తిరుమలి గ్రామ దళిత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి నిరసన చేపట్టారు
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- #vmnews
#apnews
#kakinada
#nwes
#prathipadu
#ylm
#kkd
#telugu
భూదాన బోర్డ్ పేదలకు ఇచ్చిన పట్టాలకు హక్కు కల్పించాలి. భాదితులు నిరసన...
కాకినాడ జిల్లా ఏలేస్వరం మడలం
తిరుమాలి గ్రామంలో ఆచార్య వినోబాబా భూదాన బోర్డు పేదలకు ఇచ్చిన పట్టాలు ప్రకారం సాగులో ఉన్న దళితులను కులం పేరుతో దూషిస్తూ,దాడులకు ప్రయత్నించిన భూస్వామి వాగు గుణేశ్వరరావు. అనుచరుడు వరుపుల వీరబాబులు ఫై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు నిరసన వ్యక్తం చేశారు.
ఏలేశ్వరం పోలీసు వారికి. మండల తాసిల్దారు వారికి. రిపోర్టు ఇచ్చి పది రోజులు గడిచినా ఇంత వరకు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు అంటూ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రాపార్టీతీవ్రంగాఖండించింది.
తిరుమలి గ్రామంలో ఆచార్య వినోబాభా యజ్ఞ వారి భూదాన భూమిని పేదలైన దళితులకు ఇవ్వడం జరిగింది ఆ భూమిని ఓకే కుటుంబంలో బినామీ పేర్లు పెట్టి ఆ భూమిని వ్యాపారంగా మార్చుకుంటూ కొంత భూమిని అమ్మకం మరికొంత భూమిని ఇండ్ల స్థలాలకు రియల్ ఎస్టేట్ చేసిన వాగు గుణేశ్వరరావు పై ప్రభుత్వ వారు
తగు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
పట్టా అక్కుదారులైన
దొమ్మేటి లక్ష్మి. పారేపిల్లి అరజమ్మల పై కులం పేరుతో తిట్టి దాడికి ప్రయత్నించిన భూస్వామి వాగు గుణేశ్వరరావు తన అనుచరులు వరుపుల వీరబాబులు పై కేసునమోదు చెయ్యాలని కోరారు
2023. చట్టం ప్రకారం భూదాన ప్రభుత్వ అధికారులు దానమిచ్చిన భూస్వామి
కుమారుడు వాగు గుణేశ్వరరావు తాను ఇష్టానుసారంగా భూమిని. అమ్మకాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ
మరియు దళితుల భూమి మీదకు దౌర్జన్యముగా వచ్చి కులం పేరుతో తిట్టి.దాడులకు ప్రయత్నించడం ఎంతవరకు న్యాయం అని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు తీవ్రంగా ఖండించారు
ఎన్నికల కోడ్ ఉన్నందున ఉద్యమం చేయడం చట్ట వ్యతిరేకం
చర్యఅవుతుందని,అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, వాగు గుణేశ్వరరావు మరియుతన అనుచరులుని అరెస్టు చేసే వరకు. ఉద్యమాన్ని తీవ్రతరం
చేస్తామని మీడియా తో తెలిపారు.
ఈ కార్యక్రమంలో
సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ దళిత నాయకురాలు దొమ్మేటి లక్ష్మి. పారేపల్లి అర్జమ్మ. బొండాల పార్వతి బొల్లం చిట్టెమ్మ
సాఖ రోజమ్మ బత్తుల జయమ్మ కోసి అంజమ్మ, వాతాడ తదితరులు పాల్గొన్నారు...