Bonalu Song 2021 || Mangli || Full Song || Ramaswamy || Dhee Pandu || Chicha Charles || Damu Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 6K

  • @poojarijagadishwarpoojarij6296
    @poojarijagadishwarpoojarij6296 2 ปีที่แล้ว +8

    మంగ్లీ గారికి నమస్కారములు మీరు ఇలాంటి టపాలు పాడి గౌరవం లభించాలని కోరుకుంటున్నాను

  • @jvldpjvldp6699
    @jvldpjvldp6699 3 ปีที่แล้ว +20

    చేసిన పొరపాటు దిద్దుకుని మి అభిమానుల మనసులో మి స్థాయిని పెంచుకున్నారు మంగ్లి అక్క... ఈ రోజునుండి నేను మీ వీరాభిమాని ని ...
    మైసమ్మ తల్లి దయ నికు ఎల్లప్పుడూ ఉండాలి .. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా... ❤️❤️❤️

  • @rajashekardharavath6292
    @rajashekardharavath6292 3 ปีที่แล้ว +23

    దేవుణ్ణి తిడుతూ ఎన్నో సినిమాల్లో పాటలు వచ్చాయి అప్పుడు ఎం అయ్యాయి మనోభావాలు .....
    ఎప్పుడైనా మనం అర్థం చేసుకునే విధానం మంచిగా ఉండాలి....

    • @sidduprathapreddy5259
      @sidduprathapreddy5259 3 ปีที่แล้ว +1

      Adi okappati lekka
      Eppudu rojulu marayi

    • @Arunkumar-hs4ud
      @Arunkumar-hs4ud 3 ปีที่แล้ว +1

      Ina thittadam kadu bro premathoni alane pilustaru kada .ee off mind vallaki ardma avatledu . Memu rave rave ellamma ani patalu paduthu ellamma pandagalu chestam. Antha matrana thittinata

    • @HemanthaKt
      @HemanthaKt 3 หลายเดือนก่อน

      Hi I'm,, CV. Hi

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 2 ปีที่แล้ว +6

    Amma Sammakka Sarallamma Talli 🙏❤️

  • @naveenavvikarimnagar181
    @naveenavvikarimnagar181 3 ปีที่แล้ว +33

    మంగ్లీ గత ఏడు సంవత్సరాలుగా జానపద గేయాలు, డివోషనల్ సాంగ్స్, మన వాడుక తెలంగాణ భాషలో పాటలు పాడుతూ వస్తుంది అందులో మంచిని వదిలి, పాటను ఇలా రాద్ధాంతం చేయడం సరికాదు, దైవిక పాటలలో నిందా స్తుతి అనేధి ఒక బాగం,,.🍊🍊🍊లు

    • @bhavanivenkata5533
      @bhavanivenkata5533 3 ปีที่แล้ว +1

      అయితే నీ ఇంట్లో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు నిందించుకో TH-cam వ్యూస్ కోసం కదా ఈ నాటకాలు

    • @naveenavvikarimnagar181
      @naveenavvikarimnagar181 3 ปีที่แล้ว

      @@bhavanivenkata5533 కడుపుకి అన్నం తిన్నట్టు మాట్లాడు 🙏

    • @wonderboydheeraj2786
      @wonderboydheeraj2786 3 ปีที่แล้ว

      God songs lo nindhichadam okha bhagam...ala iythe sri ramadasu movie lo Ramachandra song kuda ilantidhe...

    • @ashok-fc9ze
      @ashok-fc9ze 3 ปีที่แล้ว

      సంస్కారం ఉన్నట్ట లేనట్టా🤔

  • @r.mohansingh2166
    @r.mohansingh2166 3 ปีที่แล้ว +36

    అమ్మ మైసమ్మ తల్లి దీవెనలతో వివాదాలకు ముగింపు బ్రహ్మాండంగా పలికినావు మంగ్లీ...అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మీ పాట సూపర్....ఇలాంటి పాటలు ఇంకా ఇంకా పాడాలని కోరుకుంటూ

  • @malothpremkumar3632
    @malothpremkumar3632 3 ปีที่แล้ว +14

    Wahh Em cheppanu Mangli mee gurinchi, mee voice nijanga from bottom of my heart assalu voice kadu 1000 years Aina elanti voice evariki raadu.... Here I want to tell all my fellows guys enjoy her voice and spread positivity, RIP for those who criticizing Mangli...

