పవన్ కళ్యాణ్ అన్నయ్య జనసేన పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలును ప్రకటిస్తే మన పార్టీ రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్ బాగుంటుంది అని వ్యక్తిగత అభిప్రాయం అన్నయ్య
@19:50 నుండి గుండెలు దడదడలాడుంటాయి చాలా మందికి..... 👌🏻👌🏻👌🏻 Especially సొషల్ మీడియా టీం గురించి చెప్పినపుడు.....దడ పుట్టించుంటుంది మీ మాటలు కొందరికి 😂.....✊🏻✊🏻జై జనసేన....
మన పార్టీ ద్వారా గెలిచిన సర్పంచ్,mptc లను కలవండి అన్న. మరింత బలంగా పని చేస్తారు.ఒకరోజు ప్రత్యేకించి కేటాయించండి🙏. మీ స్పూర్తితో రైతులకు మేము కూడా ఏదో ఒక సాయం చేస్తాం అన్న.
• దైవం మానుష్య రూపేణా ❤️🙏🙇! రాష్ట్రంలో ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి 5 కోట్లు విరాళం ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన కళ్యాణ్ గారు...🙌 🙇 !
Friends pls tv9 lo Paytm batch tharami kotadani...... janasena party mida dushpracharam chesthu unaru...... Prashant kisore team pls oka 5 mins mi support evandi comment petandi.... atleast jai janasena ani comment petandi.....so dat public can't divert......jai janasena
అక్షరాలా అయిదు కోట్లు! మనకైతే వింటేనే గుండెలదిరే అమౌంటు!ఆంధ్రలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి జనసేనాని ఇస్తున్న విరాళం!కానీ ఒకసారి ఆయన చేతి నుంచి బాధితులకి దానం ఇచ్చేస్తే మళ్ళీ ఆ విషయమే పట్టనట్టు,దానితో తన పని అయిపోయిందన్నట్టు మౌనం దాలుస్తాడు.ఇలా ఎన్నో వందల,వేల కోట్లు ఆయన దానం రూపేణా ఇచ్చాడు.అందులో మనకి తెలిసినవి కొన్నే.ఫలితం ఆశించకుండా పరులకి ఇవ్వడం మాత్రమే తనకి తెలుసు.ఎన్నడూ ఒకరి దగ్గర చెయ్యి చాచి ఎరగడు.అలాంటి మనిషిని డబ్బులకి కక్కుర్తి పడేవాడిగా చిత్రీకరించాలని అధికార సైకో పార్టీ పెయిడ్ కూలీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్యాకేజీలు మెక్కాడనే నేరం మీదనే కదరా మీ జలగన్నని పదహారు నెలలు జైల్లో పెట్టింది.ఆ ప్యాకేజీలు,క్విడ్ ఫ్రోకోలు లేనిదే మీరు రాజకీయం చెయ్యలేరు.కానీ ఆయన ఆపదలో ఉన్నవారికి అడగకుండానే దానం చేసే రకం మనిషి.మీలా చీకట్లో దొంగచాటుగా ఓటర్ల చేతిలో పచ్చనోట్లు పెట్టే రకం కాదు. ఆయనలా బతకాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాలి.ఆయన మాత్రం ఈ జన్మలోనే పది జన్మల పుణ్యం మూటగట్టుకుంటున్న మహానాయకుడు.🙏
ఇదే...అయ్యా..మాకు కావాల్సింది.... మీరు 2024లో ముఖ్యమంత్రి అయ్యాక మా పాత తరాలు వాళ్ళకి మా ముందు తరాల వాళ్ళకి చాలా గర్వాంగా చెప్పుకొనే రోజులు వస్తున్నాయి. మా పాలకొండ(శ్రీకాకుళం జిల్లా) నియోజకవర్గంలో నేను 30 దశాబ్దాలుగా చూస్తున్నాను,వాడు పోతే వీడు పోతే వాడు వస్తున్నారు కానీ మార్పు రావట్లేదు.ఈ.. దఫా మిమ్మల్ని అధికారంలోకి రప్పిస్తాము మార్పు దానికదే వచ్చేలా...చేస్తాము. జైహింద్...
