Anchor Suma Making Hilarious Fun with SP Balasubrahmanyam @ Maa Oath Taking 2019 | Bullet Raj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Anchor Suma Making Hilarious Fun with SP Balasubrahmanyam @ Maa Oath Taking 2019 | Bullet Raj
    Anchor Suma Hilarious Fun With SP Balasubrahmanyam
    #AnchorSumaFunWithSPBalu #AnchorSuma #SPBalu #MAA
    For More Latest Telugu Movies News & Maa Association Updates Please
    Subscribe to Bullet Raj Channel :- goo.gl/x8MDha
    Like : / bulletrajofficial
    Bullet Raj Is An Official TH-cam Channel Which Provides You Latest Breaking News Telugu, Latest Telugu Movies Updates,Latest Telugu Short Films and Latest Private Love Songs In Telugu
    Stay Tuned To Bullet Raj For More Updates.
    Thank You For Watching.

ความคิดเห็น • 63

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 ปีที่แล้ว +3

    SPB గారు Miss you Sir.. మీరు లేని లోటు...ప్రజల గుండెల్లో మీ స్వరం, మీ రూపం తరతరాలుగా ఉంటుంది...అనూప్ రూబెన్ గారు చాలా అదృష్టవంతులు బాలు గారి ద్వారా సన్మానం అందుకున్నందులకు..

  • @INDIANRANGOLIvlogs
    @INDIANRANGOLIvlogs 3 ปีที่แล้ว +21

    మంచివారిని అందరూ కావాలని మరీ కోరుకుంటారు.అందులో స్వార్ధం తో భగవంతుడు ముందున్నాడు.
    WE MISS YOU SIR😥😥

  • @prabhakarreddy.b8092
    @prabhakarreddy.b8092 3 ปีที่แล้ว +2

    Emaina ma Suma akka anchoring superb...emantaru Bros

  • @kumarip7578
    @kumarip7578 4 ปีที่แล้ว +9

    We miss you balu sir

  • @HussainHussain-ge4dn
    @HussainHussain-ge4dn 4 ปีที่แล้ว +3

    Super Bal sir garu

  • @mapcreatorsarchana4692
    @mapcreatorsarchana4692 3 ปีที่แล้ว +4

    Love u sir miss u sir

  • @kasarapusomulu6791
    @kasarapusomulu6791 4 ปีที่แล้ว +5

    U r Manchi manusu sir

  • @prasadbujjamma7361
    @prasadbujjamma7361 4 ปีที่แล้ว +1

    With music with out music padaalante meeku meere saati meeku meere poti

  • @k.jyotsna8085
    @k.jyotsna8085 4 ปีที่แล้ว +1

    I miss u sir

  • @ajaychandrand9699
    @ajaychandrand9699 4 ปีที่แล้ว +1

    😭

  • @marks395
    @marks395 3 ปีที่แล้ว

    Naresh over action 🤬

  • @chidanandamjakkula3205
    @chidanandamjakkula3205 3 ปีที่แล้ว +14

    Mother of India n Telugu Prajalu miss u SP Balasubramanyam sir

  • @mounikav5348
    @mounikav5348 3 ปีที่แล้ว

    We miss u Balu jiiii

  • @vanisri8180
    @vanisri8180 4 ปีที่แล้ว +20

    Miss you Balu Meeru Leani Ee Telugu Neala Telugu prajalu Vila Vila Ladipothunnam TV Chudalani Leadu Eadusthunnam Balu Love You Soooooo Much

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 3 ปีที่แล้ว +11

    సందర్భోచితంగా సహజంగా స్వచ్ఛమైన స్పష్టమైన తెలుగులో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడితే ఆ ఆనందం ..ఆహా

    • @janimiyasyed4556
      @janimiyasyed4556 3 ปีที่แล้ว +1

      ఇంత మంచి పదాలు కూర్పు చేసిన మీకు ఎ న్ని సార్లు లైక్ చేసిన తప్పులేదు.