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 ปีที่แล้ว +5

    Mangly amma nee ata pata dance mee grup motham kalasi adragotindru super super suuuuuuuuuuuuuuuuper mayisamma thally ki 10veala dandalu
    .👏👏👏👏👌👌👌👌👌👌👌👌

  • @lohithagopi653
    @lohithagopi653 3 ปีที่แล้ว +5

    That's the spirit mangli akka😍😍 yevaro emo annaru ani give up ivvaledhu. Inka better ga change chepinchi malli tesukochav😍😍 we are with you akka.. 😍😍😍

  • @jagadeeshgupta6620
    @jagadeeshgupta6620 3 ปีที่แล้ว +23

    మంగ్లీ...అంటే...నే ఒక అద్భుతం...
    సూపర్...లిరిక్స్

  • @bringorao1126
    @bringorao1126 3 ปีที่แล้ว +6

    మంగ్లీ చెల్లి పాటే ఒక మధురం
    మళ్ళీ మళ్లీ వింటాం అందరం
    ఎందుకో మంగ్లీ చెల్లి మీద కొందరికి
    కోపం
    విమర్శలు చేయడమే పెద్ద విడ్డూరం
    ఎదిగే వాళ్ళను చూస్తే ఎందుకో బేజారు
    మంగ్లీ చెల్లిల్లాంటి వాళ్ళు అసలు లెక్క చేయరు
    మంగ్లీ చెల్లంటేనే ఎగసిపడే కెరటం
    పాటల కోసం చేస్తుంది అలుపెరగని పోరాటం
    ఎంతమంది ఏమన్నా పాటే తన ప్రాణం
    పాట కోసం చేస్తుంది ఎంతైనా సాహసం
    మంగ్లీ మా బంగారు చెల్లి
    మంగ్లీ మా బంగారు తల్లి

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 2 ปีที่แล้ว +13

    Goosebumps. Thank uou Mangili garu🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rajuj1672
    @rajuj1672 3 ปีที่แล้ว +9

    తప్పులు అవుతుంటాయి మానవజీవితంలో అవి సర్వసహజం
    ,వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్లిన వారు మాత్రమే సక్సెస్(విజయం) యొక్క శిఖరాన్ని చేరుకోగలరు....ప్రయత్నంలో తప్పులు అనుకోని ఎవరు చేయరు ,మనం విభిన్న సంస్కృతుల మధ్య జీవిస్తున్నాం...అందర్నీ మెప్పించడం కష్టం...అయినా
    కూడా మెప్పించావు...!!

  • @vamshikumar9715
    @vamshikumar9715 3 ปีที่แล้ว +380

    ఇప్పుడు బాగుంది మంగ్లీ గారు 🙏🌹
    మైసమ్మ తల్లీ కి జై 🙏🌹

  • @maruthikavvampelli278
    @maruthikavvampelli278 3 ปีที่แล้ว +6

    Nic బాగుంది, పాట రాసినప్పుడు ఒకటికి రెండు సార్లు చుడండి సిస్టర్ సాంగ్ సూపర్ 👌👌💐💐💐

  • @rekhamudhiraj6097
    @rekhamudhiraj6097 3 ปีที่แล้ว +7

    Eppudu Song adhurs akka🙏🙏🙏🙏jai maisamma thalli

  • @munigadu
    @munigadu 3 ปีที่แล้ว +16

    Good lyrics..it is the writer who wrote the lyrics.she became victim.Kudos for your quick effort Mangli garu

  • @sasikiran9557
    @sasikiran9557 3 ปีที่แล้ว +14

    ఆ అమ్మవారి అసిసులు నీ మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటా మంగ్లి అక్క ❤️👐👐👐👐👐🙌🙌🙌🙌🙌

