పల్లెటూర్లు పట్టు కొమ్మలాంటివి.. అంటారు కదా.. కొన్ని ఊర్లు చాలా బాగా ఉంటాయి.ఎప్పటికి రావాలని ఉండదు. ఆ వాతావరణం చాలా బాగుంటుంది.మన ఊరిని ఎప్పటి మర్చిపోలేం. సంతు మీ ఊరు చాలా బాగుంది.అందులో శ్రీకాకుళం కదా ఇంకా ఎన్నో అందాలు ఉంటాయి.😊😊
మెట్టూరు నుండి గురండి వెళుతున్నారా బ్రో? మాది మీ ఊరు ప్రక్కనా ఆకులతంపరా కాలనీ... మొన్న మీ పెళ్లి రోజే వద్దాం అనుకున్నాం.... కానీ చిన్న పని ఉండి రాలేక పోయం. ఈ సారి తప్పకుండా కలుస్తా
Thammu me ooru gurandina madi bathili thammu kani memu Hyderabad lo untam e Xmas ki oorlo untava memu family tho bathili vasthunnam Xmas ki thappakunda ninnu kalustaam medi a villege thammu
Hiii santhu ma village, upparapeta my name, mogili, Ramu , Mee village pakkana me village lo vallu naku class Mets unnaru nenu ne subscribe ni plzz reply
పల్లెటూర్లు పట్టు కొమ్మలాంటివి.. అంటారు కదా.. కొన్ని ఊర్లు చాలా బాగా ఉంటాయి.ఎప్పటికి రావాలని ఉండదు. ఆ వాతావరణం చాలా బాగుంటుంది.మన ఊరిని ఎప్పటి మర్చిపోలేం. సంతు మీ ఊరు చాలా బాగుంది.అందులో శ్రీకాకుళం కదా ఇంకా ఎన్నో అందాలు ఉంటాయి.😊😊
Madi kuda srikakulam
Village super.మా విల్లాజ్ కూడా ఇలానే చాలా అందంగా వుంటుంది.
Me illage lo kooda pebuvu untada
@@cricketpiccha3439 ఎక్కడైనా దేవుడు వుంటాడు.
@@padalaravi6911 Atna Mari pebuvu
ఇంట్లో గబ్బిలాలు తిరిగితే మంచిది కాదు సంతు బ్రదర్
Srikakulam villages and people are soo good. I worked in Rajam for 5 years. I Love Srikakulam
గొప్ప వీడియో, దీన్ని చూసే వారు జీవితంలో విజయవంతం కావాలని నేను ప్రార్థిస్తున్నాను 😊😊
Good thinging
Village ante Naku challa Estam bro 😍😍 and very nice video 😍😍
అన్న భాధ పడకు బ్రో కొత్త ఇల్లు ను కట్టు కుంటారు 🙏🙏
Adavi( jangill )aria chusukoni jagrata ga vellendie pululu pillulu vuntayi vatiki food avutaru.
Nice village and nice home tour santhu anna
మెట్టూరు నుండి గురండి వెళుతున్నారా బ్రో? మాది మీ ఊరు ప్రక్కనా ఆకులతంపరా కాలనీ... మొన్న మీ పెళ్లి రోజే వద్దాం అనుకున్నాం.... కానీ చిన్న పని ఉండి రాలేక పోయం. ఈ సారి తప్పకుండా కలుస్తా
Mdhi Ln peta bro
Madhi kaligam
Madi akkada daggaralo vunna vaddangi annayya.meeku telise vuntundi aa village baaguntundi
చాలా బాగుంది అన్నయ్య మీ ఊరు
మా ఊరు కూడా మీ ఊరు లాగే ఉంటది అన్నయ్య మాది శ్రీకాకుళం అన్నయ్య
❤❤❤🥰🥰🥰 from srikakulam. But most of the villages of my village don't have proper roads and transportation facilities. Here is the small example.
Superga undhi mee uru . Mee 🏠house 🥰👍
So sweet bro…village bagundi ..house bagundi..nee simplicity bagundi…👍
Santu bro.. Na birthday roju me marriage ayyindi bro.. Chala happy ga vundi ippudu video chusi endhuko nv naaku chala connect ayyavu bro...
Happy wedding anniversary 💐 I am from Srikakulam Jalumuru bro
Ippudu kuda meru clarity ga chupinchatledhu home tour baga cheyyandi
Thammu me ooru gurandina madi bathili thammu kani memu Hyderabad lo untam e Xmas ki oorlo untava memu family tho bathili vasthunnam Xmas ki thappakunda ninnu kalustaam medi a villege thammu
Santu me'house chala bagundi me village bagundi Naku nachindi
Wow nice vlg santhu anna...
Wonderfull plasess ❤️
Intlo gabbilalalu undoddu bro konchem intini chusukondi
God bless you సంతు....
మీరు ఎప్పుడు సంతోషం గా వుండాలని
మంచి వీడియోస్ ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాను సంతు 🙏👍
మీ ఊరు చాలా బాగుంది 👌👌
Eddula bandi chusi chala years aindi bro
Bro .. bgm lord venkateswara temple is there... Iam listening govindha govindha song comes .. is there temple .. put the temple video bro
Bakkaga eedsga poinatte vunnav sis super
మీ కంటే చిన్న గబ్బిలలు తమ్ముడు అవి.