  • @sandhyaranit5174
    @sandhyaranit5174 4 ปีที่แล้ว +7

    Vaishamyalu undakoodadani yentha chakkati Mata chepparu...meeru.....SPB..sir..mee Mata vininaa..Pata vininaa...Baga yedupu vachhestondi....I Couldn't Able To Digest Your Absence......in this Beautiful World....Ye Janma Bandhamo....Theliadamledu.......... Malli Janma antoo unte.............Maa Amma Nannalaku gani , Mee Amma Nannalaku gani , Sibblings ga Puttalani Devudini Prardhistunnanu
    ...

  • @syam57
    @syam57 4 ปีที่แล้ว +16

    శతమానంభవతి అన్న ఆశీర్వాదం ఫలించివుంటే ఎంత బాగుండేది. We miss you Balu garu. 🙏

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 ปีที่แล้ว

      Manam okati talistey Daivam okati talustaadu ani anduke antaaremo!!
      RIP Balu garu.
      Om Namah Shivaya

  • @ravimohan582
    @ravimohan582 4 ปีที่แล้ว +9

    We like you Suma sister

  • @indiraninowordstoexpressfe7721
    @indiraninowordstoexpressfe7721 3 ปีที่แล้ว +5

    Excellent legend sir. How u sung about saraswathi namasthubbym Simha saraswathi song about veena saraswatho

  • @hemachandrak
    @hemachandrak 4 ปีที่แล้ว +5

    Guruvugaru, me vinayam yendi sir, sathamanam bhavathi complete kakundane lecharu. Andu ke maku ila meeru sathamananki munde velli poyaru... rest in peace master garu.

  • @nagaratnan4576
    @nagaratnan4576 4 ปีที่แล้ว +8

    I love you baalu

  • @venkatalaxmimargadarsi4841
    @venkatalaxmimargadarsi4841 4 ปีที่แล้ว +8

    Miss u sir
    Rip

  • @nerallavenkatarao4554
    @nerallavenkatarao4554 3 ปีที่แล้ว +3

    బాలు గారు మనల్ని వదలి వెళ్లిపోయి సుమారు రెండు నెలలైనా రోజు మొత్తం లో ఎప్పుడో ఎక్కడో ఆయన పాట వినిపిస్తుంది. అంతే... కళ్లు చమరిస్తాయి, మనసు భారమౌతుంది. కాలం ఎందుకో ఆయన జ్ఞాపకాలను మరుగుపరచడంలో సఫలీకృతం కాలేకపోయింది.

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 ปีที่แล้ว +1

    We are very Happy and lucky
    DHANYAVADAMULU

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว +2

    Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧 Love you Balu Bangaram Mahanubhava Endukayya Program Ki Velledu

  • @padmasworld6063
    @padmasworld6063 3 ปีที่แล้ว +4

    Akkada ammavaari ki padutunnaaru 🙏🙏🙏🙏

  • @sreedevisrinivas3338
    @sreedevisrinivas3338 4 ปีที่แล้ว +5

    Love u sir

  • @cappy582
    @cappy582 3 ปีที่แล้ว +1

    Naresh is waste fellow. He stops even Vedic chantings or aseervachanam. He earlier insulted kota Garu also. Naresh is Mannerless fellow

