ఎలివేటెడ్ షేడ్ కు ఎంత ఖర్చు అవుతుంది | LOW COST ELEVATED GOAT SHEEP SHED
ฝัง
- เผยแพร่เมื่อ 15 ธ.ค. 2023
- ఎలివేటెడ్ షేడ్ కు ఎంత ఖర్చు అవుతుంది | LOW COST ELEVATED GOAT SHEEP SHED
9550569651
Disclaimer:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
Very nice information bro keka 🎉❤
Super bro
Thanks bro
Excellent bro
Manchi video present chesaru bro.. keep it up.
Thanks bro
Useful.vidro
Thanks javed
First view first comment
Thanks anna
He is looking very confident 👍
Yes
Super❤❤❤❤❤❤
Thanks bro
gud bussines
Avnu brother
అతని నెంబర్ ఇస్తారా అన్న నాకు నేను అలాంటి షెడ్డు వెయ్యాలి అనుకుంటున్నాను కానీ నాకు ఆ విధంగా వేసే వాళ్ళ నెంబర్ కావాలి
+918309706756
Good information brother
Thanks bro
Anna good evening Anna naku shed vesinavalla number estara anna
ఉంది చూడు అన్న టైటిల్ దగ్గర 2 వీడియోస్ ఉన్నాయి
Bro athni number evide kada
కామెంట్ లో ఉంది చూడు బ్రో
గుడ్డల ఆకు అంటే ఏమిటీ??
చేనకాయా పొట్టు
వుడ్ కంటే ప్లాస్టిక్ బెటర్ యూరిన్ వల్ల ఉడ్ డ్యామేజ్ అవ్తుంది
Poultry vodu bor goats 🐐 best
Avnu
చెత్త బిజినెస్ పౌల్ట్రీ అందులో రిస్క్ ఎక్కువ ఆదాయం తక్కువ
ఎవడో నిర్ణయించిన రేట్స్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మనకు గిట్టుబాటు ధరలో అమ్మలేం
రేట్స్ తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి
ఎప్పుడూ తగ్గుతాయో ఎప్పుడూ పెరుగుతాయో ఎవరికి తెలియదు ఎవరు చెప్పలేరు
కోడిపిల్లలు వేసిన దగ్గర నుంచి మార్కెటింగ్ చేసే వరకు రేట్స్ ఉంటాయో పోతాయో అని భయం మాములుగా ఉండదు ఎప్పుడూ భయపడుకుంటూ ఉండాల్సిందే
మార్కెటింగ్ టైం కి ఫారం రేట్ కంటే కెజికి 15-20 మైనస్ ఇవ్వాలి ఒక్కో సారి 25 మైనస్ కూడా ఉంటుంది
ఈ పౌల్ట్రీ లో ఫీడ్ కంపెనీలు, మార్కెటింగ్ ట్రేడడ్స్, కోడిపిల్లలు దాణా సప్లై చేసే డీలర్స్ మాత్రమే సంపాదిస్తారు బాగుపడతారు తప్ప రైతులు మాత్రం సంకనాకిపోతారు
ఎండాకాలంలో మాత్రం రేట్స్ బాగా ఉంటాయి
నేను పౌల్ట్రీ స్టార్ట్ చేసి 4 బ్యాచులు వేసా 2 లక్షలు నష్టపోయా ఇంకా ఈ ఫీల్డ్ మనకు సెట్ అవ్వదని వదిలేసి
మిగిలిన 140000 లతో 22 పొట్టేలు పిల్లలు కొని 3 నెలల తరువాత అమ్మితే 60000 లాభం వచ్చింది
Shed cost yenta please
13 లక్షలు
Hi Sri please can you give me no please
కామెంట్ లో ఉంది చూడు బ్రదర్
Baby gari no pettandi anna
+918309706756
Share his number please
Phone number bro