Maadi makha nakshtram but don’t know the time and Padam. But meeru cheptunna characteristics lo 4th Padam naaku vartistundi. Naaku arts ante chaala istam. Moon is significant for mood swings and naaku chaala undevi, ippudu koncham taggayi and I love the moon. And I am very honest, nenu thitlu tinna parvaledu but I want to be honest. Naaku vishayam daachalante chaala visugu,eppudu nijam chepdaama ani untundi
Life totally puttina naxatralu padalu,, adipati, next naxatra adipati, 1,2,3,4,5,6,7,8,9,::120 yrs,, Dashalu oneby one, marutayi kadaa,, every dashalo, development jobs marriage business bungalow, jatakam lovache dashali chepu sir🙏🙏🙏
జ్యోతిష్య ఫలితం యెందుకు, ఏ సందర్భంలో తప్పు అవుతుంది? రాశి ఫలితాలు చాలా వరకు యెందుకు కరెక్టుగా ఉండ వు(నిజ జీవితంలోపొంతన లేకపోవడం) ? కారణాలు : 1) సరైన పుట్టిన సమయం లేకపోవటం. కొన్నిసార్లు కొన్ని నిమిషాల తేడా వలన అనేక గ్రహ సంబంధిత విషయాలు మారతాయి.పుట్టిన సమయం ముఖ్యం. పుట్టిన తేదీ సమయం మాత్రమే జ్యోతిష్యం చెప్పటం లో ప్రథమం. 2) జాతక విశ్లేషణ చేసే వ్యక్తి జాతకం ఆస్సలు బాగాలేపోవటం తద్వారా జాతక విశ్లేషణ లో వ్యక్తి చేసే తప్పులు లేదు విశ్లేషణ లోపం. రిసెర్చ్ లో లోపం. ఒక సమూహం లేదు దేశ ప్రపంచవ్యాప్తంగా అంచనాలు చేసే విషయంలో యెక్కువగా జాతక విశ్లేషణ తప్పు అవుతుంది అధి చాలా క్లిష్టమైన విశ్లేషణ అనేక సంబంధిత అంశాలు కూడా విశ్లేషణ చెయ్యాలి కాబట్టి. ఒక వేళ మీకు సరైన పుట్టిన సమయం ఉంటే వ్యక్తి గత జాతకం చెప్పటం లో 90 శాతం వరకూ పొరపాట్లు ఉండ వు. 3) పూర్తిగా శాస్త్రాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవటం. అర్థం చేసుకున్నా కూడా సరైన రీతిలో ఆచరణ లో పెట్టక పోవటం. ఏ అంశాలను పరిగణలో తీసుకుని విశ్లేషణ చెయ్యలో అనే అంశంపై స్పష్టత లేకపోవటం. సంచలనాల కోసం ప్రయత్నించడం. ఉదాహరణ - ఒక జాతకం విశ్లేషణ చేసే ముందుగా సరైన సమయం నిర్ధారణ చేసుకోవాలి, తరువాత లగ్న చక్ర, భావ చక్ర , చంద్ర రాశి చక్ర , అంశ చక్రాలు, వివిధమైన దస లు ఆంతర ప్రతి అంతర దస లు, గృహాల గృహాలు డిగ్రీ లు అధిపత్యం దృష్టి నక్షత్రాలు స్వ మిత్ర శత్రు క్షేత్ర ములు, వివిధమైన యోగములు (యోగ బంగము లేకుండ) ఇలా ఇంకా యెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని విశ్లేషణ చెయ్యాలి కాని ఇప్పుడు జరుగుతున్న వారిలో ఇవన్నీ చేస్తున్న వారు యెందరు? ఒకవేళ చేస్తున్న కూడా ఆ వ్యక్తి దీ సరైన పుట్టిన సమయం అని కచ్చితమైన చెప్పగల రా? 4) వార్తల్లో జనవాక్యం లో ఉండే అంచనాలను అభిప్రాయాలను తీసుకుని విశ్లేషణ చేస్తూ జాతకం పేరు వాడుతున్నారు కొందరు. 5) కేవలం గోచారం ను బట్టి అలాగే రాశి ని బట్టి చెప్పే ఫలితాలు చాల వరకు కరెక్ట్ గా ఉండ వు. వ్యక్తి గత జాతకం ను పరిశీలన చేసి గోచార ఫలితాన్ని వ్యక్తి గత జాతకంనికి అన్వయం చేసి చెప్పిన ఫలితాలు మాత్రమే కరెక్ట్ గా ఉంటాయి. ఇక్కడ గోచార ఫలితాలు అంటే మీరు రోజు టీవీలో చూసే రాశి ఫలాలు. ఒక్కటి గమనించాలి - జ్యోతిష్య శాస్త్రం వేదమ్ లో భాగం. ఇదేం ఆశామాశి విద్య కాదు. ఈ విద్య గురించి పరిశీలించని తెలియని వారు ఈ విద్యను(శాస్త్రం ని) అపహాస్యం చేయటం అవివేకం, అనాలోచితం అవుతుంది. ఒక మనిషి గురించి మనకి తెలియనపుడు అతని పై నింద వేస్తామ? ఒక డాక్టర్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయితే