జగన్ పై సుప్రీంకోర్టు సీరియస్ | Supreme Court Serious On Jagan Illegal Assets | ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 172

  • @Jrao-i8o
    @Jrao-i8o 2 หลายเดือนก่อน +111

    అంతకు మించి ఏమీ చేయలేవు మన దేశంలో కోర్టులు జగన్ మాయా రెడ్డిని కనీసం విచారణకు కూడా పిలిపించలేక పోతున్నాయి అంటే మన దేశంలో కోర్టులు కూడా అవినీతి రాజకీయ నాయకులకు లోంగి పోవడం నిజంగా దురదృష్టం

    • @jsnartcreations2276
      @jsnartcreations2276 2 หลายเดือนก่อน +7

      డబ్బు విషయం చెప్పటం మర్చిపోయారు

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 2 หลายเดือนก่อน +4

      జగన్ రెడ్డి అంటే సీబీఐ అధికారుల్లో లేదా న్యాయవ్యవస్థలో వున్న కొందరికి ఎంతో ప్రమ అభిమానం .ఎందుకు? విల్లాల రూపంలో,లేదా వజ్రపు గడియారం కావొచ్చు,లేదా ఖరీదైన ప్లాట్ కావొచ్చు,అపార్ట్మెంట్ కావొచ్చు.లేదా వల్ల బంధువులకు,లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో ఒక రూపంలో అంది వుండవచ్చు.అందుకే ఆయన మీదకి ఈగ,దోమ లాంటివి కూడా వాలనివ్వకుండ కంటికి రెప్పలా కాపాడటం చేస్తున్నారని అనుకోవాలి.12 సంవత్సరాల పాటు విచారణ మొదలు పెట్టలేదు అంటే సుప్రీం కోర్టు జడ్జీలు సిగ్గు పడాలి.ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఈ కేసులను తీసుకొని తీహార్ జైల్ లో మా మాజీ సిఎం గారినీ వుంచి విచారణ పూర్తి చేయాలి.ఎందుకంటే తీర్పులు వచ్చాక అప్పులు హైకోర్టులో,సుప్రీం కోర్టులో డివిజన్ బెంచ్,ఫుల్ బెంచ్ ఇంకా ఎన్ని బెంచీలు వుంటే అన్నింటిలోనూ వేస్తారు.

    • @ramachandraiahv3588
      @ramachandraiahv3588 2 หลายเดือนก่อน +1

      ollllllllllllllllĺĺĺllĺĺllllĺĺlllllllllllllĺlĺĺlllllllĺĺllllllllllllllllĺlĺĺlllllllllllllĺllllĺllllllĺlllllllllĺllllllllllllllĺlllllllllllllĺllllĺlĺlĺllllĺĺllllllĺllllllllĺlllĺĺlĺlllĺĺllĺlĺllĺlĺllĺllllllllllllllllĺllĺlĺlĺĺllĺĺĺĺlllĺlĺllĺlllĺllĺĺĺllĺĺĺlllllĺĺllllĺlllllĺllĺllllĺĺĺllĺlĺĺllĺĺllĺllĺllllĺlĺllĺĺĺllĺlllllĺĺlĺĺĺlĺllĺĺĺĺlllĺĺĺĺllĺllĺĺllllllĺllĺllĺĺĺlĺĺlllĺllllĺlĺlĺĺlĺllĺlĺlĺllĺllĺllĺlĺĺĺllĺllllĺĺĺlllĺlllĺ

  • @Crazynag999
    @Crazynag999 2 หลายเดือนก่อน +60

    ఎన్ని సంవత్సరాల నుంచి సీరియస్ అవుతుంది రా బాబు. న్యాయ వ్యవస్థ బ్రతికి ఉందా అసలూ

  • @Rao-iy6yh
    @Rao-iy6yh 2 หลายเดือนก่อน +74

    ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ కింగ్ , 13 ఇయర్స్ బెయిల్ రికార్డు అవార్డు పోందిన జగన్ మాయల రెడ్డిని కనీసం విచారణకు కూడా రప్పించడం చేతకాని కోర్టులు , భ్రష్టు పట్టిన వ్యవస్థలు కేవలం మన దేశంలో ఉండడం నిజంగా ఈ దేశ దౌర్భాగ్యం

    • @moredabbing1758
      @moredabbing1758 2 หลายเดือนก่อน +5

      The worest criminal of India ani award icchina sathkarinchandi.

