Sri Chaitanya & Narayana are Harassing Class 10 Students | Will Intermediate Board take any action ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 809

  • @mahesheducation1169
    @mahesheducation1169 6 หลายเดือนก่อน +325

    You are correct.
    100% irresponsible officials

    • @g.vijayender4583
      @g.vijayender4583 6 หลายเดือนก่อน +6

      లంచం లంచం లంచం

  • @srinivasuluk2199
    @srinivasuluk2199 6 หลายเดือนก่อน +203

    Raise against Corporate Education
    #ShutdownSriChaithanya
    #ShutdownTheNarayana

  • @durgabhaiyt9938
    @durgabhaiyt9938 6 หลายเดือนก่อน +100

    His confidence level💀

  • @hyderhussain7075
    @hyderhussain7075 6 หลายเดือนก่อน +92

    I strongly support your efforts anna. Let us build strong and young India.

  • @THEKINGMAKER9041
    @THEKINGMAKER9041 6 หลายเดือนก่อน +46

    మీరు చేసేది చాలా గొప్ప పని నాకు న్యూస్ లో చెబుతున్నప్పుడల అర్దం అయ్యేది కాదు పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అని . కాని ఇప్పుడు అర్దం అయింది. కాని ఒక్క విషయం వారి వారి భవిష్యత్తు ను ఆలోచించు కొనే టైమ్ అదే కాని అలాంటి టైమ్ చదువు లు అని ర్యాంక్ లు అని అర్దం పర్థం లేని వాటి తో వారి ఎదుగు దల ను బంధించి వేస్తే వారు జివితం లో ఏమి సాధిస్తారు.?... జీవితం అంటే ఉట్టి మార్కులు కాదు కదా వారి కి నచ్చినట్లుగా బ్రతుకుతు మిగిలిన వారికి రోల్ model గా ఉండడమే కదా !...

    • @terlisravanthi7790
      @terlisravanthi7790 5 หลายเดือนก่อน +1

      Pillalalu nu kaliga vunchty paduipotaru ok na

    • @THEKINGMAKER9041
      @THEKINGMAKER9041 5 หลายเดือนก่อน

      మీరు ఏ ఉద్దేశం తో అన్నా రో తెలియదు గాని నేను అన్నది చదువు మార్క్ లు అని కాకుండా ప్రపంచాన్ని చదివితే వారికి బయట ప్రపంచం లో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. చదువు అంటే మార్కులు కోసం కాదు మనలో మార్పు తీసుకొని రావాలి ఇప్పుడు చూడండి ఎన్నో మార్కులు వచ్చిన వారికి నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఎందుకు అంటారు ?... వారిలో మార్పు లేదు వారికి ఏమ్ కావాలో తెలియదు జీవితం అంటే మార్కులు ర్యాంక్ లు అంతే ఇది ఎక్కడ logic మన దేశ యువత ఇలా అవడానికి కారణం ఏంటి? వారికి ఏమ్ కావాలో తెలియదు తల్లి దండ్రుల కూడా తెలియదు ఒకడు మంచి position లో ఉంటే వాడికి లాగా ఉండాలి అంటారు కాని నీకు ఏమ్ కావాలి ఏమ్ చేయాలి అని ఉంది దానికి నేను ఎలా సహాయం చేయాలి అని 5 నిమిషాలు కూర్చొని ఫ్రెండ్ గా ట్రీట్ చేసిన Parent's ఎంత మంది ఉన్నారు !.. అలా ఉంటే దేవుడు కన్నా ఎక్కువే ఫ్యామిలీ అంటే బలం అవ్వాలి బలహీనత అవకూడదు !.. అలా ఉంటే అది నరకం అవుతుంది

    • @THEKINGMAKER9041
      @THEKINGMAKER9041 5 หลายเดือนก่อน

      ​@@terlisravanthi7790 ​ మీరు ఏ ఉద్దేశం తో అన్నా రో తెలియదు గాని నేను అన్నది చదువు మార్క్ లు అని కాకుండా ప్రపంచాన్ని చదివితే వారికి బయట ప్రపంచం లో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. చదువు అంటే మార్కులు కోసం కాదు మనలో మార్పు తీసుకొని రావాలి ఇప్పుడు చూడండి ఎన్నో మార్కులు వచ్చిన వారికి నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఎందుకు అంటారు ?... వారిలో మార్పు లేదు వారికి ఏమ్ కావాలో తెలియదు జీవితం అంటే మార్కులు ర్యాంక్ లు అంతే ఇది ఎక్కడ logic మన దేశ యువత ఇలా అవడానికి కారణం ఏంటి? వారికి ఏమ్ కావాలో తెలియదు తల్లి దండ్రుల కూడా తెలియదు ఒకడు మంచి position లో ఉంటే వాడికి లాగా ఉండాలి అంటారు కాని నీకు ఏమ్ కావాలి ఏమ్ చేయాలి అని ఉంది దానికి నేను ఎలా సహాయం చేయాలి అని 5 నిమిషాలు కూర్చొని ఫ్రెండ్ గా ట్రీట్ చేసిన Parent's ఎంత మంది ఉన్నారు !.. అలా ఉంటే దేవుడు కన్నా ఎక్కువే ఫ్యామిలీ అంటే బలం అవ్వాలి బలహీనత అవకూడదు !.. అలా ఉంటే అది నరకం అవుతుంది

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 6 หลายเดือนก่อน +409

    ఈ విషయం లో తల్లి తండ్రుల దే మొదటి తప్పు....ప్రభుత్యం రెండో తప్పు...కాలేజి యాజమాన్యం ది మూడో తప్పు.....