భవిష్యత్తులో నా మనవళ్ళకి,మనవరాళ్ళకి గర్వంగా చెప్పుకుంటా...నేను పవన్ కళ్యాణ్ అనే గొప్ప నాయకుడి దగ్గర పని చేసానని-నాగబాబుఅన్నయ్య. మేము కూడా అన్నయ్యా... పవన్ కళ్యాణ్ అనే ఒక మహానాయకుడి ఫాలోవర్స్ గా ఉండేవారమని గర్వంగా చెప్పుకుంటాం.✊
Friends pls tv9 lo Paytm batch tharami kotadani...... janasena party mida dushpracharam chesthu unaru...... Prashant kisore team pls oka 5 mins mi support evandi comment petandi.... atleast jai janasena ani comment petandi.....so dat public can't divert......jai janasena
@@sk689 సోదరా నీలాంటి వారి గురించే పై వీడియోలో చెప్పింది. పొత్తులో ఉన్నాము కదా అని వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకోం అని 2024 లో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అయినా కూడా మేము వినుము అంటే మేము చేయగలిగింది ఏమీ లేదు సోదరా
అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించలేరు. అద్భుతం జరిగాక ఇంకెవరి గుర్తింపు కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు... కానీ! అద్భుతం జరగబోతుంది అని ముందుగానే పసిగట్టే మేధావి వర్గం ఒకటి ఉంటుంది. అద్భుతం జరిగాక "అద్భుతం చేసిన వారికన్నా కూడా" ఈ మేధావి వర్గం ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు Like ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్న నాయకులు మాదిరి...😊. జై జనసేన✊. జై పవన్ కళ్యాణ్ ❤️.
మంచి ఆలోచన సార్, కుటుంబం లో పెద్ద దిక్కు పోతే ఆ భాద ఎలా ఉంటుందో ఉహించు కోవడానికే చాలా కష్టం, అలాంటి రైతు కుటుంబాలను ఆదుకోవాలనే మీ సదాశయం చాలా గొప్పది, మీకు మీ కుటుంబానికి మంచి జరగాలి అని, అలాగే 2024 మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనసారా కోరుకుంటూ.
అన్న మీరు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఇంచార్జ్ లు #జనసైనికులను సమన్వయం చేసుకుంటూ...ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అధికార పార్టీ వారిపే మనవాళ్ళు అందరూ సమిష్టిగా పోరాడి నిత్యం ప్రజాలలో ఉంటే వచ్చే 2024 ఎన్నికలలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మన జనసేన జెండా ఎగరడం తథ్యం...మేము జనసైనికులుగా నాయకులుని కోరుకునేది ఒక్కటే మీరు కష్టపడండి ప్రజలకి అండగా ఉండండి...మీ వెంట మేము ఎప్పుడూ అండగా ఉంటాం...మిమ్మల్ని ఒక హుందాతనమైన పదవిలో మిమ్మల్ని కూర్చోపెట్టే బాధ్యత మాది...మీరు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగండి....జై జనసేన ✊ #JSPForNewAgePolitics
Excellent extraordinary matured speech...from annaya Pawan Kalyan Annaya chala pakka వ్యూహం తో వున్నాడు అన్నయ... We are all with you always annaya... janasainiks andaram kalisj okka goppa nayakudini CM chesukovali manam... Jaii janasena ✊✊✊💪 vote for glass symbol...!!!
let us say good bye to all caste based parties!!! let us welcome parties like AAP to AP !!! BJP / JSP / TDP / YCP all sucks!!! we need parties like AAP!!!
@@kittu63390 strategies are different. Kejriwal too said he was totally against congress but took its support and formed govt. But my comment is on Pawan's clarity on vision for people.
@@maniyadav6190 adhe unte mundu constitution select chesukomanu brother mla consistent cheyali anna varaki free hand emanu papam valaki appointment echi almost 18months ayindi.. ..!!
@@kittu63390 electoral victory and vision for people are two aspects. He is ready for the both. Now it's the turn of people to take advantage of his lead which is an educating process for them. Don't worry. Everything will go well very soon.