    • @knsrsastry76
      @knsrsastry76 2 หลายเดือนก่อน +3

      AP కాదు వరల్డ్

    • @jupiter9123
      @jupiter9123 2 หลายเดือนก่อน +2

      "ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ కింగ్" అనే బిరుదు ఢిల్లీ లో అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు, మీడియాను ఆహ్వానించి, బహూకరణ చేస్తే మంచిదేమో...? ముఖ్య అతిధి గా ఆయన దత్తతండ్రి ని పిలిస్తే న్యాయంగా కూడ ఉంటుంది. ద...ప్తు సంస్థలు డయాస్ మీద మిగతా అతిథులు..ప్రజలందరూ...ఎర్రి పప్ప ఆహ్వానితులు..

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 2 หลายเดือนก่อน +29

    గత 10 సంవత్సరాలలో, కనీసం discharge పిటిషన్స్ కూడా dispose off కాలేదంటే, కారణాలు చాలా బలంగానే ఉంటాయి. గౌరవ సుప్రీమ్ కోర్ట్ వారు ఈ విషయంలో లోతుగా విచారణకు ఆదేశాలు ఇవ్వాలని మనవి.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 หลายเดือนก่อน +27

    దీనిపై ఎలాంటి వార్తలు ప్రచురించవద్దు. ఏమీ జరగదు. అన్నీ బోగస్.

  • @satyaveni9925
    @satyaveni9925 2 หลายเดือนก่อน +12

    Court's, governments అన్నీ దద్దమ్మలు వాడ్ని ఏం పీకాలేరు. అంతా open గా తెల్సి కూడా!??

  • @crl2104
    @crl2104 2 หลายเดือนก่อน +24

    కామెంట్స్ చూస్తుంటేనే అర్థం అవుతుంది, మన వ్యవస్థలు యే స్థితిలో వున్నాయో? సామాన్య ప్రజలకు సీబీఐ, ఎడ్, ఐటీ న్యాయ వ్యవస్థల మీద నమ్మకం జగన్ రెడ్డి కేసుల్లో ఏమి జరుగుతుందో చూసిన తర్వాత బాగ అర్థం అయింది. కారణం ఎవరో కూడా అర్థం అయి వుంటుంది.

  • @s.narasimharao4421
    @s.narasimharao4421 2 หลายเดือนก่อน +20

    పదమూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలిసిందా జగన్పై కేసులు షాకింగ్ గా ఉందని.43000కోట్లు ఇ డి సీజ్ చేసిన ఇంతవరకు ఏమి చెయ్యలేదు

  • @gbr9615
    @gbr9615 2 หลายเดือนก่อน +29

    ఈ కేసు లో -షాకింగ్ లు, ఆగ్రహాలు, సీరియస్ లు, అసంతృప్తులు,మందలింపులు, హెచ్చరికలు ఇవన్నీ కొన్ని సంవత్సరాలనుండి చూస్తున్నాం, వింటున్నాం విసుగెత్తిపోయాం. న్యాయవ్యవస్థలోని లోపాలే దీనికి కారణం. ఆ లోపాలు లేకుండా న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్ట్ మార్పులు చెయ్యొచ్చు కదా. 🤔😱

