
Thanks to our abba channel team sir
@@MastiMasthan99 సూపర్ బాయ్
Mee face expressions baaguntayi sir , meeku movies lo chances twaralo raavalani korukuntunnanu .
Very funny and different type sir
మీ వాకింగ్ స్టైల్ బాగుంది సర్
Chalava hotel 😀😀super sir
Hari garu vasthe jagratha hotel managers........from kakinada
Super comedy sir.yours Mass roll acting super sir
Hi Sir, mee acting chala bagundi. Realistic ga undi. Meeru movies lo unte inka chala mandini navinchagalaru. Meku cinima avakasham ravalani korukuntunnanu. Pls keep doing more scripts.
👌👍👌👍👌Beautiful Comedy Bro👌👍👌👍👌👍
సలువ హోటల్ సూపర్ డాక్టర్ గారు
natural star hari garu excellent
Meeku more saati Hari sir
Full enjoyed this video
Super cool
Real Real Real action sir, congratulations to all of you sir . Very funny
మంచి మటన్ బిర్యాని కామెడి
Super argument about briyani ❤️❤️❤️
చాల బాగుంది.
ఇదే గెట్ అప్ లో ఇంకొన్ని స్కిట్లు చేయాలి సర్. హిట్ అవుతాయి. బుల్లెట్ భాస్కర్, సనత్ నగర్ సత్తి లాగా
Hahahahahaha super full comedy
Nise,lot of fun ...
"10th class fail ayyantadu e nakoduku " dialogue superr
Hahah super sir..comedy is ultimate..
Super hit sir how to meet u in anantapur sir.
Sir.very nice
Doctor sir you are great.
Super and natural
Exam ki vellemundhu relax kosam ani mee video chustunna❤️❤️❤️
All The Best
@@MrMrsKarmalaComedies thanks sir
All good actors
డాక్టర్ గారు మీలో చాలా షేడ్స్ ఉన్నాయ్, శుభాకాంక్షలు 🙏
🙏🏻👌👌👌😄😄😄🥰 చాలా బాగుంది తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Balu sir undi unte Inka baga pandedi ,very nice 👌👌👌
పంచె పైకి కట్టి టవాల్ తలకు కట్టితే సూపర్
ఔను సర్
Saru.నెను.రాజు.కోతకోట...సూపర్...calmee
Sir ki Op Chana Uvnnaru roju Busy ga uvnnaru sir
11:20 comedy😀😀
Kaala nuvvu keka
Very good super anna
Super haega navvukunnamu 🤣🤣🤣😂😂😂👏👏👏👍👍👍👌👌👌🙏🙏🙏💐
Superb.
Super👌👌🌼🌷⚘🌻
Rupa restaurant anukunta location
Super skit sir
anna nuvv superrrrrrr
సూపర్ గేటప్ sir 👌👌👌🙏
Supr whivit beryne
Harigaru meesam continuga pedutunnandukuku tq