    • @adityavikram1134
      @adityavikram1134 6 หลายเดือนก่อน +7

      Sure

    • @misterperfect8089
      @misterperfect8089 6 หลายเดือนก่อน +5

      It is correct order of mistake...it is true...but students mindset is too changed with mobile

    • @meanandbabum
      @meanandbabum 6 หลายเดือนก่อน

      Yenti chadivinchadamaa

    • @Suyashkotha
      @Suyashkotha 6 หลายเดือนก่อน +1

      Exactly 100 %

    • @josephmagi3769
      @josephmagi3769 6 หลายเดือนก่อน +1

      Yes, exactly.....

  • @spiritualscientist5423
    @spiritualscientist5423 6 หลายเดือนก่อน +90

    100% Correct we will support raise case against this people

    • @MrRajveer202
      @MrRajveer202 6 หลายเดือนก่อน

      Enti support chestunaru.... Eeroju lo manishini chusi job evatamledu.... Certificates, marks, ranks, and grades chusi jobs istunaru... Chaduvukovachu, advance ga educational grip untey ga eeroju lo paiki vacheydi.... Oksari alochinchandi

    • @gprathap3367
      @gprathap3367 6 หลายเดือนก่อน

      ​@@MrRajveer202 మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి ఉద్యోగులు అవలేదా

    • @MrRajveer202
      @MrRajveer202 6 หลายเดือนก่อน

      Yes, neenu cheptundi adey.... Education first...

  • @ramanareddy4567
    @ramanareddy4567 6 หลายเดือนก่อน +82

    తెలంగాణ లో నే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగేవుంది

    • @saimanikanta4484
      @saimanikanta4484 6 หลายเดือนก่อน +2

      yes

    • @Mr_Unknown-os4ls
      @Mr_Unknown-os4ls 6 หลายเดือนก่อน +4

      TELANGANA ANDHRA EM KARMA WHOLE INDIA NE ILA VUNDHI

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 6 หลายเดือนก่อน +72

    Good work Anna, we are with you.

  • @k.saivarunreddykeshapally6729
    @k.saivarunreddykeshapally6729 6 หลายเดือนก่อน +135

    Studies enjoy chesthu chadavali Ila kadu sachipotaru stress thoni😢😔😥😭💔

  • @madhusingari4075
    @madhusingari4075 6 หลายเดือนก่อน +144

    1st parents ni anali vallani kaadhu🙌

    • @SheshidharChanda
      @SheshidharChanda 6 หลายเดือนก่อน +5

      Prajalanu Ontario chesi karporetions adukuntanuru

    • @sreekanthpalem9429
      @sreekanthpalem9429 6 หลายเดือนก่อน +2

      Vaallani amaikulani Chesi aadukuntunnaru

  • @Truthteller159
    @Truthteller159 6 หลายเดือนก่อน +28

    Great anna...but these type of energetic guts are important to any person....tq uuu

  • @nraghuathleticcoach
    @nraghuathleticcoach 6 หลายเดือนก่อน +14

    Super 👌👌 great job bro... Parents have gotten awareness🙏🙏🙏

  • @naveenkumarvitta9057
    @naveenkumarvitta9057 6 หลายเดือนก่อน +40

    Sri Chaitanya college, students ni sections laga divide chestaru. Only first section ki manchiga teaching chestaru. From second section onwards, junior lecturers ni allot chestaru. From second section onwards, it's waste of money. Anni campus lo same story. Students lo inferiority complex build chestaru

    • @Alwayz_Yash_Rockstars
      @Alwayz_Yash_Rockstars 6 หลายเดือนก่อน +1

      Real sir even from 6th class onwards

    • @mamathakodakanchi3859
      @mamathakodakanchi3859 6 หลายเดือนก่อน +2

      Yes, you are absolutely correct, 10th marks batti sections divide chestharu, oka student ela chadavalo vaalle decide chestharu😢

    • @GourirajeshRBM
      @GourirajeshRBM 6 หลายเดือนก่อน

      Yes 100%correct​@@mamathakodakanchi3859

    • @neerajscreations7572
      @neerajscreations7572 6 หลายเดือนก่อน

      @naveenkumarvitta9057 have u visited all the campuses to say the above sentence?? always check and then utter a sentence. u should not sentence anything without sense.