    • @ssh12345
      @ssh12345 2 หลายเดือนก่อน +1

      😂

    • @krishnamurthy1910
      @krishnamurthy1910 2 หลายเดือนก่อน +3

      పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని ఏ కోర్టులు ఏమి చేయలేవు

    • @krishnamurthy1910
      @krishnamurthy1910 2 หลายเดือนก่อน +3

      ఇటువంటి విషయాల్లో సాధారణ మనుషులకు అయితే వెంటనే పడేవి

    • @krishnamurthy1910
      @krishnamurthy1910 2 หลายเดือนก่อน +2

      పేదవారికి ఒక న్యాయము ఉన్నవాడు ఒక న్యాయం

    • @sugunaasundi5103
      @sugunaasundi5103 2 หลายเดือนก่อน +1

      ఎవరు ఎంత అన్నా కంఠశోష తప్ప లాభం ఉందా. పైవాడి ఆశీర్వాద మహిమ

  • @malleshampotaraju2689
    @malleshampotaraju2689 2 หลายเดือนก่อน +17

    అంతా ఢిల్లీ మాయ అంటే అర్థం చేసుకోండి ప్రజలారా ఇలాంటి నాయకులు ఐదు సంవత్సరాలు ఏలారు అంటే ఢిల్లీ పుణ్యమే ఇందులో అర్థం ఉంది తెలుసుకోండి 12 సంవత్సరాల నుండి బయట తిరుగు చున్నాడు అంటే అన్ని తెలిసిన విషయాలే పబ్లిక్

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 2 หลายเดือนก่อน +28

    ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా.... జడ్జీ లకి షాకీంగా వుంటాయి... వాయిదా వేయడానికి...
    . 😜😎😜

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 หลายเดือนก่อน +5

    వార్తల బృందం నకు ధన్యవాదాలు

  • @rufuspnelson
    @rufuspnelson 2 หลายเดือนก่อน +17

    ఇదీ న్యాయ వ్యవస్థ యొక్క ఔనత్యము, కోర్టులకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సీరియస్ అవటం నేరస్థులు ఇలా దశాబ్దాల తరబడి బైలు మీద ఉండటం కోర్టులకు ఎందుకు సిగ్గనిపించదో మరి ?

  • @knsrsastry76
    @knsrsastry76 2 หลายเดือนก่อน +18

    ఒక జడ్జి కి 100 ఏళ్ళు service without ట్రాన్స్ఫర్ ఇచ్చినా కూడా కేసు తెల్చరు. అదీ మన న్యాయ వ్యవస్థ 😢

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 2 หลายเดือนก่อน +7

    No serious only action

  • @muralimanoharkalepu411
    @muralimanoharkalepu411 2 หลายเดือนก่อน +3

    Senior NTRs Dabbuku Lokam Dasoham movie is in our minds and memories.

  • @EluriKanakeswararao-bf6fw
    @EluriKanakeswararao-bf6fw 2 หลายเดือนก่อน +5

    Judges already 6persons money theesikoni పోయారు
    లవడ laws

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 2 หลายเดือนก่อน +6

    40 ఏళ్ళ వయస్సున్న ఓ జడ్జిని ఎంపిక చేసి కేవలం జగన్ కేసులు వినడానికి నియమిస్తే కనీసం జగన్ జీవితకాలంలో నైనా ఈ కేసులు ఓ కొలిక్కొచ్చే అవకాశం వుంటుందేమో.

  • @knsrsastry76
    @knsrsastry76 2 หลายเดือนก่อน +8

    ఈ తొక్కలో డైలాగ్స్ దేనికి.. Out come ఏంటో చెప్పండి 😢

  • @jupiter9123
    @jupiter9123 2 หลายเดือนก่อน +1

    CBI lawywr ని గట్టిగా విచారించండి.

  • @ramaseshusripada5938
    @ramaseshusripada5938 2 หลายเดือนก่อน +2

    న్యాయ వ్యవస్థల మీద, ప్రజా రక్షణ సంస్థల మీద సగటు మానవులకి ఎప్పుడో గౌరవం, మర్యాద పోయింది... కంచే చేను మేస్తే అన్న చందంగా తయారైంది.

  • @gundepallisuneetha9456
    @gundepallisuneetha9456 2 หลายเดือนก่อน +3

    వజ్రపు ఉంగరలా కానుకలు

  • @kristipatisarma3079
    @kristipatisarma3079 2 หลายเดือนก่อน +6

    అందరూ అమ్ముడు పోయారు.

  • @ramaseshusripada5938
    @ramaseshusripada5938 2 หลายเดือนก่อน +1

    Warning ఇవ్వడం ఏంటి? రూల్ should be rule for all.

