TPM TELUGU SONGS 2021 - SONG No 05 - Nee upakaramulanni lekkinnchaga - (నీ ఉపకారములన్ని లెక్కించగ)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • #TPM #TELUGU SONGS 2021 - #SONG No- 5 - #Nee upakaramulayu lekkinnchaga - (నీ ఉపకారములన్ని లెక్కించగ) - #Vijayawada Convention Songs #2021

ความคิดเห็น • 8

  • @sodidulutpm3621
    @sodidulutpm3621 หลายเดือนก่อน

    Praise the lord of....🙏🙏🙏

  • @geethajagadeesh2170
    @geethajagadeesh2170 2 หลายเดือนก่อน

    Praise the lord

  • @merimeri7451
    @merimeri7451 3 ปีที่แล้ว +3

    It's my favorite song, super editing 🥰

  • @kancharlarajpramuk4553
    @kancharlarajpramuk4553 6 หลายเดือนก่อน

    Praise the Lord

  • @merimeri7451
    @merimeri7451 3 ปีที่แล้ว +4

    PRAISE THE LORD

  • @narsimlubhapalla2749
    @narsimlubhapalla2749 ปีที่แล้ว +2

    Brother

  • @narsimlubhapalla2749
    @narsimlubhapalla2749 ปีที่แล้ว +2

    Hi

  • @pratapkumar7797
    @pratapkumar7797 2 ปีที่แล้ว +4

    *పల్లవి* :
    నీ ఉపకారములన్ని లెక్కించగా
    నా హృదయం ఉప్పొంగుచున్నది (2)
    సజీవునిగా నన్ను నిల్పితివి
    యేసయ్యా! నిన్నే పొగెడదా (2)
    *1 చరణం* :
    మరణకరమైన తెగుళ్ళన్నియూ
    మాయలోకమునంత పీడించగ (2)
    కంటిపాప వలె నీ నేత్రముల్
    కాచెను నా ప్రాణమున్ (2)
    అనుక్షణం కాచెను నా ప్రాణమున్
    ||నీ ఉపకారములన్ని||
    *2 చరణం* :
    మరణం తప్పించుట యెహోవా వశం
    మరణ ద్వారమునకు నే వెళ్లితిన్ (2)
    పాతాళ శక్తులు నను చుట్టగా
    ప్రాణమున్ విమోచించిరి (2)
    నీ ఆత్మతో ప్రాణమున్ విమోచించిరి
    ||నీ ఉపకారములన్ని||
    *3 చరణం* :
    రోగంతో జనులంతా తల్లడిల్లిరి
    రోదించిరి ఆకలి దాహంతో (2)
    'నీకేమి తక్కువ కాద' ని ప్రభు
    నను పోషించిరి తృప్తిగా (2)
    అనుదినం నను పోషించిరి తృప్తిగా
    ||నీ ఉపకారములన్ని||
    *4 చరణం* :
    నిబంధన మీరి ద్రోహినైతి
    నీ మార్గమునుండి తొలగితిని (2)
    నీ కరుణకై నేను ప్రార్థించగా
    నూతన పరచితివి (2)
    నీ దయతో నూతన పరచితివి
    ||నీ ఉపకారములన్ని||
    *5 చరణం* :
    సజీవుల దేశంలో వసియింపను
    సమర్పించెద నన్ను నీ హస్తంలో (2)
    సదా నీ క్రియలను వర్ణించెద
    నిత్యము కొనియాడెదా (2)
    నా ప్రియుడా నిత్యము కొనియాడెదా
    ||నీ ఉపకారములన్ని||