మీరన్నట్టు నవంబర్ 10 నుండి 15 వరకు పడే వర్షాలు దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల వ్యవసాయానికి అత్యంత కీలకమైనవి.ఇప్పుడు చెరువుల్లో కుంటల్లో నీళ్ళున్నా చాలవు.
రైతుగా ధన్యవాదములు, ఇలా ఎన్నమార్లు చెప్పానో తక్కువగనే కనిపిస్తుంది అందుకే భారత దేశ రైతు ముద్దుబిడ్డకి మళ్ళీ, మళ్ళీ ధన్యవాదములు, ధన్యవాదములు! ప్రభుత్వ లో వెదర్ ఉద్యోగము చేసే వారు ఏనాడో ఇలా సర్వీస్ చేసివుంటే రైతాంగం ఎంతో అభివృద్ధి చెంది వుండేవారు. ఏది ఏమైనా మీ లాంటి ఆణిముత్యం బయటికి రావడం రైతాంగము నిజముగా పుణ్యం చేసుకున్నాము!
సాయి ప్రణీత్ అన్న ఈరోజు వర్షం గురించి వీడియో చెప్పినట్టు తుఫాను గురించి చెప్పనా రాయలసీమలో టిఫిన్ వచ్చి ఈ ముందన రైతులకు అంతా చెడుపు మిర్చి పంట చెడిపోకనా ఈరోజు తిన్నావా అన్న గుడ్ నైట్ 😊
సాయి ప్రణీత్ గారు గుడ్ మార్నింగ్ బ్రో మీరు చెప్పేవి పర్ఫెక్ట్ గా జరుగుతాయి అది మీరు వీక్లీ టు టైమ్స్ అప్డేట్ ఇవ్వండి బ్రదర్ ఎందుకంటే వర్షాలు తుఫానులు ఎప్పుడు వస్తాయో తెలియదు అది రైతులకు మీరు చెప్పేది చాలా మంచిది దాన్ని ఫాలో అవుతుంటారు
సాయి ప్రనిత్ గారూ రాయలసీమ ప్రాంతంలో ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో వర్షాలు కురిసే గాని రబి సాగు చేయడానికి వీలుండదు కాబట్టి సాయి ప్రనిత్ గారూ రాయలసీమ ప్రాంతంలో వర్షం పై ఓక విడియో చెయ్యమని రాయలసీమ రైతుల కోసం పదె పదె రెక్ వెస్ట్ తెస్తున్నాను ధన్యవాదాలు సాయి ప్రనిత్ గారూ
Telangana loni Western, Northern and Central districts lo minimum temperatures drop avtunnai.. Slowly winter is starting during nights and early morning hours..
తమ్ముడు కర్నూలు జిల్లా పడమట కైనా పత్తికొండ ఆదోని ఏరియా గురించి చెప్పలేదు పత్తికొండ గుంతకల్లు కి 20 కిలోమీటర్ల దూరంలోను గుత్తికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది నెక్స్ట్ వీడియో లోనైనా చెప్పండి
ప్రణీత్ గారు మీరు ఎలా చెప్తే అలా జరుగుతుంది నీ మేధాశక్తికి నా ధన్యవాదాలు
మీరన్నట్టు నవంబర్ 10 నుండి 15 వరకు పడే వర్షాలు దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల వ్యవసాయానికి అత్యంత కీలకమైనవి.ఇప్పుడు చెరువుల్లో కుంటల్లో నీళ్ళున్నా చాలవు.
రైతుగా ధన్యవాదములు, ఇలా ఎన్నమార్లు చెప్పానో తక్కువగనే కనిపిస్తుంది అందుకే భారత దేశ రైతు ముద్దుబిడ్డకి మళ్ళీ, మళ్ళీ ధన్యవాదములు, ధన్యవాదములు! ప్రభుత్వ లో వెదర్ ఉద్యోగము చేసే వారు ఏనాడో ఇలా సర్వీస్ చేసివుంటే రైతాంగం ఎంతో అభివృద్ధి చెంది వుండేవారు. ఏది ఏమైనా మీ లాంటి ఆణిముత్యం బయటికి రావడం రైతాంగము నిజముగా పుణ్యం చేసుకున్నాము!
మీ విడియో కోసం వెయిటింగ్ brother.
ఇతర వీడియోస్ నమ్మాలో లేదో తెలియడం లేదు.
TQ
సాయి ప్రణీత్ అన్న ఈరోజు వర్షం గురించి వీడియో చెప్పినట్టు తుఫాను గురించి చెప్పనా రాయలసీమలో టిఫిన్ వచ్చి ఈ ముందన రైతులకు అంతా చెడుపు మిర్చి పంట చెడిపోకనా ఈరోజు తిన్నావా అన్న గుడ్ నైట్ 😊
థాంక్ యు సాయి ప్రణీత్ గారు మీరు నెక్స్ట్ చేసే వీడియో చాలా ఉపయోగ కరంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను
Ni update kosam waiting bro
అన్న నువ్వు కరక్ట్ గా చెప్తావు..