  • @Shrilakshmisairealestates
    @Shrilakshmisairealestates 2 หลายเดือนก่อน +3

    తోందరగా బోక్కలో వేయండి.... అప్పుడే రాష్ట్రం బాగుంటుంది

  • @amurumadhava2840
    @amurumadhava2840 2 หลายเดือนก่อน +3

    ఊరికే ఈ టైటిల్ పెడుతూనే ఉండండి. నిజంగా సీరియస్ అయితే అన్నగారు రాష్ట్రపతి పాలనగురించి రాద్ధాంతం చేయరు. అక్కడితే అడిగినంతమంది సెక్యూరిటీ ఉంటారు.

  • @basavarajudora8298
    @basavarajudora8298 2 หลายเดือนก่อน +6

    But, who is taking serious action on Jagan Reddy though the Supreme court instructs. It seems that is heavily feeding the respective judiciary.

  • @Maya.1988
    @Maya.1988 2 หลายเดือนก่อน +5

    Inko 100years avutundhi ...tondara em ledhu

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 2 หลายเดือนก่อน +3

    Jagan only supreme monarch, no body can arrest

  • @vijayarajutalluri6226
    @vijayarajutalluri6226 2 หลายเดือนก่อน +7

    మావాడు ఏది చేసిన షాక్ కొట్టాలి, ప్రజల సొమ్ము కొట్టేసేదగ్గర అసలు ఆలోచన చేయడు, కోర్టు వాయిదా, తీర్పులు బాగా తెలిసినవాడు

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 2 หลายเดือนก่อน

    జై అమరావతి జై కూటమి జయహో చంద్రబాబు

  • @mukkivijayakumar7238
    @mukkivijayakumar7238 2 หลายเดือนก่อน +2

    Court system very poor in india

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 หลายเดือนก่อน

    Surprised, shocked, dissatisfied ,disappointed , condemned, these words we don't require, what is going to do we require

  • @vasupsps680
    @vasupsps680 2 หลายเดือนก่อน +1

    కోర్టులు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది నేరస్తులను ఆర్థిక నేరగాళ్లకు శిక్షలు త్వరగా పడాలి

  • @mulasekhar7192
    @mulasekhar7192 2 หลายเดือนก่อน +1

    Useless courts.

  • @nayak.b1739
    @nayak.b1739 2 หลายเดือนก่อน +3

    Sir India loo nyayavavasta elaa undantee oka judge case study chestaaru decision ichhe mundu retired ayyipotaaru. Inkoo judge vastaaru case study chestaaru retired ayyipootaaru. This is the Indian law erukavaa

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 2 หลายเดือนก่อน +1

    మన దేశంలో ఏ కోర్టులో ఏ రాజకీయ నాయకున్ని పెద్దగా పట్టించుకోవు జగన్ ఎవరు ఏమి చేయలేరు ఆయన చాలా పెద్ద వ్యక్తి

  • @Srinivasu-ff7pj
    @Srinivasu-ff7pj 2 หลายเดือนก่อน

    తొందరగా లోపల వెయ్యండి రాష్ట్రానికి ప్రమాదం

  • @ak-du3ed
    @ak-du3ed 2 หลายเดือนก่อน +8

    Money makes maney things,

  • @chramprasad8065
    @chramprasad8065 2 หลายเดือนก่อน +1

    Always this case going on
    But not take any action

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 2 หลายเดือนก่อน +4

    Cbi ante gowravam potundi.

  • @kvenkatasivaiah2669
    @kvenkatasivaiah2669 2 หลายเดือนก่อน +1

    ప్రతి ఒక్కరూ ఇలానే అంటారు,కానీ తరువాత మామూలే,జగన్ గార్ని ఎవరూ ఏమీ చేయలేరు ఇది వాస్తవం

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 2 หลายเดือนก่อน +1

    Only india lo ne e courtlu ela unndaye

  • @ravilakshman1149
    @ravilakshman1149 2 หลายเดือนก่อน

    Cancel bail and have hearings daily. This is the only solution

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 2 หลายเดือนก่อน +1

    Ma Karama e courtlu ma lanti vallake ayethe tawraga sikasalu vestharu

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 2 หลายเดือนก่อน +1

    Aha CBI Ed braduke unda

  • @srinivasd8200
    @srinivasd8200 2 หลายเดือนก่อน

    దేవాలయం లో దేవుడు లేడు,న్యాయస్థానం లో న్యాయం లేదు,పొలిస్టేషన్ లో, చట్టం ధర్మం లేదు,
    క్రింది కోర్టు లో తప్పుడు , తీర్పు లు ఇస్తున్నారు అనే , పై కోర్టు లో పనిష్మెంట్ లు లేవు
    ఇదీ మేరా భారత్ మహాన్
    సామాన్య జనులకు ఒక రకమైన తీర్పు, రాజకీయ నాయకులు కు మరో రకమైన తీర్పు
    ఇదీ మన మహా భారత్
    ఈ పుణ్య భూమి లో పుట్టడం..........

