దేహమే దేవాలయం.. జీవుడే సనాతన ధర్మం...నీవే బ్రహ్మ నీవే విష్ణు.. నీవే శివుడు... అయ్యి ఉంటే దర్శనానికి ఏ అర్హత ఉండాలి? అస్సలు సనాతన ధర్మం లో ఏమున్నదో టీడీపీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది తన మతం గురించి పూర్తిగా తెలిసిన వాడు అన్య మతాలు విమర్శించడు
జగన్ మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీను ఒకరిని వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ కాదు. క్రింద నుంచి కార్యకర్తలను నిర్మించుకుని విజయం సాధించిన పార్టీ. ఎలక్షన్ కు వెళ్లినా సింగల్ గానే పోటీ చేస్తాడు. ఈ రోజున యం ఎల్ ఏ, యం ఎల్ సీ లను కొనేసి లాక్కున్న సరే ప్రజలను తప్పుడు ఆరోపణలు చేసి దూరం చేసిన సరే తిరిగి తను పైకి లేస్తాడు. ఎందుకంటే అవి అయన ఎక్కి వచ్చిన మెట్లే. కూటమి దయవలన జగనగార్ని దిగజార్చేసాం అనుకుంటూ సంబర పడుతూ ఉండొచ్చు. అందరూ కలిసి కుట్రలు చేసి ఏకాకిని చేస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. భగవంతుడు అంటే ప్రకృతి ఊరుకోదు. కాలమే అంతా జరిపిస్తుంది.
Supersir
Super explanation bhumana karunakar Reddy
❤❤❤
దేహమే దేవాలయం.. జీవుడే సనాతన ధర్మం...నీవే బ్రహ్మ నీవే విష్ణు.. నీవే శివుడు... అయ్యి ఉంటే దర్శనానికి ఏ అర్హత ఉండాలి? అస్సలు సనాతన ధర్మం లో ఏమున్నదో టీడీపీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది
తన మతం గురించి పూర్తిగా తెలిసిన వాడు అన్య మతాలు విమర్శించడు
తిరగబడితేనే CBN కీ బుద్ధి వస్తుంది.ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకో నివ్వండి.భవిష్యత్తు లో cbn కి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
Yem cheskuntaaaroo cheskondi. 2019-24 Madhyalo Psycho Jaglak gaadu chesindi chusaam.
JAGLAK GAANIKI inkaa chaalaa miserable treatment balance undi.
Vaadu chesina araachakaalu vaanike chesi chupisthaam.
జగన్ మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీను ఒకరిని వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ కాదు. క్రింద నుంచి కార్యకర్తలను నిర్మించుకుని విజయం సాధించిన పార్టీ. ఎలక్షన్ కు వెళ్లినా సింగల్ గానే పోటీ చేస్తాడు. ఈ రోజున యం ఎల్ ఏ, యం ఎల్ సీ లను కొనేసి లాక్కున్న సరే ప్రజలను తప్పుడు ఆరోపణలు చేసి దూరం చేసిన సరే తిరిగి తను పైకి లేస్తాడు. ఎందుకంటే అవి అయన ఎక్కి వచ్చిన మెట్లే. కూటమి దయవలన జగనగార్ని దిగజార్చేసాం అనుకుంటూ సంబర పడుతూ ఉండొచ్చు. అందరూ కలిసి కుట్రలు చేసి ఏకాకిని చేస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. భగవంతుడు అంటే ప్రకృతి ఊరుకోదు. కాలమే అంతా జరిపిస్తుంది.
bongem kaadu raa 11cheddy batch