వైద్య శాస్త్రం ను నిందిస్థామా? [జ్యోతిష్య శాస్త్రం ను టార్గెట్ చేసే వారిని ఉద్దేశించి మాత్రమే...] కొంత మందికి పూర్తిగా జాతక విశ్లేషణ సామర్థ్యం శక్తి ఉండి కూడా తప్పులు చెప్పడానికి కారణం బహుశా పుట్టిన సమయం తప్పు అవటం అయి ఉండ వచ్చును, సెలబ్రేటి ల పుట్టిన సమయం అందరికీ కరెక్టు గా తెలియకపోవచ్చు కాబట్టి అటువంటి వారి తాలుకా జాతకం ఫలితాలు చెప్పే ముందుగా కచ్చితమైన సమాచారం నిర్ధారణ చేసుకుని విశ్లేషణ చేయటం మేలు. గమనిక : కొన్ని సార్లు చాలా మంచి పేరు అనుభవం ఉన్న డాక్టర్ లు అయినా పొరపాట్లు చేయటం ఆపరేషన్ ఫెయిల్ అవటం చూస్తుంటాము, ఎంత తెలివి గలవారైనా పరీక్షల్లో చేదు అనుభవం యెదురు అవటం చూస్తుంటాము ఇలా యెన్నో. శాస్త్రం లో యెప్పుడూ లోపం లేదు/ఉండదు, జాతకం చెప్పే వ్యక్తి లో విశ్లేషణ లో, పుట్టిన తేదీ తప్పు అవటం వలన మాత్రమే ప్రీడిక్షన్ లు తప్పు అవుతున్నాయి. Astrology is a science but all astrologers are not scientists. అలా అని అందరూ జ్యోతిష్యు లను సమర్ధన చేయటం లేదు. కొంత మందికి జ్యోతిష్యుల వలన జ్యోతిష్యం కు చెడ్డ పేరు వస్తుంది. అటువంటి వారి విధానాలు శాస్త్ర విరుద్ధంగా ఉంటున్నాయి కూడా.

Chala chakkaga chepparu guruvu garu
great sir.
Maadi makha nakshtram but don’t know the time and Padam. But meeru cheptunna characteristics lo 4th Padam naaku vartistundi. Naaku arts ante chaala istam. Moon is significant for mood swings and naaku chaala undevi, ippudu koncham taggayi and I love the moon. And I am very honest, nenu thitlu tinna parvaledu but I want to be honest. Naaku vishayam daachalante chaala visugu,eppudu nijam chepdaama ani untundi
I am Lalita Miru chala correct ga chepparu 👍💐💐
Thank you sir nice information 😊
assessment is very good
Thqqq so much guruji
Very Nice explanation
Super👌🙏🙏🙏
Super
Life totally puttina naxatralu padalu,, adipati, next naxatra adipati, 1,2,3,4,5,6,7,8,9,::120 yrs,, Dashalu oneby one, marutayi kadaa,, every dashalo, development jobs marriage business bungalow, jatakam lovache dashali chepu sir🙏🙏🙏
Please help me sir 😢😢😢😢😢
30ana marriage avaldu
Nadi makha nakshtram mudava padam. Ma amma nana idharu accident lo chanipoyaru😢
Same bro......am 26 now mother and father both are died
నాది మఖ 2 వ పాదం, ఎవరికి ఏమి కాలేదు.
జ్యోతిష్య ఫలితం యెందుకు, ఏ సందర్భంలో తప్పు అవుతుంది? రాశి ఫలితాలు చాలా వరకు యెందుకు కరెక్టుగా ఉండ వు(నిజ జీవితంలోపొంతన లేకపోవడం) ?
కారణాలు :
1) సరైన పుట్టిన సమయం లేకపోవటం. కొన్నిసార్లు కొన్ని నిమిషాల తేడా వలన అనేక గ్రహ సంబంధిత విషయాలు మారతాయి.పుట్టిన సమయం ముఖ్యం. పుట్టిన తేదీ సమయం మాత్రమే జ్యోతిష్యం చెప్పటం లో ప్రథమం.
2) జాతక విశ్లేషణ చేసే వ్యక్తి జాతకం ఆస్సలు బాగాలేపోవటం తద్వారా జాతక విశ్లేషణ లో వ్యక్తి చేసే తప్పులు లేదు విశ్లేషణ లోపం. రిసెర్చ్ లో లోపం. ఒక సమూహం లేదు దేశ ప్రపంచవ్యాప్తంగా అంచనాలు చేసే విషయంలో యెక్కువగా జాతక విశ్లేషణ తప్పు అవుతుంది అధి చాలా క్లిష్టమైన విశ్లేషణ అనేక సంబంధిత అంశాలు కూడా విశ్లేషణ చెయ్యాలి కాబట్టి. ఒక వేళ మీకు సరైన పుట్టిన సమయం ఉంటే వ్యక్తి గత జాతకం చెప్పటం లో 90 శాతం వరకూ పొరపాట్లు ఉండ వు.
