నమస్కారం సార్ బత్తాయి రైతులకు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మంచి మంచి సందేశం ఇస్తున్నారు సార్ సామాన్య రైతులకు అర్థమయ్యే విధంగా మీరు చాలా మంచిగా చెప్తున్నారు 🌹🙏
థాంక్యూ సార్,బాగా వివరంచారు.అలాగే , ఈ సబ్జక్టు కు కొనసాగుంపుగా మొదటి తడి తర్వాత తడులు ఎలా ఇవ్వాలి. ఇలా పూత పిందేగా మారేవరకు వాటర్ మేనేజ్మెంట్ గురించి వివరించండి. ధన్యవాదాలు.
Ok noted Dear sir/madam If you have any doubts regrading Fruit plants... Call to my Assistant... He noted all issues and call forward to me... Dr.Praneeth AGBSC +918919645631 Thanking you Dr.RSS Independent scientist
@@DrRSS Hi sir But manam padullo chemical like DAP Urea vesintamu kadha? next day tricoderma viridi +psudomonas fluorescence vadalamani chepthunnaru ivi bacteria kadha chemicals already padulallo unthundhi ivi vadulthe bacteria develep avvadu kadha?
Sir, People generally say that, there would be two harvestings in a year...is that correct? if yes, how to manage stress in plants in two seasons sir? as it takes 8 months time from stress to harvest.
నిమ్మ చెట్లు ఇప్పుడు పూతలు వస్తూన్నాయి ప్రూనింగ్, పశువులుఎరువు,NPK ఎరువులు అక్టోబర్ లో వేసాసాము.అయితే నవంబర్, డిశంబర్ నెలల్లో మంచి వర్షాలు పడ్డాయి ఇప్పుడు కొన్ని చెట్లు ఎండుకొమ్మలు వచ్చేసాయి ఏమందులు వాడాలి దయచేసి చెప్పండి సార్.
నమస్కారం సార్ నేను 3 సంవత్సరాల ముందు Rajamandry నుండి 3 సంవత్సరాల మొక్కలు తెప్పించి నాటినారు. వాటిలో కొన్ని బాగున్నాయి. చాల మొక్కలకు ఎండు కొమ్మల తెగులు ఎక్కువగా ఉంది. సమస్య పరిష్కార మార్గాల తెలియఙెయ గలరని కోరుతున్నాను.
ఎండు కొమ్మ 3ఇంచు ల మేర కట్ చేసి, Bavistin(crystal company )1gm/lit Bactrinash (multiplex company )0.5gm/lit spray cheyandi... మొక్క లకు dripfertigation ఇవ్వండి...
నమస్కారం సార్ బత్తాయి రైతులకు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మంచి మంచి సందేశం ఇస్తున్నారు సార్ సామాన్య రైతులకు అర్థమయ్యే విధంగా మీరు చాలా మంచిగా చెప్తున్నారు 🌹🙏
Tq.... sir
🙏💐
థాంక్యూ సార్,బాగా వివరంచారు.అలాగే , ఈ సబ్జక్టు కు కొనసాగుంపుగా మొదటి తడి తర్వాత తడులు ఎలా ఇవ్వాలి.
ఇలా పూత పిందేగా మారేవరకు వాటర్ మేనేజ్మెంట్ గురించి వివరించండి. ధన్యవాదాలు.
వాడు పెట్టే విధానం సమగ్రంగా తెలిపినందుకు ధన్యవాదాలు సర్.
Tq... sir
sepambar octobar monthlo vadupettadm vedanam seappandde sir
Thank you sir.. you are sharing valuable knowledge for younger farmers like me..🤝
Thanks
సార్ నమస్కారము మీరు చాలా బాగా చెపుతున్నారు మాకు అవగాహనబాగా చేస్తున్నారు ధన్య వాదాలు శార్
0 pop
.
Very good information thank you sir..
గుడ్ ఈవెనింగ్ సార్ నిమ్మతోట పెట్టి 6 years అవుతుంది. ఇంతవరకు పెద్దగా కాపు రాలేదు దీనికి మార్గం చెప్పగలరు sir 🙏 పార్టీ
Surely...
Sir miru cheppinatlu medicines spray chesaa ..prati plant ku putalu vachhayi ..thank you very much sir 🙏
Welcome 🤝
@@DrRSS thank you very much sir ...
thanks sir for giving details about cheeni trees
Anna meeru bhale chepthunnaru anna thank you so much anna
🙏
Very Good Information sir,
🙏
Good sugasion sir
Super 🎉 explain
Super sir 🎉🎉
Sir ఒక్కో చెట్టు కి ఏ మోతాదు లో ఏ ఏ మందు వాడాలి క్లారిటీ గా చెప్పండి
Hi, meru drip ni chetuki yentha dhooram lo veyala ani suggest cheyagalara. Memu chetuki dhooranga ekhuva pilla verlu vundey chota vesthunamu. Ekada vesthey melu kodhiga idi chopagalara. Thanks
Sir Marchi lo kaapu pettacha
Janavarilo maavi kaapu raledhu
sir MOP. SSP. UREYA EVANNI KALIPI OKATE POCKET VASTHAYA . BAG NAME CHEPPANDI sir
Vadu pettinapati nuchi Kaya goli size vache varaku a time lo a mandulu vadali cheppandi. step by step sir I am new formar
Surely...
