పేర్ని నానికి నొప్పి ఇప్పుడు తెలిసొస్తోంది ! మన రాజకీయాల కోసం.. మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఆడవాళ్ల పేర్లు కూడా తెచ్చారంటున్నారు పేర్ని నాని. 🔺️బియ్యం గోడౌన్లను భార్య పేరు మీద నిర్మించడంతో కేసు ఆమెపై పెట్టారు. 🔺️వైసీపీ హయాంలో ఏ సంబంధం లేని కళ్యాణ్ గారి భార్యను, చంద్రబాబు గారి భార్యను ఇతర నేతల కుటుంబాలపై ఎలా వ్యవహరించారో పేర్ని నానికి తెలియదా? ఒక్క రోజు అయినా జైల్లో పెట్టాలనుకుంటున్నాని పేర్ని నాని దీనమైన స్వరంతో వైసీపీ ఆఫీసులో చెప్పుకొచ్చారు.
Don't. Worry
నీ భార్య చాలా అమాయకురాలు 😂
నీ మొఖం చూస్తేనే అర్థం అవుతుంది
పేర్ని నానికి నొప్పి ఇప్పుడు తెలిసొస్తోంది !
మన రాజకీయాల కోసం.. మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఆడవాళ్ల పేర్లు కూడా తెచ్చారంటున్నారు పేర్ని నాని.
🔺️బియ్యం గోడౌన్లను భార్య పేరు మీద నిర్మించడంతో కేసు ఆమెపై పెట్టారు.
🔺️వైసీపీ హయాంలో ఏ సంబంధం లేని కళ్యాణ్ గారి భార్యను, చంద్రబాబు గారి భార్యను ఇతర నేతల కుటుంబాలపై ఎలా వ్యవహరించారో పేర్ని నానికి తెలియదా?
ఒక్క రోజు అయినా జైల్లో పెట్టాలనుకుంటున్నాని పేర్ని నాని దీనమైన స్వరంతో వైసీపీ ఆఫీసులో చెప్పుకొచ్చారు.
నీ భార్య లాంటిది కాదా భువనమ్మ నీకు ఇప్పుడు బాధగా ఉందా నీ పాపం నిన్ను వెంటాడుతుంది
Mi amma chanipoyindi. Amma mida ottu yenduku sir. Vicharana chesi ni bagotham antha bayata pedatharu. Chippa koodu thine daniki siddam ga vundandi
ఒక్కొక్కటి బయటికి వస్తాయి కంగారు పడకు .😂😢😮😅😅😅😂😂