@kollumohanrao2399 I wish, you had conveyed the same in a constructive way sir. I understand that everyone has their own opinion, but it's important to be considerate. Speaking with someone as knowledgeable as [the intellectual] can naturally make anyone nervous, and stammering is just a part of being human. Constructive feedback helps people grow, while criticism without empathy can discourage them. Let's appreciate the effort and courage it takes to conduct such interviews.
Mohanrao గారు ఆ అమ్మాయి యాంకరింగ్ recent గా స్టార్ట్ చేసింది, ఆమె నేర్చుకుంటుంది. కొత్తలో ఎవరికైనా anxiety ఉంటుంది. వీలైతే encourage చేయండి, సద్విమర్శ చేయండి అంతేగానీ ఇలా discourage చేయకండి. మీరు చెప్పేది ఎలా ఉందంటే బలమైన పౌష్టికాహారం బలమైన వాల్లే తినాలి అన్నట్టు ఉంది.
మొదట నువ్వు పిసుకుతున్నారు అని ఎందుకు అంటున్నావో ఆలోచించు, నీకు నచ్చక పోతే తడబడుతుంది అని చెప్పు .పని చెయ్యాలి అనుకునే వారికి అవకాశాలు రావాలి ...నేర్చుకుంటారు బత్తాయి మిత్రమా...
A Ammayi chinna age thanu anixitY untundhi sir encourage tho Ame ku new ga start chesendhi ....sir client varake life encourage chestahdu andhulo e ammayi kuda
Valuable information
Thank u for valuble information
నైస్ వీడియో సార్ 👌
రాఘవ లాంటి ఇంటలెక్చువల్ ని ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఎలా ఉండాలి? యాంకర్ పదాలను పిసుకుతుంది.
She is a promising young anchor still undergoing training