మీరు మాట్లాడితే చాలు కార్యకర్తల్లో ఒక నూతన ఉత్చాహం వస్తుంది,,,బలంగా జనంకోసం నిలబడేలా కసిని రగులుస్తారు మీ వ్యహం అద్బుతం,మన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు నూతనోత్తేజం పక్క పార్టీలకు పడకలో కూడా ఉలిక్కిపడేలా చేయడం మీ రాజకీయ వ్యూహం 🙏🙏🙏
Friends pls tv9 lo Paytm batch tharami kotadani...... janasena party mida dushpracharam chesthu unaru...... Prashant kisore team pls oka 5 mins mi support evandi comment petandi.... atleast jai janasena ani comment petandi.....so dat public can't divert......jai janasena
Friends pls tv9 lo Paytm batch tharami kotadani...... janasena party mida dushpracharam chesthu unaru...... Prashant kisore team pls oka 5 mins mi support evandi comment petandi.... atleast jai janasena ani comment petandi.....so dat public can't divert......jai janasena
Anna nv chestuna E manchi panulu Repati Roju na aa Devudu Ninnu Chalaga Chustadu anna.. Pranam vunantha varaku Ni venta oka saayenukudi Valle Ni venante vuntam Anna .. Jai Jana Sena ✊🙏❤️. Jai Telangana... Jai Hind...✊💯
పవన్ కళ్యాణ్ గారికి పదవి లేకుండానే ఇన్నీ పనులు చేస్తున్నారు అంటే ఒక్కసారి ఏపి ప్రజలారా నెక్స్ట్ ఎలక్షన్స్.లో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏...
Congratulations Sir for your valuable decision for setting up regional party office in Uttarandra ( In Visakhapatnam). We are hearty welcome to you sir for special focus on the people of Uttarandra and as you said 200% is correct. There is a strong leaders are required who can able to lead the team in all three districts ( along with co-ordination & core committee members of our JSP ). For leading a team in uttaeandra , they should aware of each corner of the districts and mandals ( identification of problems & its solutions how to over come it, people of Uttarandra needy identifications & mostly we need to focus on to create awareness on our JSP Importance in the elders ( who are in the villages- through their family members of youth ) .
Also , we required the teams ( who are having more experience in participation in the panchats, mptc/zptc / municipal/ assembly elections poling booth/ counting agents ) of strong poling booth experts across the state . Thank you sir for your valuable decision taken for Uttarandra people concern 🙏 Thinking you sir, With Warm Regards, Your JSP Member
Iam writter, motivational speaker , hard worker, Nanu janasena kosam use cheyagalara Naku money vaddu, padavi vaddu Plz 🙏 I request Janasena ku, society ki nenu chala use avuthanu
ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి ఉన్నాను గానీ. ఎవరి పల్లకీలు మోయడానికి కాదు. వ్యూహం ఆయనకి వదిలేద్దాం. మన వంతు కృషి మనం చేద్దాం జై జనసెన జై ఆంధ్ర జైహింద్ ✊✡️🇮🇳
This Gives a Clarity that we are not going to work with TDP thank you Annaiya for Giving that Clarity. Lot Many Dogs like ABN will not shut their mouth. But cannot Open it again
Plz bro don’t address ABN or Yellow media as “DOGS”, bcoz dog has its own character, faithfulness n honesty . This set of groups should be addressed as Fox or Wolves
మాట తప్ప ను మడమ తిప్పను....అని జగన్ గారు చెప్పి....ఆచరణ లో.....80 శాతం నిలబెట్టు కున్నారు....పవన్ ,లోకేష్ వంటి యువ శక్తి....ఉత్సాహంగా ఉన్నప్పటికీ....సమస్య ల పై పోరాటం లో వెనుక పడ్డారు....ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పట్ల సానుకూలంగా ఉన్నారు కానీ...ఓటు వేసే oత కాక పోవచ్చును.....పవన్ గారు కౌలు రైతుల సమస్యలపై పోరాడు ట...మంచి పరిణామం....