  • @pothuchandrakalasaichandu8140
    @pothuchandrakalasaichandu8140 ปีที่แล้ว +2

    Miss you sir

  • @saikalyanjakkula7353
    @saikalyanjakkula7353 3 ปีที่แล้ว +2

    U r the legend of music industry sir

  • @raziyasayed8697
    @raziyasayed8697 3 ปีที่แล้ว +2

    Miss you Balu love you so much

  • @yadamraju5271
    @yadamraju5271 3 ปีที่แล้ว +2

    We miss you so much

  • @vaasudev3502
    @vaasudev3502 4 ปีที่แล้ว +44

    బాలూగారూ.. తెలుగు 'జీరో'ల‌ను క్ష‌మించండి!
    నీవు బతికున్నప్పుడు అన్నాయ్యా అన్నారు, నీవు బతికున్నప్పుడు గాన గంధర్వుడని పొగిడారు, నీవు బతికున్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తారు.
    ఇప్పుడు నీవు లేవు కదా నీతో వీరికి అవసరం తీరిపోయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీకు నీవు సినీ రంగానికి రాకముందు నుంచి పరిచయమట కదా?
    మెగాస్టార్ చిరంజీవి నీకు తమ్ముడిలాంటి వాడినని చెప్పుకునేవాడట కదా? బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి బన్నీ వరకూ అందరూ నిన్ను గౌరవించేవారట కదా? నీవు మరలిపోగానే ఆ గౌరవం ఏమైందో..????
    ముఖ్యమంత్రులు పిలిస్తే చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని మరీ వాలిపోయే ఈ 'తెర హీరో'లు నీ కడసారి దర్శనానికి తెరచాటుకు వెళ్లిపోయారేమిటో? కరోనా భయమా? తమిళనాడు ప్రభుత్వ పెద్దలు నీ దగ్గరకు వచ్చారు.
    కమల్ హసన్ లాంటి వారు ఆసుపత్రి నుంచి నీతోనే ఉన్నారు. వీరందరిని మించి అశేష జనవాహిని నిన్ను చూడటానికి వచ్చారే.. మరి ఈ 'జీరో'లకు ప్రాణ భయమా? నిన్ను చూస్తేనే కరోనా వస్తుందా?
    అశ్వినీదత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు వాళ్ల చిత్రాలకు నీవు పాడిన పాటల లెక్కలు చెబుతున్నారు. ఒక్కరూ నీ కడసారి చూపునకు రాలేదే? ఎందరో నిర్మాతలను నీ గొంతుతో బతికించావు.
    ఎందరో దర్శకులకు జీవితాన్నిచ్చావు. లెక్కలేనంత మంది హీరోలకు పేరు తెచ్చావు. ఒక్కడూ నిన్ను కడసారి చూసేందుకు రాలేదు. ఇలా చేసింది ఒక్క తెలుగు నటులే సుమా. ఇతర భాషల వారు నిన్ను మర్చిపోలేదు.
    నీతో అవసరం తీరిందని మొహం చాలేయలేదు. కన్నడ మీడియా ఏం చెప్పిందో తెలుసా బాలూ? మరో జన్మమంటూ ఉంటే బాలసుబ్రహ్మణ్యం మా గడ్డపై పుట్టాలని నినదించింది.
    తమిళ ప్రజలు ఏమన్నారో తెలుసా బాలూ? ''బాలసుబ్రహ్మణ్యం ది ప్రైడ్ ఆఫ్ తమిళనాడు'' అన్నారు. అన్నట్లు సమైక్య ఆంధ్రాలోగానీ రెండుగా విడిపోయిన తర్వాత కానీ రెండు తెలుగు రాష్ట్రాలూ నీకు పెదవి చివరి పొగడ్త తప్ప మరేమీ అందివ్వలేదు.
    నీకు పద్మా అవార్డుకు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. తెలుగుకు పట్టిన ఈ తెగులును వదిలించడానికి నీవు ఎంతో శ్రమ పడ్డావు. 'ళ' అక్షరానికి 'ల' అక్షరానికి తేడా కూడా తెలియకుండా మాట్లాడే వారికి వివేచన కల్పించావు.
    మరి ఈ తెలుగు హీరోలకు, నాయకులుకు బుద్ధి వచ్చే పని ఒక్కటైనా చేశావా? చేయలేదు. అందుకే ఈ తెగులు నేతలకు, తెగులు హీరోలకు నీవంటే అంత చులకన.
    అన్నట్టు మరచ్చిపోయాను బాలూ, ఈ తెగులు హీరోల నుంచి ఇలాంటి అనుభవం పొందిన వాడిని నీవే అనుకుంటున్నావా? కాదు సుమా, నీకన్నా పెద్దవాడు, మధుర గాయకుడు ఘంటసాల మాస్టారికి కూడా ఇదే అనుభవం ఉంది.
    ఘంటసాల మాస్టారు నీలానే కన్ను మూసినప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వెళ్లలేదు. ఎన్టీరామారావు 'తాతమ్మకల' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట.
    అక్కినేని నాగేశ్వరరావు ' ఘంటసాలను ఆ పరిస్థితుల్లో చూడలేను. అందుకే వెళ్లను' అని స్టేట్ మెంట్ ఇచ్చేశారట. నీకు తెలుసు కదా బాలూ, ఘంటసాల మాస్టారు లేనిదే ఈ ఇద్దరూ లేరు.
    అయినా సరే వారు ఘంటసాల మాస్టారి కడసారి చూపునకు వెళ్లలేదు. అందుకే నీవు మనసులో ఏమీ పెట్టుకోవద్దు బాలూ. ఈ జీరోలు వచ్చినా రాకపోయినా నీవు మా వాడివి.
    నీవు మా గుండెల్లో ఉంటావు. నీ విషయంలోనే కాదు ఘంటసాల మాస్టారి కడసారి చూపు కోసం వేలాది మంది తరలి వచ్చారు. అచ్చు నీకు జరిగినట్లుగానే సాంప్రదాయబద్దంగా మాస్టారి అంత్యక్రియలు జరిగాయి.
    మీరిద్దరూ ఇప్పుడు ఇంద్ర సభలో కలిసినప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవద్దు. ఈ తుచ్ఛ మానవులను క్షమించండి... అందులోనూ తెలుగు జీరోలను క్షమించండి