  • @KumarSwamy-y4k
    @KumarSwamy-y4k 2 หลายเดือนก่อน

    Correct 💯

  • @Glaci2Lvl2
    @Glaci2Lvl2 2 หลายเดือนก่อน +1

    Na chinappatinundi vintuna ida chepthunaru but adugu kuda mundhuku jaragadhu that is jagan11reddy anna.😂😂

  • @sitaramraogr4348
    @sitaramraogr4348 หลายเดือนก่อน

    No justice, only words..

  • @krishnamohan3332
    @krishnamohan3332 2 หลายเดือนก่อน +1

    Judges.మారిపోవడం కాదు భయపడి పారిపోవడం .ఇండియా లోని 140కోట్లమంది ప్రజలు కలిసి ఫిర్యాదు చేసిన సుప్రీం కోర్టు ఏమీ చేయలేదు.

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli6908 2 หลายเดือนก่อน +4

    ఇదివరకు సిఎం బిజీ షెడ్యూల్.. ప్రతీ శుక్రవారం కోర్టు కు అటెండ్ అవకుండా కాలయాపన అయ్యింది. ఇపుడు పదవి లేదు కదా.. కోడికత్తి, బాబాయ్ మర్డర్ కేసులు, అక్రమస్తుల కేసులు.. ఇవి విచారణ విషయం లో ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోడం లేదు... చాలా ఎంబ్రాసింగ్ గా వుంది.

  • @commonman6304
    @commonman6304 2 หลายเดือนก่อน

    Serious అయ్యిందా.. Coma లోకి కూడా వెళ్ళిందా..?!? 11 Years నుంచి ఏం చేస్తోంది..?!? 🤫🤔😡

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 2 หลายเดือนก่อน +1

    Eppudu e courtlu saregga unte ap ki vadu cm ayeunndadu ap lo entha mande chenipoyendaru enni asthulu dochukounndadu

  • @KranthiKumarGara-lb6bo
    @KranthiKumarGara-lb6bo 2 หลายเดือนก่อน

    ఈ కేసు ఇంకా నడుస్తుందా...!

  • @jiptoy203
    @jiptoy203 2 หลายเดือนก่อน

    Supreme court action started.

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 2 หลายเดือนก่อน +1

    Ap entha nasanama ayethe kuda courtlu ku kanapadaledu

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 2 หลายเดือนก่อน

    To bring the reforms in the Indian Courts. Example.
    At Tadpatri Anantapur dist.
    Jugde tranferred . BUT NO POSTING TILL THIS DATE.

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 หลายเดือนก่อน

    Not comments. Action required. Prove every one is equil in front of law. At least now woke up. Ok. Thank you.

  • @bvgouri3774
    @bvgouri3774 2 หลายเดือนก่อน +1

    It is not shown what the court asked CBI to do

  • @BhaskarRaoPatnala
    @BhaskarRaoPatnala 2 หลายเดือนก่อน

    It is a fact that justice delayed is not only justice denied but also buried. This is what happening in Jagan's court caes.

