సింహద్రి గారికి 🙏 సర్ పలనాటి ఆచార వ్యవహరాలగురించి చెపారు , చిన్న పుడు మానాన చెప్పిన ట్లు చాలా కఠిన మైన ఆచారాలు మనవి అనేవారు , సిగి వారిగా మాఆచారవ్యవహరాలన్నీ కన్నమదాసుల వారి వారసులము , అని చెప్పేవారు . అంతకఠినమైన నిభంధనలు మాకు తెలియవు ఎందుకంటే మేము చిన్నవారిమి పైగా తల్లిదండ్రులు పోయారు , కనీసం పూజావిధానాలు తెలియజేయండి చాలు . 3 సం: మాచర్ల వచ్చి దర్శనం చేసుకున్నాను. పలనాటి చరిత్ర నేను చాలా సార్లు చదివా మీరు చెప్పేవారంతా పలనాటి వీరులే , విద్యావస్తు ఎవరు , తెలుపగలరు , ఎలా ముఖ్యుడు , ..నమస్కారములతొ ....🙏🙏🙏
Sir simhadri garu meru Naku e madya telusu . Chala baga ardavantanga katha cheptunnaru enta chinna wayasulo chala baga acharesrunnaru....... Enka Ela yenno kolupulu chestu manchi name techukowalane ashistunnanu...........
విలక్షణమైన ఎన్నో హంగులు పెద్ద కత్తిని అడ్డ కత్తి అంటారు. కుడి చేతిలో అడ్డ కత్తి, ఎడమ చేతిలో అమజాల, కుడి కాలికి బిరుదు అందె, పనెండు మూరల తలగుడ్డ, తలగుడ్డలో కలికి తురాయి,కాలికి కుడి ప్రక్క చంద్ర వంక, ఉమ్మాహు పిట్ట, మెడ క్రింద కుడివైపున వున్న రొమ్ముకు తురుమణి అనగా తెలుపు మధ్య ఎరుపు.... ఎడమ వైపున ల్రొమ్మున జంజెం గుడ్డ ..... తెలుపు ఎరుపు రెండు రంగులతో ఏడు మూరలుంటుంది, షరాయి, జంజెము, బొడ్డు గంట, త్రికోణాకారంలో వుండే గుడ్డ, దీని చుట్టూ పూసల మధ్య గంట కట్టబడి వుంటాయి. ఇదీ కథకుని వేషం. ఇలా పన్నెండు బిరుదులు ధరించి కత్తి తిప్పుతూ వీరావేశంతో కథను పాడుతూ వుంటే, నాటి పల్నాటి బాల చంద్రుడు దివి నుండి భువికి దిగివచ్చినట్టుగా వుంటుందట. వంతలో ఒకడు వీర జోడు వాయిస్తాడు. రెండవాడు తిత్తి పడతాడు. మూడవ వాడు తాళం కొడుతూ కొటతాడు. ఈ వీర కథా గానంలో కొంత అభినయం, నాట్యం మిళితమై నడుస్తాయి. కథకుడూ, వంతలూ, అందరూ నిలబడే పాడతారు. పల్నాటి వీర కథలని రాత్రి వేళ వెన్నెల్లో పాడతారే గానీ, దీప కాంతిని ఉపయోగించరట. ఈ ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదంటారు డా: తంగిరాల వారు.
హాయ్ సింహాద్రి గారూ,ముందుగా నేను నిన్ను అభినందిస్తున్నాను,మీ నాన్న గారికి,మా నాన్న గారు కచ్చితంగా తెలిసి ఉంటారు,కరణం మా నాన్న గారు కూడా గొప్ప విద్యావస్తుళ్ళు,అప్పటి కారంపూడి పెద్దలతో మంచి స్నేహం మీతో మాట్లాడారు
Brother కర్యంపుడి పలనాటి వీరచారం గురించి, మరియు చెన్నకేశవ కొలుపుల గురించి మీరు చేస్తున్న వీడియో లు పెద్ద పరిశోధన లాగా అనిపిస్తున్నాయి చాలా సంతోషం 🙏🏻 ఇంకా మీకు ఏమైనా సందేహాలు సలహాలు కావాలంటే నా వంతు సహాయం నేను చేయగలను. It's an. Incredible work done by you brother regarding karyampudi veeracharam 🙏🏻 contact me for any help regarding this.
@@building2ideas134 NTR జిల్లా నందిగామ దగ్గర వేములపల్లి అనే గ్రామం, మాకు కూడా చెన్నకేశవ స్వామి కొనతము వుంది, మేము కూడా ఆచరవంతులమే, కార్యంపుడి పీఠం మీద ఎక్కువ అనుభవం కలిగి (సీనియర్స్)గా వున్నాం, పీఠాధిపతి కి దగ్గరగా అందుబాటులో వుంటాం,
Jai chennakesava swami ma intti devudu jai chennakesava 🙏🙏🙏
సింహద్రి గారికి 🙏
సర్ పలనాటి ఆచార వ్యవహరాలగురించి చెపారు , చిన్న పుడు మానాన చెప్పిన ట్లు చాలా కఠిన మైన ఆచారాలు మనవి అనేవారు , సిగి వారిగా మాఆచారవ్యవహరాలన్నీ కన్నమదాసుల వారి వారసులము , అని చెప్పేవారు . అంతకఠినమైన నిభంధనలు మాకు తెలియవు ఎందుకంటే మేము చిన్నవారిమి పైగా తల్లిదండ్రులు పోయారు , కనీసం పూజావిధానాలు తెలియజేయండి చాలు . 3 సం: మాచర్ల వచ్చి దర్శనం చేసుకున్నాను. పలనాటి చరిత్ర నేను చాలా సార్లు చదివా మీరు చెప్పేవారంతా పలనాటి వీరులే , విద్యావస్తు ఎవరు , తెలుపగలరు , ఎలా ముఖ్యుడు , ..నమస్కారములతొ ....🙏🙏🙏
Super...........