    • @shashiindian
      @shashiindian 4 ปีที่แล้ว +5

      చాలా అద్భుతం గా చెప్పారూ 👏.

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ybalakrishnaybalu2343
      @ybalakrishnaybalu2343 4 ปีที่แล้ว +3

      @@shashiindian నిజం ఏ హీరో కి వారి గొంతు మార్చి వారు పాడినట్టు ఆశ్చర్య పడాల్సినట్టు పాడారు మరి ఏ వెధవకి చివరి చూపు చూడలని అనిపించలేదు

    • @shashiindian
      @shashiindian 4 ปีที่แล้ว +2

      @@ybalakrishnaybalu2343 వాళ్లకి అవసరం ఉన్నంతవరికే ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటారు... తర్వాత కిందపడేస్తారు

    • @ybalakrishnaybalu2343
      @ybalakrishnaybalu2343 4 ปีที่แล้ว +2

      @@shashiindian నిజమైన హీరోలు వాళ్ళు కారు వాళ్ళ కి భయం వీళ్ళకి తగిన గౌరవం ఇస్తే జనాలో మేం జీరోలం అవుతామని

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 3 ปีที่แล้ว +3

    మహా గాయకునికి నివాళి

  • @usharanikommoju2310
    @usharanikommoju2310 3 ปีที่แล้ว +1

    We miss you gana Gandarvudu

  • @canilvsn
    @canilvsn 4 ปีที่แล้ว +1

    Enta mohamaata padutunnado maa Baludu

  • @shivaji856
    @shivaji856 2 ปีที่แล้ว

    Suma Garu, Meeru eppudu retire autharu?

  • @shobhachawan3930
    @shobhachawan3930 3 ปีที่แล้ว +1

    🌹🌹🌹🙏🙏🙏🙏😔😔

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 3 ปีที่แล้ว

    Atisayokti sinimavallkosam puttindemo

  • @mohammedmuzammil4909
    @mohammedmuzammil4909 ปีที่แล้ว

    Great time

  • @srisainannachannel7374
    @srisainannachannel7374 3 ปีที่แล้ว

    ఒక మహా shikarani kolpoyam

  • @PradeepRaajkumar1981
    @PradeepRaajkumar1981 3 ปีที่แล้ว

    rip

  • @anithajakkula2594
    @anithajakkula2594 3 ปีที่แล้ว +2

    Really we miss you balu sir

  • @ravipoodi2458
    @ravipoodi2458 4 ปีที่แล้ว

    👏👏👏👏🙏🙏🙏🙏😭😭😭😭

  • @athivaramraghu4537
    @athivaramraghu4537 3 ปีที่แล้ว +1

    Sir, we miss you sir, when you come back sir

  • @kommalapatilakshmikalyani7106
    @kommalapatilakshmikalyani7106 4 ปีที่แล้ว +3

    Suma over action manuko balu sir meeda jokes vestu unnav anta seen ledu neeku