ఇప్పటి వరకు నా జీవితంలో చూసిన అందమైన, అత్యద్భుతమైన ఇంటర్వ్యూ ఇదే. యమునా గారు మీకు చాలా చాలా చాలా థాంక్స్. మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్స్ యు.
కడుపులో అంత భాదను పెట్టుకొని కళ్ళనిండా కన్నీళ్లు పెట్టుకొని పైకి చిరునవ్వులు చిందించే ఓ యమునా నిజంగా నీవు ఒక యమునానదివే. మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను మేడం మీరు నిజంగా నిజంగా చాలా గ్రేట్ ఒక్కమాటలో చెప్పాలంటే ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత.
యమున గారు మీరు చాలా మంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది , అలాగే మీరు నటించిన సినిమాల్లో నాకు ఎక్కువుగా " మౌనపోరాటం " "మామగారు" సినిమాలు అంటే చాలా ఇష్టం , ఇప్పటికీ ఆ సినిమాలను చూస్తూ ఉంటాను . ఇలాగే మీరు చిరకాలం అందం ,అభినయం తో ఉండాలని అలాగే మీకున్న ఫ్యామిలీ వాల్యూస్ ని చూసి పదిమంది నేర్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏 , నాది ఒక చిన్న విన్నపం .....మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి మేడం , అలా నవ్వుతూ ఉంటేనే మీరు అందంగా ఉంటారు....... 😀😀😀
Yamuna garu, you are very very inspiring. As a girl, a woman, a mother, a wife, a professional and an individual you are leading a complete life. Marvellous beauty from inside and outside. Outstanding!!! Awesome photograph with your daughter. We thought you are the daughter and your daughter as class mate. Our heartfelt greetings to you and your family. God bless infinite happiness to you and your family and friends.
Tears rolled down while watching your interview. Hope god showers his blessings upon you and wish you shud never face this kind of trauma again in your life. Kudos for your strong heart, Mam!
Yamuna garu, you have some magic in you, you r so gorgeous, full of energy, and very presentable... One thing I definitely understood is that you are a very honest person; I'm not superhuman to know the truth, but its obvious in your body language and in your eyes that you are a gem and that u r innocent! Life is a constant learning and having spiritual quest will take you to places. Glad you embraced spirituality!! Good luck!!
yamuna gaaru meeku memu chala pedha fans... mi speech chala nacchindhi... nijaniki aali garu medha gowravam perigindhi. aaligaru ee show ki emuna garni piladam aavida actual situation cheppadam asalu media valla entha aavida suffer ayi untaru and there family... chala badhanipinchidhi Ali garu nijaniki chala matured person la matladaru and athanu Cinema valla kastalu kosam athaniki baga telusu very good human being..... we really like and respect you sir
Yamuna is pure and sensitive at heart. You can tell that from the way she speaks. She sounds like an honest person. That's why she still looks the same and beautiful.
Good .. Mem , U R great.. Don't loose yr self confidence, self respect...... This world is full of jaadu, cheap trucks, cunning acts.. Keep moving forward boldly.... Atlast TRUTH alone wins...
Yamuna garu...manchithanam ki eppatiki chau ledu .. Nijam anedi nippulantidi Adi darmanni kapaduthundi Mi vyaktithvaniki 🙏 Nenu kannadiga Kani...i love you Yamuna amma... Miru chala open ga Matlatharu..God bless u Amma......
Best interview ever by Ali jus loved it yamuna garu being a woman I am very proud of u mam... U really made me cry by ur experience before this interview my opinion on u was bad but after seeing ur Interview I started respecting u mam... Wish u all d best... Hope u should get good offers in movies... Love u mam....