  • @varunteja3942
    @varunteja3942 6 หลายเดือนก่อน +3

    U are god gifted broo 👏🙌 raise your voice and protect students 🙏😢

  • @trishivardhan4692
    @trishivardhan4692 6 หลายเดือนก่อน +92

    Sir unfortunately u cannot do anything about these institutions😢

  • @Gowtham-ix4ez
    @Gowtham-ix4ez 6 หลายเดือนก่อน +5

    Really a great job bro❤. School’s Please 🙏 don’t play with future of students

  • @pavitrawithplants6084
    @pavitrawithplants6084 6 หลายเดือนก่อน +8

    Yes..not only Sri chaitany,naryana ,.... Aditya,sR, Raghuclg,enka chala clg lu elage vunnai vizag lo,same rules andaru patistunnaru,.... hostal vunna prati clg elage vunnai....same timings....

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 6 หลายเดือนก่อน +36

    1.Not following board of intermediate rules no play grounds, no excercise
    2.Looting in the name education
    Education means no profit no loss Jai shree Ram

  • @btandavakrishna1908
    @btandavakrishna1908 6 หลายเดือนก่อน +31

    అసలు ఏమి జరుగుతోంది ఇంటర్మీడియట్ బోర్డు లో ... ఇంటర్మీడియట్ బోర్డు పేరు తీసేసి నారాయణ చైతన్య బోర్డు అని పెట్టండి..

    • @suribabu5471
      @suribabu5471 6 หลายเดือนก่อน

      బోర్డు వాళ్లు ఇక్కడకి వస్తే అక్కడ చవితే పిల్లల తల్లితండ్రులు వచ్చిన వాళ్ళని కొట్టి తరిమేస్తారు అది నారాయణ చైతన్య దైర్యం

  • @MrAquibahmed
    @MrAquibahmed 6 หลายเดือนก่อน +2

    Great effort bro ..and parents should also understand about it...

  • @paddu4614
    @paddu4614 6 หลายเดือนก่อน +75

    Sir take legal action we support u

    • @Hyderabadmem
      @Hyderabadmem 6 หลายเดือนก่อน +4

      Parents join chesaru.
      Maha aythe 1 day news.
      Vellu mararu.

  • @kumarm2885
    @kumarm2885 6 หลายเดือนก่อน +5

    Excellent Anna we will support you..

  • @murthy9256
    @murthy9256 6 หลายเดือนก่อน +4

    Parents pay the fees only, 99% I am sure no parents will see the study atmosphere or don't want to know more about facilities, but they want that their son must select for IIT or equivalent admission, parents too take part

  • @mdarvind2746
    @mdarvind2746 6 หลายเดือนก่อน +3

    Great sir your doing 100 % current sir

  • @sampathkumar-pb9mf
    @sampathkumar-pb9mf 6 หลายเดือนก่อน +59

    Anna మీరు chestunadi 100%correct idi కూడా AP లో జరిగితే బాగుండు

    • @rajum5184
      @rajum5184 6 หลายเดือนก่อน

      మరి తమిళనాడు కేరళ కర్ణాటక లో ఎవరు అప్పుతారు.... వీడి అమ్మ మొగుడా... లేక నీ....

    • @spgoudstunts1221
      @spgoudstunts1221 6 หลายเดือนก่อน

      ​@@rajum5184ని అమ్మ మొగుడు ఆపుతారు

    • @gprathap3367
      @gprathap3367 6 หลายเดือนก่อน +5

      ​@@rajum5184 ఒరేయ్ ఒక చోట ఆపితే మొత్తం అన్ని జాగాలు బంద్ అవుతుంది ఆయన ఒక్కడి తోనే కాదు ప్రజలకు అవగాహన వస్తోంది రా యధవ

    • @VincentanthonyNethala
      @VincentanthonyNethala 6 หลายเดือนก่อน

      Kerala lo maximum govt aided school's untayi leda missionary private chala takkuva​@@rajum5184

    • @sanathanadharmama
      @sanathanadharmama 5 หลายเดือนก่อน +1

      ​@@rajum5184ఒరేయ్ నీ అమ్మ మొగుడు అయితే కాదు కదా...ఆయననేదో ప్రయత్నిస్తున్నాడు..అభినందించక ఆ మాటలేంటి

  • @sarathchand5699
    @sarathchand5699 6 หลายเดือนก่อน +14

    There’s no need to do drama infront of the children. He’s rather instigating the kids about suicide and all. If you are capable, raise the issue with government and let education department take action.