Anna ninu ni mata chustuntey chala happy ga vundhi anna nvu ravali anna nve ravali palana marali.prajalaku nvu vuna anna dheryam chala estunav niku vachina danilo chala karchu chestunav.eroju matram super ga matldaru anna
First time oka political party
Farmers ke 5cr ivadam
Nuvu నిజంగా great Anna🙏🙏
సర్ మీరు చెప్పింది నిజమే..ఉత్తరాంధ్ర లో ఇప్పటికీ మీ పై చాలా ప్రేమ ఉంది కానీ బయటకు రావటానికి భయపడుతున్నారు... ఆ భయం వారిలో నుండి తీసేయాలి సర్
పవన్ కళ్యాణ్ అన్నయ్య జనసేన పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలును ప్రకటిస్తే మన పార్టీ రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్ బాగుంటుంది అని వ్యక్తిగత అభిప్రాయం అన్నయ్య
ఉత్తరాంధ్ర మీద దృష్టి పెడుతున్నారు.. చాలా థాంక్స్ అన్నా 🙏
@19:50 నుండి గుండెలు దడదడలాడుంటాయి చాలా మందికి..... 👌🏻👌🏻👌🏻 Especially సొషల్ మీడియా టీం గురించి చెప్పినపుడు.....దడ పుట్టించుంటుంది మీ మాటలు కొందరికి 😂.....✊🏻✊🏻జై జనసేన....
మన పార్టీ ద్వారా గెలిచిన సర్పంచ్,mptc లను కలవండి అన్న. మరింత బలంగా పని చేస్తారు.ఒకరోజు ప్రత్యేకించి కేటాయించండి🙏. మీ స్పూర్తితో రైతులకు మేము కూడా ఏదో ఒక సాయం చేస్తాం అన్న.
Well Said
@True yes I am ముస్లిం naku pawan ni matrame chustanu
పవన్ అన్నా ఒకొక్క మాట నాకు చాలా బాగున్నాయి జై జనసేన
• దైవం మానుష్య రూపేణా ❤️🙏🙇!
రాష్ట్రంలో ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి 5 కోట్లు విరాళం ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన కళ్యాణ్ గారు...🙌 🙇 !
Friends pls tv9 lo Paytm batch tharami kotadani...... janasena party mida dushpracharam chesthu unaru...... Prashant kisore team pls oka 5 mins mi support evandi comment petandi.... atleast jai janasena ani comment petandi.....so dat public can't divert......jai janasena
అక్షరాలా అయిదు కోట్లు!
మనకైతే వింటేనే గుండెలదిరే అమౌంటు!ఆంధ్రలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి జనసేనాని ఇస్తున్న విరాళం!కానీ ఒకసారి ఆయన చేతి నుంచి బాధితులకి దానం ఇచ్చేస్తే మళ్ళీ ఆ విషయమే పట్టనట్టు,దానితో తన పని అయిపోయిందన్నట్టు మౌనం దాలుస్తాడు.ఇలా ఎన్నో వందల,వేల కోట్లు ఆయన దానం రూపేణా ఇచ్చాడు.అందులో మనకి తెలిసినవి కొన్నే.ఫలితం ఆశించకుండా పరులకి ఇవ్వడం మాత్రమే తనకి తెలుసు.ఎన్నడూ ఒకరి దగ్గర చెయ్యి చాచి ఎరగడు.అలాంటి మనిషిని డబ్బులకి కక్కుర్తి పడేవాడిగా చిత్రీకరించాలని అధికార సైకో పార్టీ పెయిడ్ కూలీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్యాకేజీలు మెక్కాడనే నేరం మీదనే కదరా మీ జలగన్నని పదహారు నెలలు జైల్లో పెట్టింది.ఆ ప్యాకేజీలు,క్విడ్ ఫ్రోకోలు లేనిదే మీరు రాజకీయం చెయ్యలేరు.కానీ ఆయన ఆపదలో ఉన్నవారికి అడగకుండానే దానం చేసే రకం మనిషి.మీలా చీకట్లో దొంగచాటుగా ఓటర్ల చేతిలో పచ్చనోట్లు పెట్టే రకం కాదు.