మీరు వచ్చారు కదా అవి వెళ్ళిపోతాయ్💐💐💐willcome to my ఆంధ్రప్రదేశ్ 💐💐
మీ ఊరు details చెప్పలేదు ఎందుకు
Thammudu intlo undatledhani illu motham chupinchaavu, konchem jaagratha thammudu, mee uru chalaa bagundhi
Tammudu naadhi srikakulam nenu neeku fan tammudu okkasari ninnu kalavalani undhi mee village a village
అన్నయ్య నిన్ను నేను ఇంతకు ముందు చూసాను దాసరధిపురం రోడ్ నుంచి వస్తున్నప్పుడు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు.
Sonatha vuru appudu kottaga ne vuntundi adi ela vunna ok santu super 😍
Love from pathaptanam
Hai santu niku kodal puttindy bless chei amenu nuv nak brother lanti vadivi anduke chepthuna
Gurandi daggara neradi pakka na vamsadhara nadi untundi adena
Hai brother our village vasapa
But settled visakhapatnam
Ma marriage kuda 13 th Aug a annaya but 2018 lo aiendi ma marriage
Mee village chala bagundhi
Cheruvu inkaa bagundhii
Please indicate your village name
సూపర్ తమ్ముడు మీ వీడియోస్, ఎక్కడ తమ్ముడు మీది గురాడి నా మీది.
Gabbilalu intloki vaste arstam kadha bro miru nammakandi avi muda nammakalu godavalu leni illu eppudu happy ga untundhi
ఏదైనా వీడియో ప్రేక్షకులు కళ్ళు ముంగట పడితే అది అంత తొందరగా మర్చిపోరు
Amma santhu bagundandi meru super
Ala ontagira vellakandi. Puli thiruguthundanta.
గబ్బిలాలు రాకుడదు అంటారు గదా
Inka update kaaledu mee village
Nice🥰ma urilo kuda kothalu sagam ayay sagam unay
Anthega anthega
Avuna
Hi Anna bagunara super home from kondaragolu
Mee vuru village chaaaaala baagundi supper
Chala andamaia ప్రదేశం చూపించావ్ సంతు
Same mt village also same like bro super
Hero avudamani village vadilesi hyd ku vellinavu kada brother? Appude village ki vachinavu.
Madi vaddangi midi ekkada bro village
Santhu newu super brother enjoy your trip
ma pakka viialge madhi metturu brooo
Govindha govindha fst lo super
Me vuru chala bagundhi anna
Naku anthe bro ma urro ki velletapudu chepaleni aanandam
Baa undhii kaanii annnii samanlu ala kappinchuntarenry broo
తమ్ముడు పర్లకిమిడి బృందావన ప్యాలెస్ మీద వీడియో చేయు, ప్రక్కనే మహేంద్ర తనయ నది ఉంటది
Meeru jabardast ki select ayyara brother
Iam from Nairalu Valasa vigianagaram dt
Near razam
Carry on bro
Super andi
ఏసుప్రభు గురించి గొప్ప గొప్పగా మాట్లాడుతూ మళ్ళీ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని వీడియోస్ పెడుతున్నావా
ఎలుగుబంట్లు ఉండేది ఈ ఊరేనా?
Nice home tour
Super santhu బాగుంది మాకునచ్చింది
Village name anna
2004 enka rale kadhaa appudu kattinavantaventi
Super annayya 👌👌
Church ki veltharu ga miru malla mi intla ndhi bro vinaayakudu devudu photos unnai.
Super nice village bro 👍
Very nice santu 😊 😇😇
Amtha ok gani bane umdi last lo aa gabbilalu.. 🤯
Mee uru name enti bro
Nerede rever dataka ma uru bro khandava
సూపర్
Lachi yeppudu HYD nundi vacha
PRANKS LU CHEY BHAYYA, NIKUNNA TALENT KI MILLIONS LO VASTHAAY VIEWS
Nce bro village house are good nce bro
Nice video, ఏమి పని చేస్తారు బ్రదర్ మీరు
Hi Santu
I'm Kusuma from Kotturu
I'm Yogi's friend
yes maku Telugu studi i from odisha
Brother srikakulam lo ekkada meedi..
Super bro, bagundi naku nachindi
bro nice ur Village bro in Srikakulam district
Neradi dhagara a uru medhi
Hyderabad Lo em chestav broo
Entakoo nee village name ento seppura ayya,adi tappa annee seppavu.
Chalabaagundi bro
Nice locations 👌
Brother neradi village yakkada. Cheppandi
Bro na peru MADHU
Ma ooru kotturu pakkana korama
మూడు కిలోమీటర్ల అమ్మాయిని నడిపించకపోతే ఒక ఆటో కిరాయి పెట్టుకోవచ్చుగా
Hiii santhu ma village, upparapeta my name, mogili, Ramu , Mee village pakkana me village lo vallu naku class Mets unnaru nenu ne subscribe ni plzz reply
My village same
First. Uru Peru....detilss chepu
Akkada village meedhii bro
I am from srikakulam,
Annamata anti everytime