    • @Ramグ
      @Ramグ 6 หลายเดือนก่อน +7

      Government is formed by the people of our state if the people are not aware, how can government take action

    • @dr.downvote
      @dr.downvote 6 หลายเดือนก่อน +1

      Em akkarledu bro. Vallaki awareness ravali

    • @sujith1257
      @sujith1257 6 หลายเดือนก่อน +3

      Nothing drama bro.. What he is doing correct only.. What kind of pressure insisting towards students... Summer holidays going on since so many years ... Than why these type of studies came existence in these generation only.... Because studies became business not a service... It's better to run Bar and Restaurant rather than colleges...

    • @lalithakumarib.t.5610
      @lalithakumarib.t.5610 6 หลายเดือนก่อน

      Was thinking the same. Authority should investigate the matter and take necessary steps......management or principal is answerable to board.

    • @sarathchand5699
      @sarathchand5699 6 หลายเดือนก่อน

      @@lalithakumarib.t.5610 I’m glad you understood my point

  • @rameshmalla389
    @rameshmalla389 6 หลายเดือนก่อน +4

    1st of all mana education culture and parents mind set 1000% change avvaliiiii..... because parents and society kudaaa ekkuva marks tecchukuntenee society lo value untundhi ani force chesi pillalu suicide cheskodaniki main reason authunnaru...😢😢😢😢

  • @Vsv1c
    @Vsv1c หลายเดือนก่อน +1

    anna nuvvu chala great , nuvvu 5 months munde vellav ee clg ki harrasment vishyam lo kani ippudu ade branch lo oka ammayi chanipoyindi harrasment vall .....salute

  • @anudeepdumpa1510
    @anudeepdumpa1510 6 หลายเดือนก่อน +21

    Yes,Anna u said is right
    But parents need good things to say that our child is studying in Sri Chaitanya collages,Narayana collage etc... they Will get 100% in top iit collages etc...

  • @JaiGaneshcreations-f1e
    @JaiGaneshcreations-f1e 6 หลายเดือนก่อน +2

    Great sir we always support you ✊🏻

  • @ponnadasuryakumari8599
    @ponnadasuryakumari8599 6 หลายเดือนก่อน +13

    Dear parents please think before joining your son / daughter in Narayana and Chaitanya institutes.... This is most commercial institutes in AP / TS

  • @nobelraju
    @nobelraju 6 หลายเดือนก่อน +3

    Superb broo well done work 👌👏

  • @jagadeeshwarreddy3920
    @jagadeeshwarreddy3920 6 หลายเดือนก่อน +9

    Student union leaders got 8 lakh rupees from sri chaitanya branch ayyappa society branch akshara bhavan. Meeru check cheyandi. Koddinsepu hamgama chesi paisal tiskoni poyindru

    • @prabhakarR9830
      @prabhakarR9830 6 หลายเดือนก่อน

      Yes we leaders antha money kosame

    • @hemanthaugust7217
      @hemanthaugust7217 6 หลายเดือนก่อน

      Ee hungama andhuke kada

  • @suvarnainkollu5052
    @suvarnainkollu5052 6 หลายเดือนก่อน +5

    Sir mee intention Chala baagundhi, kaani meeru anukuntunnamtha easy kaadhu change thaavatam, avineethi veellunukupoyindhi, dabbutho yeshayina cheya galaru India lo, meeru jageatta ga vundandi. All the best

  • @Likhitha20-h2m
    @Likhitha20-h2m 6 หลายเดือนก่อน +1

    Not only Sri Chaitanya and Narayana sir also tirumala and Sasi college's also....

  • @Psyberpvnk
    @Psyberpvnk 6 หลายเดือนก่อน +1

    Government should check these kind of things, not random persons.

  • @chanduraju1622
    @chanduraju1622 6 หลายเดือนก่อน +65

    Hi Sir, school has nothing to do with this... their parents are responsible for send them.
    If no one enrols in that school, they will not held the classes.

    • @Dream_Eater_Darkrai
      @Dream_Eater_Darkrai 6 หลายเดือนก่อน +8

      Don't blame parents here, Parents don't schedule the classes, but administrators will. They are the one to blame along with Dean and Principal.

    • @pikachuff30180
      @pikachuff30180 6 หลายเดือนก่อน +1

      sir meeru aaa schools lo teacher aaa chanduraju garu

    • @onlyanji4u
      @onlyanji4u 6 หลายเดือนก่อน +1

      All children parents cannot have unity like school so if couple of parent’s children go to school other children miss that subject and time. So it’s board and schools responsibility to follow rules

    • @Outriley
      @Outriley 6 หลายเดือนก่อน +2

      No school has everything to do with this, so does the parents. Everyone including the school administration, government and parents are to blame for this.
      But school should be blamed the most, then the government and then the parents.
      Funny how u r defending the main perpetrator and is holding the least responsible one accountable. You are part of the problem buddy.