Chaaala baaga open ayyaru...❤️Yamuna Garu mi gurunchi only serial artist anukunna.but edi choosaka mi LIFE intha obstacles tho nadichindha..antey I'm whooaaaah! . ..❤️❤️❤️❤️ yamuna garu. Resembles to present TOLLYWOOD heroine NANDINI REDDY✓✓❤️(sily fellows fame)
యమున గారు మీ చేసిన సినిమా లో నాకు బాగా నచ్చిన సినిమా దాసరి నారాయణ గారు సినిమా ఉంది మామగారు సినిమా నాకు ఇష్టమైన సినిమా మీకు ఎప్పుడూ తెలుగు ప్రజలు సపోర్టు ఎల్లప్పుడూ ఉంటుంది యమున గారు మీ నవ్వు చాలా బాగుంది మేడమ్ ఇలాగే నవ్వుతూ ఉండాలి మేడయ్ ఎల్లప్పుడూ i love your acting madam and also superb smile
Come on don't be silly, they are just actors. Their faces look innocent but not necessarily that reflect on their personalities or real life. So don't be fool by yourself and get opinion based on faces or acting. I mean appreciate their acting skills but don't get opinion on their real world personalities.
Simply superb yamuna garu...you are very energetic and positive. Also this is one of the interesting episodes....I have watched in ali tho saradagashow
శినిమా వాళ్ళనే కాకుండా యుధ్ధాలలో కాళ్ళు చేతులు పోగొట్టుకుని,సంగవిద్రోహ శక్తులతో పోరాడి శైనికులని,శైనిక కుటుంబాలను ప్రపంచానికి తెలియజేశే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేశ్తే భాగుంటుంది ఆలీ గారు.
mam what was hpend it was over...u faced all only bcoz of ur braveness....u r d real women..loads of respect to u nd gods love shld alwys shower on u........hatsoff to u.....
Sri Ali Gari tho Yamuna(Prema) Gari Interview Chala Bagundi...Maku Anandam kaliginchindi...Avida Mana ki Second HEMAMALINI LAGA KANIPISTRU..MEKU NA DHANAYAWADLU....
Yamuna mam mimmalni nenu vidi-2 lo choosanu appatinundi iam big fan of u mam love u soo much ❤️ aa serial lo lagane diryanga vundandi mam.same serial lo lagane bayata kuda vunnaru mam hats off mam
Yamuna ki age periga kodi andam perugutuni. She is born angel. At first, innocent roles with suresh. Then mysterious role - 'Anvesita' then strong attitude / bose kind of role as 'Roji' . But internally she is delicate friendly and jolly. Yamuna is necter surviving actress. Age wont affect her. She is hema malini equivalent. Not so luckly as hemamalini. But tragic & adventurous due to word 'YAMA' . Names do have profound impact in life. She is a legend. I support her in all her ups and downs.
Aww this is so good episode manchi actress ni testhunnaru e show ki Seriously after seeing her event I can’t believe that she was accused for those stupid rumors I don’t know who the hell did that to her. I wish all good for Yamuna, she still look same as how she was in her movies. Enthra lively ga entha cool anipinchindi her episode I wish she should get more n more offers in movies also she surely deserves lot of respect
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మిస్ అయిన చాలా మంచి నటి. అవును అప్పట్లో ఏవో విన్నాం యమున గారు సుమన్ గారు మీద చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఇంత కాలం తర్వాత యమున గారి ని చూడటం చాలా సంతోషంగా ఉంది.
కష్టాలను కన్నీళ్లను బాధలను ధీటుగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచిన సినిమా యాక్టర్ జమున గారికి అభినందనలు మీరు ఎంత అందంగా ఉన్నారో అంతకు మించి హుషారుగా ఉన్నారు జీవితాన్ని గెలవడానికి అది చాలు
యమునా గారు చిన్న చిన్న కాలువలు వచ్చి నదిలో కలిసిన అది నిలకడగా అలా ఉంటుందో అలాగే చిన్న చిన్న బాధలు ,మీ జీవితంలో వచ్చిన మీరు నిలకడగా సాదించారంటే,,,మీరు నిజంగా ,చాలా గ్రేట్,,,,,,and you are very beautiful,boldness,freeness,good attitude
ఇప్పటి వరకు నా జీవితంలో చూసిన అందమైన, అత్యద్భుతమైన ఇంటర్వ్యూ ఇదే. యమునా గారు మీకు చాలా చాలా చాలా థాంక్స్. మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్స్ యు.
మీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యమున గారు,,,
Plz subscrib our chennel
కడుపులో అంత భాదను పెట్టుకొని కళ్ళనిండా కన్నీళ్లు పెట్టుకొని పైకి చిరునవ్వులు చిందించే ఓ యమునా నిజంగా నీవు ఒక యమునానదివే.
మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను మేడం మీరు నిజంగా నిజంగా చాలా గ్రేట్ ఒక్కమాటలో చెప్పాలంటే ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత.
DEVRAJ KANDALA pm
Avunu sir
DEVRAJ KANDALA
DEVRAJ KANDALA l
Òl
Medam eppatikayina nyame gelustundi
పూర్తిగా ఇంత స్మిలీగా ఉన్న మరియు ఇంత ఆక్టివగా ఉన్న episode ఉన్న అలి తో సరదాగ ఉన్న episode అంటే ఇదే love you యమున గారు
చాలా రోజుల తర్వాత ఆలీ గారితో సరదాగా ప్రోగ్రామ్ లో మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా వుంది మేడం
Yes
@@srikanthperala8879 ,।
అందమైన యమున గారి మనసు కూడా అందంగానే ఉంది మాటల్లోనే తెలుస్తుంది తన మంచితనం 💕💕💕
మామ గారు.... సినిమా ఎంత మంది చూసారు
నేను 104 సార్లు చూసాను
ఇప్పటికీ చూస్తాను
చూస్తూనే ఉంటాను
I love movie
శ్రీ రాముడల్లే శ్రీ కృష్ణు డల్లే song నాకు చాలా ఇష్టం
Hii
NTR
యమున గారు మీరు చాలా మంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది , అలాగే మీరు నటించిన సినిమాల్లో నాకు ఎక్కువుగా " మౌనపోరాటం " "మామగారు" సినిమాలు అంటే చాలా ఇష్టం , ఇప్పటికీ ఆ సినిమాలను చూస్తూ ఉంటాను . ఇలాగే మీరు చిరకాలం అందం ,అభినయం తో ఉండాలని అలాగే మీకున్న ఫ్యామిలీ వాల్యూస్ ని చూసి పదిమంది నేర్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏 , నాది ఒక చిన్న విన్నపం .....మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి మేడం , అలా నవ్వుతూ ఉంటేనే మీరు అందంగా ఉంటారు....... 😀😀😀
బిడ్డగా,భార్యగా,అమ్మగా మీరు పరిపూర్ణమేన జీవితాన్ని గడుపుతున్నా మీరు, ప్రతి ఆడపిల్లకు మీరు స్ఫూర్తి కావాలి. బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండలి.
ammu amulu
Ya Munna
ammu amulu ...నాకు ఇష్టమైన name AMMULU ,,,ఈ పేరు విన్నాక 2years,backకి వెళ్ళిపోయా.
Sanyasi Rao Susarl
మీ నిజాయితీ మీ కళ్లలో కనపడుతుంది
Yamuna garu, you are very very inspiring. As a girl, a woman, a mother, a wife, a professional and an individual you are leading a complete life. Marvellous beauty from inside and outside. Outstanding!!!
Awesome photograph with your daughter. We thought you are the daughter and your daughter as class mate.
Our heartfelt greetings to you and your family.
God bless infinite happiness to you and your family and friends.
Super akk
యమున గారు ఎప్పటికి న్యాయ్యమే గెలుస్థుంది
మీరు ఇప్పటికి చాలా అందగా ఉన్నరు
U
Uu4444
Tears rolled down while watching your interview. Hope god showers his blessings upon you and wish you shud never face this kind of trauma again in your life. Kudos for your strong heart, Mam!
Yamuna garu, you have some magic in you, you r so gorgeous, full of energy, and very presentable... One thing I definitely understood is that you are a very honest person; I'm not superhuman to know the truth, but its obvious in your body language and in your eyes that you are a gem and that u r innocent! Life is a constant learning and having spiritual quest will take you to places. Glad you embraced spirituality!! Good luck!!
