Song chala decent ga vundee..... Lavanya Garu voice chala bagundi.. super madam 👍👍💐 Lyrics excellent sir 👍👍💐💐 music 🎶🎶 excellent 👍👍💐💐 Rajeshwari garu simple ga super ga vunnauru.👍💐💐 All the best team members 😂😂👍💐❤️💐💐
Super super....👌👌👌👌 song brother nenu daily 20 25 times vintuna ina kuda malli.....vinalanipisthundi. Location ekkada super brother. laddu music team super song chesaru ekkada brother medhi
Eppatiki. 100 to. 150. Varaku. Vinna. E song. Nijamo. Challa. Bagundhi. Broo. Super
Super bro mi chanel nundi inka manchi song's ravali ఆశిస్తున్నాం
Tq bro
Song chala decent ga vundee..... Lavanya Garu voice chala bagundi.. super madam 👍👍💐
Lyrics excellent sir 👍👍💐💐 music 🎶🎶 excellent 👍👍💐💐 Rajeshwari garu simple ga super ga vunnauru.👍💐💐 All the best team members 😂😂👍💐❤️💐💐
Thanks bro
Excellent voice super super super 👍
Bro me songs use cheyaocha bro dj remix status reply bro
Dj vadhu remix
@@bstvmusicals8237 oky bro
Nice song all the best BS Tv...
Thanks bro
Emanna unnadaa songgggg...nice
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్ బాగుంది supper anna👌👌👌
ఈ సాంగ్ పెట్టందే న ట్రాక్టర్ ముందుకు పోదు 😊
Singer Lavanya Gaari Voice ki and Female Actress Expressions ki Fidaa... Overall Fantastic Song...
Excellent super👌 unstoppable 🎵,
I don't know about others,
Why they are not watching please do highly publicity.
Tq anna
🕺🕺🕺super bu......
🇮🇳ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సాంగ్స్ Supper anna👌👌👍
బావ మరదళ్ల ప్రేమ చాల బాగా అర్థమయ్యేలా ఉంది సాంగ్ 👍👍👍
Thanks bro
Super super....👌👌👌👌 song brother nenu daily 20 25 times vintuna ina kuda malli.....vinalanipisthundi.
Location ekkada super brother. laddu music team super song chesaru ekkada brother medhi
Kamareddy
All the best BS channel team
Thanks bro
పల్లవి:
(ఆ) ఊరి పొలిమేరల్లో ఆవుల మంద రామనా ఉయ్యాలో
దూడాల మంద రామనా ఉయ్యాలో
ఆ మంద కాసేటి బాలుడెవరంటె రామనా ఉయ్యాలో
కాపరి ఎవరంటే రామనా ఉయ్యాలో
నా మేనత్త కొడుకు వరసైన వాడు రామనా ఉయ్యాలో
మనసైన వాడు రామనా ఉయ్యాలో
1చరణం:
తిననీకి యాల్లాయే తాను రాడాయే రామనా ఉయ్యాలో
బావ రాడాయే రామనా ఉయ్యాలో
అప్పుడు మా అత్త సద్దే కట్టింది రామనా ఉయ్యాలో
నన్నే విలిసింది రామనా ఉయ్యాలో
నెత్తీ మీద వెట్టి ఇచ్చి రమ్మంది రామనా ఉయ్యాలో
పోయి రమ్మంది రామనా ఉయ్యాలో
2చరణం:
నను జూసి మా బావ యెదురేగి వచ్చి రామనా ఉయ్యాలో
పరుగున వచ్చి రామనా ఉయ్యాలో
ఏమి తెచ్చినవాని సద్ది దించిండు రామనా ఉయ్యాలో
నన్ను జూసిండు రామనా ఉయ్యాలో
చూసిన వెంటానే ముసి ముసి నవ్వే రామనా ఉయ్యాలో
కిలుక్కున నవ్వే రామనా ఉయ్యాలో
3చరణం:
నను జూసి నవ్వూట కారణమేమి రామనా ఉయ్యాలో
నకు జెప్పవేమి రామనా ఉయ్యాలో
(అ) నాకు ఈడు జోడు నువ్వాని నవ్వితి రామనా ఉయ్యాలో
నీవేమంటావు రామనా ఉయ్యాలో
నేనేమి అనుకోను దాయకుండ జెప్పవే రామనా ఉయ్యాలో
నిజముగ జెప్పవే రామనా ఉయ్యాలో
(ఆ) నాకూ నచ్చిన మాట నీవే జెప్పీతివి రామనా ఉయ్యాలో
నీవే నా ప్రాణము రామనా ఉయ్యాలో
(అ) నిన్నే మనువాడుకుంట మాటే ఇస్తున్న రామనా ఉయ్యాలో
ఒట్టే వెడుతున్న రామనా ఉయ్యాలో
మాటే ఇస్తున్న రామనా ఉయ్యాలో
ఒట్టే వెడుతున్న రామనా ఉయ్యాలో
(Karthik singer from peddapally)
Super song, my favorite Rajeshwari singer Lavanya akka
Oka roju anta e song vintune unna
Super song
Love from
Kamareddy....