  • @tejffgamer..
    @tejffgamer.. 6 หลายเดือนก่อน +1

    Good job sir guntur lo kooda anthe ipl special syllabus for IIT ani cheppi holidays lo online classes and holidays kooda ivvakunda hostellers ki offline classes and online classes for day scholars

  • @ShivaLingeshwar-do9ls
    @ShivaLingeshwar-do9ls 6 หลายเดือนก่อน +1

    Sir meeru chestundi 100%correct correct super,pillalu chaduvukovali ,chadavakudadu anatledu ,kaani 10th pass aie mari ventane intermediate vesi chadiviste matram adi tappu ekkuva freezer cheste suicide chesukokudu ante enduku chesukoru .aa marklu baaga thiyali ani rank ravali ani frezer cheyakandi .nenu inkokati cheptunna .pillalini evarithonu compare cheyakandi please verevallki talent unnate mee pillaliki talent vuntundi aa talent mimmalni nilabaduthundi .students nenu cheputunna meeku talent vundi meeru sadistaru be positive ok and 10th pass ainavallaki andari congratulations

  • @KVG317
    @KVG317 6 หลายเดือนก่อน +2

    Parents are preferring these type of Colleges for their prestige issues.

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 6 หลายเดือนก่อน +1

    Idi old news ayina malli bayatiki thechinanduku nenu like n subscribe chesanu... definate ga vyavastha sakramamga panicheyali yenduku ante manam 1000 try chesthe okkasari ayina adhikaralu spandinchi colleges mida action theesukuntaru

  • @satishbirudukota
    @satishbirudukota 6 หลายเดือนก่อน +1

    First time I'm seeing someone questioning for extra classes. Compared to this students lives are at loss because of illegal and unauthorized colleges and colleges which are not completing syllabus. Or colleges which are hiring incompetent staffs.

  • @user-bi9ss9bt7p
    @user-bi9ss9bt7p 6 หลายเดือนก่อน +18

    I studied my inter in one of these colleges back in 2005. The years were hectic, study hours lasted from 6:00 AM to 10:00 PM with just breakfast, lunch and dinner breaks. I do not remember anything besides studies from those years.
    Later I got into a good college. Cut to 2024, I am in a high paying job with an MNC. I can confirm that the tough years from this time has yielded results for me and my family. Hardwork pays!
    I will not recommend every parent to put their kids in these circumstances. If the kids are smart, strong and hardworking, then you should proceed. If your kids are not that interested in studies, maybe be best to not put them here.

    • @theblackswordsman420
      @theblackswordsman420 6 หลายเดือนก่อน +4

      No, no child should study more than 10 hours a day, 15-17 years are some of the most important years for a teen so children should be nurtured in those years not just studying

    • @rishikmahith2885
      @rishikmahith2885 4 หลายเดือนก่อน

      ​@@theblackswordsman420bruh 😂😂

    • @deeptibhandaru9259
      @deeptibhandaru9259 4 หลายเดือนก่อน +1

      Yes. True but kids need break at least till results are out . Kids need space n time apart from studies . Parents should understand this . Very pathetic

  • @imsuriyanreddy4848
    @imsuriyanreddy4848 หลายเดือนก่อน

    Hatsoff sir At least you stand behalf of school children

  • @dasendrayadav
    @dasendrayadav 6 หลายเดือนก่อน +2

    Good message sir

  • @prasadruttala
    @prasadruttala 6 หลายเดือนก่อน +43

    వీళ్ళని కాదు అండి parents కూడా బుద్ధి తెచ్చుకోవాలి

  • @MagicalMusic2101
    @MagicalMusic2101 6 หลายเดือนก่อน +1

    I dont know why everyone are supporting this guy,
    The one who is interested will come to clg to study and remaining one can inform to his/her parents that he/she is not able to handle the pressure and change the college
    Dont spread NEGATIVITY ❤

    • @yashucreations3478
      @yashucreations3478 6 หลายเดือนก่อน

      Bro...! Everyone is interested in negative that's why Electron became famous meanwhile proton is get hided!
      Tbh I want to slap that video creator with my shoe

  • @SirishaMoru-x1y
    @SirishaMoru-x1y 6 หลายเดือนก่อน +24

    Nice anna 10000% correct

  • @orugantirajeshkanna7598
    @orugantirajeshkanna7598 6 หลายเดือนก่อน +1

    Anna super miru chesthunnadhi...alage manchi atmosphere vunna colleges ni chupinchandi cheyandi parents help avthadi n students kuda...andaru guddiga Narayana ,Srichaitanya colleges lo admissions thiskuntunaru...

  • @cpstv9787
    @cpstv9787 6 หลายเดือนก่อน +3

    ప్రభుత్వాలు యూత్ లీడర్లు ప్రజల కోసం సేవ చేసే సంఘాలు ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఇదేంది అదేంది అంటూ గొడవలు ధర్నాలు ఇవన్నీ చేస్తారు ఇలా కుండ బద్దలు అయినట్టు బాధ్యతలు తీసుకొని ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకోరు పట్టించుకోరు ఇలాంటి యువ నాయకుడు ఉంటే ప్రతి చోట భవితవ్యానికి బాటలు వేసిన వాళ్ళు అవుతారు క్రాంతి కుమార్ అన్న ధన్యవాదాలు

  • @Mr.Meesala
    @Mr.Meesala 6 หลายเดือนก่อน +187

    అన్నా నేను మీ పార్టీలో join అవతాను....