Yes one of the best interview I have ever seen ...so sweet n innocent at the same time brave n self esteemed YAMUNA garu.
yamuna gaaru meeku memu chala pedha fans... mi speech chala nacchindhi... nijaniki aali garu medha gowravam perigindhi. aaligaru ee show ki emuna garni piladam aavida actual situation cheppadam asalu media valla entha aavida suffer ayi untaru and there family... chala badhanipinchidhi Ali garu nijaniki chala matured person la matladaru and athanu Cinema valla kastalu kosam athaniki baga telusu very good human being..... we really like and respect you sir
Really wonderful interview. Starting to ending all my face laughing. All girls need yamuna attitude. Thank you. Mam
Thank-you so much Ali sir for bringing such a wonderful and strong hearted women into the show.
First time worth anipinchina episode idi. 👍
Elanti pain nenu paduthunnanu mi matalu vinnaka dairyam vochindi chala thanks akka. Naku eddaru ammai ley. Valla kosam nenu bathiki undali
మీరు అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నారు మేడం సూపర్ గా ఉన్నారు మీరు గ్రేట్ మేడం
Yamuna gaaru.. ee video చూశాక మీ మీద చాలా respect వచ్చింది
she's actually very very decent. i watch all her interviews again and again. i really appreciate her confidence and wlll power
యమునా మీరు
చాలా చాలా చాలా
బాగుంటారు నిజం
మీ వాయిస్ చాలా బాగుంది.
she told Kannada very well.
@@ShivaKumar-op5dt her voice gud
Your the inspiration of every women who r blaming by tis bloody society and etc all the best madam...
100%perfect song for Yamuna gaaru Athiloka sundari
First time meeru chesina saradha episode lo naaku baaga nachindi ee episode
Thanq etv and ali garu
గ్రేట్ యమున గారు. అప్పటికి ఇప్పటికి మీరు అందమైన, మనసున్న, నిజాయితీ గల మంచి మనిషి.
Yamuna is pure and sensitive at heart. You can tell that from the way she speaks. She sounds like an honest person. That's why she still looks the same and beautiful.
Iam watching 2021 also because of yamuna gari kosam
యమున మీరు చాలా మంచిగా చెప్పారు..ఆడ పిల్లలకు మంచి స్ఫూర్తి.. మీ సలహాలు😊😊👍💐
Supar medam
Yamuna mam life song rupam lo vachindi pakkana unna pic press chesi chanel lo ki velli chudadamdi
@@parimikiran9640 ali sir gud yamuna great
ಯಮುನಾ ಮೇಡಂ, ನಿಮ್ಮನ್ನ ನೋಡಿ ತುಂಬಾ ಖುಷಿಯಾಯ್ತು, ನಿಮ್ಮ ನಗು ನಿಜ್ವಾಗ್ಲೂ ಸೂಪರ್. 🌹💖👌
చాలా బాగున్నది ఆలీ గారు యమున గారితో ఇంటర్వ్యూ నైస్.
Srinivas yoganand t
Plz subscrib our chennal sir
Tikka.yamua.tikktikkka
All are positive comments. Really she is great. I love Yamuna garu
one of. the best interview I have ever seen... Yamuna Garu.. stay blessed
Mi Maatallone telusthundhi Andi ur a very golden ♥ heart person aani..
I like yamuna garuu
యమున గారు చాలా అందం గా ఉన్నారు మీరు 👌👌 మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి 👍👍
యమునా గారు మీరు మాట్లాడే మాటలు ముమ్మాటికీ నిజం మీరు ధైర్యవంతులు చాలా గ్రేట్ మేమ్
sweti
@@prajkumar4046a e🙏 😂
To good medam chala super
@@murikipudidavid2387 😂😂
Alitho saradaga chaala episodes chusanu...kani Yamuna gari interview super ....she is a perfect human being.i liked her interview so much
Excellent Yamuna.....You are legendary actress
MVD Babu v7
She is very very good person
Kannada actress.. ಸೂಪರ್!! Inspiration!!