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ 2 หลายเดือนก่อน

    ఇంకా ఎన్నాళ్ళు ఈ సాగధీత

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 หลายเดือนก่อน

    Jagame maaya

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 2 หลายเดือนก่อน

    షాకింగ్, విస్మయం, బాధ
    ఇవి తప్ప ఉన్నత న్యాయస్థానం ఏమి
    చేస్తది
    ఆ ఆలస్యం వల్ల కొంత మంది బాగుపడ్డారు
    ఆంధ్రప్రదేశ్ నాశనం అయ్యింది

  • @schandrasekhararaoschandra5021
    @schandrasekhararaoschandra5021 2 หลายเดือนก่อน +3

    Hi,hi,vaaaaaaaayida,vaaaaayida,thus,thus

  • @ssh12345
    @ssh12345 2 หลายเดือนก่อน +1

    I think justice will be served fast in Afghanistan than in India

  • @yandapallipanduranga3671
    @yandapallipanduranga3671 2 หลายเดือนก่อน

    అత్యున్నత న్యాయ వ్యవస్థ నివ్వెర పో...........తూ.........నే.......ఉంటుంది.. దిగజారిపోతున్న విలువలకి...జగన్ అని తెలిస్తూనే ఉన్నప్పటికీ ఎందుకు ఈ పరీస్థితి ఈ దేశానికీ దాపురించిందో అర్థం కాని సందిగ్ధంలో ఆంధ్ర ప్రజానీకం ఆశ్చర్యపోతోంది. అదే సగటు మనిషినైతే...లోకువ

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 2 หลายเดือนก่อน

    Respected &Honourable Supreme Court CJI&Bench Judges, As senior citizen of India, if such kind of seriousness in Limited Companies/MNC's , No Scope only to punish the Employee, So Humbly request, with folded hands to Judiciary, ancel bail immediately &elevate our judiciary Values Globally🙏

  • @srinubandla4817
    @srinubandla4817 2 หลายเดือนก่อน

    లైఫ్ లాంగ్ విచారిస్తూనే ఉండండి, ముద్దాయిపోయిన తర్వాత తీర్పు ఇవ్వండి!....

  • @KranthiKumarGara-lb6bo
    @KranthiKumarGara-lb6bo 2 หลายเดือนก่อน

    తొక్కలో సినిమా ఇంకా ఎన్ని రోజులు చూడాలి.
    Decide Imprisonment or padmashree.

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 2 หลายเดือนก่อน +1

    Ma ap nasananiki e courtlu kuda karaname

  • @haribabu8651
    @haribabu8651 2 หลายเดือนก่อน

    స్టే లు మీద తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాలనా చేస్తున్నారు. ఇది కొత్త వార్త కాదు.. సామాన్య మానవు లకు స్టే లు దొరకవు, ఆదివారం. కోర్ట్ లుండవ్. లంచ్ మోషన్స్ అర్ధరాత్రి తీర్పు లు .. ఇటువంటి వని నాయకులు మాత్రమే వర్తిస్తాయి.. ఇందులో దేశం లో ఎవరికి మినహాయింపు(నాయకులు ) unda

  • @KeshavaraoRasa
    @KeshavaraoRasa 2 หลายเดือนก่อน

    కోర్టులు వున్నాయా

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 2 หลายเดือนก่อน

    Only one solution is to appoint a fast track court to conduct trial on day-to-day basis in Jagan Mohan Reddy cases.The Supreme Court may be pleased to pass order to appoint a Judge to conduct trial in all cases. He cannot be transferred or demit office evenafter attaining the age of superaannuation. Then only people get confidence in our Judicial system and specially Supreme Court.

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 2 หลายเดือนก่อน

    అబ్బా అలాగ

  • @sasirekhamocherla6816
    @sasirekhamocherla6816 2 หลายเดือนก่อน +2

    India lo courts sariggaa vunte corrupted fellows andaru bayata darzaa gaa yenduku thiruguthaaru? Happy gaa darzaa gaa thiruguthunnaaru corruption chesina politicians. Courts lo justic yekkada? Nothing will be done in the courts

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 2 หลายเดือนก่อน

    It will become serious but nothing will happen. For last 10 yrs same.

  • @Raaju1224
    @Raaju1224 2 หลายเดือนก่อน

    ఇందిరా గాంధి ని లేపెసీనటు విన్నీ కూడ లేపెయాలి కాని
    కేసులు ఎం చేయలేవు

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 หลายเดือนก่อน

    This is very bad how common man being harassed
    All are in the same game

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 2 หลายเดือนก่อน

    పదేళ్లు ఏమి కర్మ నిండా నూరేళ్లు బెయిల్ మీదే ఉంటాడు కోర్టుల తీరు ఇంకా ఇలాగే ఉంటె.