ఆయనలా బతకాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాలి.ఆయన మాత్రం ఈ జన్మలోనే పది జన్మల పుణ్యం మూటగట్టుకుంటున్న మహానాయకుడు.🙏
Ippudu... nookalu challi... tharvaatha... bastha biyyam kottesthaaru.... yevvaru vacchinaa... mana bratukulu inthe
@@sthithapragnya8549 jagan CBN anukunava bro....no way 1997 kargil war ayenapudey 2 lakhs echadu pawan garu.......antey ardam chesuko
Yes
Dabbulu ichhina thana trans nayakudu kaledu.
Pawan chesina dhaanaa dharmaalalo 1 %koodaa jagan evarikaina sahayam chesi vunte cheppandi
ఇదే...అయ్యా..మాకు కావాల్సింది....
మీరు 2024లో ముఖ్యమంత్రి అయ్యాక మా పాత తరాలు వాళ్ళకి మా ముందు తరాల వాళ్ళకి చాలా గర్వాంగా చెప్పుకొనే రోజులు వస్తున్నాయి.
మా పాలకొండ(శ్రీకాకుళం జిల్లా) నియోజకవర్గంలో నేను 30 దశాబ్దాలుగా చూస్తున్నాను,వాడు పోతే వీడు పోతే వాడు వస్తున్నారు కానీ మార్పు రావట్లేదు.ఈ.. దఫా మిమ్మల్ని అధికారంలోకి రప్పిస్తాము మార్పు దానికదే వచ్చేలా...చేస్తాము.
జైహింద్...
CM tharavatha mla avamanu mla avali ante edho constitution nuncho chepali epati sir clarity ledu.... tdp eche 30-40 seats ki CM ella avutharu
భవిష్యత్తులో నా మనవళ్ళకి,మనవరాళ్ళకి గర్వంగా చెప్పుకుంటా...నేను పవన్ కళ్యాణ్ అనే గొప్ప నాయకుడి దగ్గర పని చేసానని-నాగబాబుఅన్నయ్య.
మేము కూడా అన్నయ్యా... పవన్ కళ్యాణ్ అనే ఒక మహానాయకుడి ఫాలోవర్స్ గా ఉండేవారమని గర్వంగా చెప్పుకుంటాం.✊
Friends pls tv9 lo Paytm batch tharami kotadani...... janasena party mida dushpracharam chesthu unaru...... Prashant kisore team pls oka 5 mins mi support evandi comment petandi.... atleast jai janasena ani comment petandi.....so dat public can't divert......jai janasena
@True nakka vinayalu apara BJP ki support YCP chestundi janasena kadu
😂😂గొప్ప నాయకుడు..
@@9740241860 ఇలా నవ్వుకుని శ్రీలంక ప్రజలు ఇప్పుడు ఏడుస్తున్నారు
తొందర ఎందుకు సోదరా
@@sk689 సోదరా నీలాంటి వారి గురించే పై వీడియోలో చెప్పింది.
పొత్తులో ఉన్నాము కదా అని వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకోం అని
2024 లో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే
అయినా కూడా మేము వినుము అంటే మేము చేయగలిగింది ఏమీ లేదు సోదరా
అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించలేరు. అద్భుతం జరిగాక ఇంకెవరి గుర్తింపు కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు... కానీ! అద్భుతం జరగబోతుంది అని ముందుగానే పసిగట్టే మేధావి వర్గం ఒకటి ఉంటుంది. అద్భుతం జరిగాక "అద్భుతం చేసిన వారికన్నా కూడా" ఈ మేధావి వర్గం ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు Like ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్న నాయకులు మాదిరి...😊.
జై జనసేన✊.
జై పవన్ కళ్యాణ్ ❤️.
మంచి ఆలోచన సార్, కుటుంబం లో పెద్ద దిక్కు పోతే ఆ భాద ఎలా ఉంటుందో ఉహించు కోవడానికే చాలా కష్టం, అలాంటి రైతు కుటుంబాలను ఆదుకోవాలనే మీ సదాశయం చాలా గొప్పది, మీకు మీ కుటుంబానికి మంచి జరగాలి అని, అలాగే 2024 మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనసారా కోరుకుంటూ.