  • @avanteju1141
    @avanteju1141 3 ปีที่แล้ว +7

    Mangli always put favourite ....we love to dance on your song

  • @kolliparvathi6200
    @kolliparvathi6200 3 ปีที่แล้ว +6

    Me songs antechala estam songe manchiga marichiru thank you akka

  • @tejatezzgamer9167
    @tejatezzgamer9167 3 ปีที่แล้ว +168

    👍who all like magical voice of MANGLI 👍👍👍❤️

  • @killer...boy...chinnu..25
    @killer...boy...chinnu..25 2 ปีที่แล้ว +4

    2022 bonalu song eppudu release chestharu akka. Waiting for new song 2022

  • @malligariraju1303
    @malligariraju1303 3 ปีที่แล้ว +10

    మంగ్లీ గారు ఇప్పుడు సాంగ్ and మీ డాన్స్ సాంగ్ కి set అయింది మీరు సూపర్ సింగర్ మీ వాయిస్ కి నేను వీర అభిమానిని e సాంగ్ లో మీ డాన్స్ మాత్రం అదరగొట్టారు ఇప్పుడు సాంగ్ కి అందం వచ్చింది మంగ్లీ గారు సూపర్ సూపర్ సూపర్ సాంగ్ సాంగ్ మంగ్లీ గారు

  • @kgvkarthik677
    @kgvkarthik677 3 ปีที่แล้ว +12

    మంగ్లీ గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకొనుచున్నాను 🙏🙏🙏

  • @annapureddylakshmireddy9732
    @annapureddylakshmireddy9732 3 ปีที่แล้ว +6

    👌👍 అభినందనీయం మంగ్లీ గారు.‌Take your failure's as a steps to success. 🙏జై మైసమ్మ తల్లి.

  • @mohanchinna23456
    @mohanchinna23456 3 ปีที่แล้ว +80

    Expecting heart from mangli
    ❤️

  • @mlnayaknaturaleditor7314
    @mlnayaknaturaleditor7314 3 ปีที่แล้ว +17

    సూపర్ మంగ్లీ అక్క ఇప్పుడు బాగుంది 😍🔱🙏

  • @palnadu.
    @palnadu. 3 ปีที่แล้ว +5

    Super mangli akka ❤️❤️

  • @UshaKumari-lt1zi
    @UshaKumari-lt1zi 3 ปีที่แล้ว +16

    Hello Mangli madam. We respect your hardwork and dedication. May the Godess Maisamma be with you always with her blessings. We too bless you from deep of our heart

  • @golkondaeshwaraiah9226
    @golkondaeshwaraiah9226 3 ปีที่แล้ว +6

    Super ga undhi mangli garu

  • @pulichinthalavlogs
    @pulichinthalavlogs 3 ปีที่แล้ว +78

    I never saw and see. changes the lyris quickly .it is so difficult and hard work .
    Super akka lyris. And ur hard work akka.
    Mangli sister doesn't keep any remark. She clear it very fast. Superb akka.

  • @katelynn6047
    @katelynn6047 3 ปีที่แล้ว +5

    Nice song loved it chala bagundi

  • @arjungoud426
    @arjungoud426 3 ปีที่แล้ว +17

    Mangli amma mee voice evapptiki ever green nd memorble amma I'm fan of ur voice ❤️❤️❤️in telugu states only Andhra no telangana also I'm andhrapradesh also telangana divided only politics

  • @simplesimple8303
    @simplesimple8303 3 ปีที่แล้ว +7

    Mangli mam costumes designed narayanpet cotton sarees customized into langa vini style is soo beautiful 👌👌

  • @karnachandramandal-dee-3rd673
    @karnachandramandal-dee-3rd673 3 ปีที่แล้ว +5

    I could not understand this song because I am from other state but dance, music and lyrics of the song is outstanding.🎶🎶💃🕺🎶💃🕺🎶💃..

  • @Telugumovies_007
    @Telugumovies_007 3 ปีที่แล้ว +4

    Song ni marchi,abimanani penchukunnav😍😍😍

    • @indramanne5003
      @indramanne5003 3 ปีที่แล้ว

      Mo is no BJP no p pp po 😀 links

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 3 ปีที่แล้ว +4

    జోగిని శ్యామల నీ మించిపోయింది డాన్స్ లో అదుర్స్ మంగ్లీ 👍

  • @aaradhya3432
    @aaradhya3432 3 ปีที่แล้ว +56

    సూపర్ మాంగ్లీ మామ్ మీ బృందం అద్భుతమైనది👏🙏🏻🙌

  • @arulg6081
    @arulg6081 3 ปีที่แล้ว +12

    உங்கள் குரல் வலமும் ,முக பாவனையும்,நடனமும் மிகவும் சிறப்பாக உள்ளது. வாழ்த்துக்கள்...