    • @srividyareddy5053
      @srividyareddy5053 6 หลายเดือนก่อน +18

      Nenu kuda join avthnu

    • @rajum5184
      @rajum5184 6 หลายเดือนก่อน +5

      జాయిన్ అవ్వండి.... డబ్బులు బాగా వస్తాయి

    • @rishontej1924
      @rishontej1924 6 หลายเดือนก่อน +6

      Not for money

    • @gprathap3367
      @gprathap3367 6 หลายเดือนก่อน +5

      ​@@rajum5184 ఒరేయ్ మన తెలంగాణ రాష్ట్రం కావలంటే ఎవరు ఇవ్వలేదు ఒక్క వ్యక్తి తోనే ప్రారంబించారు

    • @The_Daily_Cloud416
      @The_Daily_Cloud416 6 หลายเดือนก่อน

      😅​@Oohhehvs

  • @nandakiran2707
    @nandakiran2707 6 หลายเดือนก่อน +1

    Vallatho matalendi anna. Case file chesi. Notice pampinchandi.

  • @KiraakGamingBolte
    @KiraakGamingBolte 5 หลายเดือนก่อน +1

    1:41 his face reaction🙂🙂

  • @iitsmike
    @iitsmike 6 หลายเดือนก่อน +4

    Anna please chk the corporate international school fee structures.
    Like oak ridge, pallavi international school,, dps....etc

  • @sairamkoiguri6686
    @sairamkoiguri6686 6 หลายเดือนก่อน +1

    Ikkada manam entha ginjukunna em cheyyalem anna ee institutions ni... Veetiki end pettey capacity parents ki maatrame undhi.. Assalu veetilo join cheyinchakunda untey konchem anna impact generate ayuthadhi..

  • @Chinnu_5439
    @Chinnu_5439 6 หลายเดือนก่อน

    Great sir miru really truth....

  • @vijayaparimala1691
    @vijayaparimala1691 6 หลายเดือนก่อน

    Kookati vellatho laagali.. Meeru chala mandi students lifes save chestunnaru.. Big salute sir.

  • @farmersobanbabureddy2295
    @farmersobanbabureddy2295 6 หลายเดือนก่อน +7

    నమస్తే సార్ ,
    స్టూడెంట్స్ కి ఇష్టం లేకుండా క్లాస్సెస్ జరగవు సార్ స్టూడెంట్ ఇష్టప్రకారంగానే క్లాసెస్ కి వస్తున్నారు వాళ్ళ గొప్పగా చదివి JEE ర్యాంకు తెచ్చుకోవడానికి క్లాస్ వస్తున్నారు అందులో ఏం తప్పు ఉంది నాకైతే అర్థం కాలేదు, జేఈఈ మెయిన్స్ ఎంత కష్టమో దానికోసం ఎంత కఠోర శ్రమ చేయాలో అంత కఠోరశ్రమ పిల్లలు చేస్తున్నారు వాళ్ళు శ్రమకు తగ్గ ఫలితం భవిష్యత్తులో వస్తుంది అందరు గొప్ప స్థాయిలో ఉంటారు దేశం గొప్ప స్థాయిలో ఉంటుంది

    • @Lakshman275LND
      @Lakshman275LND 6 หลายเดือนก่อน +2

      Brother akkada students intrest aneydhi cent percent lo untadhi and moreover they are inter 1st year ki vastaru antey just 10th pass.
      Meeru annattu vallu jee crack chesi deshani evadu udarinchadu enduksntey abroad ki poyee venaka vesukovali aney untaru 99% .
      Ayyina Manish puttuku putakha kastha rest undali 10th money ga avindhi result vachey varuku okalaga untadhi . Ippudu results vachai so kastha relax avanivali ga appudu race ana Inka . Oka point of time lo em chesam ra manam childhood lo antey holidays lo chaduvukunam anukuntaru anthey.

    • @Evamorn
      @Evamorn 6 หลายเดือนก่อน +1

      అబ్భా పెద్ద చెప్పచ్చవులే.. వాళ్ళకి hollydays లో కూడా రెస్ట్ ఇవ్వరా.. ఊకె study ఉంటే mind ప్రెషర్ ki గురి అయి brain dead అయ్యే అవకాశం కూడా ఉంది... ఎందుకు అంత హాలిడేస్ అయిపోయాక చదువుకోరా... అపుడు చదువుతారు కదా దొరికిన కాస్త time విశ్రాంతి తీసుకోవాలి... వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తారా ఇప్పటి వరకు ఎందరు ఉద్దారిస్తున్నారు.. ఉన్న హాలిడేస్ time లోనే చదివితే దేశాన్ని ఉద్దరించే వాళ్ళు అవుతారా

  • @mccg4337
    @mccg4337 6 หลายเดือนก่อน +4

    I think this is not illegal... if parents enrolled them then its kind of unofficial tuition i think... whats the legal standing ?