కళ్యాణ్ సార్...... ఈసారి గ్రామలనుండి పార్టీ ని బలోపేతం చేయండి... సార్.. ఈ సారి మనం గెలుస్తాం...... ప్రజల్లో మార్పు మొదలయింది.... 👍🏻
అన్న మీరు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఇంచార్జ్ లు #జనసైనికులను సమన్వయం చేసుకుంటూ...ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అధికార పార్టీ వారిపే మనవాళ్ళు అందరూ సమిష్టిగా పోరాడి నిత్యం ప్రజాలలో ఉంటే వచ్చే 2024 ఎన్నికలలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మన జనసేన జెండా ఎగరడం తథ్యం...మేము జనసైనికులుగా నాయకులుని కోరుకునేది ఒక్కటే మీరు కష్టపడండి ప్రజలకి అండగా ఉండండి...మీ వెంట మేము ఎప్పుడూ అండగా ఉంటాం...మిమ్మల్ని ఒక హుందాతనమైన పదవిలో మిమ్మల్ని కూర్చోపెట్టే బాధ్యత మాది...మీరు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగండి....జై జనసేన ✊
#JSPForNewAgePolitics
Excellent extraordinary matured speech...from annaya
Pawan Kalyan
Annaya chala pakka వ్యూహం తో వున్నాడు అన్నయ...
We are all with you always annaya... janasainiks andaram kalisj okka goppa nayakudini CM chesukovali manam...
Jaii janasena ✊✊✊💪
vote for glass symbol...!!!
let us say good bye to all caste based parties!!! let us welcome parties like AAP to AP !!! BJP / JSP / TDP / YCP all sucks!!! we need parties like AAP!!!
@@prabhakaradhulipalla1162 AAP is all free given party... Don't go blindly... They gave false promises, and kept blame on central government
@@VaraPrasad-co3tc Far better than your beloved BJP!!!
5 Kotlu ichesav state lo last 3 yrs lo chanipoyina raithu kutumbalaki..🙏
Janalu ni viluva epudu telsukuntaro..Proud to be ur follower Annaya❤️
Tappakunta 2024 Lo CM Nee Chestaru.
Pawan Kalyan annaya speech vintunte Mee vieham chala balamynadani ardha mavutundhi
2024 kacchitamuga vijayam sadhistamu jai janasena
Grate wonderfull words to save poor farmers & poor people s
Jai జనసేన
A leader with clarity, courage, team spirit and vision for holistic development of all citizens of Andhra Pradesh
Clarity aah ento chepu babu....
2014 lo tdp ni bjp ni support chesi
2019 ki bjp ni thetti tdp ni emmi anakunda malli eppudu bjp tho tdp tho .........
@@kittu63390 strategies are different. Kejriwal too said he was totally against congress but took its support and formed govt. But my comment is on Pawan's clarity on vision for people.
@@maniyadav6190 adhe unte mundu constitution select chesukomanu brother mla consistent cheyali anna varaki free hand emanu papam valaki appointment echi almost 18months ayindi.. ..!!
@@kittu63390 electoral victory and vision for people are two aspects. He is ready for the both. Now it's the turn of people to take advantage of his lead which is an educating process for them. Don't worry. Everything will go well very soon.
Gurthu petuko brother 2024 lo mla avadu don't feel bad edhi nijam malli matladukundamu...
మీరు మాట్లాడితే చాలు కార్యకర్తల్లో ఒక నూతన ఉత్చాహం వస్తుంది,,,బలంగా జనంకోసం నిలబడేలా కసిని రగులుస్తారు మీ వ్యహం అద్బుతం,మన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు నూతనోత్తేజం పక్క పార్టీలకు పడకలో కూడా ఉలిక్కిపడేలా చేయడం మీ రాజకీయ వ్యూహం 🙏🙏🙏
జై జనసెన జై పవన్ కళ్యాణ్ జై పవనిజం ఆంధ్రా ప్రజలారా ఇపటి కైన మేలుకోండి అన్నయ్య పవన్ కళ్యాణ్ గారని గెలిపించాలని మీ భవిషత్తు బాగుచేసుకొండి I'm KARANATAKA
Already memu fix iepoyam...maa ee life antha janasena party ki ankithan... jai janasenani 🇮🇳🇮🇳
Superb words by chief pawan kalyan garu❤️👍
Friends pls tv9 lo Paytm batch tharami kotadani...... janasena party mida dushpracharam chesthu unaru...... Prashant kisore team pls oka 5 mins mi support evandi comment petandi.... atleast jai janasena ani comment petandi.....so dat public can't divert......jai janasena
Frnds andaru votes register cheskondi.... Jai janasena ✊
Friends pls tv9 lo Paytm batch tharami kotadani...... janasena party mida dushpracharam chesthu unaru...... Prashant kisore team pls oka 5 mins mi support evandi comment petandi.... atleast jai janasena ani comment petandi.....so dat public can't divert......jai janasena
Awesome bro...me and my dad and mom and my chiru with you
ఒకప్పడితో పోల్చితే మాట మారింది.. గెలుపు కి దగ్గర అయ్యాడు
clear & clarity & commitment speech
బలిజలకు రిజర్వేషన్ కల్పించి న దామోదర్ సంజీవయ్యగారు జిందాబాద్. జై జనసేన.