  • @pallemnehru3388
    @pallemnehru3388 2 หลายเดือนก่อน

    If his bail is cancelled the trial of the case will be started from the next day itself.

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 หลายเดือนก่อน

    ఈ దేశం వ్యవస్థ లు భ్రష్టు పట్టినా ye
    రాజకీయ నాయకుల అండదండలతో వాళ్లకు అన్ని ఫ్రీ

  • @vamsikiranbatthina2687
    @vamsikiranbatthina2687 2 หลายเดือนก่อน

    he is following the judicial guidelines and utilizing their bail facility, well within the judicial limits 😷

  • @netiraatha-4470
    @netiraatha-4470 2 หลายเดือนก่อน

    14 years ayintharuvaatha kuda inka supreme court serious anta. Inka another 10years ayintharuvaatakuda idhe manam vintaamu.

  • @a.shivakumar1569
    @a.shivakumar1569 2 หลายเดือนก่อน

    అంతా ఉత్తిత్తి బీరాలు

  • @padmasreedevineni1116
    @padmasreedevineni1116 2 หลายเดือนก่อน

    Public confidence in the judiciary and judicial system is coming down drastically. Big lawyers means justice will change.these are all handicapped reasons.judicial system should act independently without being influenced by political system.Then only common man will respect the judiciary and will have confidence.

  • @venkateswararaoseethamraju1398
    @venkateswararaoseethamraju1398 2 หลายเดือนก่อน

    Please find out, how many judges visited Thirupthi and received diamond watches

  • @nageswarreddy2320
    @nageswarreddy2320 2 หลายเดือนก่อน +1

    Cbi and ed ammudupoyaru
    Anduke supreme court ku tappudu affidavits icharu
    Anduke supreme court kuda emi cheyaledu

  • @rkraop7512
    @rkraop7512 หลายเดือนก่อน

    PERHAPS THIS JUDGE ALSO MAY BE TRANSFERRED or ISSUE WILL BE TRANSFERRED FROM HIS PURVIEW.

  • @purnachandranallani3100
    @purnachandranallani3100 2 หลายเดือนก่อน

    Too late

  • @ramamurthyk4311
    @ramamurthyk4311 2 หลายเดือนก่อน

    Ey ooko anna idi maamoole😂😂😂😂😂

  • @ajithlella550
    @ajithlella550 2 หลายเดือนก่อน

    What is the point of serious? No use

  • @ssh12345
    @ssh12345 2 หลายเดือนก่อน +1

    CBI Clueless Bureau of India

  • @ravishankarcherukuri1604
    @ravishankarcherukuri1604 2 หลายเดือนก่อน +1

    Tooch. Uttidy emi kaadu. Jaganna again AP CM.

  • @moredabbing1758
    @moredabbing1758 2 หลายเดือนก่อน +1

    Jagan chacche daka judges ni transfer chesi chacchina tharwatha bail raddu cheyandi. Oka criminal ni intha darunanga protect cheyadam world lo marekkada undadu.

  • @ss23in
    @ss23in 2 หลายเดือนก่อน

    Funny 😂😂😂, nothing happens to rich people

  • @subbarao25
    @subbarao25 2 หลายเดือนก่อน

    So what They have given leeway. Jagan mohan reddy will never be arrested. He knows so many Judges who can listen to him.

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 2 หลายเดือนก่อน

    Delay in justice also injustice, but an exception to power and influenced and hence it seems the honorable Supreme Court justice opinioned recently as PUBLIC ARE VEXED WITH THE COURTS.
    It is a wonder that a person moving freely on bail since 10 years with crosing conditions also but without proofs a chief minister of delhi in jail may be a POWER PLAY as per the public opinion.

  • @rameshmedasani2475
    @rameshmedasani2475 2 หลายเดือนก่อน

    111 times agraham1111 times ashanam,11111 times aasharyam what is the use

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 2 หลายเดือนก่อน

    Mana desam lo nyaaya vyavastha, nera parisodhaka vyavastha.... okkadni sumaaru 10 samvatsaraalugaa "yemee" cheyalekapothunnaai... aa vyavastha la ki inthakannaa "avamaanam" yemuntundhi ???