యమున గారు మీరు చాల అందంగా ఉన్నారు మరియు మీ వాయిస్ బాగుంది...
love u mam mila erojullo evaru undaru
Vioce challa bagundi
Good .. Mem , U R great.. Don't loose yr self confidence, self respect...... This world is full of jaadu, cheap trucks, cunning acts.. Keep moving forward boldly.... Atlast TRUTH alone wins...
@@raminenishobharani5377 111nNJ1nip11
111
@@srideviponnada9885 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqwqwqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqqqqqwqqqqqwqqqqqwwqqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqà
ಆಲಿ ಯವರೇ ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಲ್ಲಾ ನೋಡ್ತಿವಿ. ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ತಮಿಳು ಬರುತ್ತೆ. ಹಾಗೇ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಕಲಿಯಿರಿ. ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿಗಳು ಕೂಡ ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. 💝💝💝💝
Excellent episode yamuna n Ali gaaru. Jovial. Yamuna talk chaala baavundi
చాలా బాగున్నారు యుమున గారు మీకు అంత మంచి జరుగుతుంది
యమునా గారు మీరు ఆల్ టైం హ్యాపీగా ఉండాలి. ఆలీ అన్న సూపర్ గా ఉన్నది show
యమున గారు చాలా చాలా బాగున్నారు గల గల మాట్లాడుతున్నారు❤️❤️
Thank you Ali sir
ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಚೆನ್ನಾಗಿದೆ
( ಅಲಿತೋ ಸರದಗ )
ನಿಮ್ ಸಪೋರ್ಟ್ ಯಾವಾಗ್ಲೂ ಹೀಗೆ ಇರ್ಲಿ..
From: Karnataka, raichur
Oh really I am Raichur
యమున గారు మీరు ఎప్పటికీ కలిగిన ముత్యం ,ఆ రోజు, ఈరోజు, ఏరోజు మీరు ముత్యమే
ఈ ఇంటర్యూ ద్వారా యమున ఏమిటో ఈ ప్రపంచానికి చెప్పారు. మీకూ మీకుటుంబానికి అ సాయినాధుడుని అశీస్సులు ఎల్లవేళలా వుండాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను.
Yamuna garu...manchithanam
ki eppatiki chau ledu ..
Nijam anedi nippulantidi
Adi darmanni kapaduthundi
Mi vyaktithvaniki 🙏
Nenu kannadiga
Kani...i love you
Yamuna amma...
Miru chala open ga
Matlatharu..God bless u
Amma......
Best interview ever by Ali jus loved it yamuna garu being a woman I am very proud of u mam... U really made me cry by ur experience before this interview my opinion on u was bad but after seeing ur Interview I started respecting u mam... Wish u all d best... Hope u should get good offers in movies... Love u mam....
Suhmi hi
Up up
యమున గారి లాంటి ఆడవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లకు ఎవరో ఒకరు రావాలి
yamuna the dream girl
free and frank.... continue the same madam we are with you.
love you....
Hey man
Chaaala baaga open ayyaru...❤️Yamuna Garu mi gurunchi only serial artist anukunna.but edi choosaka mi LIFE intha obstacles tho nadichindha..antey I'm whooaaaah! .
..❤️❤️❤️❤️ yamuna garu. Resembles to present TOLLYWOOD heroine NANDINI REDDY✓✓❤️(sily fellows fame)
యమున గారు మీ చేసిన సినిమా లో నాకు బాగా నచ్చిన సినిమా దాసరి నారాయణ గారు సినిమా ఉంది మామగారు సినిమా నాకు ఇష్టమైన సినిమా మీకు ఎప్పుడూ తెలుగు ప్రజలు సపోర్టు ఎల్లప్పుడూ ఉంటుంది యమున గారు మీ నవ్వు చాలా బాగుంది మేడమ్ ఇలాగే నవ్వుతూ ఉండాలి మేడయ్ ఎల్లప్పుడూ i love your acting madam and also superb smile
abbaigaru kadu mamagaru
Samba Shivrao ohh ade confusion lo ala petta boss tqq
Prakash Bangaram Pspk l.