My vote janasena ke 👌👌
Anna nv chestuna E manchi panulu Repati Roju na aa Devudu Ninnu Chalaga Chustadu anna..
Pranam vunantha varaku Ni venta oka saayenukudi Valle Ni venante vuntam Anna ..
Jai Jana Sena ✊🙏❤️.
Jai Telangana...
Jai Hind...✊💯
Super speech
Ji janasena .super
పవన్ కళ్యాణ్ గారికి పదవి లేకుండానే ఇన్నీ పనులు చేస్తున్నారు అంటే ఒక్కసారి ఏపి ప్రజలారా
నెక్స్ట్ ఎలక్షన్స్.లో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏...
Mundu eeh constitution lo potichestharo chepamanu epatike next mla avadam kastam.....
@@kittu63390 next mla avutadu kachitanga bro
@@jayaramjanasena1577 Any Bet ….? Eeh Constitution…?
@@kittu63390 waiting
ఆడిన ప్రతి మాట నిజం, 👍💯💯
Jai Janasena ✊🇮🇳
perfect speech ✊✊✊✊👍
జై జవాన్ 🙏
జై కిసాన్ 🤝
జై పవన్ ✊
Feeling proud being a Janasainik🙏✊True Leader 😍😍😍😍✊
Jai Jai Janasena ✊🇮🇳❤️
మా స్కూల్ లో ఉపాధ్యాయలు కూడా ఎంతలా బాగా చెప్పాలే 🙏
Congratulations Sir for your valuable decision for setting up regional party office in Uttarandra ( In Visakhapatnam). We are hearty welcome to you sir for special focus on the people of Uttarandra and as you said 200% is correct. There is a strong leaders are required who can able to lead the team in all three districts ( along with co-ordination & core committee members of our JSP ).
For leading a team in uttaeandra , they should aware of each corner of the districts and mandals ( identification of problems & its solutions how to over come it, people of Uttarandra needy identifications & mostly we need to focus on to create awareness on our JSP Importance in the elders ( who are in the villages- through their family members of youth ) .
Also , we required the teams ( who are having more experience in participation in the panchats, mptc/zptc / municipal/ assembly elections poling booth/ counting agents ) of strong poling booth experts across the state .
Thank you sir for your valuable decision taken for Uttarandra people concern 🙏
Thinking you sir,
With Warm Regards,
Your JSP Member
Jai jenasenna ✊✊✊
Speech was fantastic , very matured speech anna,
Beautiful speech annaya much love from karnataka...💛❤
Inspirational..... message..... 👌👌
Great gesture to all the donors
Jai janasena jai pawankalyan garu
Very nice speech ji Jana Sena ji pspk
Jai Jana sena
Jae pawan kalyan gariki jae
స్టార్టప్ ఐడియా తో వచ్చే యువతకు 10 లక్షల పెట్టుబడి సాయం.. గొప్ప ఆలోచన. పక్కాగా ఇంప్లిమెంట్ ఐతే నిరుద్యోగ సమస్యను సగం చoపేయొచ్చు.
