పరస్పర విమర్శలు ఈ మధ్య సాంఘిక మతాల మధ్య, వ్యక్తుల అభిమతాల, అభిమానుల మధ్యా విరివిగా పెరుగుతున్నాయి. శ్రీ గరికపాటి వారు కానీ, వారి పూర్వ సతీమణి కానీ, ఆమెకు ఆయనకు పుట్టిన కుమారులు, ముందుగా ప్రశాంతమైన నిశ్చల మనో స్థితికి సాధన చేయాలి. దీనినే "సంప్రజ్ఞాత సమాధి స్థితి" అంటారు. అప్పుడు ఒకరినొకరు, పరోక్షంగానూ, అన్యాపదేశం గాను నిందించడం గాని, విమర్శించడం గాని జరగదు. సామాన్య భాషా పాండిత్యం లేదా విజ్ఞాన విద్యా నైపుణ్యం సంపాదించడం కన్నా ఇది సులువే. ఎన్నో మార్గాలు ఉన్నాయి. అట్టి ఒక స్వయం సాధనా మార్గం "Malladi Academy" ని గూగుల్ చేస్తే దొరకగలదు.
పరస్పర విమర్శలు ఈ మధ్య సాంఘిక మతాల మధ్య, వ్యక్తుల అభిమతాల, అభిమానుల మధ్యా విరివిగా పెరుగుతున్నాయి. శ్రీ గరికపాటి వారు కానీ, వారి పూర్వ సతీమణి కానీ, ఆమెకు ఆయనకు పుట్టిన కుమారులు, ముందుగా ప్రశాంతమైన నిశ్చల మనో స్థితికి సాధన చేయాలి. దీనినే "సంప్రజ్ఞాత సమాధి స్థితి" అంటారు. అప్పుడు ఒకరినొకరు, పరోక్షంగానూ, అన్యాపదేశం గాను నిందించడం గాని, విమర్శించడం గాని జరగదు. సామాన్య భాషా పాండిత్యం లేదా విజ్ఞాన విద్యా నైపుణ్యం సంపాదించడం కన్నా ఇది సులువే. ఎన్నో మార్గాలు ఉన్నాయి.
అట్టి ఒక స్వయం సాధనా మార్గం "Malladi Academy" ని గూగుల్ చేస్తే దొరకగలదు.
Vadilesi vellina daniki settlement yemitandi. Husband vaddaka pote pillalni vadilesindi. Ademi talli. Chinnapudu palana ledu kani ippudu vallaki pillalu kuda puttaka ippudu kavala. Asalu yemanna respect ivvagaligina lady na ( deeni venaka vunnavaru anubhavinchutaru )