Tnq sir it's very valuable information, pls suggest me CMS lo chala brands unnay Edo use cheste better sir
Ok noted
Dear sir/madam
If you have any doubts regrading Fruit plants...
Call to my Assistant...
He noted all issues and call forward to me...
Dr.Praneeth
AGBSC
+918919645631
Thanking you
Dr.RSS
Independent scientist
Very nice sir
sir నిమ్ముకాయ ముక్కలు గురించి సూచనలు ఇవ్వoడి
Sir Maa soil lo sunnam akkuva untadhi /salimorasa/antaru sir vaduku ravadam ledu 8 yr plants pls
7 years battai chetluu,sir drip or pipe ,Rendentlo Aadi better, best Result untunde sir,
Very nice sir.....
Sir gda akuvagaudi sir
amino acid nitro benzene Proteins combination product edanna unte cheppandi
Sir
Yes
Tomorrow call @7.30pm
Sir, nucellar and Malta is suitable for Nalgonda,?
Noted
Brazilian sweet orange
Anna tricotarmaviridi drip dhwara pampavachha
Happy గా వదలండి, tricoderma viridi +psudomonas fluorescence... వదులుకోవచ్చు...
@@DrRSS Hi sir But manam padullo chemical like DAP Urea vesintamu kadha? next day tricoderma viridi +psudomonas fluorescence vadalamani chepthunnaru ivi bacteria kadha chemicals already padulallo unthundhi ivi vadulthe bacteria develep avvadu kadha?
But sep/oct lo flowering vasthaney manaku rate untadhi.
December/January lo vasthey asalu rate undadhu
Earuvulu vesaka vadu raka mundhe varshalu vasthe eami cheyali,varsham agaka vaduku vellocha. Earuvula prabhavam niluva vuntundha .
మంచి ఇన్ఫర్మేషన్ సర్ ఐతే ట్రైకోడెర్మ సూడోమోనస్ దొరికే కంపెనీల పేర్లు చెప్పండి కర్నూల్ లో ఎక్కడ దొరుతాయి
Kindly contact to my what's app no. I will send link sir
MoP, SSP, Uriya 5years chettuku yentha Quantity veyalo thelupandi sir
th-cam.com/video/40bkYsF8FH0/w-d-xo.html
ఎరువులు మోతాదు పట్టిక ☝️
Thanks sir
Sir, People generally say that, there would be two harvestings in a year...is that correct? if yes, how to manage stress in plants in two seasons sir? as it takes 8 months time from stress to harvest.
Sir trichoderma drip ద్వారా ఇస్తే డ్రిప్ బ్లాక్ అవదా sir
నా అభిమాన సలహాదారు మా సారు
Tq... for your support 🤝
సార్ నమస్కారము సార్
🙏
👌👌👌👌👌👌🙏🙏🙏🙏💐💐💐💐💐
నిమ్మ చెట్లు ఇప్పుడు పూతలు వస్తూన్నాయి ప్రూనింగ్, పశువులుఎరువు,NPK ఎరువులు అక్టోబర్ లో వేసాసాము.అయితే నవంబర్, డిశంబర్ నెలల్లో మంచి వర్షాలు పడ్డాయి ఇప్పుడు కొన్ని చెట్లు ఎండుకొమ్మలు వచ్చేసాయి ఏమందులు వాడాలి దయచేసి చెప్పండి సార్.
Yes
ఎండు కొమ్మలు కట్ చేసి bavistin 1gm/lit, bactrinash 0.5gm/lit వేసి spray చేపించండి...
మొక్కపాదులో cock tail of micronutrient veyandi...
Already video kuda chesanu chudandi...
థాంక్స్ సార్
@@DrRSS thanqsir
నమస్కారం సార్
నేను 3 సంవత్సరాల ముందు Rajamandry నుండి 3 సంవత్సరాల మొక్కలు తెప్పించి నాటినారు. వాటిలో కొన్ని బాగున్నాయి. చాల మొక్కలకు ఎండు కొమ్మల తెగులు ఎక్కువగా ఉంది. సమస్య పరిష్కార మార్గాల తెలియఙెయ గలరని కోరుతున్నాను.
ఎండు కొమ్మ 3ఇంచు ల మేర కట్ చేసి, Bavistin(crystal company )1gm/lit
Bactrinash (multiplex company )0.5gm/lit spray cheyandi... మొక్క లకు dripfertigation ఇవ్వండి...
Your name please
Yes
Your name my name is same
Tq...
వర్షాలు ఎక్కువ వచ్చి వాడు రావడం లేదు సార్ పూతల తెప్పించడం ఎలా
Ma thotalo moka vaduku ravatledu em mandhu kotali annna
సార్ నవంబర్ లో వడు పెడ్తే సీజన్ కపు కి వస్తుంది
మార్చి నెలలో కాపు వస్తె రేటు. బగుటది కదా.సార్ నా డౌట్ మాత్రమే సార్
Present situation బేస్ చేసుకొని వీడియో చేసాను... preference given present situation... sir
మార్చిలో ఎండలు ఎక్కువ పిందెలు రాలి పోతుంది
Sir me number send cheyandi sir
Very good sir
Super 🎉 information sir
Good evening sir,
Bathayi plants ki urea pedithe, yendu pulla baaga vastadi kada, uear veyyavacha. Pl.