  • @priyanandyala
    @priyanandyala 6 หลายเดือนก่อน +18

    Lecturers emi cheyaleru they are working for their income .full mistakes goes to parents and management

    • @user-jomo520
      @user-jomo520 6 หลายเดือนก่อน

      Then they can inform to abvp know valaki kuda harassment avidhi ga mundhu faculty income tho patu students ki favour ga unte atla ae clg thayaru avadhu

    • @priyanandyala
      @priyanandyala 6 หลายเดือนก่อน

      @@user-jomo520 I agree with you but if u see now a days faculty positions has become so critical if they do like that the management will take immediate action on their job which will directly reflect their career and families also

  • @skiran5275
    @skiran5275 4 หลายเดือนก่อน

    Great sir

  • @mohammadfurkhan4407
    @mohammadfurkhan4407 6 หลายเดือนก่อน +5

    Sir, first of all hats offs to you
    For students sake would suggest some campus that have better teachers and schedule ( for each stream)

  • @jashuvatech
    @jashuvatech 6 หลายเดือนก่อน +2

    Thank you brother for revealing the truth and continue

  • @Teluguheros
    @Teluguheros 6 หลายเดือนก่อน +1

    Meru great sir 👏🌍

  • @saumyap1107
    @saumyap1107 5 หลายเดือนก่อน

    Unfortunately all corporate educational institutions are run by politicians and India will develop only when Government schools and colleges are developed and encouraged

  • @kolusuhoney3916
    @kolusuhoney3916 5 หลายเดือนก่อน +1

    Sir Chief Minister garu Meru Pelala suisides apande sir😭😭😭😭😭😭😭

  • @sunithareddy4238
    @sunithareddy4238 6 หลายเดือนก่อน +4

    Where there is knowledge there should be light there should be happiness there should be hope and joy but students r doing suicides being depressed and stress then that's not studying that madness they r cheating students in the name of coaching and all .

  • @sivasankardadda6194
    @sivasankardadda6194 6 หลายเดือนก่อน +5

    Thanks for ur fight sir

  • @Wanderthoughts
    @Wanderthoughts 6 หลายเดือนก่อน +4

    Hats off sir👏🏽👏🏽👏🏽
    Kids need free time to explore their creativity. It will help in their studies as well. Please let kids have some free time🙏🏻

  • @aravindmallavarapu1220
    @aravindmallavarapu1220 6 หลายเดือนก่อน +4

    Great initiative sir, we support you

  • @deeptibhandaru9259
    @deeptibhandaru9259 4 หลายเดือนก่อน

    Parents should analyse kids capabilities and join them according to their choice . We as parents can guide them but not force them. All can’t do the same thing . Definitely kids need some space and time apart from studies . Parents must feel responsibility but not burden and join the kids in such jails.

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 6 หลายเดือนก่อน +1

    Revanth Reddy Government should take action on this college Jai shree Ram

  • @Ashokyadav-1908
    @Ashokyadav-1908 6 หลายเดือนก่อน +1

    Bayya, they are working for salary, don't blame.. if you do anything do on management not on the employees...

  • @rockstarshashank2594
    @rockstarshashank2594 6 หลายเดือนก่อน

    Super sir
    U r. Very correct person

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 4 หลายเดือนก่อน

    హాట్స్ ఆఫ్ సార్. మేము చిన్నప్పుడు హాలిడేస్ లో ఊర్లకెళ్లి అమ్మమ్మ, తాతల దగ్గర ఆడుకునే వాళ్ళమీ. ఆ విషయం ఇప్పుడు చెపితే నవ్వుతున్నారు. ఎవరో కాదు. కొత్తగా అమ్మమ్మ తాతలైన వారు. అంటే వాళ్ళు కూడా భాద్యత మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. అంతేగా?

  • @rajesht9694
    @rajesht9694 6 หลายเดือนก่อน +2

    Excellent bro..let us jon hands together. Let us make it as a revolution

  • @narrunagarjuna3960
    @narrunagarjuna3960 6 หลายเดือนก่อน +6

    Basically I'm from Andhra but what Kranthi bro did is correct, Parents 🙏 pleaseeeee open your eyes, pillala bavishyathu important eh kaani alaa chadhivisthee dhaanikante dhaaranaalu chaala jaruguthai, ...life lo chadhuvu oka part anthe kaani chadhuve life kaadhu....
    Please change your thoughts, because of parents' encouragement they're are doing like this 🙏🙏🙏🙏🙏

