Aarya Chanakya - Episode 1 - Introduction

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #Chanakya #srisravanam #Audiobooks #TeluguStories #NitiChankya #Kathalu #indianmythology
    Narration: Sreepada Sreedevi Upadrasata
    విద్వత్వం చ నృపత్వం చ
    నైవతుల్యం కదాచన|
    స్వదేశే పూజ్యతే రాజా
    విద్వాన్ సర్వత్ర పూజ్యతే||
    విద్వత్తు (పాండిత్యం) ,ప్రజాధిపత్యం ఎప్పుడు కూడా సమానం కావు. రాజుని కేవలం దేశంలో ప్రజలు పూజిస్తారు, విద్వాంసుడ్ని యావత్ ప్రపంచం పూజిస్తుంది. "శ్రీ శ్రవణంలో"ఈసారి చెప్పబోయే కథ చాణక్యుల వారిది , విద్యకు ఆయన ఇచ్చిన విలువ ఎటువంటిదంటే, విద్యాపరమైన విజ్ఞానంతో పాటు ఆచరణాత్మకమైన జ్ఞానానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ధనం పెట్టెలో ఉంటే ఎలా ఉపయోగపడదో ,అలాగే జ్ఞానం పుస్తకానికి పరిమితం అవ్వకుండా, పది మందికి పంచేవాడే తెలివైన వాడని, ఆయన సందేశం .అలాంటి మహా వ్యక్తి మనకి ఎన్నో రకాల సూక్తులను ధర్మశాస్త్రాలను , నీతి శాస్త్రాన్ని ,అర్థశాస్త్రాన్ని అందించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మన ఛానెల్ లో చెప్పడం మొదలు పెట్టటం మన అదృష్టం, అది కూడా ఈ ఉత్తరాయణ కాలంలో . ఇది రెండో భీష్మాచార్యుని కథ, విని ఆనందిద్దాం. గురువులకు గురుదక్షిణగా వారి ఆజ్ఞను శిరసా వహిస్తూ కొన్ని సూక్తులను కథ ముందు చెబుతూ, ఈ కథను ప్రారంభిస్తున్నాను. దీన్ని విని అందరూ ఆనందించి, అభినందించి, పది మందికి అందించగలరని ఆశిస్తున్నాను.
    / @sreesravanam4599

ความคิดเห็น • 3