Come on don't be silly, they are just actors. Their faces look innocent but not necessarily that reflect on their personalities or real life. So don't be fool by yourself and get opinion based on faces or acting. I mean appreciate their acting skills but don't get opinion on their real world personalities.
Prakash Bangaram Pspk X-rayii
Everybody is telling K Balachander name in all episodes... Seriously legend
Simply superb yamuna garu...you are very energetic and positive. Also this is one of the interesting episodes....I have watched in ali tho saradagashow
యమునా గారు మీరు బాదపడవదు ధర్మం గెలిచింది
శినిమా వాళ్ళనే కాకుండా యుధ్ధాలలో కాళ్ళు చేతులు పోగొట్టుకుని,సంగవిద్రోహ శక్తులతో పోరాడి శైనికులని,శైనిక కుటుంబాలను ప్రపంచానికి తెలియజేశే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేశ్తే భాగుంటుంది ఆలీ గారు.
Good
పాట పడిన అమ్మాయి గొంతు చాలా bagundhi
mam what was hpend it was over...u faced all only bcoz of ur braveness....u r d real women..loads of respect to u nd gods love shld alwys shower on u........hatsoff to u.....
అలీ గారు చాలా కృతజ్ఞతలు మీకు ఇలాంటి వాళ్లను పిలిచినందుకు
ఏమండీ యమునగారు ..మీరు court.ద్వారా గెలిచి ఆ తీర్పును యావత్ స్త్రీ జాతికి వన్నె తేఛరు ..so..u.r.the.great.personality.
Super heroine
E
No 1
Sri Ali Gari tho
Yamuna(Prema) Gari Interview Chala Bagundi...Maku Anandam kaliginchindi...Avida Mana ki Second HEMAMALINI LAGA KANIPISTRU..MEKU NA DHANAYAWADLU....
WOW,this is my first comment in social media
We love u yamuna(beatiful GIRL);D
ఆ సీతమ్మ తల్లి కే అవమానాలు తప్ప లేదమ్మా మీకు అంతా మంచే జరుగుతుంది మీరు ఇంకెపుడూ ఏడవకండమ్మా 🥰🥰🙌🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🥰🥰
Good interview Ali Garu 🥰👌👏👏💐
Nice soo cute Yamuna 🥰🥰👌👌👌👌👌👌👌👌👌👌
మీ వాయిస్ సూపర్ మేడం full enrjy ga unnaru
యమునా గారు ఇంకా ఇంకా సీరియల్స్ మూవీస్ తీయాలి యమునా గారి సూపర్ యాక్టింగ్
Yamuna mam mimmalni nenu vidi-2 lo choosanu appatinundi iam big fan of u mam love u soo much ❤️ aa serial lo lagane diryanga vundandi mam.same serial lo lagane bayata kuda vunnaru mam hats off mam
తప్పులు చేసిన వారు నిర్భయంగా తిరుగుతున్నారు. మీరు తప్పు చేయలేదు. కానీ ఇంకా భయపడుతునే ఉన్నారు. ఇది చాలా బాధాకరం.
Good.
@@sherishachinthala4312 emi thappu chesindhani bayam ga thiruguthundhi eevida ?
ఈవిడ ఇంకా ఇలా ఎలా మెయింటెన్ చేస్తుందో..తర్వాత వచ్చిన హీరోయిన్లు ముసలోల్లు అయిపోయారు.ఈవిడ మాత్రం అలాగే ఉంది
@@Alphamale11007 young
Yamuna ki age periga kodi andam perugutuni. She is born angel. At first, innocent roles with suresh. Then mysterious role - 'Anvesita' then strong attitude / bose kind of role as 'Roji' . But internally she is delicate friendly and jolly. Yamuna is necter surviving actress. Age wont affect her. She is hema malini equivalent. Not so luckly as hemamalini. But tragic & adventurous due to word 'YAMA' . Names do have profound impact in life. She is a legend. I support her in all her ups and downs.
