Sir, చాలా మంది టైలర్స్ ఇటువంటి పక్కా లెక్కలు తెలిపితే అందరూ తెలుసు కుంటారని రహస్యంగా వుంచుకుంటారు. మీరు మీ జ్ఞానాన్ని కొన్ని వేల మందికి పంచుతున్నారు. మీరు చాలా గొప్పవారు. ధన్యవాదాలు. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మీరు చెప్పిన ప్రకారం నేను ఈ మధ్య 10 షర్ట్ లు కుట్టుకున్నాను. చాల చక్కగా ఉన్నాయి. మా టీచర్లు అందరూ సూపర్ గా ఉన్నాయి అని మెచ్చుకుంటున్నారు. మీకు నమస్కారాలు మరియు ధన్యవాదాలు.
Your stitching and cutting techniques are a class apart🙌🏻✨! It's incredible to see how effortlessly you create such perfect pieces. Hats off to your talent!👏🏻🫡
అన్నా నేను బాడీ కొలత నేను తీసుకొను ప్రింట్ లూజు బట్టి కటింగ్ చేస్తున్న ఇప్పుడు నీ వీడియో చూసి పూర్తిగా అర్థమైంది అన్న
గుడ్ 👍
Sir, చాలా మంది టైలర్స్ ఇటువంటి పక్కా లెక్కలు తెలిపితే అందరూ తెలుసు కుంటారని రహస్యంగా వుంచుకుంటారు. మీరు మీ జ్ఞానాన్ని కొన్ని వేల మందికి పంచుతున్నారు. మీరు చాలా గొప్పవారు. ధన్యవాదాలు. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మీరు చెప్పిన ప్రకారం నేను ఈ మధ్య 10 షర్ట్ లు కుట్టుకున్నాను. చాల చక్కగా ఉన్నాయి. మా టీచర్లు అందరూ సూపర్ గా ఉన్నాయి అని మెచ్చుకుంటున్నారు. మీకు నమస్కారాలు మరియు ధన్యవాదాలు.
విద్య దాచుకుంటే నాకు దొరికేది కాదు పది మందికి పంచితే తరిగేది కాదు
మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్ 🙏
చాలా చక్క🤝 చాలా బాగా చెప్పారు నమస్తే ఎట్టా కట్టింగ్ చేసిన మొత్తం అంతే మీ అడ్రస్సు తెలుపగలుగుతారా
@HabeebShaik-b9u Narasaraopet పల్నాడు జిల్లా Andhrapradesh
Tanks Anna super super
Welcome Andi
థాంక్స్ అన్న చాలా బాగా వివరంగా చెప్పారు
ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పారు
అలాగే ప్యాంట్ కట్టింగ్ కూడా చెప్పండి అన్న ఇలాగే వివరంగా 😊 థాంక్స్ అన్న
OK 👍
నిజంగా చాలా వివరంగా చెప్పావు భాయ్ ఇంత నీట్ గా ఎవరు చెప్పరు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
TQ Bhai 👍
Chala baga cheppar andi
TQ Andi
భయ్యా నేను కూడా టైలర్ ని షర్ట్ కటింగ్ చాలా వివరంగా చెప్పారు మీకు ధన్యవాదములు ప్యాంట్ కటింగ్ వీడియో కూడా చేయండి
TQ
నా ఛానల్ లొ ప్యాంట్ కటింగ్ ఉంది
చూడగలరు
Super tailor master ❤❤❤
TQ Andi
Super explanation Bhai.
TQ Bhai
Good explanation tan q brother
TQ Andi
Welcome
చాలా బాగా వివరించారు మాస్టర్ , మీకు ధన్యవాదములు.
TQ Andi 👍
Your stitching and cutting techniques are a class apart🙌🏻✨! It's incredible to see how effortlessly you create such perfect pieces. Hats off to your talent!👏🏻🫡
TQ so much sir 👍
Thanks!