Sir simhadri garu meru Naku e madya telusu . Chala baga ardavantanga katha cheptunnaru enta chinna wayasulo chala baga acharesrunnaru....... Enka Ela yenno kolupulu chestu manchi name techukowalane ashistunnanu...........
Super 👏👏
విలక్షణమైన ఎన్నో హంగులు
పెద్ద కత్తిని అడ్డ కత్తి అంటారు. కుడి చేతిలో అడ్డ కత్తి, ఎడమ చేతిలో అమజాల, కుడి కాలికి బిరుదు అందె, పనెండు మూరల తలగుడ్డ, తలగుడ్డలో కలికి తురాయి,కాలికి కుడి ప్రక్క చంద్ర వంక, ఉమ్మాహు పిట్ట, మెడ క్రింద కుడివైపున వున్న రొమ్ముకు తురుమణి అనగా తెలుపు మధ్య ఎరుపు.... ఎడమ వైపున ల్రొమ్మున జంజెం గుడ్డ ..... తెలుపు ఎరుపు రెండు రంగులతో ఏడు మూరలుంటుంది, షరాయి, జంజెము, బొడ్డు గంట, త్రికోణాకారంలో వుండే గుడ్డ, దీని చుట్టూ పూసల మధ్య గంట కట్టబడి వుంటాయి. ఇదీ కథకుని వేషం. ఇలా పన్నెండు బిరుదులు ధరించి కత్తి తిప్పుతూ వీరావేశంతో కథను పాడుతూ వుంటే, నాటి పల్నాటి బాల చంద్రుడు దివి నుండి భువికి దిగివచ్చినట్టుగా వుంటుందట. వంతలో ఒకడు వీర జోడు వాయిస్తాడు. రెండవాడు తిత్తి పడతాడు. మూడవ వాడు తాళం కొడుతూ కొటతాడు. ఈ వీర కథా గానంలో కొంత అభినయం, నాట్యం మిళితమై నడుస్తాయి. కథకుడూ, వంతలూ, అందరూ నిలబడే పాడతారు. పల్నాటి వీర కథలని రాత్రి వేళ వెన్నెల్లో పాడతారే గానీ, దీప కాంతిని ఉపయోగించరట. ఈ ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదంటారు డా: తంగిరాల వారు.
హాయ్ సింహాద్రి గారూ,ముందుగా నేను నిన్ను అభినందిస్తున్నాను,మీ నాన్న గారికి,మా నాన్న గారు కచ్చితంగా తెలిసి ఉంటారు,కరణం మా నాన్న గారు కూడా గొప్ప విద్యావస్తుళ్ళు,అప్పటి కారంపూడి పెద్దలతో మంచి స్నేహం మీతో మాట్లాడారు
Chenna keshawa Swami kolupulu .,,.,....... 👑 King...............simhadri .......garu............
కన్నమదాసు గారి గురించి.. వీరచరిత్రల గాథలో ఈ విధంగా చెప్పబడింది.. ‘‘మాలలకు బుట్టి మాలనైపోక/ విష్ణు పాదముబట్టి విశ్వంబులోన/ తెప్పలి నాయుడు తెరవైనట్టి/ వికబాబ్జ లోచన పెమ్మ సానికిని/ శ్రీమించు చెన్నుని మేన/ పెంపొందు తులసి పెదవనమాల/ వరమున గన్నట్టి వరపుణ్యసుతుడ/ కన్నమ నాపేరు కమలాక్షి వినవె’’ - పల్నాటి వీరచరిత్ర - పింగళి లక్ష్మీకాంతం - కల్లు ప్రతిష్ట - పుట సంఖ్య. 307...
Kolupulu yekkada jarigena cheppandi sir .... Memu wache chustamu ..... Ma nanna gari enti velkolupu chennakeshava Swami...... Me nor send cheyandi sir.........
👑👑👑👑👑👑
👍👍
Aya planti vidyasatha kandamasda edhru otya nyaa
Hello bro brahma naiduku ki ayudham anedhi eavaru chesi ivvaru. Brahma naiduku yuddam ki poye samayaniki ayanaki chala age ayye untundhi. Brahma naiduku yuddam thappaka cheyali inka yala ani devuduni pradhistadu inka Chennakesava swami athanuki prathyaksham ayye chepthadu niku ealanti ayudham kavalo anti rupam isukalo geyyu ani. Ala cheppagane brahma naiduku ayanaki kavalasina rakanga isukalo geestadu ala geyaganee alane ayedham lechi vastadhii. Ala brahma naiduku ki ayudham vachindhi. Aa ayudhame manam ippudu tesukuni kolupu chestunnamuuuu...,
My village is veerA medapi balachandrUdu
7013392073
Anna maku thelusu
Avaryna vidya vasthu no kavali
+919121524522
PH no pls
7013392073
Brother కర్యంపుడి పలనాటి వీరచారం గురించి, మరియు చెన్నకేశవ కొలుపుల గురించి మీరు చేస్తున్న వీడియో లు పెద్ద పరిశోధన లాగా అనిపిస్తున్నాయి చాలా సంతోషం 🙏🏻 ఇంకా మీకు ఏమైనా సందేహాలు సలహాలు కావాలంటే నా వంతు సహాయం నేను చేయగలను. It's an. Incredible work done by you brother regarding karyampudi veeracharam 🙏🏻 contact me for any help regarding this.
Medi ekkada sir