Excellent program Ali garu and Yamuna garu good inspiration words to hear from you.Those who are in dipression must watch this program.
Naku 20 years unday nenu tv lo chusanu e mamadam elani tv valu ala cheparu cenima valu antey antey ani anipichiandi madam great 🙏🙏
Yamunagaru you are so good and sensitive and emotional from this incident you are become a great person
మీరు ఎంత బాధ పడ్డారో ఇప్పుడు అంత సంతోషం.
Happy. God bless you Madam
Aww this is so good episode manchi actress ni testhunnaru e show ki
Seriously after seeing her event I can’t believe that she was accused for those stupid rumors I don’t know who the hell did that to her.
I wish all good for Yamuna, she still look same as how she was in her movies. Enthra lively ga entha cool anipinchindi her episode
I wish she should get more n more offers in movies also she surely deserves lot of respect
Yamunagaru is the best example for simplicity & sinserity. She is very frank & perfect.
యమున గారు మీ వాయిస్ సూపర్ ❤❤❤❤
Meeru appudu happy ga vundalani mansu purtiga korukuntunamu❤I love you yamuna mam ❤
I like her from my childhood days..ever green yamuna garu..she took 1 min to came back in life with how do I be happy typed in google..
Celabratity loo Intha honest GA n genuine gaaa matladindii..really 👌👍👍👏
Yamuna u r great your one of the philosopher
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మిస్ అయిన చాలా మంచి నటి. అవును అప్పట్లో ఏవో విన్నాం యమున గారు సుమన్ గారు మీద చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఇంత కాలం తర్వాత యమున గారి ని చూడటం చాలా సంతోషంగా ఉంది.
Depression naaku Vachindhi Life lo failures yekkuva ahainappudu Vasthundhi..Ee samyamlo adharinche vaallu undaali..
ఎప్పటికి న్యాయమే గెలుస్తుంది గెలిచింది మీరు బాధ పడకండి యమున గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు
Meru great madem , melamti dharyam అందరి ఆడపిల్లల కి ఉండాలి
కష్టాలను కన్నీళ్లను బాధలను ధీటుగా ఎదుర్కొని జీవితాన్ని గెలిచిన
సినిమా యాక్టర్
జమున గారికి అభినందనలు
మీరు ఎంత అందంగా ఉన్నారో
అంతకు మించి హుషారుగా ఉన్నారు
జీవితాన్ని గెలవడానికి అది చాలు
Athiloka sundari😍😘😍
యమునా గారు చిన్న చిన్న కాలువలు వచ్చి నదిలో కలిసిన అది నిలకడగా అలా ఉంటుందో అలాగే చిన్న చిన్న బాధలు ,మీ జీవితంలో వచ్చిన మీరు నిలకడగా సాదించారంటే,,,మీరు నిజంగా ,చాలా గ్రేట్,,,,,,and you are very beautiful,boldness,freeness,good attitude
Ali Garu..meeru chesina best show idhi. I know her in person..she is true. Appreciate you for bringing the facts to the world. Thanks
Great respect towards u madam... Ur life is inspiration to this world...
Excellent episode ever made very happy to see smile on her face
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ సూపర్ 👌👌👌
Song has reached next level in my list when implied to Yamuna gaaru...such a bold n beautiful lady
Yamunagaru you don't worry every woman is support for you. God bless you
Akka. NV.. super ❤
3:00 ఆ పాట విన్న తరువాత, why i am alive ?
Excellent madam great 👍God bless you amma
Meru ante chala ishtam ur tooooo beautiful 😍ammaaaa
Looking so young, beautiful
Voice soo sweet, voice and smile kosam full interview chusanu
యమున గారు చాలా అందంగా ఉన్నారు అండ్ మామగారు సినిమాలో చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు మామగారు సినిమా చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి
మీరు చాలా మంచి వ్యక్తి మంచి అందం అభినయం కలిగి ఉన్న వ్యక్తి ఇంకా మంచి సినిమా లు చేయాలి