TQ sir 🙏
అన్న సూపర్ సూపర్ సూపర్ మీలాగా ఎవ్వరు చెప్పారు 🤝🙏👏👏👏
TQ Andi 👍
అన్నా కటింగ్ బాగా అర్ధమైంది 🙏
Good 👍
మాస్టారు చాలా బాగా వివరించారు 🙏
TQ Andi 👍
చాల బాగా వివరించారు మాస్టర్ థాంక్యూ
Welcome Andi 👍
సూపర్ 👌
TQ Andi
Super suggetion 🙏
TQ
100 perfect cutting prati part super master sab 👌👌👌
Thank you so much
Thank you master super ga వివరించారు
Welcome Andi 👍
Nenu battalu kuttinchedi e master vaddane chalaa bagaa untaayi naa battalu andaru adugutaaru yekkada kuttinchaav ani good tailor master ❤
Your cutting supper master ❤
TQ అండి
very very thanks
Welcome bhai
Hi అన్నా.. సూపర్
@@lokeshr.9406 TQ 👍
బాగుంది ❤
TQ
Suuper.katig.anna
tq andi
Chakkagaa vivaramga cheppaaru bhai
TQ Ji
You are great master in this world
No
Hum to bahoot chote hai Bhai duniya me bade bade maasters Hai
మాస్టర్ సూపర్
TQ Andi
చాలా బాగా వివరించారు భాయ్
Welcome Bhai 👍
❤ super sir
TQ Andi
Assalamu alaikum Super bagundi
Waalekum Assalaam TQ Bhai 👍
మాస్టర్ చాలా వివరంగా చెప్పావు
TQ sir
Good explain 👌
TQ
చాలా బాగా చెప్పారు సర్
TQ Sir
super ga chepparu guru garu
TQ Andi 👍
Pant back raising gurinchi cheppandi. Daily me videos chustanu. chala clarity ga cheaptunnaru.maaku chala clear ga ardha moutumdi.
TQ Andi
బ్యాక్ రెజింగ్ సీటుని బట్టి పెంచాలి ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి th-cam.com/video/X-t5ouzgLYE/w-d-xo.htmlsi=B7p551Y3UqPdMwpu
Supar,anna,salam,
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
TQ so much Ji 🙏
చాలా చక్కగా వివరించారు సార్
TQ Andi 👍
Your knowled is very good
Your knowledge is very good
TQ sir
Arif bhai super ga chapparu
miru
TQ Andi
అన్న నమస్కారము చాలా బాగా చెప్పారు 🙏
TQ Andi
Chala baga chepparu guruvu garu ❤
TQ so much అండి 👍
Chala baga vivarincharu anna
TQ అండి
చాల బాగా వుంది కటింగ్
TQ Andi
nyc...explanation.
TQ Andi
Very good sir thank you
Most welcome
you are perfect master
TQ Ji
Thanks Sir, ఇదే షర్ట్ stritching చేసి video పెట్టరా plz
అయిపోయింది కస్టమర్ తీసుకోవెళ్ళాల్సి ఉంది వస్తె తొడిగించి థంబినల్ పెడతా
ఇంకో వీడియో కుట్టేది పెడతా త్వరలో
great tailor
TQ Bhai
Sab allah aur uske rasool ka dain hai 🌃
సూపర్ సార్
TQ sir
you are Awesome brother
TQ Andi
Thank you sir
Welcome Andi
సూపర్ బ్రో
TQ
బాగుంది
TQ
Superb andi
TQ Andi 👍
💐super👌🙏
TQ sir 🙏
Sir, నమస్కారం. ప్యాంట్ స్టిచింగ్ చేసే విధానం వివరిస్తూ వీడియో చేయండి. ప్రాథమిక స్థాయిలో వుండి నేర్చుకొనే నాలాంటి చాలా మందికి ఉపయోగ పడుతుంది.