Flock singar
Lavanya Gaari voice amezing
Ni tharuvathe yevaraina
Super ra rajeshpari
బతుకమ్మ దసరా పండుగకి మా గల్లీలో ఈ పాటకి పొట్టు పొట్టు ఎగిరినం 😍😍
BB
Rsr😅 SS
📽📽📽📽🎞🎞🎞🎞📺supperrr
👌 super chinna
పూర్తీ పాట...💖💖💖
ఊరి పోలిమేరల్లో
ఆవుల మంద రామన ఉయ్యలో
దూడల మంద రామన ఉయ్యలో
ఆ మంద కాసేటి
బాలుడేవరంటే
రామణ ఉయ్యాలో
కాపరేవరంటే
రామణ ఉయ్యాలో
నా మేనత్త కొడుకు వరసయినవాడు
రామణ ఉయ్యాలో
మనసయిన వాడు
రామణ ఉయ్యాలో
తినానికి యల్లయే
తాను రాడాయె
రామన ఉయ్యాలో
బావా రాడాయే
రామణ ఉయ్యాలో
అప్పుడు మా అత్తా
సద్దే కట్టింది
రామణ ఉయ్యాలో
నాన్నే పిలిచింది
రామణ ఉయ్యాలో
నెత్తీ మీదవెట్టి
ఇచ్చి రామ్మాంది
రామణ ఉయ్యాలో
పోయి రామ్మాంది
రామణ ఉయ్యాలో
నన్ను సూసి మా బావ
ఎదురెగి వచ్చి
రామణ ఉయ్యాలో
పరుగున వచ్చి
రామణ ఉయ్యాలో
ఎమి తేచ్చీనవాని
సద్దే దించిండు
రామణ ఉయ్యాలో
నన్ను సూసిండు
రామణ ఉయ్యాలో
చూసినా వెంటానే
ముసి ముసి నవ్వే
రామణ ఉయ్యాలో
కిలుక్కున నవ్వే
రామణ ఉయ్యాలో.....
నన్ను సూసి నవ్వూటా
కరణ మేమి
రామణ ఉయ్యాలో
నాకూ చెప్పవేమి
రామణ ఉయ్యాలో
నాకీడు జోడు
నవ్వానీ నవ్వీతీ
రామణ ఉయ్యాలో
నీవేమంటావు
రామణ ఉయ్యాలో
నేనేమి అనుకోను
దయకుంట సెప్పావే
రామణ ఉయ్యాలో
నిజముగా సెప్పవే
రామణ ఉయ్యాలో
నాకూ నచ్చిన మాట
నీవే చెప్పీతివీ
రామణ ఉయ్యాలో
నీవే నా ప్రాణము
రామణ ఉయ్యాలో
నిన్నే మనువాడుకుంట
మాటే ఇస్తున్నా
రామణ ఉయ్యాలో
ఒట్టే పెడుతున్నా
రామణ ఉయ్యాలో
మాటే ఇస్తున్నా
రామణ ఉయ్యాలో
ఒట్టే పెడుతున్నా
రామణ ఉయ్యాలో
దన్యవదములు....🙏🙏🙏
👍👍👍
Super
Super lyrics
Hu hu by
Super Akka 😍
Rajeshwari💥🔥
Super మాటల్ లెవ్ 🔥🔥🔥🤩😍
Thanks bro
Thanks bro
Rajeswari garu me songs ante naku chala estam
Super Ramesh
All the best Subhash
super ❣️😙👌🏼👌🏼
Song super for you team
Super. Akka. Challa. Bagundhi. Song. Malli malli. Vinalani undhi super
Direction super big fan sir sai garu
లావణ్య వైయస్ లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంది నువ్వు సూపర్ sister 👌👌👌🙏🙏🙏🙏💐💐💐
Thanks
ఈపాట.రోజుకు. ఎన్ని..సార్లు.వింటానో.....ఏది ఏమైనా. మన.తెలంగాణ.జానపద. పాటలు.సూపర్....పక్క.రాష్టలు. వాళ్ళు.కూడా.చాలా.ఇష్టపడుతున్నారు....?....🙏👌👌👌👌👌👌
Daily 3 times bro
@@hussainbhaiyoutubechannel6506 lo p
Congratulation kaka Nice,
Super song .Congrats.Ramesh
Thanks bro
Super liric anna super video congrats anna
رينجرز سنوره
1st like 1st view song superb
Super brooo👍👍👍👍
Super bro song మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ తీయాలి అన్ని దేవుడి నీ కోరుకుంటున్న
Tq bro 🙏
Very Nice Brothers
Thanks bro
Nice direction sai
Thanks bro
Song super ga undi anna
Very nice ramesh super song
Thanks bro
Love ❤️ from Adilabad
Beat osm abba
సూపర్ రా తమ్ముడు ఇలాంటివి మరికొన్ని సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను.