✊️✊️✊️👏జై జనసేన 🙏
🙏🙏🌹🌹✊️✊️🌹🌹🙏🙏
❤❤జైహో జనసేనాని ❤❤
✊ Jai janasena Jai pspk Jai Hind ✊
You are a great leader sir 👏 ❤
Nice speach Anna
Praja nayukudu pawankalyan garu 🙏✊🇮🇳
We stand for you sir 🤝
Tq anna
Jai janasena ✊✊✊ Next CM Pawan Kalyan 😍😍😍
Jai janasena jai pavan kalyan garu
Jai janasena 🔥
jai janasena jai hind 🇮🇳🙏
Jai Janasena jai Kalyan Babu ✊🚩
What a wonderful speech
అన్న మనసున్న నాయకుడు 💫
I am waiting for you as A CM Anna 💕
We are with you✊✊✊jai janasena
Good speech
Ji janasena
Forever janasenani ✊🙏 PSPK 💞
Sir next election lo CM avali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai janasena ✊🔯 next CM pspk
Iam writter, motivational speaker , hard worker,
Nanu janasena kosam use cheyagalara
Naku money vaddu, padavi vaddu
Plz 🙏 I request
Janasena ku, society ki nenu chala use avuthanu
2024 cm is our anna pawan kalyan dam sure, love you anna
Clarity and pure politics
Super🙏🙏🙏
జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న.. 🙏
పవన్ కళ్యాణ్ అన్న రావాలి పాలనా మారాలి 🙏
Ekkadha nunchi ravali bjp leka tdp valu chepala appudu vasthada....?
ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి ఉన్నాను గానీ. ఎవరి పల్లకీలు మోయడానికి కాదు.
వ్యూహం ఆయనకి వదిలేద్దాం. మన వంతు కృషి మనం చేద్దాం
జై జనసెన జై ఆంధ్ర జైహింద్ ✊✡️🇮🇳
“Yellow” n “Blue” media ni dhairyam ga edurkovaali ….. Jai janasena
Impressed
All The Best
AP people are
Waiting for 2024 Election
Jai janasena jai Pawan Kalyan Anna 💪💪🔥🔥
జై janasena ✊
Super Anna.
Pawan anna Niku okka mata cheppali ma party gurunchi okka avakasham ivvu Anna naku mitho matladali
Janasena social media team dabbulu kosam kadu swachandanga pani chesthunaru-Janasenani 👌.They are doing good job 👌
VOTE for JSP for future generations 🙏
Regarding uttharandhra what you said that's 100 percent correct
I can see the development of Andhra Pradesh......vision.....pspk
Mem pallaki lu moyadaniki kaadhu..prajalani pallaki ekkinchadaniki unnam..🙏🙏
This Gives a Clarity that we are not going to work with TDP thank you Annaiya for Giving that Clarity. Lot Many Dogs like ABN will not shut their mouth. But cannot Open it again
Plz bro don’t address ABN or Yellow media as “DOGS”, bcoz dog has its own character, faithfulness n honesty . This set of groups should be addressed as Fox or Wolves
మాట తప్ప ను మడమ తిప్పను....అని జగన్ గారు చెప్పి....ఆచరణ లో.....80 శాతం నిలబెట్టు కున్నారు....పవన్ ,లోకేష్ వంటి యువ శక్తి....ఉత్సాహంగా ఉన్నప్పటికీ....సమస్య ల పై పోరాటం లో వెనుక పడ్డారు....ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పట్ల సానుకూలంగా ఉన్నారు కానీ...ఓటు వేసే oత కాక పోవచ్చును.....పవన్ గారు కౌలు రైతుల సమస్యలపై పోరాడు ట...మంచి పరిణామం....
Great
Anna ninu ni mata chustuntey chala happy ga vundhi anna nvu ravali anna nve ravali palana marali.prajalaku nvu vuna anna dheryam chala estunav niku vachina danilo chala karchu chestunav.eroju matram super ga matldaru anna
Anna gelichedhi maname
Manamu dabbuichi
Otlu adagaamledu
Prajalu ardham chesukunnaru
జై జనసేన , జై పవన్ అన్న
Sir come to vizag and try to stop rushikonda hill became quarry Field
Jai janasena jai janasena next political star kalyan babu
JAI JANASENA JAI PAWAN KALYAN AP CM 2024