అలాగె సార్ త్వరలో పెడతాను
💯 perfect ❤
super sir
TQ sir
Sir blouse cutting gurinchi cheppandi
త్వరలో పెడతాను
Anna 20 25 thakkuva chest boys soldar prantku entha pettali soldar kating vivarana cheppandi please anna
పిల్లలకు కూడా లెక్క అంతే సెంటర్ పాయింట్ గుర్తించాలి
చాలా బాగా చేశారు భయ్యా కటింగ్
TQ Andi
Super coting
TQ Andi
Length 30 unna 28 unna manam chest 4 bagalu cheyala master
అవును
Assalamalykum Bhai tumare cutti achi hy
App se cutting sekna hy
Ji kayse
My aavnga aap ke gav
@rafishaik3260 aap kaha se
Waalekum assalam
AAP kaha se Bhai
👌👌👌🙏
TQ Andi
Blouse cutting kuda cheppandi sir
Ok అండి త్వరలో పెడతాను
Meeru chepedi curct nenu pedda tailerni
ధన్యవాదాలు మాస్టర్ గారు 🙏
Tq anna
Welcome 👍
Blous cuting petandi anna🎉🎉🎉
ok
Sir blouse cutting pettandi plz .....
Ok అండి త్వరలో పెడతాను 2 రోజుల్లొ
కాలర్ గురించి చెప్పండి సార్ కాలాలు గురించి నీటిగా ఎక్స్లెంట్ చేయండి
కాలాలు ఏమిటో అర్ధం అయ్యేలా చెప్పండి
Are you taking the body measurement as it is the chest measurement ?
తెలుగులొ రాయండి
నైస్ ❤❤🙏🙏🙏
TQ Andi 👍
👍
TQ
🙏🙏🙏🙏🙏🙏
ప్రతి పార్టు ఎన్నో భాగం వస్తది ఎన్నో బాగుంది ఎన్నో బాగు కటింగ్ చేసుకోవాలి ఇవన్నీ వివరించండి సర్ గురువుగారు
Ok అండి
సార్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి ఒకటి షర్ట్
TQ
త్వరలో పెడతాను 👍
షోల్డర్ ఎక్కువ ఛాతి తక్కువ ఉన్న షర్ట్ కట్ చేయండి సార్
Twaralo pedataa 👍
Hi anna iam lokesh..❤
Hi lokesh గారు 👍
Sar
హెల్లొ చెప్పండి సార్
❤ Salam walekum bhai
Waalekum assalam Bhai
వెరీ wel
TQ
Super gorovogaro
TQ Andi 👍
Shirt front paiki lesthundhi karanam
Cheppandi
షోల్డర్ సెంటర్ పాయింట్ లొ లేదు కాబట్టి
అన్న మార్కు మీద కాకుండా కట్ చేసి చూపిస్తారా
అది ఎలాగ మార్క్ మీద కాకుండా
అన్నామీరు బాగా అర్థమ్ అయ్యే లాగా చెప్పారు
TQ Andi 👍
Me method lo stitching video pettandi
త్వరలో పెడతాను
You are god
TQ
Aap kahase bhai
Hi అన్నా.. స్లీవ్ అలతి కి ఫ్రంట్ లొ.. 1ముప్పావు వదిలావ్ కదా.. అది fix. అంతేనా..
మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అలతి ఏమిటి
@@Master_Arif 11 ఇంచులు వంచింది కదా దానికి 1 ముప్పావు వదిలి అలతి పెట్టారు అది 11 వచ్చింది
@lokeshr.9406 అలతి అంటె ఏమిటి
Nis
Thanks
Hi..anna
Hi అండి
Super mastar
TQ Andi
Safari back two cutting
Ok
సర్ నైరుషర్ట్ షోల్డర్ వివరించండి🙏
నైరు షర్ట్ యేమిటి
ఎక్సలెంట్ అన్న
TQ
💯👌
❤