    • @swapnaj2682
      @swapnaj2682 3 ปีที่แล้ว

      Eeeeeewmh and p

    • @swapnaj2682
      @swapnaj2682 3 ปีที่แล้ว +1

      W a s see more by a5

    • @arulg6081
      @arulg6081 3 ปีที่แล้ว +1

      Thank you

  • @rowdygirls7133
    @rowdygirls7133 ปีที่แล้ว +3

    My favorite song akka super

  • @ramsurada8196
    @ramsurada8196 3 ปีที่แล้ว +4

    థాంక్యూ మంగ్లీ గారు మా villa వేల్పు మైసమ్మ తల్లి పాటను చాలా బాగా పాడారు 🙏🙏🙏

  • @chinnipawanism3638
    @chinnipawanism3638 3 ปีที่แล้ว +4

    మన సాంప్రదాయాలని ఈ జనరేషన్ కి అర్థమయ్యే రీతిలో పాట రూపంలో తెలియజేస్తున్నా మంగ్లీ గారికి కృతజ్ఞతలు 🙏🙏 💐💐

  • @lavanyavenkataiah6521
    @lavanyavenkataiah6521 3 ปีที่แล้ว +4

    Superb🥰 akka💖. I like you are singing akka 😍

  • @DeepakKummar-xw4nv
    @DeepakKummar-xw4nv ปีที่แล้ว +3

    Nice looking mangle and songs by singers

  • @madhujosh2743
    @madhujosh2743 3 ปีที่แล้ว +148

    ఇది కధ మేమ్ము expect chisendhi mi nunchi🔥🔥🔥🔥

  • @msrchinna3455
    @msrchinna3455 3 ปีที่แล้ว +30

    పాటలో జోస్ కొంచెం తగ్గింది అయినా చాలా బాగుంది.
    మార్పులుచెసి వివాదానికి అడ్డుకట్ట వేశారు.

  • @m.sswamy9086
    @m.sswamy9086 3 ปีที่แล้ว +141

    చాల బాగుంది. మంచి కూర్పు.
    ధన్యవాదాలు. 🙏

  • @chandruhelavar1486
    @chandruhelavar1486 3 ปีที่แล้ว +76

    Hai Mangli Mm Suuuuper Dans 🔥
    Iam from Karnataka (ಜೈ ಕನ್ನಡ 💛❤)

  • @ammafood8878
    @ammafood8878 3 ปีที่แล้ว +53

    this is the power of pen , hats off to the writer .

  • @karreramulu7167
    @karreramulu7167 ปีที่แล้ว +3

    Super mangli Akka song ❤❤❤❤❤❤❤

  • @sbphotography3478
    @sbphotography3478 3 ปีที่แล้ว +49

    ఇప్పుడు బాగుంది పాట Super 👌🕉️🚩

  • @madhuloveofficial
    @madhuloveofficial 2 ปีที่แล้ว +3

    Akka waiting chestunam 2022 Bonalu song kosam

  • @gattusagar2481
    @gattusagar2481 3 ปีที่แล้ว +16

    Super 👍🙏 ఇదే కదా మేము కోరుకునేది

  • @kandichanderreddy2676
    @kandichanderreddy2676 2 ปีที่แล้ว +7

    Super mangli

  • @ramdaskatravath4297
    @ramdaskatravath4297 3 ปีที่แล้ว +20

    సూపర్ సాంగ్ 💐💐 ఇలాంటి పాటలు ఇంకా ఎనో రావాలి అని కోరుకుంటున్నాను.. 💐💐

  • @rohiteditz5350
    @rohiteditz5350 3 ปีที่แล้ว +11

    I think this is perfect variation 🌹🙏 😍 బాగా పాడారు 🤩💃🏼🕺🕺🕺🕺💃🏼🕺💃🏼🕺💃🏼🕺 yoo jai maisamma 🕺🕺💃🏼💃🏼🕺💃🏼🕺💃🏼🤩❤️😂🙏

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 ปีที่แล้ว +6

    దైవం పై పాడే పాటలు సత్వ గుణం తో ఉండాలి . 👍🕉️🙏

  • @animation4khd356
    @animation4khd356 3 ปีที่แล้ว +12

    Mangli I love you ❤️# I love your dance and singing # you are the complete package , I don't understand the language but I love it ❤️