Thanks anna
Its again a Romantic hit by Lavanya and praveen anna......
All the best anna.....
Casting kudaa lovely ....
Tq sher me
Super nice song chala bagundhi enni sarlu vinna malli malli vinalani undhi antha chala bagundhi 👌👌....
Superb💝
Transfer to english ❤️💙🤎🔥 so beautiful ❤️
Super dharlin
Wow super songs elati patalu mareno thiyalane 🙏🙏🙏🙏👍👍👍🙏
Vere level
Congratulations బ్రదర్ supar super
Thanks bro
Super హీట్ సాంగ్ అదుర్స్ అక్కయ్య గారు చాలా బాగుంది
Exlent Bgm Osm
Thanks
Sis superb........
Amusing locations sir👌👌
Exlanat 💙 songs wonder
Iam Karnataka super song anna telangana folk songs super
Bava marthala Hafta good song Baba Maharaj
Super song brother
Thanks bro
Villege location and song is nice....And mounika voice superb...No words...assam
Thanks bro
@@bstvmusicals8237 mounika evaru bro
Mounika voice kaadhu
Lavanya voice
Super song annaya and akka
Base & Song Grace video Desgin 👌👌👌
Super srinivas bro...me a song aina nice and na favourite bro.....enka chala songs cheyandi bro.....
thank you bro
@@srikanthbestasrikanthbesta3868 sister ni brother ni kadhu...
Super 👍👍
Super song
Super actor Rajeshwari👌😍❤
Rajeshwari medam acting Super ,& liricks bagundi ,Music Super💥 forfect ga set ayyindi Song 👌
📱 p
Super sir 👌👌😍🤝
Thanks bro
Super song bayya
Super mama 💝
Thanks bro
You are looking so elegant ❤❤❤❤
GOOD SAREES & NICE ACTING AMA RAJESHWARI 👏 👌 👍
Thanks
Thank you
Super mdm
Eppudu block buster aitadi
New subscriber Sir 😊
Thanks bro
@@bstvmusicals8237 😊👍
Supro❤️❤️❤️💥
I love Rajeshwari ...❤️
చాలా బాగుంది శిరీష
Super bava subhash
Srinu anna super lyrics Anna 👏👏👌👌
Super super
Tractor Song Osm🌺💔💌❤️🥀
Tq
💐💐Super song
Voice ki fidaa sister ❤
Super
👌👌👌super song 💐💐💐
Thanks anna
@@bstvmusicals8237 well come brother
వింటుంటే చెవులకు ఎంత బాగుందో సాంగ్ సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్
Oo
Super song akka
Wow super kirak song
Congratulations ramesh bro and Srinu anna💐👍 and all the best bs tv hole team
Thanks bro
Whole team
Matallo cheppalenu song ultimate Ga undhi ❤
Super super super song ♥️👌🥰❤️♥️👌👌100 time's chusanu
Abbaa abbaaa em voice..... lavanya akkaaaa😍😍😍😍kirraaaak
2024 లో విన్న వాళ్ళు లైక్ వేసుకోండి......❤❤❤
🍎🍒🍎🏳️🍎💜💘💙
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂😂😂😂🤍@@KosisodiKosisodi-qg3vj
❤❤❤❤❤v😆 ,bnbbehdjkxhhs
❤❤❤❤❤gshgsggzvhznsh
😊😊😊😊😊😊😊😊😊😊
Supar song Bhagundhi
direction super sairam