vasireddy padma sensational coments

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024
  • vasireddy padma sensational coments | ys jagan | మహిలళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తారా..?
    వైకాపాకు మరో షాక్‌ తగిలింది.
    ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ
    కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైకాపాను ఆమె వీడారు. రాజీనామా లేఖను వైకాపా కార్యాలయానికి వాసిరెడ్డి పద్మ పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
    ‘గుడ్‌ బుక్‌’ పేరుతో మరోసారి జగన్‌ మోసం
    ‘వైకాపా పాలనలో మాజీ సీఎం జగన్ ప్రజలను అన్నివిధాలుగా మోసం చేశారు. ప్రభుత్వ మద్యం పేరిట పేద ప్రజలను దోచుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. వైకాపాలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఎన్నో అవమానాలు ఎదురైనా క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టీ కోసం పనిచేశాను. మహిళలపై జరుగుతున్న దాడులను వైకాపా రాజకీయంగా వాడుకోవడం బాధాకరం. గత ప్రభుత్వం హయాంలోనూ అనేక దాడులు జరిగాయి. సీఎం హోదాలో జగన్ ఎప్పుడూ బాధితులను పరామర్శించలేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను ఆయన దృష్టికి తీసుకెళ్లినా కనీస చర్యలు తీసుకోలేదు. పార్టీని నడిపించడంలో, పాలనలో జగన్‌కు బాధ్యత లేదు. నియంతృత్వ ధోరణిని ప్రజలు మెచ్చుకోరని ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. జగన్‌ ‘గుడ్‌ బుక్‌’ పేరుతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్‌ బుక్‌’ కాదు ‘గుండె బుక్‌’’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
    vasireddy padma, vasireddy venkatadri institute of technology, vasireddy padma resignation, vasireddy padma live, vasireddy padma latest news, vasireddy swagruha foods, vasireddy amarnath, vasireddy, vasireddy padma ysrcp, vasireddy song
    vasireddy padma, vasireddy padma resignation, vasireddy padma live, vasireddy padma latest news, vasireddy padma ysrcp, vasireddy padma biography, vasireddy padma husband, vasireddy padma press meet, vasireddy padma tv9, vasireddy padma troll
    raja vasireddy song, arun vasireddy, devi surya vasireddy, manaswini vasireddy, rajeshwari vasireddy, raja vasireddy venkatadri nayudu, raja vasireddy venkatadri naidu, rohith vasireddy, vasireddy venkatadri institute of technology, vasireddy padma, vasireddy padma latest news, vasireddy swagruha foods, vasireddy amarnath, vasireddy travels

ความคิดเห็น •