  • @ramanujacharychathram9807
    @ramanujacharychathram9807 3 ปีที่แล้ว +6

    ఇప్పుడీ పాట చాలబాగుంది
    పాత పాటలో కూడ తప్పేం లేదు
    గ్రామాలల్లో సాధారణంగా వాడే పదాలనే వాడినరు

  • @SVR218
    @SVR218 3 ปีที่แล้ว +17

    Addicted to this bonalu song... ❤️😍🥰

  • @samskruthikodams5730
    @samskruthikodams5730 3 ปีที่แล้ว +72

    Magli voice awesome
    One like for chicha Charles ♥️

  • @ThirupathiRaju-kl7ws
    @ThirupathiRaju-kl7ws 3 ปีที่แล้ว +4

    TQ mongli garu lyrics change chesi malli song update chesinandhuku TQ medam 🙏🙏🙏

  • @darshanrathod6704
    @darshanrathod6704 2 ปีที่แล้ว +2

    Best singer best dancer best actress sb kuch best hai mangli tai

  • @laksha5456
    @laksha5456 3 ปีที่แล้ว +6

    Nice song mangali bai i love this so much great dance and your voice

  • @NANIPATEL9
    @NANIPATEL9 3 ปีที่แล้ว +57

    Epudu song super undhi 🥳❤️❤️❤️

    • @gowthamgowtham5561
      @gowthamgowtham5561 3 ปีที่แล้ว +1

      Y enthamondhu Ami anyidhi

    • @Kavitha-sq9nm
      @Kavitha-sq9nm 3 ปีที่แล้ว

      Mangli akka Ninnu nane kadu jagamantatiki challaga chusundi a talli maisamma.

  • @manojking7520
    @manojking7520 3 ปีที่แล้ว +32

    expecting heart from mangli 💓

  • @BhargaviK-z7i
    @BhargaviK-z7i 4 หลายเดือนก่อน

    Expression, steps , editing, overall song❤️‍🔥🔥

  • @middleclassabbayidevansh9971
    @middleclassabbayidevansh9971 3 ปีที่แล้ว +9

    Bagundhi song

  • @gadarajuvenu9466
    @gadarajuvenu9466 3 ปีที่แล้ว +5

    నైస్ mangli అక్కా ని డాన్స్ సూపర్🔥🔥

  • @u.nirmala1233
    @u.nirmala1233 3 ปีที่แล้ว +22

    Nen old song just 1minute nachaledu but ippudu motham chusa osm jai maisamma

  • @POOPANDIV-wk7rt
    @POOPANDIV-wk7rt หลายเดือนก่อน +1

    ❤❤🎉🎉❤❤

  • @lokhnathnagilla1540
    @lokhnathnagilla1540 3 ปีที่แล้ว +37

    This is good , u have done right thing.congratulations . Mangli

  • @usharaninarayanavanam6417
    @usharaninarayanavanam6417 3 ปีที่แล้ว +9

    Mind-blowing, awesome and fantastic these words are very very small I have knew no bounds only my🙏🙏🙏🙏💯💯

  • @nikhiljashva4219
    @nikhiljashva4219 3 ปีที่แล้ว +2675

    న్యూస్ చానెల్స్ లో చూసి వచ్చిన వారు ఉన్నారా అన్నలు... చెల్లెల్లు.... 😁

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 ปีที่แล้ว +1

    Amma Maisamma Talli andarni kaapadu Amma please 🙏🙏❤❤

  • @tollywoodactress3376
    @tollywoodactress3376 3 ปีที่แล้ว +5

    Super song 😍

  • @gutualadugra7484
    @gutualadugra7484 3 ปีที่แล้ว +22

    మంగ్లి అక్క నేను నీ ఫ్యాన్ అక్క ని గంతు చాలా బాగుంది అక్క🙏🙏🙏👌👌👌😄😄😄

    • @ejunction5084
      @ejunction5084 3 ปีที่แล้ว +1

      గంతు కాదు గొంతు

  • @madhusurendragaddameeda1431
    @madhusurendragaddameeda1431 3 ปีที่แล้ว +13

    Super after changing the lyrics mangli Garu 🙏❤️

  • @RamuRamavath-d4o
    @RamuRamavath-d4o 21 วันที่ผ่านมา

    Goosebumps. Tank. Uou. Manngili garu❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.