3) పూర్తిగా శాస్త్రాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవటం. అర్థం చేసుకున్నా కూడా సరైన రీతిలో ఆచరణ లో పెట్టక పోవటం. ఏ అంశాలను పరిగణలో తీసుకుని విశ్లేషణ చెయ్యలో అనే అంశంపై స్పష్టత లేకపోవటం. సంచలనాల కోసం ప్రయత్నించడం. ఉదాహరణ - ఒక జాతకం విశ్లేషణ చేసే ముందుగా సరైన సమయం నిర్ధారణ చేసుకోవాలి, తరువాత లగ్న చక్ర, భావ చక్ర , చంద్ర రాశి చక్ర , అంశ చక్రాలు, వివిధమైన దస లు ఆంతర ప్రతి అంతర దస లు, గృహాల గృహాలు డిగ్రీ లు అధిపత్యం దృష్టి నక్షత్రాలు స్వ మిత్ర శత్రు క్షేత్ర ములు, వివిధమైన యోగములు (యోగ బంగము లేకుండ) ఇలా ఇంకా యెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని విశ్లేషణ చెయ్యాలి కాని ఇప్పుడు జరుగుతున్న వారిలో ఇవన్నీ చేస్తున్న వారు యెందరు? ఒకవేళ చేస్తున్న కూడా ఆ వ్యక్తి దీ సరైన పుట్టిన సమయం అని కచ్చితమైన చెప్పగల రా?
4) వార్తల్లో జనవాక్యం లో ఉండే అంచనాలను అభిప్రాయాలను తీసుకుని విశ్లేషణ చేస్తూ జాతకం పేరు వాడుతున్నారు కొందరు.
5) కేవలం గోచారం ను బట్టి అలాగే రాశి ని బట్టి చెప్పే ఫలితాలు చాల వరకు కరెక్ట్ గా ఉండ వు. వ్యక్తి గత జాతకం ను పరిశీలన చేసి గోచార ఫలితాన్ని వ్యక్తి గత జాతకంనికి అన్వయం చేసి చెప్పిన ఫలితాలు మాత్రమే కరెక్ట్ గా ఉంటాయి. ఇక్కడ గోచార ఫలితాలు అంటే మీరు రోజు టీవీలో చూసే రాశి ఫలాలు.
ఒక్కటి గమనించాలి - జ్యోతిష్య శాస్త్రం వేదమ్ లో భాగం. ఇదేం ఆశామాశి విద్య కాదు. ఈ విద్య గురించి పరిశీలించని తెలియని వారు ఈ విద్యను(శాస్త్రం ని) అపహాస్యం చేయటం అవివేకం, అనాలోచితం అవుతుంది. ఒక మనిషి గురించి మనకి తెలియనపుడు అతని పై నింద వేస్తామ? ఒక డాక్టర్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయితే వైద్య శాస్త్రం ను నిందిస్థామా? [జ్యోతిష్య శాస్త్రం ను టార్గెట్ చేసే వారిని ఉద్దేశించి మాత్రమే...]
కొంత మందికి పూర్తిగా జాతక విశ్లేషణ సామర్థ్యం శక్తి ఉండి కూడా తప్పులు చెప్పడానికి కారణం బహుశా పుట్టిన సమయం తప్పు అవటం అయి ఉండ వచ్చును, సెలబ్రేటి ల పుట్టిన సమయం అందరికీ కరెక్టు గా తెలియకపోవచ్చు కాబట్టి అటువంటి వారి తాలుకా జాతకం ఫలితాలు చెప్పే ముందుగా కచ్చితమైన సమాచారం నిర్ధారణ చేసుకుని విశ్లేషణ చేయటం మేలు.
గమనిక : కొన్ని సార్లు చాలా మంచి పేరు అనుభవం ఉన్న డాక్టర్ లు అయినా పొరపాట్లు చేయటం ఆపరేషన్ ఫెయిల్ అవటం చూస్తుంటాము, ఎంత తెలివి గలవారైనా పరీక్షల్లో చేదు అనుభవం యెదురు అవటం చూస్తుంటాము ఇలా యెన్నో.
శాస్త్రం లో యెప్పుడూ లోపం లేదు/ఉండదు, జాతకం చెప్పే వ్యక్తి లో విశ్లేషణ లో, పుట్టిన తేదీ తప్పు అవటం వలన మాత్రమే ప్రీడిక్షన్ లు తప్పు అవుతున్నాయి. Astrology is a science but all astrologers are not scientists.
అలా అని అందరూ జ్యోతిష్యు లను సమర్ధన చేయటం లేదు. కొంత మందికి జ్యోతిష్యుల వలన జ్యోతిష్యం కు చెడ్డ పేరు వస్తుంది. అటువంటి వారి విధానాలు శాస్త్ర విరుద్ధంగా ఉంటున్నాయి కూడా.