  • @bujji009pabbineedi6
    @bujji009pabbineedi6 6 หลายเดือนก่อน

    Correct sir చదువంటే కార్పొరేట్ స్కూల్స్ & కాలేజ్ లకు వ్యాపారం విలువలు లేవు శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారు తల్లి తండ్రులు ఏకమై ప్రశ్నించాలి ముందు మారాల్సింది కూడా వాళ్ళే టీచర్స్ & పేరెంట్స్ presser ఉండడం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి 😢😢

  • @Information557
    @Information557 5 หลายเดือนก่อน

    your doing such a great job bro..😊

  • @MeIntiammayi
    @MeIntiammayi 6 หลายเดือนก่อน +2

    👏👏👏👏wahhh super bro...tqs for asking them..we are all support u👍👍👍👍

  • @SirishaMoru-x1y
    @SirishaMoru-x1y 6 หลายเดือนก่อน +10

    Anna nuvvu thoppu

  • @bluepanda3459
    @bluepanda3459 6 หลายเดือนก่อน

    sadly na class 10th ayipoyaka directly april 18th na college start chesaru and 10 may varaku unde really nenu emi enjoy cheyaledhu eppudu almost 2 years kasta padali for neet, inka anthey na teenage life ilane velipothadhi

  • @saigameing9917
    @saigameing9917 6 หลายเดือนก่อน +1

    Good job sir 👍

  • @ATPSATWIK
    @ATPSATWIK 6 หลายเดือนก่อน +8

    Nice anna we are with you

  • @vamshikrishna009
    @vamshikrishna009 6 หลายเดือนก่อน +1

    The Way You Are Questioning And Listening With Patience Is Gud 🙌.

  • @MADHURIGANACHARI-w7l
    @MADHURIGANACHARI-w7l หลายเดือนก่อน

    Great work sir

  • @dvanav1463
    @dvanav1463 5 หลายเดือนก่อน

    Go for Supreme court Anna at least you can get justice.

  • @pernetikalpana3071
    @pernetikalpana3071 6 หลายเดือนก่อน

    AP schools lo kuda Ilage jaruguthundi
    9th class ni 2months ki munde syllabus complete chesi 10 th start to chesthunnaru
    Summer holidays kuda ivvakunda 10th ki classes chepthunnaru

  • @Manibabu9
    @Manibabu9 6 หลายเดือนก่อน +1

    This is big fault of parents

  • @lahari5004
    @lahari5004 6 หลายเดือนก่อน +1

    Sir once check takshashila high in MBNR(Sri chaithanya school)

  • @purvipradnya24
    @purvipradnya24 6 หลายเดือนก่อน +3

    Chala baga chepparu andi.ilanti videos ki reach vundadhu andi.evaru pattinchukoru.aa heroine etu poyindhi e hero em chesadu ani pettandi chala response vuntadhi.parents ki antha thelivi vunte mana samajam Ila enduku avuthundhi.pillalaki ranks kavali valla mental health vallaki pattimpu vundadhu.👏👏👏

  • @rao2699
    @rao2699 6 หลายเดือนก่อน

    Hats off kranti garu. Keep continue.

  • @sumithraphotography
    @sumithraphotography 6 หลายเดือนก่อน +1

    Good job ... brother

  • @sudhagaayathri1145
    @sudhagaayathri1145 6 หลายเดือนก่อน

    Worst institutions parents should definitely think of the capacity of the childrens

  • @mulevijayreddy7722
    @mulevijayreddy7722 6 หลายเดือนก่อน +2

    మీరు తిరిగినందుకు ఏమైనా సాధించారా అన్న, కాలేజీ లు ఏమైనా ఆగినార చెప్పు ఉపయోగం లేకుండా ఎందుకు అన్న ఎవరు మారరు

    • @ManiKanta-id8qc
      @ManiKanta-id8qc 6 หลายเดือนก่อน

      అన్నా ఇలా ంటున్నా అని ఏం అనుకోకు కుదిరితే ఇలాంటి వాళ్లకి మనం అందగా వుందా లేకపోతె అన్నీ మూసుకుని కూర్చుందాం కానీ చెప్పు మాట్లాడటం సరి కాదు.😊

    • @prabhakarR9830
      @prabhakarR9830 6 หลายเดือนก่อน

      No use no change

  • @KrishnaRao-c2n
    @KrishnaRao-c2n 6 หลายเดือนก่อน

    This not corporate colleges mistake, first ask the students parents why they taken this decision.

  • @PdPrasadAshi
    @PdPrasadAshi 6 หลายเดือนก่อน +3

    i support for you

  • @lakshmijanu2045
    @lakshmijanu2045 5 หลายเดือนก่อน

    సార్ మాది రావులపాలెం అంబేద్కర్ కోనసీమ జిల్లా మా సైడు కూడా చాలా అరాచకాలు జరుగుతున్నాయి సార్ మీలాంటి మంచి వాళ్ళు ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు సార్

  • @anandreemala4182
    @anandreemala4182 4 หลายเดือนก่อน +1

    Anna your great 🙏🙏🙏🙏🙏🙏plz help hands all