  • @jyo5443
    @jyo5443 3 ปีที่แล้ว +5

    അടിപൊളി🔥🔥

  • @Bunnymudhiraj-z3o
    @Bunnymudhiraj-z3o 3 ปีที่แล้ว +54

    lyrics marchi manchi pani chesav super ❤️

  • @Upendar1990
    @Upendar1990 3 ปีที่แล้ว +41

    One Making 2 Songs.. Manchi Jaragakapote devudini tidatam.. Manchi jarigite devudini pogudutam.. Two variations one Making lo chupincharu.. Okka debbaku rendu pittalu.. Production budget taggindi next video di.. Super idea.. Super lyrics.. God and goddess of all Telangana 🙏🙏🙏

  • @POOPANDIV-wk7rt
    @POOPANDIV-wk7rt 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @pradeepkumarhlpradeep1169
    @pradeepkumarhlpradeep1169 3 ปีที่แล้ว +6

    Iam from Karnataka mangli fan jai ಸೇವಾಲಾಲ್ 🙏

  • @thebharathsamrat
    @thebharathsamrat 3 ปีที่แล้ว +56

    This one is appreciable, thanx for addressing people.

  • @arunreddykaddhuri4156
    @arunreddykaddhuri4156 3 ปีที่แล้ว +5

    Super choreography Pandu...
    And Voice As usual 👌...

  • @rrvlogkovai2166
    @rrvlogkovai2166 9 หลายเดือนก่อน

    Mangli fan coimbatore Tamilnadu

  • @BhanuPrakash-bv5ut
    @BhanuPrakash-bv5ut 3 ปีที่แล้ว +15

    అప్పుడు ఇప్పుడు మీరు మరియు మీ పాట super mangli akka

  • @sandeepgoud2728
    @sandeepgoud2728 3 ปีที่แล้ว +4

    Super ❤️❤️

  • @HariBabuDuggempudi
    @HariBabuDuggempudi 3 ปีที่แล้ว +18

    Tq mangli bhai because song lyrics Chang chesinanduku🙏🙏🙏

  • @ramya3849
    @ramya3849 3 ปีที่แล้ว +4

    Really awesome ...EXPECTING a heart from u akka...

  • @telugupustakam2229
    @telugupustakam2229 3 ปีที่แล้ว +34

    Mangli Madam ❤️.. Truly Great Singer👩‍🎤🎙️

  • @Boy-eu1uu
    @Boy-eu1uu ปีที่แล้ว +1

    Chicha charles 😍

  • @mmssgamming6952
    @mmssgamming6952 3 ปีที่แล้ว +50

    Energy super Mangli Garu.... Meeku thiruguledu...

  • @Bubblyvlogs4583
    @Bubblyvlogs4583 3 ปีที่แล้ว +8

    E lyrics chala Antey chala bagundhi As compared to previous lyrics bagundhi 😍

  • @Urspraveen45
    @Urspraveen45 3 ปีที่แล้ว +6

    Mangili Sis Song Ante 🔥 E Mathram Untadi 😍 ❤️ Thaggedi Leyyy 😎

  • @robindronathmahato9374
    @robindronathmahato9374 2 ปีที่แล้ว +2

    I love mangali all song. i am from bangladesh.

  • @jyothivemuluri376
    @jyothivemuluri376 3 ปีที่แล้ว +8

    Your old song is also good,there is nothing to feel bad.people who had negative thinking take everything as bad ignore them.

    • @nagendrap6315
      @nagendrap6315 3 ปีที่แล้ว

      The old also very good those not know the language. May be unknowingly few words injectable lot of peoples feeling and felt . Mamgli voice no doubt her voice magical. She came to lingt in over night may inword, after the movie song
      KANNE ADIRINDHI film ROBERT. Mangli Madam keep her in high level, she done right
      Thing. Hope u understood.

  • @Pharmacist7415
    @Pharmacist7415 2 ปีที่แล้ว +4

    Song is really over power superb keep it up sister

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 ปีที่แล้ว +1

    Jai Sammakka Sarallamma Talli 🙏♥️