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం గోటివడ గ్రామం ప్రజలు తరపున మీకు ధన్యవాదములు
It is perfect ly right.keepit up🎉🎉namaste
సాయి ప్రణీత్ గారు గుడ్ మార్నింగ్ బ్రో మీరు చెప్పేవి పర్ఫెక్ట్ గా జరుగుతాయి అది మీరు వీక్లీ టు టైమ్స్ అప్డేట్ ఇవ్వండి బ్రదర్ ఎందుకంటే వర్షాలు తుఫానులు ఎప్పుడు వస్తాయో తెలియదు అది రైతులకు మీరు చెప్పేది చాలా మంచిది దాన్ని ఫాలో అవుతుంటారు
అనంతపురం జిల్లా యల్లనూరు మికు థాంక్స్
Tirupati tarupuna meeku thanks andi good news cheppinaru
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రైతుల తరపున థాంక్స్
I to tq anna
Thank you sir
చాలా అంటె చాలా చాలా బాగా చెప్పుతున్నారు 🙏🙏🙏🙏🙏
Thank you Anna.. next video చాలా ముఖ్యం . త్వరగా ఇవ్వండి.
🎉tanQ.annagaru
సాయి ప్రనిత్ గారూ రాయలసీమ ప్రాంతంలో ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో వర్షాలు కురిసే గాని రబి సాగు చేయడానికి వీలుండదు కాబట్టి
సాయి ప్రనిత్ గారూ రాయలసీమ ప్రాంతంలో వర్షం పై ఓక విడియో చెయ్యమని రాయలసీమ రైతుల కోసం పదె పదె రెక్ వెస్ట్ తెస్తున్నాను
ధన్యవాదాలు సాయి ప్రనిత్ గారూ
Ok అన్న 👍👍 ని వీడియోలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు
వర్షాలు పడిన పడక పోయిన మీ ఆఫ్ dat cala ముక్యం
Thanks sir for rain forecast update...we are waiting for your video sir...
TQ bro
Thanku anna
Waiting bro
Waiting 🙀
Welcome brother
Tq bro 🙏
Tq bro
Thnkyu sir
🎉🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🎉
Good impermission sir
🦋🦋🦋🌾🌾🌾🌾tqqqqq sooooooo much bro 🙏🙏🙏🙏🙏
Thank you bro
Your update very clear cut
దొనకొండ.❤
Thanks bro it’s a good information for Telangana formars
Thank you sir ❤❤❤❤
Tanq bro
Thank you for your information 🤝
Me update kosam waiting bro.thankyou
Waiting for your video bro...
Waiting for your video from gudur
చాలా మంచి న్యూస్ చెప్పారు 🎉🎉🎉 సాయిగారు
TH-cam channel ఉన్న వారు మీ నుండి నేర్చు కోవాలి... మొత్తం విషయం యొక్క సారాంశం... Thumbnail గా ఉంచాలి. have a great time all the best
Thankyou bro
Thq for weather update anna, from ballari 🙏
Thank u you bro
Tanku. Tanku. Anna
Anna meru vedios pettadi meru correct ga cheputharu.
Thanks for information brooo....👍
Me information kosam waiting Anna from 5days
Guru
It's raining 🌧 now in Tirupati. Slightly drizzling
Meru challaga unndali anna
Next Rayalasima lo varsala gurinchi video cheyyandi brother
Kadapa
👍
love you anna
RAI OPERA NE NUWS
Fast like
Good morning bro
Hi Anna love from Tirupati ❤❤❤
🙏🙏🙏
Me video kosam edhuru chusanu
👌👍👏👏
🙏🏻🙏🏻🙏🏻
❤
video quality
Fist like anna
ఇప్పుడు వర్షలు పడితే మా గోదావరి జిల్లాలునాశనం వరి పంటలు చేతి కి వచ్చే టైం
Last chepina tu pan gurinchi vishayam manchidi t q u
🎉
Prakasam lo ekada ekada clarity ga cheparu once
hii sir 🙏 how are you? thank you for your information
Xi brother
Telangana loni Western, Northern and Central districts lo minimum temperatures drop avtunnai..
Slowly winter is starting during nights and early morning hours..
నీకోసం వెయిటింగ్ అన్న
Hi Anna Ananthapuram
Bro e month end thufan gurinchi clarity evu bro
తమ్ముడు కర్నూలు జిల్లా పడమట కైనా పత్తికొండ ఆదోని ఏరియా గురించి చెప్పలేదు పత్తికొండ గుంతకల్లు కి 20 కిలోమీటర్ల దూరంలోను గుత్తికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది నెక్స్ట్ వీడియో లోనైనా చెప్పండి
Madanapalli bro
Good in for me asan
అన్న మాది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం
Anna updates please. Mali 25 cyclone undi antunaru . please update
Anna University
Already rain started in Nellore
Hi🙏🙏
Hi brother prakasham dst
Hai bro saipraneeth proddatur mandal.kallur village y s r district
Hi brother
Kurnool Andhra Pradesh rain date sir
ప్రణీత్ గారు తమిళనాడు అప్డేట్ ఇవ్వండి
తమిళనాడు weathar man ఇస్తున్నారు
మీ వీడియోలు యూట్యూబ్ లో లైవ్ లో రావడం లేదు ఎందుకన్నా
Anantapur district lo varsham paduthunda
Bro 6th morning nellore lofull rain
వర్షాలు ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి
Anantapur beluguppa mandalam lo paduthunda brother
Hi bro
Amaravathi dharanikota arrias lo rain untundha plz give me answer
Hi 👋